Gangu bhai always u r my favorite...mom sis ni love chey a pilla ni antha love chaesavo intlo valla pina chupinchu..madhyalo vachina ammaei kosm eilla eaduvadam thappu
నువ్వు చెప్పిన అంత Esy గా లేదు.. నిన్ను మర్చిపోవడం... మనం అనుకున్నా వాళ్ళు మనల్ని విడిచి పెట్టిపోతే.. మనం పైకి ఎంత నటిస్తున్న గుండే మాత్రం నోప్పి పెడుతునే ఉంటుంది….💔
"m" nithoni untadhi ani naku namakam undi oka vela ame ninu miss chesikunte totaly unlucky amedhi ani nenu anukunta intha genuine person gold heart ❤️ person inka yavadu undadu ame karama ani vadilise gangu nikosam chala mandhi unaru ❤😘
నువ్వు రావని తెలిసినా...... నీ కోసం ఎదురు చూస్తుంటాను...... నువ్వు నా ఎదుట లేకున్నా.... నిన్ను చూస్తూనే ఉన్నాను.... నీకు నేను గుర్తుకు రాకపోయినా...... నేను ప్రతినిత్యం నీ గురించే ఆలోచిస్తుంటాను... నువ్వు నా హృదయాన్ని గాయపరిచినా..... నిన్ను నా మనస్సులోనే కొలువుంచును..... నువ్వు నన్ను వీడిపోయినా... నీకోసం వేచి వుంటాను... నిన్నే ప్రేమిస్తాను...! 😢💔