Тёмный

Galla Jayadev Political Re-entry : గల్లా జయదేవ్ రీ ఎంట్రీ..ఢిల్లీలో అదిరిపోయే పోస్ట్ | YS Jagan 

Подписаться
Просмотров 82 тыс.
% 920

Watch► Galla Jayadev Political Re-entry : గల్లా జయదేవ్ రీ ఎంట్రీ..ఢిల్లీలో అదిరిపోయే పోస్ట్ | YS Jagan
#gallajayadev #ysjagan #wildwolfdigital
Wild Wolf Digital is an official RU-vid Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on RU-vid with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
Please subscribe to Wild Wolf Digital for more interesting videos: www.youtube.com/@ Wild Wolf Digital
Follow Us On :
Facebook: Wild Wolf Digital

Опубликовано:

 

25 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
@Appstar35
@Appstar35 2 месяца назад
Excellent Decision Please 🙏 AP Pride people are Eager to watch Pride Mr Galla Jayadev Garu Love your Dedication
@meduriravindranath2023
@meduriravindranath2023 2 месяца назад
We are waiting for you sir. Young leaders like you are need of the hour. Admiring your powerful speeches in the parliament.
@seshachalayyakapavarapu9976
@seshachalayyakapavarapu9976 2 месяца назад
Galla Jayadev is a great leader and have a bright future in politics. TDP should take his services in the interest of AP
@venkatgoura4868
@venkatgoura4868 2 месяца назад
Jay dev gariki rajya sabha evvali jai amaravathi 🙏
@venkatgoura4868
@venkatgoura4868 2 месяца назад
Jai Telugu desam 🙏
@parvathichittineni620
@parvathichittineni620 2 месяца назад
గుంటూరు ప్రజల మటుకు పెమసాని వ్యక్తి ఆ పార్లమెంటు ఎన్నికవ్వటం అనేది తమ అదృష్టంగా భావించుకుంటున్నారండి. మా బంధువులు ఉన్నారు .ఆయన చేసే సహాయం ప్రజలకి ఇంతవరకు ఎవరు చేయలేదు. చేయాలని సంకల్పం కూడా లేదు . ఆయనకు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి స్కూలు కట్టాలి తన సొంత నిధులతో ప్రజా సేవ చేయాలి అని . ఆయన ప్రతిదానికి స్పందించే విధానాన్ని బట్టి పెమ్మసాన్ని రావటం తమ అదృష్టమని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు గుంటూరులో. కాకుంటే గల్లా జయదేవ్ గారు మంచి వాళ్ళు. పార్లమెంట్లో చాలా స్వచ్ఛందంగా పోరాడారు. కానీ మొట్టమొదట గుంటూరులో విభజన తర్వాత పార్లమెంటు సీటు ఇచ్చినప్పుడు, ఆయన టిడిపి అధిష్టానానికి చెప్పింది( అక్కడ ప్రజలు అనుకునేది) మేము విన్న వార్తలు ప్రకారం అక్కడ ఒక ఇండస్ట్రీ పెడతాను అని హామీ తోని ఆయనకు ఆ సీటు ఇచ్చారు అని మా బంధువులు చెప్పారు. కానీ ఆయన మొదటి ఐదు సంవత్సరాలు నేను గమనిస్తున్నాను అన్నారు. దుబాయ్ వేదికగా ఈ జ్యూస్ కంపెనీ వాళ్ళతో ఆ చెప్పింది. ఐదు సంవత్సరాలు ఎలా సరిపోతుంది ఇండస్ట్రీ పెట్టాలంటే అన్నారు? మరియు ఇండస్ట్రీ పెట్టకపోగా చిత్తూరులో ఉన్న ఇండస్ట్రీ డెవలప్మెంట్ తెలంగాణలో చేస్తారు. ఒత్తిడికి లొంగిపోయి. ఒక ఆరు నెలలు ఆగితే ఆయన రాజకీయ జీవితం ఎలా అన్నా ఉండ నీ య్యండి. కానీ ఆయన పెట్టిన తెలంగాణలో పెట్టిన పెట్టుబడి ఆంధ్రాలో పెట్టుబడి పెడితే చాలామందికి ఉద్యోగాలు వచ్చే వి. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నట్లుగా ఉండేది. అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మా ఆంధ్రులకి ఎవరైనా ఇవ్వాలి అని ఎందుకు అనుకోరు? పదవులు కావాలి అనుకుంటారని. పరిశ్రమ పెట్టేటప్పుడు కొంత ఒత్తిడికి లొంగి తెలంగాణలోకి వెళ్లారు. అదే రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆంధ్ర తనకి కావాలి అనుకున్న నాయన( మంచి వ్యక్తి) కానీ తాను ఒక సంవత్సరం ఆగలేక తెలంగాణలో పెట్టుబడి పెట్టారు .అదే ఆంధ్రాలో పెట్టుబడి పెట్టుంటే ఆ లాభాలన్నీ అటు పన్నుల రూపంలో ఉద్యోగుల రూపంలో ఆంధ్రులు పొందేవాళ్ళు కదా? అలా అని ఎందుకు అనుకోవడం లేదు? రాజకీయంగా మిస్ అయ్యారని అనుకుంటున్నారు కానీ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టుంటే ఆంధ్రావాళ్లు ప్రస్తుత సమయంలో ఉపాధి పొంది అవకాశం ఉండేది అని ఎందుకు అనుకోవడం లేదు ?అనిపిస్తూ ఉంటుంది. ఖమ్మం పార్టీ రామ్మోహన్ రావు గారు, తనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా కష్టపడి పనిచేసే వాళ్లు . రెండవసారి రాజ్యసభ ఇచ్చే సమయంలోనే , సృజన చౌదరికి సీఎం రమేష్ కి బదులు ఆ పదవి ఇవ్వాల్సింది. కానీ చంద్రబాబు గారు సుజనా చౌదరికి ఇవ్వటంతో ఆయన బిజెపిలో టిడిపి పార్టీని కలిపారు . 2019 ముందు రఘురామ వైసిపి తరఫున పోటీ చేశారు కానీ అప్పటికి ఇప్పటికీ మటుకు పార్టీ కోసం చాలా కష్టపడతారు ఖమ్మం pati రామ్మోహన్. మరి 19 నుంచి 24 వరకు ఆయన చేసిన సేవ పార్టీకి చాలా ఎక్కువ. వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంపీ సీట్లు తీసుకొని సృజనా చౌదరి లాంటివాళ్ళు లాభపడ్డారు. కానీ రామ్మోహన్ రావు గారు ఎప్పుడు కూడా పార్టీకి అంకితభావంతో చాలా బాగా పనిచేస్తారు. అది అధికారంలో అయిన నుండి ప్రతిపక్షమై ఉండనివ్వండి ఒక అంకితమైన వ్యక్తి. గళ్ళ గారికి కేవలం రాజకీయ ప్రవేశం మాత్రమే కాకుండా.పెట్టుబడులు కూడా పెట్టగలరని ఆశిస్తున్నాను. అందుకని కనకమెడల మరియు ఖమ్మం పాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు రాజకీయాలు కూడా లాభనష్టాలతో చేస్తారు. ఆచితూచి వ్యవహరించాలి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో. ఆదిపత్య పోరు కూడా పెరగవచ్చు ఇప్పటివరకు సాఫీగా జరుగుతున్న టిడిపి ఎంపీల ప్రయాణంలో గల్లా raghurama ఢిల్లీ వస్తే
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
మీరు బాగానే చెప్పారు. కానీ జయఫెబ్ గారి బూడినెస్ మూలాలకే జగన్ ఎసరు పెట్టాడు. ఫ్యూచర్ లో టీడీపీ వస్తుందనే గారంటీ ఏమీ లేడు అప్పుడు. పరిష్పరిస్థితులు దారుణం గా ఉన్నాయి. జయదేవ్ గారు ఎంఎహి నిబయితీగ నిర్భయ్ని గా నిర్వర్తించారు 2019 లలో AP కోసం ఎంతో ఫైట్ చేశారు. హె డిజర్వుర్స్ యో బి నామినేటెడ్ యో రాజ్య సభ
@pundarikakshududesaraju6905
@pundarikakshududesaraju6905 2 месяца назад
Really TRUE. Galla Jayadev garu lost good opportunity for which he deserves. Very exact analysis.
@eswarea8983
@eswarea8983 2 месяца назад
గల్లా జయదేవ్ మరో మంచి పార్లమెంటేరియన్ పెమ్మసాని కి అవకశం కల్పించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
@sureshkurupati290
@sureshkurupati290 2 месяца назад
*Super sir, Galla is very best person*
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 2 месяца назад
Jaitdp and jai g. Jaidev and very nice messages c s rao garu
@Kancharlaharifreefirechannel
@Kancharlaharifreefirechannel 2 месяца назад
గల్లా జయదేవ్ రాజ్యసభ ఎంపీ
@tejashine3326
@tejashine3326 2 месяца назад
దేనికైనా అదృష్టం ఉండాలి. కర్మ సిద్ధాంతం ఇక్కడ అర్థం అవుతుంది.
@sonovisionpjm
@sonovisionpjm 2 месяца назад
Welocme to politics, Galla Bro
@venkatgoura4868
@venkatgoura4868 2 месяца назад
Jai jaya dev garu 👍
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 2 месяца назад
In politics patience and perseverance will only fetches.Greatest examples are S/Sri CBN and PK.Sri Jayadev may try his luck once again.
@lakshmanarao1532
@lakshmanarao1532 2 месяца назад
Good news for gall family.❤
@ganeshkumarsompalli
@ganeshkumarsompalli 2 месяца назад
Pemmasaniis the best MP by all means & will prove himself not only bring recognition for Guntur city in his tenure in all respects.
@sivasubrahmanyasastryakell8246
@sivasubrahmanyasastryakell8246 2 месяца назад
Raja sabha member shell be crowned for his intelculity and express public grievances
@GVRAO545
@GVRAO545 2 месяца назад
Welcome back TDP
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn 2 месяца назад
రాజకీయాల్లో కాదు అమర్ రాజ క౦పెనికావాలి
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 месяца назад
He is eligible sir
@venkatgoura4868
@venkatgoura4868 2 месяца назад
Jai amaravathi 🙏
@ratarynagabhushana2513
@ratarynagabhushana2513 2 месяца назад
Tdp
@essaarmedicals7926
@essaarmedicals7926 2 месяца назад
Any how he is right mp to tdp
@Raja_rama
@Raja_rama 2 месяца назад
Galla ni koodaa Raghurama raaju laagaa Jagan police tho kottinvhaaru.
@Kishore-b6p
@Kishore-b6p 2 месяца назад
Galla jaidev is a scincier leader no doubt he lost KIA industry unfortunately
@sudhakarnaidu8586
@sudhakarnaidu8586 2 месяца назад
Ala Jalasi eami ledandi Jaidev gariki
@srikrishnasai2938
@srikrishnasai2938 2 месяца назад
ఏమి analysis రా బాబు, jealous ఎందుకు ఉంటుంది. అది అతను స్వయం గా మానుకున్నారు. ఇంకా jealous అనే feeling ఎందుకు ఉంటుంది? చూస్తున్నారు లే అని మరీ దారుణ మైన analysis చేస్తే....... చూడ టాని కి బాగుండదు కదా!
@KodaliRatnebabu
@KodaliRatnebabu 2 месяца назад
He is suffering from syco 6093
@estherbalaiah7360
@estherbalaiah7360 2 месяца назад
యాంకర్ కి సరిగ్గా మాట్లాడడం రావట్లేదు.
@sarmachpns9969
@sarmachpns9969 2 месяца назад
జగన్ పభుత్వం వేధింపులకు విసిగి పోయారు. ఆస్థాయి వ్యక్తులకి జలసీ ఉండదు. పారిశ్రామిక వేత్తలకు వ్యాపారం వేగంగా అభిృవృద్ధి కి రాజకీయం ఒక అదనపు అర్హత
@arunagavini4753
@arunagavini4753 2 месяца назад
అమ్మ నీవు మొదట సరిగా మాట్లాడు అమ్మ్
@Syam-y1v
@Syam-y1v 2 месяца назад
Delhi lo air marshal.. Okka alligation ma anna meda raise chesthey.. Direct president garu order isthari.. Bail cancellation kosam... Delhi lo santhi badrathalaku vigadham
@sreenivasareddylekkala4974
@sreenivasareddylekkala4974 2 месяца назад
Anchor nu marchandi manchidi
@69MF69S
@69MF69S 2 месяца назад
eemeni petta kandabba
@g.venkatkrishna2083
@g.venkatkrishna2083 2 месяца назад
That family should be given chance in TDP even they good family they r supporters of jagan and family ie is rajasekarreddy friend is morber is minister in that time rajsekarreddy rule so they r only bussines mind only he may join BJP
@nvsraju2961
@nvsraju2961 2 месяца назад
ఏంకర్ ఏంటి ఏకవచనంతో మాట్లాడుతోంది. ఇది పెద్ద పుడింగా.
@RRRYaadav
@RRRYaadav 2 месяца назад
అందరిని కలుపుకొని పోయిన రాజశేఖరరెడ్డి వేరు, విభజించు పాలించు అనే వాడికి, వాడి సునక పుత్రుడు శాడిస్ట్ రెడ్డి కి చాలా తేడా ఉంది
@RamuPKK
@RamuPKK 2 месяца назад
Ysr kanipinchani donga
@MunugotiSreenivas
@MunugotiSreenivas 2 месяца назад
ఒక సీనియర్ journalist గా మీరు సరైన సమాచారం తీసుకొని మాట్లాడితే ఉపయోగం ఉంటుంది లేకపోతే....కాలక్షేపం బఠాణీ విశ్లేషణ అవుతుంది
@PNSSRAO
@PNSSRAO 2 месяца назад
You are hitting g round the bush to give information with negative remarks sir. GJ himself is a businessman znd frustration from the actions of state government lead to withdraw his political activity.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 месяца назад
Yevadu pommannaru. Vaste bagodu
@Kurugundla.Chiranjeevulu9999
@Kurugundla.Chiranjeevulu9999 2 месяца назад
Re-enter current. All the best. 🪴
@neelamrajusanyasirao4295
@neelamrajusanyasirao4295 2 месяца назад
Ap lo re election jarabothundi jagan mp potichestari so TDP tarapuna m.p gapoti chesi jagan meeda gelavali.
@Subha-lh5uh
@Subha-lh5uh 2 месяца назад
జగ్గడు రాజీనామా చేయడు...చేస్తే ఇంక మళ్ళీగెలవడు...
@Kishore-b6p
@Kishore-b6p 2 месяца назад
Jaidev ki rajyasabha ichhi TDP gouravinchali kurradu kada anduke aged ayite parties maarataaru ade reason
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
Sir CSRao gaaru Mee visleshanalaki credinility undami vhaalaa mandi choosthaaru. Meeru chaalaa chakkagaa ee subject గురించిమాట్లాడారు. కానీ ఈ ఛానల్ వాళ్లు తపోయుఫు కాప్షన్స్ పెడుతున్నారు. మీరు చెప్పింఫై ఏమిటి? ఫ్యూచర్ పొస్సిబలిటీస్ గురించి. కానీ వాళ్లు ఇప్పుఎఉ ఆల్రెడీ ఎదో పెద్ద పాదాభి జయ దెబ్బ కి వొచ్చినట్టు కాప్షన్ ఇచ్చారు. ఇల్లాంటి దొంగ ఛానెల్లు దయాచెసి మీరు ఎంకరేజ్ చెయ్యద్దు
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 2 месяца назад
Why do you say jealousy .
@RamuPKK
@RamuPKK 2 месяца назад
Meeru first choopinadi bigee kani cheppindi vere matter
@SatyanarayanarajuDatla-t1g
@SatyanarayanarajuDatla-t1g 2 месяца назад
Sir joke untae meru is it meening for suitable to politics?
@veerababureddy4713
@veerababureddy4713 2 месяца назад
Kotta vallaki avakasam ivvali.malli galla enduku.😂🎉
@spchand9870
@spchand9870 2 месяца назад
Worst anchoring
@EndavetlaSrihari
@EndavetlaSrihari 2 месяца назад
Galla gaaru odipothe ela ani alochincharu
@jammalamadugusuresh5384
@jammalamadugusuresh5384 2 месяца назад
ఫేక్
@lokeshwaraiahbatchu4669
@lokeshwaraiahbatchu4669 2 месяца назад
గల జయదేవ్ ఒక బిజినెస్ మెన్. ఎటు వంపు ఉంటే అంటే జారిపోతాడు అతను
@nagabhushan4458
@nagabhushan4458 2 месяца назад
Tdp
@RRRYaadav
@RRRYaadav 2 месяца назад
అందరిని కలుపుకొని పోయిన రాజశేఖరరెడ్డి వేరు, విభజించు పాలించు అనే వాడికి, వాడి సునక పుత్రుడు శాడిస్ట్ రెడ్డి కి చాలా తేడా ఉంది
@ramalingeswararaopalagummi1923
@ramalingeswararaopalagummi1923 2 месяца назад
Worst anchoring