Hi Sir I was faced same issue in Sl Diagnostic. After that sent email to cancel my slip but they replied the current slip is in progress not able to cancel the slip Please let me how to proceed further
థాంక్స్ అన్న నా పేరు జామిల్ నేను జిద్దా లో ఉన్న 3నెలలు అవుతుంది వచ్చి జీతం బాగా లేదు మావాళ్లు రమ్మని అంటున్నారు కంపెనీ వాడి తొ ఎం మాట్లాడు డు ఎలా పంపిస్తాడు చేప్పారా ప్లీజ్
అవును అన్న నాకు కూడా S L diagnostics ఖైరతాబాద్ లోనే వచ్చింది ౩ సార్లు ఫెయిల్ చేశారు మల్లి వేరే మీడికల్ సెంటర్లో ఒక్కసారి కే ఫిట్ చేశారు చాలా మోసం చేస్తున్నారు
Bhai iam also very suffering to this gamka medical problem specially in Hyderabad some centres make the dramas without any happened Finally I cancel to go Kuwait brother