Тёмный

Ganapathi ki Naksthra Harathi🌹🙏 

ChinniSaraagalu
Подписаться 1,2 тыс.
Просмотров 151
50% 1

పచ్చలు తాపిన పసిడి పళ్ళరమున పచ్చ కర్పూరపు అచ్చులీదే
అచ్చపు భక్తితో నక్షత్ర హారతి తెచ్చి మీకిచ్చితిమి గణనాయక
మంగళము మంగళము విఘ్నరాజ
మంగళము మంగళము గణనాయక...
అందాల హారతి అశ్వినివ్వంగా బంగారు హారతి భరణివ్వంగా
కుందనాల హారతి కృత్తికతోటి గూడి రోహిణి చేపట్టే రవ్వల హారతి
మంగళ హారతి మృగశిరతో కూడి అపురూప హారతి ఆరుద్ర మీకు ఇవ్వంగా
అందుకోవయ్య ఓ గణపయ్య మమ్మేలు కోవయ్య విఘ్నరాజా
పగడాల హారతి పునర్వసు పుష్యములు జతగానూ మీకు ఇవ్వంగా
ఆశ్లేష ముఖ పుబ్బ అఖండ హారతి ఇచ్చేరు మీకు గణనాయక
ముత్యాల హారతి హస్త చిత్తా స్వాతి ముచ్చటగా మీకివ్వ మెచ్చరుగా
విజయ హారతి మీకు విశాఖ ఇవ్వంగా వేద హారతి ఇచ్చే అనురాధ
జేష్ట మూలలు మీకు జీవన హారతినియ్య దివ్య హారతి మీకు పూర్వ ఉత్తరాషాడ
శతకోటి దీప హారతి శ్రవణం మీకు ఇవ్వంగా
దివ్య హారతి మీకు ఇచ్చే ధనిష్ట
సహస్ర కోటి హారతి శతభిష మీకు ఇవ్వంగా
పూర్వ ఉత్తర రేవతులు పుణ్యా హారతినియ్య
మంగళము మంగళము విఘ్నరాజా
మంగళము మంగళము గణనాయక🙏🌹

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@SucharithaGaraga-lb4hp
@SucharithaGaraga-lb4hp 21 день назад
Jai Ganesh Maharaj ki❤
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
😊🌹
@satyakesavarao3137
@satyakesavarao3137 21 день назад
Ganesh chaalaa handsome gaa unnaaru
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
😄Thankyou, bujji akka sent this beautiful vinayaka image🙏
@Surya-meesala
@Surya-meesala 21 день назад
గణనాయక హారతి పాట చాలా బాగుంది గణనాయకుడు కూడా బాగున్నాడు విగ్రహం లాగా లేడు సాక్షాత్తు విగ్నేశ్వరుడిలాగే ఉన్నాడు 🙏🌹🙏
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
Thankyou so much andi😊🌹
@satyakesavarao3137
@satyakesavarao3137 21 день назад
Superb chinni ❤
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
Thankyou so much😊
@bhattubalaji3520
@bhattubalaji3520 20 дней назад
🙏💐
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
😊🌹🙏
@bhattubalaji3520
@bhattubalaji3520 20 дней назад
🙏🌷
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
😊🙏🌹
@gvrcreationschannel
@gvrcreationschannel 20 дней назад
🙏
@ChinniSaraagalu
@ChinniSaraagalu 20 дней назад
😊🙏🌹
Далее
Sri Shirdi Saibaba Mahathyam Movie - Part  6
14:16
Просмотров 645 тыс.
Sri Chakra Subha Nivasa🌹🙏
2:28
Просмотров 92