Тёмный

Gangadhara Sastry About Ayodhya Ram Mandir | Bhagavad Gita Foundation Founder |  

SumanTV Spiritual
Подписаться 1,3 млн
Просмотров 111 тыс.
50% 1

Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speaking community start their day by checking "Today Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead to August Rasi Phalalu 2024 and September Rasi Phalalu 2024, they seek insights into what the future holds. Those born under Thula Rasi (Libra) are particularly interested in their daily Telugu horoscope, while Scorpio natives also seek guidance from their horoscope in Telugu. Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates in 2024 for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
Subscribe: www.youtube.co...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 175   
@goumatha1
@goumatha1 8 месяцев назад
జైశ్రీరామ్. పూజ్యులు శ్రీ గంగాధరశాస్త్రి గారి విశ్లేషణ చాలా బాగుంది. ప్రతిఒక్కరూ వింటే వారి సందేహాలు అన్నీ నివ్రృత్తి అవుతాయి.
@jaibharat7038
@jaibharat7038 8 месяцев назад
శ్రీరాముడు.. ఆదర్శమైన రాజు.❤ శ్రీరాముడు.. ఆదర్శమైన దేవుడు ❤ శ్రీరాముడు... ఆదర్శమైన స్వామి ❤ శ్రీరాముడు... ఆదర్శమైన కొడుకు❤ శ్రీరాముడు... ఆదర్శమైన పతి❤ శ్రీరాముడు.... ఆదర్శమైన అన్న❤ శ్రీరాముడు.... ఆదర్శమైన తండ్రి❤ శ్రీరాముడు.... ఆదర్శమైన శిష్యుడు❤ శ్రీరాముడు... ఆదర్శమైన రక్షకుడు❤ శ్రీరాముడు... ఆదర్శమైన మానవుడు❤ శ్రీరాముడు.. ఆదర్శమైన ధర్మమార్గము❤ శ్రీరాముడు... ఆదర్శమైన జీవనమార్గము❤ శ్రీరాముడు... ఆదర్శమునకే ఆదర్శము ❤ జై శ్రీరామ్ ❤❤❤❤❤❤❤❤❤❤
@Sri-Satya
@Sri-Satya 8 месяцев назад
రామమందిరం ఈదేశపు స్వాభిమానానికి గుర్తు..
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 8 месяцев назад
Jai shree Ram 🙏, Jai Ho Modi ji, Jai Ho Gangadhar shastri garu.
@vijayakumarmutyala5799
@vijayakumarmutyala5799 8 месяцев назад
గంగాధర శాస్ట్రీ గారూ పెద్ద జ్ఞాన భాండాగారం.. You are an encyclopedia sir..
@lakshmimadgula3106
@lakshmimadgula3106 8 месяцев назад
గంగాధర శాస్త్రిగారు చాలా చక్కగా వివరించినారు 🙏🙏🙏
@varalaxmicherry1355
@varalaxmicherry1355 8 месяцев назад
Sir meeru baga chepparu🙏🙏🙏🙏
@raosankar5002
@raosankar5002 8 месяцев назад
జై శ్రీరామ్ 🙏 జై గురుదేవ్ 🙏 జై భారత్ 🙏
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 8 месяцев назад
... పాత్ర ప్రధానంగా ధర్మ బంధం రామాయణం విశ్లేషణ చక్కగా చెప్పారు
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 8 месяцев назад
100%సత్యం చెప్పారు శాస్త్రిగారు
@jaibharat7038
@jaibharat7038 8 месяцев назад
శ్రీరామచంద్రుడు చేసి చూపించింది చేయాలి. శ్రీకృష్ణపరమాత్మ చెప్పింది చేయాలి. ❤❤❤❤ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ ❤❤❤❤❤
@mnsmani7204
@mnsmani7204 8 месяцев назад
చాలా అద్భుతంగా చెప్పారు గంగాధర శాస్త్రిగారు. నాకళ్ళనుంచి ఆనందబాష్పాలురాలాయి.🙏🙏🙏🙏
@gowthambabu1960
@gowthambabu1960 8 месяцев назад
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్❤❤❤❤❤
@sridevinalubala9959
@sridevinalubala9959 8 месяцев назад
జై శ్రీరామ్ ❤🙏
@prakashachhpeliya8694
@prakashachhpeliya8694 8 месяцев назад
Jai shree Ram 🌹🌼💮🌸🌺🙏
@venugopalreddy1845
@venugopalreddy1845 8 месяцев назад
అయ్య గురువు గారు, మిలాంటి వ్యక్తులు మన సమాజం కాపాడుకోవాలి. మా మనః పూర్వక నమస్కారములు.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 8 месяцев назад
I feel very proud to be an Indian and Hindu. Feeling comfort because of Lord Rama blessings 🎉
@mitradhulipala449
@mitradhulipala449 8 месяцев назад
Great... information ..by Gangadhar Sastry garu.....
@lakshamanaraom3314
@lakshamanaraom3314 8 месяцев назад
గురువు గారికి శత కోటి నమస్కారాలు
@pailuramatirtha34
@pailuramatirtha34 8 месяцев назад
SREE RAM JAY RAM JAY JAY RAM. Apadaamapahartaram dataaram sarvasampadam, lokaabhi Ramam Sree Ramam Bhuyo Bhuyo Namamyaham
@pushpavankayala3518
@pushpavankayala3518 8 месяцев назад
రామాయణం లో ఉన్న అన్ని విషయాల పట్ల అందరూ తెలిసి కోవలసిన విషయాలుచాలా వివరంగా చెప్పిన గంగాధర శాస్త్రిగారికి మనః సుమాంజలులు
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 8 месяцев назад
Dear sir gangadhara shastri gariki 🙏🙏🙏🌷🌷🌷🌅💝
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 8 месяцев назад
Gangadharashasthri Guruvuku na hrudayapurvapadhabhivandanamulu. Meru bagachepparu swamy. 🇮🇳🙏Jai SriRam 🕉🔱🔯☪✝🕉🚩🚩🚩🚩🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@satyanarayanarao2728
@satyanarayanarao2728 8 месяцев назад
Y
@Saikishorprapancham
@Saikishorprapancham 7 месяцев назад
రావణుని దగ్గర ధర్మ సూత్రాలు తెలుసుకొమ్మని రాముడు లక్షమనున్ని పాపంపాడు అని శాస్త్రి గారు చెప్పారు ఇది తప్పు. తవాస్మి పుస్తక రచయిత శ్రీరామ చక్రధర్ గారు అస్సలు అలా రామాయణం లో లేదు అని చెప్పారు. దయచేసి గమనించగలరు. జై శ్రీరామ్..🚩🚩🚩
@venkatapullaya9851
@venkatapullaya9851 7 месяцев назад
@mahi181481
@mahi181481 8 месяцев назад
Jai Sriram 🙏 Jai Modi ji 🙏 Jai Gurudev❤
@naidusurla3859
@naidusurla3859 8 месяцев назад
గురువు గారి కి పాదాభివందనం, చాలా చక్కగా చెప్పారు , జై శ్రీ రామ్ జై జై సీతా రామ్.
@veeraswamykothuru7741
@veeraswamykothuru7741 8 месяцев назад
Many many thanks prabhu gangadhar sasthry coments
@swathirayapati465
@swathirayapati465 8 месяцев назад
Bhagavatham,Geetha,ramayanam school lo subject ga pedite chaalu guruvu garu.is this possible..
@krishnaraacha409
@krishnaraacha409 7 месяцев назад
Lord Krishna is the greatest master of the universe
@mangaalwar4920
@mangaalwar4920 8 месяцев назад
Modi gariki jai deshaa nì rakshinche. Devudiki jai Desha prajalu. Andaru. Pèdagopa lekunda undalani. Bratakalani Patu pade. Moďigariki jai. Jai Shri ram
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 8 месяцев назад
Very Very nice and educational video sir🙏🙏🙏
@tmrao4239
@tmrao4239 8 месяцев назад
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@venkatgollapudi2024
@venkatgollapudi2024 8 месяцев назад
Such a beautiful interview. Jai Shri Ram!
@praveenreddy9312
@praveenreddy9312 8 месяцев назад
Thank you very much Gangadhara Shastry garu 🙏 Jai Shree Ram 🙏
@sivaraju6884
@sivaraju6884 8 месяцев назад
జై శ్రీరామ్... రామునిమీద... మంచి.. గాపాట పాడు.. సార్
@sujathachindam1692
@sujathachindam1692 8 месяцев назад
జై శ్రీ రామ్
@gorakdundigalla3920
@gorakdundigalla3920 8 месяцев назад
Beautiful clarifications
@lakshmimadgula3106
@lakshmimadgula3106 8 месяцев назад
జై...శ్రీరామ్ జై...శ్రీ రామ్ జై...శ్రీ రామ్ 🌹🙏🙏🙏
@dasariedukondaluHindu
@dasariedukondaluHindu 8 месяцев назад
Jai SriRam
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 8 месяцев назад
Thank you sumant.jai sreeram
@ajaykumarborabanda1599
@ajaykumarborabanda1599 8 месяцев назад
Khangress party mukth bharat
@kodumurusubbarao3454
@kodumurusubbarao3454 8 месяцев назад
Thank you sir for giving good information. Jai sriram Jai bharat Jai Modiji Jai AYODHYA Rama
@KirankumarValireddi
@KirankumarValireddi 8 месяцев назад
🚩🇮🇳🛕జయహో మోడీ జీ🛕🇮🇳🚩🙏🙏
@pcpcpc8063
@pcpcpc8063 8 месяцев назад
Super video
@punnarao1023
@punnarao1023 8 месяцев назад
Jai sriram jai BJP jai Bharath 🙏 🙏🙏🙏🍎🥥💐
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 8 месяцев назад
జై శ్రీరామ్ 🙏జై శ్రీ కృష్ణా 🙏
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 8 месяцев назад
Jaya శ్రీరామ🙏🌺🌺🌺🌺🙏
@lakshmikarra
@lakshmikarra 8 месяцев назад
"నా దేశం భగవద్గీత. నాదేశం అగ్ని పునీత సీత". ఇంత కంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది ఒక దేశానికి?
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 8 месяцев назад
జై..శ్రీరామ్
@nvlnanilkumar
@nvlnanilkumar 8 месяцев назад
గురువు గారు మీకు పుస్తకం ఇస్తున్నప్పుడు చెప్పులు లేకుండా తీసుకుంటే చాలా బాగుండేది అండి అన్నిట్లోకి అదే నచ్చలేదు నాకు మిగతావన్నీ చాలా బాగున్నాయండి గురువు గారికి నా ప్రణామాలు
@akularamesh2760
@akularamesh2760 8 месяцев назад
Jai Sri Ram Bharath Matha ki jai Jai Modiji
@satyaprasad37
@satyaprasad37 8 месяцев назад
JAI SRIRAM JAI SRRAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@savitripalaparthi7052
@savitripalaparthi7052 8 месяцев назад
రోజూ మీ నుంచి చాలా తెలుసుకోవాలి..ప్రతి రోజు ఒక విషయం గురించి చెప్పమని వేడుకుంటున్నాను..
@nagamallaiahraja4905
@nagamallaiahraja4905 8 месяцев назад
Jai shree Ram
@sivalakshmivellanki
@sivalakshmivellanki 8 месяцев назад
🙏
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 8 месяцев назад
Ramo Vigrahavan Dharmaha
@popuridhanalakahmi5263
@popuridhanalakahmi5263 8 месяцев назад
Jay sriram
@rammohanrao4374
@rammohanrao4374 8 месяцев назад
గంగాధరశాస్త్రి గారు చెప్పేవి వింటుంటే జీవితం లో ఆయన దగ్గర ఎంతో తెలుసు కోవలసివుంది అనిపిస్తుంది. ఏ విషయం గురించైనా అద్భుతంగా వివరించగల శాస్త్రి గారి ఇలాంటి ఇంటర్వ్యూలు చెయ్యండి సార్ దయచేసి.
@vijayalakshmicoppole7880
@vijayalakshmicoppole7880 8 месяцев назад
very.very.useful.spiritual.speech
@anjikonduru
@anjikonduru 8 месяцев назад
జైశ్రీరామ్
@chidanandamaravadi4856
@chidanandamaravadi4856 8 месяцев назад
We have voter card but our names are not in the official list. Why not e voting Adhar card base every one has mobile Jai Bharat Mata
@ayyangarssr6070
@ayyangarssr6070 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanameda5928
@satyanarayanameda5928 8 месяцев назад
JaiSriRam JaiBarathh. Jaigurudheavu.
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 8 месяцев назад
💐🙏🙏🙏💐
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 8 месяцев назад
ఇద్దరికీ నమస్తే. వింతండ వాదన చేసేవారికి ఏm చెప్పినా వినరు. కానీ సతీ సమేతంగా చేయవలసిన సేవ అది. రామాయణంలో అశ్వమేధయాగం చేయడానికి సీత లేనప్పుడు సువర్ణ సీతను చేసి పక్కన పెట్టుకొని చేసారు. మరి మన ప్రధాని ఏమ్ చేసారు. దేశాన్ని ఉద్దరిస్తున్న ఆ మహానుభావుడు, ప్రభువు అందరికీ తండ్రి సమానుడు మరి అతను ఏమ్ చేసారు? ఇది న్యాయమా ధర్మమా?!. నా సందేహం ఇది. చెప్పండి.
@pabbineedivenkatamanimurth6641
@pabbineedivenkatamanimurth6641 8 месяцев назад
Yajnam separate, yagam separate pl think and try to understand, if not understand pl take Guru suggestion
@godhasreenivas2224
@godhasreenivas2224 8 месяцев назад
నా దేశం భగవద్గీత - నా దేశం అగ్నిపునీత సీత
@malleshbabun5410
@malleshbabun5410 8 месяцев назад
Jai shree ram jai hunuman jai Sairam 🕉️🪷🚩 great great interview Gangadhara shasthri garitho adbhutham mayina interview chesharu vari pada padmulaku maa anda danda shastnga namaskaramulu 🛐 TQ tq very much Prabhu sir tq Sumantv 🛐🕉️🚩 jai shree ram 🪷🇮🇳🕉️🚩
@sivaraju6884
@sivaraju6884 8 месяцев назад
మిరు.. చెప్పు.. వి. అన్ని.. యు.. ను. ప్రతి ఇంటి. లోను. నోటి. దో రా పల క. వాలయు ను. సార్.
@pcpcpc8063
@pcpcpc8063 8 месяцев назад
Super interview
@rvsnjyothi6035
@rvsnjyothi6035 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@ramvecha3698
@ramvecha3698 8 месяцев назад
Jai Sri ram
@GovardanNaka-cm6di
@GovardanNaka-cm6di 8 месяцев назад
Super sir
@kameswari5695
@kameswari5695 8 месяцев назад
Jaisreeram🎉
@GovardanNaka-cm6di
@GovardanNaka-cm6di 8 месяцев назад
Jay Shree ram
@satyavathivolety6668
@satyavathivolety6668 8 месяцев назад
Jai sri ram... Jai modi ji
@ramadandanayakula
@ramadandanayakula 8 месяцев назад
Manchi vishleshana
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 8 месяцев назад
🚩 జై శ్రీరామ్👏🚩 శాస్త్రి గారు ధన్యవాదాలు వివరించి చెప్పినందుకు 👏🚩
@durgavemana8738
@durgavemana8738 8 месяцев назад
🙏🙏🙏🌺🌺🌺
@suneethasri8248
@suneethasri8248 8 месяцев назад
Jai shree Krishna guru devulu paadapadmalaku satakoti paadabhivandalu na kannayya kadalu enta maduramo enta vinna tanivitiradu trupti kalugadu
@ajaykumarborabanda1599
@ajaykumarborabanda1599 8 месяцев назад
Jai sri ram🙏
@commonman6304
@commonman6304 25 дней назад
మోడి మరీ అంత గొప్ప వాడేం కాదు..!! ఎంతో మంది అజ్ఞాత వీర సింహాలు.. చేసిన త్యాగఫలం.. అయోధ్య మందిర నిర్మాణం..!!
@narayanreddynayeeni4185
@narayanreddynayeeni4185 8 месяцев назад
😊
@PabbisettyRaghavarao
@PabbisettyRaghavarao 8 месяцев назад
జై శ్రీరామ్
@bandibhuvaneswari1391
@bandibhuvaneswari1391 8 месяцев назад
🙏🙏🙏🙏🙏👌👍
@ashokb7145
@ashokb7145 8 месяцев назад
Jai shree ram...
@gsandeep7369
@gsandeep7369 8 месяцев назад
Jai shree Ram jai sree krishna. Smt subhaashini thirupathi.
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 8 месяцев назад
🙏🙏🙏రామాయరామభద్రాయరామచంద్రాయవేధసేరఘుధనాధాయనాధాయసీతాయాఃపతయేనమః
@ratnakumaritatawarthi9001
@ratnakumaritatawarthi9001 8 месяцев назад
అన్ని పనులు రాజకీయలు కడు, చేయలి ani manasu అవకాశం రెండు వచ్చినవి, 500years నుండి power లేక kani పని secses జరిగింది
@narayanamvenkatacharyulu170
@narayanamvenkatacharyulu170 8 месяцев назад
శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు 🎉🎉
@gvenkataswame-ti3yj
@gvenkataswame-ti3yj 4 месяца назад
గురువుగారు నమస్కారం నేను శ్రీమద్ భగవత్ గీత పారాయణం సేస్తాను నాకు మీ అడ్రస్ నాకు పంపించండి
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 7 месяцев назад
అద్భుతమైన ఇంటర్వ్యూ....జై శ్రీరామ్
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 8 месяцев назад
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@venkatadvaith
@venkatadvaith 8 месяцев назад
Ganga dhar r rao gariki In Valium Ramayana. Lakshmana never approach for dharma sukshalau. Donot watch movies and preach. Read entire Valmiki Ramayana
@ankamramesh4204
@ankamramesh4204 8 месяцев назад
ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 8 месяцев назад
Ok supar ji sreeram
@byrareddybyrareddy4962
@byrareddybyrareddy4962 7 месяцев назад
Sir 1000% nijam matlatunnaru koti koti vandanamlu
@padmavathi9563
@padmavathi9563 8 месяцев назад
Gangadhar salary garu namasthe
@VarshaV-t4t
@VarshaV-t4t 7 месяцев назад
Prakash raj vallatla natudiki merem chaptaru?
@seshagirithirunagiri9988
@seshagirithirunagiri9988 8 месяцев назад
Jai sriram
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 8 месяцев назад
🙏🏻చక్కని విషయం చెప్పారు 🙏🏻
@anandraavi6242
@anandraavi6242 8 месяцев назад
Good interview 🙏🙏🙏
@sanyasiraogavidi2626
@sanyasiraogavidi2626 8 месяцев назад
Jai SriRam
@GnaniKunchala-sz3iz
@GnaniKunchala-sz3iz 8 месяцев назад
Sar,sastri,garu.1000.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srik1568
@srik1568 2 месяца назад
Baaga explain chesaru🙏🙏🙏
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
Gangadhara Sastry Speech On Netaji | @MVRSastry
38:37
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45