Тёмный

Gandhasiri Vanamali Song | గంధసిరి వనమాలి పాట | Full Song | Indravati Chauhan | Mangli | Janu lyri 

Mangli Official
Подписаться 3,1 млн
Просмотров 12 млн
50% 1

Gandhasiri Vanamali Song | గంధసిరి వనమాలి పాట | Promo | Indravati Chauhan | Mangli | Janu lyri
#IndravatiChauhan #GandhasiriVanamali #Mangli #Indravati
#Janulyri #SadaChandra
Mangli Presents
Singer - Indravati Chauhan
Tune & Lyrics - SadaChandra
Music - Madeen SK
DOP - Tirupati
Choreographer- Janu Lyri
Editing- Uday Kumbham
Camera Assnt- Paramesh
Asstnt Editor - Ashok Karri
Art - Raju
Poster - Mittu Aretty
DI - Sanjeev (Rainbow Post)
Production - Raju
--------------
Dancers
Kiranmai
Parameshwari
Lahari
Ammulu
--------------
Makeover
Costumes - Label.Daara
Makeup -Praveen Jampala
Hair - Prashanth
--------------
Audio Credits
Recording - Everest Studio Hyderabad
Tapes : chiranjeevi and Anil
Nadaswaram: Mallikarjun
Flute : Raghava sai
Kazoo :Madeen SK
Programming & final mix : Madeen SK
Mastering by Ram Gandikota

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
ఈ పాట మళ్లీ మల్లీ వింటున్న వాళ్లు ఎంతమంది ఉన్నారు😍💞😍💞
@manthrisawmy8776
@manthrisawmy8776 2 года назад
నేనైతే ఇప్పటికీ చాలా సార్లు చూసాను అయినా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
@srinivashari9241
@srinivashari9241 2 года назад
సూపర్ అక్క చెల్లెలు సాంగ్స్ కానీ బంజారా సాంగ్స్ పాడటం ఎక్కువ లేదు ప్లీజ్ బంజారా సాంగ్స్ పాడండి
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
గంధసిరి వనమాలి...😍😍💞💞💞 పల్లవి: జారు జారు బండమీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి.. జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి వనమాలి.."2" పిండారబోసినట్టు వెండి వెన్నెల్లజల్లు.. నిండార నిన్నుచూడ వద్దామంటే వాళ్లువీళ్ళు.."2" కాపుకాసి ఆపేస్తే రాకుంటినీ.. ఓ గంధసిరి వనమాలి బంధికాన నన్ను చేస్తే బాధలుంటినీ.. ఓ గంధసిరి వనమాలి"2" ""జారు జారు"" చరణం: సందులోకి వచ్చినావు నన్ను మందలించి పోయినావు సందికాడ కలిసినావు కొంటే సైగలేవో చేసినావు సేనుకాడ కలిసినావు చేయి సైగ చేసినావు బావికాడ కలిసినావు బంతిపూలు ఇచ్చినావు పట్టుచీర కట్టి కొప్పున మల్లెలెట్టీ కోరుకున్న పోరగాడ ఆశపడితి నిన్ను చేరా..... ఒట్టుపెట్టుకొని ఎదురు చూస్తిని ఓ గంధసిరి వనమాలి... కట్టుబాటు దాటి బయట రాకుంటినీ ఓ గంధసిరి వనమాలి.. ""జారు జారు"" చరణం: నా మనసులోని నింగి నీవు.. నీ మనసు నాకు తెలిపినావు.. నిన్ను మరిచి ఉండలేను.. కలుసుకోగరావ నువ్వు నన్ను .. నలుగురింట్ల చేయకు నన్ను నవ్వులపాలు నలుగురింట్ల నువ్విట్ట పట్టుకో చిటికనేలు.. ఒక్కపోద్దులుండి ముడుపులెన్నొకట్టి జాగరాలు చేసినారా జల్దివచ్చి ఏలుకోవా.. నా ఇంటివాళ్ళతో నువ్వు మాట్లాడారా ఓ గంధసిరి వనమాలి.. జతకట్టి సంబురాల్లలో తెలుదామురా ఓ గంధసిరి వనమాలి.. ""జారు జారు""
@drmoulisdiary
@drmoulisdiary 2 года назад
కోరుకున్న మొనగాడా ఆశపడి నిన్ను చేరా.. ఆశపడి type చేయలేదు అండి...1st చరణం లో
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
@@drmoulisdiary 😜🤣🤦
@drmoulisdiary
@drmoulisdiary 2 года назад
@@MyOwnUniverse007 actually u did fabulous job 💐💐💐💐chala opika undi meeku😍
@sadachandra342
@sadachandra342 2 года назад
గంధసిరిని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు...
@sadachandra342
@sadachandra342 2 года назад
Thankyou andi
@Ajay-tw9gu
@Ajay-tw9gu 2 года назад
జను లిరి నువ్వు చేసిన కొరియోగ్రాఫీ లో సాంగ్స్ లాల్లో నాకు నచ్చిన సాంగ్ ఇది ఒక్కటే 👌
@ursnag_27
@ursnag_27 2 года назад
నా గుండె జారి జారి పోయే పిల్ల నిన్ను చూసి ఓ గందసిరి వనమాలి ❤️❤️❤️
@kavithamittapally567
@kavithamittapally567 2 года назад
👌👌👌
@ursnag_27
@ursnag_27 2 года назад
@@kavithamittapally567 tqsm andi👍
@kavithamittapally567
@kavithamittapally567 2 года назад
@@ursnag_27 😂
@rcmsampath5251
@rcmsampath5251 10 месяцев назад
​@@kavithamittapally567⁰pp
@banothganesh8181
@banothganesh8181 Год назад
ఇంద్రవతి బాయ్ మన బంజారా లో సాంగ్స్ పాడు బాయ్ 🙏🙏బంజారా ముద్దు బిడ్డ ఇంద్రవతి బాయ్
@ramsai7244
@ramsai7244 2 года назад
Magical voice ఇద్దరు అక్కాచెల్లెళ్ళు దుమ్ము దూలుపుతునారు పాటలతో ❤️❤️❤️❤️❤️
@bhargavigolakoti4133
@bhargavigolakoti4133 2 года назад
Rc dp super 👌
@vlingaraju8171
@vlingaraju8171 2 года назад
@@bhargavigolakoti4133 oppi
@dumpalaxmi3513
@dumpalaxmi3513 2 года назад
Ll
@biggboss5telugu749
@biggboss5telugu749 2 года назад
@@vlingaraju8171 o
@anandnellutla5537
@anandnellutla5537 2 года назад
Ee Xd evvuuu xuefredd
@balaswamycheeturi6581
@balaswamycheeturi6581 2 года назад
Super cute baby love you too 💝😘
@srivalli8523
@srivalli8523 2 года назад
ఈ పాట అంటే మీలో ఎంత మందికి ఇష్టం 👍👍👍✌️✌️✌️✌️👑😘
@dr.bharath6310
@dr.bharath6310 Год назад
@rajinikanthchillukamarri7316
Nive❤❤❤
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 2 года назад
అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే... మాజికల్ వాయిస్ మంగ్లి వేరీ రేర్ వాయిస్ ఇంద్రవతి.... ఇంకా మీరిద్దరూ మరెన్నో పాటలు పాడి మమ్మల్ని అలరిస్తారని కోరుకుంటున్నాం...
@sekharyadav8377
@sekharyadav8377 2 года назад
ఇంద్రావతి గారి వాయిస్ లో తెలియని గమ్మత్తు ఉంది.... నాకు తెలిసి అందరూ మళ్ళీ రెండవ సారి చూసిన వాళ్ళు ఉంటారు....చాలా బాగుంది పాట...
@namurathod9927
@namurathod9927 2 года назад
77 time anna idi
@dr.ramavathhari
@dr.ramavathhari 2 года назад
107 time brother
@namurathod9927
@namurathod9927 2 года назад
Patalu ante chala pichi emo miku.... and naaku kuda
@Mecchannelac
@Mecchannelac 2 года назад
Yanni sarlu vinnaano thelidhu
@narayanaswamyswamy4660
@narayanaswamyswamy4660 2 года назад
uod
@sathishgadde280
@sathishgadde280 2 года назад
Ni వాయిస్ మి అక్క కంటే బాగుంది
@adityaofficial7944
@adityaofficial7944 2 года назад
ఈ పాట ప్రోమో నే ఎన్ని సార్లు చూసానో తెలియదు..పాటను కూడా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది.. పాట మాత్రం అదిరిపోయింది . తగ్గేదే లే మంగ్లి అక్క and ఇంద్ర అక్క.. Love from mangli akka fans..
@guggillabhavani6674
@guggillabhavani6674 2 года назад
Superr
@ramyadavlipsi1129
@ramyadavlipsi1129 2 года назад
ఇంద్రావతి గాణమృతం అదరహో నృత్యం కూడా అదరహో ,ఆట పాట నీకే సాధ్యం ,అన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి👌
@BanjaraVideos
@BanjaraVideos 2 года назад
Song Chala Bagundi Indravathi And Mangli Dance Nice
@chanderkodari3436
@chanderkodari3436 2 года назад
This is ring tone
@hanumanthhanumanth6136
@hanumanthhanumanth6136 2 года назад
OhAntava.mama.ohooAntava.maamavideosong.chey.nivoice.beautiful.gavundhi.Akka.indravathi.Akka
@sadachandra342
@sadachandra342 2 года назад
""నా రచన బాణీలో..."" ఈ పాట కార్య రూపం దాల్చడానికి వారధిగా నిలిచిన- శ్రీ మిట్టపల్లి సురేందర్ గారికీ- శ్రీ దామురెడ్డి గారికీ - singer Mangli గారికీ చక్కటి గాత్రాన్ని అందించిన ఇంద్రావతికి.. మరియు పని చేసిన ప్రతి ఒక్కరికీ- ఆదరిస్తున్న..అందరికీ హృద్యయ పూర్వక నా కృత్ఞతలు- Sadachandra -Lyrisit music
@organicatchut
@organicatchut 2 года назад
Wonder Full Lyrics Sir...💖
@PradeepDancer-gw5ye
@PradeepDancer-gw5ye 2 года назад
Xlent ఆ గంధసిరి వనమాలి అనే ఒక్క word చాలు sir next level🔥 And ఆ voice తో song ఎక్కడికో వెళ్ళిపోయింది 🔥🔥🔥🔥🔥🔥
@kamaleslavath359
@kamaleslavath359 2 года назад
Sada chandra garu all the best 💐🥰
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 2 года назад
Super
@Satyam.gajjala6
@Satyam.gajjala6 2 года назад
Lyrics ఎంత Greatful గా ఉన్నవో .. గాత్రం అంతే Heartful గా ఉంది...Music అయితే మేజిక్ ఏ...❤️❤️❤️
@arun_nayak33
@arun_nayak33 2 года назад
నీ ఆట పాటలతో మీ అక్క మంగ్లీ నే దాటేతట్టే ఉన్నావ్ ఇంద్రవతి..😀👍👍👍 all the best
@neelabalakrishna9420
@neelabalakrishna9420 2 года назад
@Rajitha Singer 0 ipo(()) kk(lopp0ppp
@sharanyavyalal9994
@sharanyavyalal9994 2 года назад
[
@narendargoud389
@narendargoud389 2 года назад
Super singer
@karnakaraokale2055
@karnakaraokale2055 2 года назад
@@neelabalakrishna9420 a
@satyabhama2801bujjamma
@satyabhama2801bujjamma 2 года назад
Nice🌹👌
@nareshnanivlogs520
@nareshnanivlogs520 2 года назад
Banjara Singers andarilo Cinema Style Lo pade valle Chala Takkuva mandi vunnaru Male lo kuda mana banjara singer ravali ani Korukuntunna athi twaralo
@sureshgandhasiri746
@sureshgandhasiri746 2 года назад
మా ఇంటి పేరు గంధసిరి చాలా బాగున్నది ఈ పాట
@patnamyellam2097
@patnamyellam2097 2 года назад
తెలంగాణ సాహితీ గాన మాగాణిలో ఉండే సారమే వేరు👌
@vivekmvk7465
@vivekmvk7465 2 года назад
Can't understand, but awesome Mangali fans
@MAHESHBANJARA112
@MAHESHBANJARA112 2 года назад
మీరు Banjara traditional song thiyandhi Medam Super vunthundhi
@armedia876
@armedia876 2 года назад
గంధసిరి వనమాలి గంధసిరి వనమాలి గంధసిరి వనమాలి గంధసిరి వనమాలి జారు జారు బండ మీద జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజిరాటలాడె పోకిరి ఓ గంధసిరి వనమాలీ జారు జారు బండ మీద జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజిరాటలాడె పోకిరి ఓ గంధసిరి వనమాలీ పిండారబోసినట్టు ఎండీ ఎన్నెల్ల జల్లు, ఊఊ ఊఊ నిండార నిన్ను సూడ వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊఊ ఊ ఊ పిండారబోసినట్టు ఎండీ ఎన్నెల్ల జల్లు నిండార నిన్ను సూడ వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊ ఊ కాపు కాసి ఆపేస్తే రాకుంటినీ ఓ గంధసిరి వనమాలి బందిఖాన నన్ను జేస్తే బాధలుంటిని ఓ గంధసిరి వనమాలి జారు జారు బండ మీద జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజిరాటలాడె పోకిరి ఓ గంధసిరి వనమాలీ గంధసిరి వనమాలి గంధసిరి వనమాలి సందులోకి వచ్చినావు నన్ను మందలించి పోయినావు సందెకాడ కల్సినావు కొంటె సైగలేవో జేసినావు సేను కాడ కల్సినావు సెయ్యి సైగ జేసినావు బాయి కాడ కల్సినావు బంతిపూలు ఇచ్చినావు పట్టు చీర కట్టి కొప్పులో మల్లెలెట్టి కోరుకున్న పోరగాడా ఆశ పడితి నిన్ను చేరా, ఆ ఆ ఒట్టు పెట్టుకోని ఎదురు చూస్త ఉంటిని గంధసిరి వనమాలి కట్టుబాటు దాటి బయట రాకుంటిని గంధసిరి వనమాలి జారు జారు బండ మీద జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజిరాటలాడె పోకిరి ఓ గంధసిరి వనమాలీ గంధసిరి వనమాలి గంధసిరి వనమాలి ఆఆ ఆ ఆ, నా మనసులోన నిండి నీవు నీ మనసు నాకు తెలిపినావు నిన్ను మరిసి ఉండలేను కలుసుకోగా నీవు రావా నన్ను నాలుగురిట్ల జెయ్యకు నన్నూ నవ్వుల పాలు పదుగురిట్ల పందిట్ల పట్టుకో సిటికనేలు ఒక్కపొద్దులుండి ముడుపులెన్నో గట్టి జాగారాలు జేసినారా… జల్ది వచ్చి ఏలుకోవా మా ఇంటి వాళ్ళతో… నువ్వు మాటలాడరా గంధసిరి వనమాలి జంట కట్టి సంబురాల్లో తేలుదామురా గంధసిరి వనమాలి జారు జారు బండ మీద జాము రాతిరి… ఓ గంధసిరి వనమాలి జోరు జోరు జాజిరాటలాడె పోకిరి ఓ గంధసిరి వనమాలీ
@chandum4065
@chandum4065 2 года назад
L
@srathod2739
@srathod2739 2 года назад
What a beautiful singar we have proud to bee banjar 😍( Mangli &Indu)
@srikanthvadithya9522
@srikanthvadithya9522 2 года назад
😍🔥
@nabisaheb6278
@nabisaheb6278 2 года назад
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐తెలంగాణ రాష్ట్రం,ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని మా గ్రామం గంధసిరి పేరుతో పాట రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాక్యూ ఆల్. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@dileepgandhasiri8287
@dileepgandhasiri8287 2 года назад
Ma enti peru gandhasiri
@rajeshnaik4052
@rajeshnaik4052 Год назад
🎙🥁🎻🎤🎧🎺💕👌
@ram7702nv
@ram7702nv 2 года назад
చెల్లి కి సపోర్ట్ చేస్తున్న అక్క మంగ్లీ కి ధన్యవాదాలు
@mr.naresh_official8711
@mr.naresh_official8711 2 года назад
గంధసిరి వనమాలి♥️♥️♥️♥️ పల్లవి: జారు జారు బండమీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి....... జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి వనమాలి...... ||2|| చరణం: 1 పిండారబోసినట్టు ఎండి యేన్నెల్లజల్లు...ఉ...ఉ..... నిండార నిన్నుసూడ వద్దామంటే వాళ్లువీళ్ళు...ఉ...ఉ..... పిండారబోసినట్టు ఎండి యేన్నెల్లజల్లు నిండార నిన్నుసూడ వద్దామంటే వాళ్లువీళ్ళు....ఉ..ఉ..ఊ... కాపుకాసి ఆపేస్తే రాకుంటినీ.. ఓ గంధసిరి వనమాలి బంధికాన నన్ను చేస్తే బాధలుంటినీ.. ఓ గంధసిరి వనమాలి........... జారు జారు బండమీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి........ జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి... వనమాలి........ చరణం: 2 సందులోకి వచ్చినావు....ఉ..ఉ.. నన్ను మందలించి పోయినావు...ఉ...ఉ.. సందికాడ కలిసినావు....ఉ..ఉ..ఊ.. కొంటే సైగలేవో చేసినావు...ఉ...ఉ... సేనుకాడ కలిసినావు చేయి సైగ చేసినావు... బావికాడ కలిసినావు బంతిపూలు ఇచ్చినావు... పట్టుచీర కట్టి కొప్పున మల్లెలెట్టీ కోరుకున్న పోరగాడ ఆశపడితి నిన్ను చేరా.....అ...అ...ఆ.. ఒట్టుపెట్టుకొని ఎదురు చూస్త ఉంటిని ఓ గంధసిరి వనమాలి... కట్టుబాటు దాటి బయట రాకుంటినీ ఓ గంధసిరి వనమాలి....ఇ...ఇ... జారు జారు బండమీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి....... జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి... వనమాలి.......... చరణం: 3 అ....అ......అ....ఆ...... నా మనసులోని నింగి నీవు...ఉ...ఉ... నీ మనసు నాకు తెలిపినావు...ఉ...ఉ... నిన్ను మరిచి ఉండలేను....ఉ...ఉ.. కలుసుకోగరావ నివ్వు నన్ను ....ఉ...ఉ.. నలుగురిట్ల చేయకు నన్ను నవ్వులపాలు నలుగురిట్ల పందీట్ల పట్టుకో సీటికనేలు.. ఒక్కపోద్దులుండి ముడుపులెన్నొకట్టి జాగరాలు చేసినారా జల్దివచ్చి ఏలుకోవా...ఆ...అ...ఆ... మా ఇంటివాళ్ళతో నువ్వు మాటలాడరా ఓ గంధసిరి వనమాలి.....ఇ...ఈ... జతకట్టి సంబురాల్లలో తెలుదామురా ఓ గంధసిరి వనమాలి....ఇ...ఇ..ఈ.. జారు జారు బండమీద జామురాతిరి ఓ గంధసిరి వనమాలి....... జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధసిరి... వనమాలి........ ధన్యవాదములు....🙏🙏🙏
@mathinamahendra6010
@mathinamahendra6010 Год назад
😊
@ajay6676
@ajay6676 2 года назад
Dance adurs, nice choreography Janulyri. It’s Ajay from USA I would like to do a song with the same team.
@swaraj1578
@swaraj1578 11 месяцев назад
(నీ body చూసి(ఇది సొంతం అయితే ఎంత బాగుండు అని మనసులో అనుకోని)* Paiki నటించి బాగా chesav అని చెప్పే chetta నా kodukulaki Congratulations..#@@@
@mdw1391
@mdw1391 2 года назад
ఇదే పాటకు సాయి పల్లవి డాన్స్ చేసింటే 509 మిలియన్ వ్యూస్ వస్తుండే. ఎడిటింగ్ సూపర్
@veeramachaneniramakrishna7079
Don't compare
@Mudavatha
@Mudavatha 2 года назад
వాయిస్ చాలా చాలా బాగుంది ఇంద్రవతి గారు.10సార్లు విన్న ఈ పాట 👌👌👌
@myvillagevideos7817
@myvillagevideos7817 2 года назад
ఈ పాట లో ఉన్న ఇల్లు ఏ జిల్లాలో ఏ ఊర్లో ఉంది ఇల్లు చాలా బాగుంది
@praveenpalnati3997
@praveenpalnati3997 2 года назад
Waranagal daggara Athmakur
@meesalashekar1935
@meesalashekar1935 2 года назад
Kallu dobbinaya ra niku illu bagundadam yentra
@lakshmanvasu5887
@lakshmanvasu5887 2 года назад
@@praveenpalnati3997 ouna madhi athmakure
@vinay9053
@vinay9053 2 года назад
@@meesalashekar1935illu bagane undi. Kani paatadi. Renovation cheyyali.
@prashanthpole4124
@prashanthpole4124 2 года назад
@@meesalashekar1935 🙄🙄Adige sweccha ledha bro🙄🙄😡
@lavudyaraju5212
@lavudyaraju5212 2 года назад
Banjara mudu bidda 🌹🌹🌹💐💐
@adcreations6099
@adcreations6099 2 года назад
అప్పట్లో జానపద పాటలు ఎవ్వరూ పట్టించు కోలేదు. అవి పాడేవారిని, వినేవారిని వింతగా చూసేవారు.ఇప్పుడు వెతికి వెతికి చూస్తున్నారు. సినిమా పాట కూడా అంత హిట్ అవటం లేదు. కానీ మా పల్లెలో పుట్టిన పాట ప్రపంచాన్ని దాటి పోతుంది. పండుగ పబ్బలలో,శుభకార్యాలలో ,..,..., అన్ని దావత్ లో మా పల్లె పాటలే. పల్లె పాటలు ప్రపంచం అంతా పాడుతున్నారు ఆడుతున్నారు. ., సాంగ్ చాలా బాగుంది... ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. బయటికొచ్చి వెలిగే టైమ్ వస్తుంది
@fathimabegam1118
@fathimabegam1118 2 года назад
Avunu andi
@kanavenanagaraju4082
@kanavenanagaraju4082 2 года назад
సత్యవతి..ఇంద్రావతి ఈ భూమి మీదకు వచ్చిన గాన సరస్వతీ మరియు గాన కోకిలలు ...మీరు అందరికీ ఆదర్శంగా చేదిరిపోని ముద్రలు వేస్తూ మి పాటలతో మమ్ములను మైమరపించే మి గానానికి.... మనస్ఫూర్తిగా ....... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...
@dcbsongs8304
@dcbsongs8304 2 года назад
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@budagalaprathap583
@budagalaprathap583 2 года назад
Super song indiravathi
@omsairam3846
@omsairam3846 2 года назад
Scorpio vallu yekkada vunna vallaku tirugu vundadu INDRAVATHI neeku akasame haddu ra keep Rocking🎸🎶🎶 All the best
@BHANU14369
@BHANU14369 2 года назад
మంగ్లి అక్క వచ్చిన తరవాత next level ఈ పాటలకే అందం వచ్చిందనుకో.
@sureshmangali2021
@sureshmangali2021 2 года назад
yes bro correct
@_shubham_.018
@_shubham_.018 2 года назад
This song no understand me. but i listning again and again...😍😊😊
@princenaveen5807
@princenaveen5807 2 года назад
mangli voice super From karnataka fans 😍
@srinupspk935
@srinupspk935 2 года назад
Congratulations mangli akka 2 million subscribers (200000)
@devfusion2252
@devfusion2252 2 года назад
Oh ! So sweet your voice and tune also . I am from Assam . Both of you sister I am your viewer .
@Tstarscreations
@Tstarscreations 2 года назад
ప్రేక్షక దేవులకు 🙏నమస్కారం... మా ఛానల్ లో ఉన్న పాటలు మీకు నచ్చితే like comment లో పెట్టండి..... 🤝🎹🎹🥁🥁🙏🙏
@mahi_warrior_
@mahi_warrior_ 2 года назад
Indu garu Mee voice lo Edo magic undi simply supperb 😇🥰
@picharaodachepalli4474
@picharaodachepalli4474 2 года назад
Indu garu mee voce lo Edo magic undi simplysupperb😇🥰
@chandu5475
@chandu5475 2 года назад
anthe antav.. aithe adhi original kadu edho magic antav
@chintijagandamu2833
@chintijagandamu2833 2 года назад
@@picharaodachepalli4474 invite reserve Sawant m
@Mr.MKBone
@Mr.MKBone 2 года назад
I did not understand anything But enjoyed fully Great singer and great video South india is India’s creative hub
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 2 года назад
సంస్కార వంతంగా చక్కటి గేయం 💐💐💐💐💐💐
@Sampath1144
@Sampath1144 2 года назад
Super song
@mahinani7991
@mahinani7991 2 года назад
I am proud Of A Indian.... Jai teenmaar mallanna ✊✊✊✊🏻✊🏿✊🏾✊🏽✊🏼✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@nathing1813
@nathing1813 2 года назад
Mangli Gaaru E Song Remix Cheskoni E Channel La Oplode Cheskovacha
@suraboda7192
@suraboda7192 2 года назад
Love you indhraja
@MANISAIBAYYA
@MANISAIBAYYA 2 года назад
Gandhasiri shooting has done at WARANGAL DISTRICT Atmakur deshai gadi. My home town 🥰🥰🥰
@nivasyoutube5801
@nivasyoutube5801 2 года назад
Mangli+Indravathi=super voice
@raginuthalalaxmanraginutha220
@raginuthalalaxmanraginutha220 2 года назад
Ammana sound....abha boos ...bes ..adirindi....sinima hallo kuda intha boos sound radu..super..music..
@krishnateluguvlogs
@krishnateluguvlogs 2 года назад
super lyrics, i listen everyday at least 5 times. Good to see new singers are encouraged
@sagar4627
@sagar4627 2 года назад
Very very superb ,fantastic and morbless song.okka matalo cheppalante, e patanu and voice ni pogadataniki padhalu saripovu.
@katlasiddartha9264
@katlasiddartha9264 2 года назад
Mangli akka raakatho inka chala craze vachhindi song ki❤️❤️🔥🔥🔥
@vinodpawar7658
@vinodpawar7658 2 года назад
Akka chelli ke meeku saati evaru leeru.....poooo😍😍❤️❤️🥰🥰🥰🎉🎉
@pathanrabbani6678
@pathanrabbani6678 2 года назад
SUPER I'M FROM ANDHRA I LOVE TELANGANA SONGS 🎵💙
@omeshgurikari4767
@omeshgurikari4767 2 года назад
Nice
@kavithamittapally567
@kavithamittapally567 2 года назад
👌👌👌
@javvajisagar978
@javvajisagar978 2 года назад
Super song sister s,🥰🥰🥰🥰
@astroteja1764
@astroteja1764 2 года назад
My village name ghandhasiri,I feel so proud of her
@narendernallabothu6835
@narendernallabothu6835 2 года назад
Spr indravathi voice...daily 5 tms above watching...dsnce compose also awesome
@Ajay-tw9gu
@Ajay-tw9gu 2 года назад
ఈ పాట మంగ్లీ పడనందుకు thanks 🙏
@Krishnakumar-vb9hf
@Krishnakumar-vb9hf 2 года назад
All the best for your bright 🌞 future mangli sister
@rambathula9675
@rambathula9675 2 года назад
Super
@yogesh_jadhav
@yogesh_jadhav 2 года назад
I am from Maharashtra doesn't understand language, but your voice so attractive and attached to heart. Keep it up.
@rveea3174
@rveea3174 10 месяцев назад
That's power of telugu 💪💪💪
@dushmantanag
@dushmantanag 2 года назад
Mein odisha se hu you are great👍 singers👩‍🎤👩‍🎤👩‍🎤 love ❤ u sister..... God bless you 🙏🙏🙏🙏🙏🙏
@pkhanpkhan5271
@pkhanpkhan5271 2 года назад
పాట, డాన్స్ సూపర్, బాషా పేరెచల గుంటూరు జిల్లా,ఆంధ్ర నుండి,ఇదరు,చాల,బాగా,చేశారు
@harig7884
@harig7884 2 года назад
ఈ సాంగ్ పడినవారు లేదా రాశినవారు ఎవరిదిఅన్న ఫోన్ నెంబర్ కావాలి
@SN225SONGS
@SN225SONGS 2 года назад
Super Song 👌👌👌👌 Nice Lyrics ✍️ Bro Both Of You Good Performance 😍😍
@yuva1036
@yuva1036 Год назад
Making video upload cheyandi
@mr.yoganandhgoud5054
@mr.yoganandhgoud5054 2 года назад
Simply superb song , and awesome lyrics 💐🎉
@chandu6372
@chandu6372 2 года назад
Shooting athmAkur warangal my village
@AnilKumar-bf4cn
@AnilKumar-bf4cn 2 года назад
Loved 😘it very much😘🥳. Dance performance veyre level 😍. Indu akka ❤looking😍 beautiful😍✨✨❤ in this outfit. Akka chellelu rocking with charming😍 songs 🎵nd awesome👍👏😊 dance.
@venkyraj-1830
@venkyraj-1830 2 года назад
Idi batukamma pata ma nanamma evry year padedi ipudu ledu missyou nanamma....
@SunilPawar-gb9pu
@SunilPawar-gb9pu 2 года назад
I m Maharashtrian I can't understand but I love it. Voice is very nice. And clearity..,soooooo👌.. I love south song. I want to friends south indian.
@ramakrishnna4827
@ramakrishnna4827 2 года назад
Superb song nd Mangli sisters xlnt performance
@Sourya22
@Sourya22 2 года назад
మంగ్లీ, ఇంద్రావతి మట్టిలో మాణిక్యాలు♥️
@iamgeethareddy
@iamgeethareddy 2 года назад
😍😍
@kothagollasangeetha5118
@kothagollasangeetha5118 2 года назад
Appudu elaanti buildup ledhu kaani Eppudu dabbulu vasthunnayi kadha Kandlu nethikekkinayi. Appatiki eppatiki edhe theda
@kumarnani2876
@kumarnani2876 2 года назад
excellent music ...corus very superb
@pallesuddhulu6413
@pallesuddhulu6413 2 года назад
Super lyrics... వనమాలి అనే పదం తో పాటు గంధసిరి అని పల్లవి లో సూపర్....... అన్నింటికీ మించి సూపర్ వాయిస్.. కోయిల కూడా ఈ పాట వింటే గొంతుతో సరితూగక ఓడిపోతుందేమో......
@Govindurajusanjana
@Govindurajusanjana 2 года назад
My village name gandhasiri I'm pastam suresh thanq somuch magli and her sister
@michaelmastersuryapet
@michaelmastersuryapet 2 года назад
Choreography inka better ga cheyochu song ki beat bagundi kadaaa...
@kadepalliomsekhar
@kadepalliomsekhar 2 года назад
పాటకు మంచి గాత్రంతో పాడి అలరించి మమ్మల్ని ముగ్ధులను చేసిన ఇంద్రావతి గారికి అలానే ఈ పాటకు సంబందించిన తోటి సహాయకులుగా ఉన్న వారందరికి నా ధన్యవాదాలు.
@lakshmidurga3117
@lakshmidurga3117 2 года назад
Mangli garu & Indravati gari Voices lo Oka Magic Vuntundi 🤩🤩 Ade E song KI main Hilight 💖
@urvethabhumanna4350
@urvethabhumanna4350 2 года назад
Akka miru ma keslapur jathara gurinchi song padandi please
@konthamnaveen8514
@konthamnaveen8514 2 года назад
2:42 Music Queens👸👑 Entry 😍❤🔥
@maalimarur8146
@maalimarur8146 Год назад
ఇండియా లో కులం మతం ఏదైనా కావచ్చు నచ్చితే ఆదరిస్తారు దీనికి మంగ్లీ అక్క చేల్లెల్లె నిదర్సనమ్
@polytechbadi8591
@polytechbadi8591 2 года назад
Super song with awesome voice.. All the best both of you.....
@bhagyalakshmi-ux3dp
@bhagyalakshmi-ux3dp 2 года назад
I am watching 10 time super song 👌
@kotagiribharathi2890
@kotagiribharathi2890 2 года назад
Super🙏🙏🙏 bagudi song
@imvenky671
@imvenky671 Год назад
Super song 🎉🎉🎉
@rathodsikinderofficial
@rathodsikinderofficial 2 года назад
Magical voice ❤️
@choppavenkatesh9668
@choppavenkatesh9668 2 года назад
Super both sisters
@sudhakarrao1921
@sudhakarrao1921 2 года назад
Super singer ❤️❤️🤩🤩
@vikasrathod1971
@vikasrathod1971 2 года назад
Waiting sant sevalal maharaj song 15 Feb 😇🙏💖
@sarveshchitturi2102
@sarveshchitturi2102 2 года назад
Your upcoming top singer Your voice is some magic and super song 👌👌👌
@erajitha2252
@erajitha2252 2 года назад
Super dance indhravathi nuvu so cute 👌❤️😍🥰 mangli also
@ganeshsingerofficial2014
@ganeshsingerofficial2014 2 года назад
Superb Song and lyrics 🎧🎧🎧 Action is osm Keep it up Sister💐💐💐 All the best sister 👍👍👍👍
@Venkanna2107
@Venkanna2107 2 года назад
Location (old home kakunda) vere aite inka bagundedi.
@jnaveen388
@jnaveen388 2 года назад
Musical magic& lyrics, singer,voice Osm all The very Best 👍👍👍👍👍👍
@pattabirambhukya9491
@pattabirambhukya9491 2 года назад
Indravathi... All the best
@pardhupsreddyforyou4312
@pardhupsreddyforyou4312 2 года назад
ఇంద్రావతి గారు చాలా చాలా బాగున్నారు మీరు మీలాంటి అమ్మాయి వస్తే బాగుండు నా లైఫ్ లో లైఫ్ పార్టనర్ గా ఎందుకంటె అంత ముచ్చట గా వున్నారు మీరు 👏👏👏👏 అంతే బాగా పాటను ప్రజెంటేషన్ చేశారు ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది స్టార్ సింగర్
@bunty7694
@bunty7694 7 месяцев назад
😂😂 em karuvu ra nidi
@krishnareddy2803
@krishnareddy2803 9 месяцев назад
దుమ్ములేపు జానపద అందాలు.
Далее
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
# Rural Funny Life Wang Ge
00:18
Просмотров 750 тыс.
Koshati Meesalodu
4:22
Просмотров 106 тыс.
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18