Watch #GarikapatiNarasimhaRao Hilarious Comments On Social Media Please Subscribe us : goo.gl/N1GMjx For more updates about Telugu cinema: Like on Facebook - manastarsdotcom Follow us on Twitter - manastarsdotcom
నిజమే sir ఇవ్వాలా లైక్ లు కామెంట్స్ కోసం దేవురుతున్నారు కనీస సంస్కారం కూడా మరచిపోతున్నారు భార్య ఫోటోలు పెట్టి ఫెస్బుక్ ల్లో పోస్ట్లు పెట్టి ఎవరన్నా బాధ కలిగించే కామెంట్ చేస్తే అది భరించలేరు ఇప్పుడన్నా మారండి జనళ్ళారా
You are doing great service.I wish we could have this kind of teachings in our youth because as I growing up I was eager for this kind of direction. So I was looking for the elders to teach this but they themselves messed up and messed us up even more. Today’s youth are lucky so many opportunities every where . Thanks for your wise teachings.
@@padmavathi579 making personal life public isn't a way of living. Is it that important for the world to know about your personal life. Critizing negative things is ok. Today's people are so into social media that they forgot how live the real life. U r faking your life in order to impress others. What kind of a life is that. I'm not saying social media is bad, but the usage of social media today is affecting many lives.
సహజత్వ సిద్ధాంతం:- ప్రతి మనిషి తన పరిస్థితుల ప్రభావం వలన అనుభవం , ఆలోచన కలిగి ఉంటారు... ఆ వ్యక్తి యొక్క సామర్ధ్యం ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సామర్ధ్యం అనుకుంటే...... వ్యక్తి యొక్క స్థిర ఆలోచన ఒక గోళం యొక్క కేంద్రం(O) గా భావించి నట్లైతే, కాలానుగుణంగా ఆ వ్యక్తి కి తన పరిస్తితుల వలన వచ్చిన అనుభవం(r) అయితే ఈ రెండూ ఒక దానికి ఒకటి అనులోమాను పాతం లో ఉంటాయి.... t o< r అవుతుంది...... ఇక్కడ r= అనుభవం : o= వ్యక్తీ ఆలోచన : t = వ్యక్తి/ఆలోచన సామర్ధ్యం ..... గమనిక;- అందుకే భిన్న రకాల వ్యక్తులు... m.facebook.com/story.php?story_fbid=2555445194742983&id=100008325829012
#మనిషి_పరిధి ..... పసి బిడ్డ గా రూపం దాల్చిన నుండి మనిషి గా రూపం కనుమరుగు అయినంత వరకే మనిషి పరిధి........ 1.గర్భం లో "శుక్రకణం , అండం తో ఐక్యం చెంది సంయుక్త బీజం(జైగొట్)/ ఏక కణ జీవి గా ఏర్పడి, బహుకణ జీవిగా "జీవ పరిణామం" చెంది ఒక రూపం దాల్చి బాహ్య ప్రపంచం లోకి ఒక బిడ్డ వస్తుంది.... 2.బిడ్డలు ప్రకృతి లోని "పదార్ధం"తో శారీరకంగా , కాలంతో పాటు అనుభవం తో "మానసికం"గా పెరిగి మనుషులు గా అవుతారు.. 3.#మనసు - #జీవి - #ఆలోచన..... మనిషి శరీరం జీవ కణాలతో ఏర్పడిన, ఒక #జీవి . మనిషి శరీరం లో ప్రతి జీవ కణం ను అనుభూతి చెందేటట్లుగా అనుసంధానం చేయబడి సమన్వయ పరచగల ద్రవ రూప జీవ పదార్ధం ఉంటుంది. దీనికి అనుభూతి చెందే మరియు ప్రేరణ కలిగించే గుణం ఉంటుంది.. ఈ జీవ పదార్ధం యొక్క అనుభూతి "#మనసు". ఈ జీవ పదార్ధం యొక్క ప్రేరణ "#ఆలోచన"... ఈ ఆలోచన మెదడు లో కలిగి మనిషి లో చైతన్యం మరియు కదలిక ఏర్పడుతుంది.. 4.ఈ ఆలోచన ఆధారంగా మనిషి ప్రవర్తన ఉంటుంది....మనిషి ప్రవర్తన సమాజం ను ప్రభావితం చేస్తుంది...సమాజం యొక్క పరిస్థితి మనిషి ని ప్రభావితం చేస్తుంది....ప్రవర్తన , పరిస్థితి మధ్య నిరంతరం చర్యా , ప్రతిచర్యలు జరుతుంటాయి. అందుకే మనిషికి అనుభవాలు, ఆలోచనలు... 5.మనిషి శరీరం మానవ జాతి యొక్క ఆలోచనను నడిపే ఒక ఒక #యంత్రం .... 6.మనిషి లోని జీవ పదార్ధం చైతన్యం ఉన్నంత వరకే మనిషి కి జీవం/ప్రాణం ఉంటుంది. జీవ చైతన్యం ఆగి పోతే మరలా మనిషి రూపం కనుమరుగు అయ్యి "పదార్ధం" లో కలసి పోతారు.... #గమనిక:- సాంప్రదాయ పరిస్థితుల ప్రభావం వలన మనుషులు బిడ్డలకు జన్మ ఇస్తారు..పదార్ధం.తో పెరిగి .తన లోని ..జీవ పదార్ధ అనుభూతి, ప్రేరణల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని సమాజం లో జ్ఞాపకాలుగా విడిచి కనుమరుగై ప్రకృతిలో పదార్ధం తో కలసి పోతారు. ఇదే పునరావృతం అవుతుంది.. #ముఖ్యగమనిక :- సహజంగా బిడ్డకు జన్మ ఇవ్వడం మనుషుల పరిధి లోనే ఉంది....జన్మించిన వారు మరణించక తప్పదు....అంటే #జన్మ , #మరణం ఒక #జత. .జన్మ ఇచ్చిన వారే పరోక్షంగా ఆ మనిషి మరణానికి కూడా బాధ్యులు....m.facebook.com/story.php?story_fbid=2554602978160538&id=100008325829012
సర్ మీరు కామెడీ అన్నా చెయ్యండి లేకుంటే హిందు దర్మ ప్రవచనాలన్నా చెయ్యండి. హిందు ధర్మాన్ని నాశనం చెయ్యడానికి భూమి మీద కనపడకుండ చెయ్యడానికి విదేశీ మతాలు అందరిని కలుపుకు పోటానికీ ఎన్ని చెయ్యాలో అన్ని చేసి మతమార్పిడులు చేసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు అంటరానితనం కుల వివక్ష లతో బ్రాహ్మణ ఔన్నత్యం కోసమే తప్ప హిందు మతం పై రాబోయే ఉత్పాతాలు గ్రహించక పరిస్థితి ప్రమాదంలో పడవేశారు మీ ముందు ఇలాంటి గొప్ప ప్రవచనాకర్తలు,మత పెద్దలుగా ఆసనాలు మీదకూర్చొన్న వారు ,మిమ్ములను అనుసరిసరించి న కొంత మంది వికార బాబాలు సగం హిందు సమాజాన్ని నరుక్కుంటూ పోయారు.మిగిలిన వారిని ఇతర మతాల బాట పెట్టె విదంగా అన్ని రంగాల్లో వున్న వారిని వ్యంగ బాణాలతో హేళనగా ,కామెడీ గా మీరు చేస్తున్న ప్రసంగాలు మిగిలినవారిని కూడా మత మార్పిడి చెయ్యడానికి పరోక్షంగా మీరు కష్టపడి సహాయం చేస్తున్నారు. హిందువు గా పుట్టి పండితులను ఏమి అనకూడదని ఉపేక్షిస్తూన్నాను కానీ అదే ఇతరులు అయితే ..........