GADDARANNA FULL SONG 2024|JAGAN|AZAD|SANTHOSH KAVALA ||JA Thoughts #trending #music #gaddar
#jathoughts
Instagram link : www.instagram....
Lyrics & Vocals : Azad Sheelam, Jagan Guggilla
Music : Santhosh Kavala
DOP & Editing : Srinu Pitta
Chorus : Santhosh Kavala, Swathi Jatoth
SPECIAL THANKS to
Naveen Guggilla
Vinay Kumar Jakkula ( Viaan Richards)
Chandu Uppala
Raju ( RJ Studios )
Thanks for Supporting : Dharmender Guggilla, Bharath Guggilla, Prabhaker Chukka, Rajaratnam Chukka, Sunil Chukka, Tagoor Chukka.
Note :
Copyright of this audio and video belongs to "JA Thoughts" . If any unauthorized dj mixing, reproduction, redistribution or re-uploading on RU-vid or any other streaming platforms is strictly prohibited.
పల్లవి:-
అందుకోవయ్యో అమరుడా వందనాలు,
నింగికి ఎగిసిన ఓ తార నీకే మా జోహార్లు,
అందుకోవయ్యో ఎర్రా ఎర్రని దండాలు,
నిన్నే మరచిపోదయ్యో జగమే ఉన్నన్నాళ్ళు,
కాలికి గజ్జ, చేతిల కర్ర, జబ్బకు గొంగడితో,
నీ మాటల పాటల తూటాలను మాలోన నాటినవో,
పొడుస్తున్న పొద్దు అంటూ ఉద్యమ కాగడ నెత్తినవో,
నువ్వు పాడి ఆడి మాట్లాడి కొట్లాడా నేర్పినవో,
గద్దర్ అన్న నీ గళానికే సలాము సలాము సలామురన్న,
అందుకోవయ్యో అమరుడ మా దండాలు,
ఓ ప్రజా యుద్ధ నౌక చెరగవు నీ రాగాలు,
అందుకోవయ్యో అమరుడా వందనాలు,
నింగికి ఎగిసిన ఓ తార నీకే మా జోహార్లు,
చరణ్ 1:-
అలనాడు ఆ పెత్తందారుల తలలు వంచినావు ,
దొరల దౌర్జన్యాలను చూసి ప్రశ్నించ పాడినావు ,
పల్లెలు తిరిగి పాదాలు అరిగిన సుద్దులాడినావు ,
ఎల్లలు మరిచి యుద్ధాలు చేయమని మేలుకొలిపినావు ,
తూటాలెన్ని దిగిన పాటల బాట వీడలేదు ,
తెలంగాణ సాధనకై ఉద్యమ పోరునాపలేదు ,
పల్లె పల్లెనా మూల మూలన గద్దర్ అన్న నీ పాటలేలెనా,
అందుకోవయ్యో అన్న వేల దండాలు ,
మా విఠలురావన్న నీకే మా జోహార్లు,
అందుకోవయ్యో అమరుడా వందనాలు,
నింగికి ఎగిసిన ఓ తార నీకే మా జోహార్లు.
చరణం 2:-
భార్యా బిడ్డల కన్నా పోరుబాటనే ముందనుకున్నావు....
ఆ అడవి తల్లినే కన్న తల్లి అని ఒడిలో ఒడిగినావు
ఆకలి కేకలనే పాటగ మలిచిన ఆయుదమయ్యావు....
మా చిరు మాటల పాటల ప్రస్థానం లో బ్రతికే ఉంటావు...
ఉద్యమాన్ని నీ పేరుల నిలిపి గద్ధరయ్యినావు.....
పేదోడే ఎక్కుపెట్టిన ( ప్రజా ) యుద్ధనౌక నీవు...
తరగని గనివై
చెరగని నిదివై
తిరుగుబాటు చిరునామా నీవై.....
అందుకోవయ్యో గద్దరన్న దండాలు
కామ్రేడ్ విఠలురావన్న వందనాలు విప్లవ వందనాలు
అందుకోవయ్యో మా ఉద్యమ దండాలు
మాలో మాసిపోవయో నీ జ్ఞాపకాలు
stay tuned for more songs...
These are the numbers you should call if you want to write songs too
Azad 9515366456
Jagan 7702481657
plz like, share, comment and subscribe to our channel JA Thoughts...
thank you all...
#jathoughts
#jaganguggilla
#azadsheelam
#jaganazad
#azadjagan
#telugusongs
#telugufolksongsnew
#telugufolksongs2024
#telugufolksongs
#gaddarannasongs
#gaddaranna
#trendingsong
#music
#youtubeshorts
#youtubemusic
15 сен 2024