Тёмный

Garikapati Narasimha Rao About How to Eat Food | Pravachanam | Nationalist Hub Bhakthi 

Nationalist Hub Bhakthi
Подписаться 28 тыс.
Просмотров 43 тыс.
50% 1

Garikapati Narasimha Rao About How to Eat Food | Pravachanam | Nationalist Hub Bhakthi
#garikapati #pravachanam #fooddiet
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
#NationalistHubMusic: bit.ly/3u9BK3H
#NationalistHubNews: bit.ly/3LX5rvy
#NationalistHubEnglish: bit.ly/3yOuHNM
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubbhakthi
Instagram: / nationalisthubbhakthi

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Год назад
ఇలా అధిక ఆహారం తీసుకోవడం కోరికలు పెరగడం,పూర్వ జన్మ సంస్కారాలే, గరికిపాటి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, నేషనలిస్ట్ హబ్ సాయి గారికి చాలా చాలా ధన్యవాదములండీ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Sri guru by o namah
@kodavaliveeravenkatasatyan3648
All these nuance are applicable to only Indians not for foreigners. Because we are goats to listen unwanted lectures . Great thing is still we are carry forward to the future generations. Please stop nuance live and let live others.
@usrinivasarao3555
@usrinivasarao3555 Год назад
అన్నం అంటే ప్రకృతి. పంచభూతబరితం. జీవులు అన్నం నుండే పుడతాయి, అన్నంలోనే మనుగడ సాగిస్తాయి. తిరిగి అన్నం లోనే లయమవుతాయి. అన్నం లో నీటి ప్రాధాన్యత వలన సృష్టి మొదలవుతుంది. మిగిలిన భూతాలతో నీరు తో సహా అన్ని రక్షిస్తాయి, తిరిగి అవే లయ కారణం అవుతాయి. కాలం, జీవ ధర్మం, సృష్టి ధర్మం వీటికి ఆధారంగా మాత్రం ఉంటాయి. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.
@pvrsreddy8673
@pvrsreddy8673 Год назад
0
@usrinivasarao3555
@usrinivasarao3555 Год назад
@@pvrsreddy8673 Sir, i did not catch what you want to convey.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 Год назад
జై శ్రీరామ్
@gopalakrishnaaryapuvvada7515
ధన్యవాదములు
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
మీది ఏ ఊరు
@RameshM-hn5ey
@RameshM-hn5ey Год назад
శూన్యం నుoడి వచ్చినది యేదైన శూన్యమై పోవాల్సిందే అర్ధం చేసుకోవటానికి ప్రయత్నీచలి
@chandu_546
@chandu_546 Год назад
Shunyam kadu poornam anali ...
@bomminenisridhar1164
@bomminenisridhar1164 Год назад
👌
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 Год назад
" According To Ancient Indian scholars Food Is Poison , Then what's About " Food Poison ? Subhashithas Of Batru Hari Is called Trishati / Sringara , Neeti & Vyragya ( Those were his thoughts & contemporary Issues effected on him and his chronicles )".
@BharathKumar-kl5fr
@BharathKumar-kl5fr Год назад
తాళపత్ర చెట్లు తాటిచెట్లను పోలిఉంటాయే తప్ప రెండూఒకటి కావని నా ఆలోచన ఎందుకంటే కొన్నాళ్ళక్రితం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి లో ఆ చెట్టు చనిపోయిన విషయం ఈ టీవీ లో చూపించారు
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt Месяц назад
Bhatru Hari & His Sathaka is Called " Trie Sathi ( Neethi , Srungara & Vyragyam ) ..? Most Of The Scholars In Literature / History Believed That Bhatru Hari Is A King In Ancient India..?
@vaspulayadaiah7681
@vaspulayadaiah7681 Год назад
Annam thinna chanipothamu anduke jeva aharamunu thinandi
@sreekanthn7701
@sreekanthn7701 Год назад
అతనికి తెలియని విషయాలన్నీ చాలా నమ్మకంగా చెప్పడం అతని గొప్ప నైపుణ్యం
@krishnateja6627
@krishnateja6627 Год назад
Neeku theliyani vishayaalu anni thappu anukovadam nee goppa naipunyam
@narasimhamdvl
@narasimhamdvl Год назад
నీ తలకాయ లో గుజ్జు లేదూ😀😀😀
@naveenchandra3302
@naveenchandra3302 Год назад
Antha clear gaa explain chesaru, adhi kudaa ardam kalekapovatam enti??
@rafishake6621
@rafishake6621 Год назад
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ సగం జ్ఞానం అబ్బిన కుసంస్కారి అతను. గురువులను అధిక్షేపించే అతనిని ఆ జగన్మాత రక్షించు గాక.
@rafishake6621
@rafishake6621 Год назад
తప్పు తమ్ముడు వారి జ్ఞానం ముందు మనమెంత. వారి మాటల అర్థం మీకు అర్థం అవ్వకపోతే అది మీ దురదృష్టం.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
ఇదేమి ప్రవచనాలు,మహానుభావా, నేను 20 ఏళ్లు బయాలజీ 12 క్లాస్ teach చేసాను,మనము తినే అన్నములో ఉన్న micro organisms ని చంపడానికి మన రక్తము లో white blood cells,bacterio ను చంపుతావి, మన శరీరములో, digestive system లో అనేక రకాల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, అవి సహజ సిద్ధముగా, బ్యాక్టీరియా వైరస్, ఫంగస్,అనేక రకాల micro organisms చంపుతాయి , అంతే గాని అన్నము మనలను తినదు ఒకవేళ obesity,sugar అంటారా? అది ఒకే
@avenugopalarao
@avenugopalarao Год назад
Sugar yekkuvai napudu ANNAM tekkuva tinnaoudu Diabetes manal ni roju rojoo tinestundi Sir. Dani paryava sanam aarogyam ksheeni stundi. Kabatti Enni Whitley blood cells Yemen cheya levu. Karanam Red blood cells yekkuvavadam white blood cells thakkuva macadam jarugu tundi. Ayurveda lo ANNAM Meeru sagam matramey bhoncheyali. 1/4 bhagam Meeru teesu kovali 1/4 bhagam ga khalee ga vadali veyali Atla cheya kunda Udara bhagam nunch swara petika varaku tintey chevi lo sabdalu potty neeru chevi vinipinchaka povadam TYPANITIS aney vyadhi dwara ravadam jarugu tundi. Tarvata Manaku vokkokka roju aayu ksheenam jarugu tuntundi. Kabatti Varu cheppinadi correct. Susru... chadivindi cheptunnanu....😁🙏
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
@@avenugopalarao ,sugar వ్యాధి గ్రస్తులు, అన్నము, చపాతి లు భాగా తగ్గించాలి, ఎందుకంటే అన్నము అంటేనే గ్లూకోజ్ అంటే షుగర్ కదా!! ఎక్కువగా కూరలు,గాని sugar లేని పండ్లు, బొప్పాయి పండు తినవచ్చు అంటారు *** అన్నము లో మృత బీజాలు ఉండవు, ఉడికిన విత్తనాలు,అంటే వరి, గోధుమ ఒక వేళ బ్యాక్టీరియా, ఫంగస్ ఉన్న గాని మన శరీరములో ఉన్నఅనేక రక్షణ వ్యవస్థలు చంపుతావి, అవి ఫెయిల్ అయితేనే మందులు వేసుకోవాలి,అన్నము లో ఉన్న sugar మనలను తినదు ** మీకు ఆయన మీదా ఉన్న అపార మైన అభిమానము ముందు సత్యాలు కనిపించవు ,***Dollars సంపాదన ముందు,విదేశాలలో ఉద్యోగము ముందు మాతృ దేశానికి , వేద భూమి కి చేసే ద్రోహము ,వేద భూమి మీద భక్తి, మీకు దిగదుడుపే కదా నమస్తే
@praveenprakash4076
@praveenprakash4076 Год назад
@@talluris.prabhakar2782 😀😀😀😀🤣🤣🤣
@RajaSekhar-uv6ll
@RajaSekhar-uv6ll Год назад
Alaa ayetey nuvuu rice tinadam manesi appudu cheppu vintammm
@Panja855
@Panja855 Год назад
ఒరేయ్ నువ్వు నీ.... ప్రవచనం
@Panja855
@Panja855 Год назад
నీకు కుల పిచ్చా చాలా ఎక్కువ
@hemachandran1443
@hemachandran1443 Год назад
Your idiot anarogyam
@mohinitammareddy5967
@mohinitammareddy5967 Год назад
Nayana arogyam ni alochane anarogyam
@Panja855
@Panja855 Год назад
చిరంజీవిని vinarshinchinappude నీ అహంకారం బయటపడింది
@Vishwambhara
@Vishwambhara Год назад
ఈయన చెప్పే మాటలు విని, అందులో నీకు కావలసిన మాటలు తీసుకో...ఎందుకంటే అనేవి ఆయన సొంత మాటలు కావు, హైందవ వాఙ్మయంలో ఎక్కడో చోట వ్రాయబడినవే... అది వదిలేసి, సినీ నటులను, రాజకీయ నాయకులను మితిమీరి అభిమానిస్తే మనలో మూర్ఖత్వమే పెరుగుతుంది.
@surekhakallem9482
@surekhakallem9482 Год назад
Chala Baga chepparu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Год назад
చిరంజీవి నీకు మోక్షన్ని ఇవ్వడు నాయనా,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మమును నీవు తెలుసుకోగలిగినప్పుడే,నీకు నిజమైన ఆనందం,మరలా జన్మలు ప్రతీ జీవికీ కచ్చితంగా తప్పనిసరిగా వస్తుంది,చాగంటి గారైనా వద్దిపర్తి గారైనా, గరికిపాటి గారైనా ఇలాంటి గురువులను నింద చేసి పాపం మూటలు కట్టుకుంటే ఆ మూటలను మోస్తూ కుష్టు రోగులై పుట్టి శిరిడీ సాయి దగ్గర సేవ చేసే భాగ్యం కూడా లేని విధంగా భయంకరమైన నరక జన్మలు తప్పవు,ఎంత నచ్చచెప్పినా రావణాసురుడు, నరకాసురుడు,కీచకుడూ వినలేదే,ఇదే ఆ కర్మల ప్రభవమంటే ఇదే సృష్టి విచిత్రం అంటే,మన మనసు చేసే కర్మలే మనకు ఫలితాలు,మన పూజలూ యజ్ఞాలు యాగాలు కాదు,ముందు పవిత్రమైన మనసే ముఖ్యం , శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Год назад
@@bhaveshreddy3206 well said
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Год назад
@@Vishwambhara well said
Далее