మొట్ట మొదటి సారిగా, బాలయ్య బాబు 200 కోట్ల క్లబ్ లో చేరబోతున్నారు. గొప్ప సినిమాలను ఎల్లప్పుడూ, ప్రేక్షక సినీ అభిమానులు పక్షపాతం లేకుండా, చూస్తారని నిరూపించిన సినిమా 🎉🎉🎉 గట్టి పోటీని సైతం తట్టుకుని, హ్యాట్రిక్ విజయాలతో 100 కోట్ల మార్క్ దాటి దూసుకు పోతున్న... బాలయ్య బాబు కు , ఇవే హృదయ పూర్వక అభినందనలు 👍👍👍👍👍 ____కళ్యాణ్ రామ్ అన్న వీరాభిమాని.✋
ఈ సినిమా ఈ నాలుగు వారాల్లో..., 9 సార్లు చూసాను. మా ఫ్రెండ్స్ అందరూ..., బాలయ్య బాబు పిచ్చి పట్టింది నీకు మనీ వేస్ట్ అన్నారు.🙂 అయినా లాంగ్ రన్లో ఇంకో సారి చూద్దాం అనుకుంటున్నా ..!! మొత్తం దానితో 10 టైమ్స్ 🎉 నేనే ఇలా ఉన్నానా?? అందరూ కూడా ఇంతేనా??