BB మేనెజ్ మెంట్ పిచోళ్ళు కాబట్టి గంగవ్వను తీసుకున్నారు..... ఎంతో మంది నటులు youtubars, సోషల్ మీడియా ఆక్టివ్ పర్సన్స్ వున్నారు..... గంగ్గవ్వ బాగానే సంపాదించింది కదా ఇంకా ఎందుకు ఆమె టాస్క్ లు ఆడదు, నామినేషన్లు చేయడం రాదు, ఆమెకే ఒకరి సహాయం అవసరము బిబి లవర్స్ ఆలోచించండి బిబి మెనగ్మెంట్ పిచోళ్లు అని 😮😢