ఈ సినిమా చూసి ఒక మంచి సందేశం నేర్చుకోవడం జరిగింది.i mean ఎవ్వరికి పడితే వాళ్ళకి వార్నింగ్ లు ఇవ్వొద్దు.కొంత వరకు కంట్రోల్ లో ఉండాలి.ఇక్కడ నాయీమ్ చేసిన తప్పు ఒక్కటే మంత్రికి కూడా వార్నింగ్ ఇచ్చి చావు కొనితెచుకున్నాడు
నయీమ్ నీ నయీమ్ భాయ్ గా మార్చింది ఎవరు యి police లు కొంతమంది రక్షక బట్టలు అన్నది మర్చిపోయి రాక్షస భటులుగా ఉన్నారు రక్షక భటుడు లోపల రాక్షసుడు ఉండి నిరుద్యోగి ఒక కామన్ మెన్ నీ నయీమ్ ని నయన్ బాయ్ గా మార్చింది పోలీస్ వ్యవస్థ ఏవడు దీనికి కారణం ప్రజలకు తెలియదా ప్రజాస్వామ్యానికి తెలియదా ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి తెలియదా డబ్బు ఉన్నవాడు రాజకీయం సపోర్ట్ ఉన్నవాడు రౌడీలు గూండాలు దోపిడీదారులు దొరలు భూస్వాములు కొంతమంది లంచగొంటి పోలీసు కొడుకులు ఉన్నంతకాలం ఉన్నంత కాలం ఇలాగే ఉంటది ప్రపంచం ఈ ప్రపంచం ఇలా తయారు కావడానికి మంచి వాళ్లే కారణం మంచివాళ్ళు ప్రశ్నించకపోతే చెడి పోవడానికి కారణం మంచివాళ్లే
this Director doesnt have basic knowledge .. when this SP Umesh Chandra Died (He is Daring Officer from our Vizag )that time no smart Phones, and no TATA Safari Strom Vehicle is there and that time number plate was AP reg here it showing TS09 AS 3996 this director should have basic knowledge ..
Who committed crimes should be punished severely. Who encouraged him to commit so many crimes, are they not punishable. ???? Recently lokesh reddy arrested in jayaram murder case. His nexus with police higher ups are in the news. If he allowed like this, can't he be another NAYEEM ????????. I analyse then without the help of the police higher ups there is NO BHAI.
Something missi g story nd dressing sense in climax scene blue t shirt n white paint Reebok shoes pajero car nayeem gangster grey Hounds police plan n killed but acting is ohk