Garikapati Narasimha Rao On Caste And Inter Caste Marriages #GarikapatiNarasimhaRao Please Subscribe us : goo.gl/N1GMjx For more updates about Telugu cinema: Like on Facebook - / manastarsdotcom Follow us on Twitter - / manastarsdotcom
Reservations వద్దు అనే ఏ ఒక్క సోదరుడూ తన ఇంట్లో పిల్లలని రిజర్వేషన్ కులాల పిల్లలకు వీరికన్నా ఎడ్యుకేటెడ్ అయినా ఆర్ధికంగా ఉన్నత స్థానంలో ఉన్నా ఇచ్చి పెళ్ళి చేయలేడు పరువు అంటాడు రిజర్వేషన్లు బరువు అంటాడు.ఒక తల పండిన నేత దళితులుగా పుట్టాలని ఎవరుకోరుకుంటారు అంటాడు,ఇంకొక వెనక బలిసిన నాయకుడు మీరు దళితులు వెనకబడినవారు మీకెందుకురా రాజకీయాలు పిచ్చి ముండాకొడకల్లారా అంటాడు,,,అన్నా రిజర్వేషన్లుండి సమాజంలో ఒక స్థాయి ఉంటేనే కొన్ని కులాల పరిస్థితి ఇలా ఉంటే ఇక అవి లేకపోతే ఆ కులాలను పాతాళానికి తొక్కేస్తారు,రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు పోగొట్టడానికి,కులాలను పెంచడానికి కాదు.కుల వివక్ష పోనంతకాలం రిజర్వేషన్లు వర్ధిల్లుతాయ్..రిజర్వేషన్లు పోవాలంటే సోకాల్డ్ అగ్రకులాల వారి మనసుల్లోని కుల అహంకారం పోవాలి కులాంతర వివాహాలు విరివిగా జరగాలి,,ఏవో కొన్ని ప్రేమ వివాహాలు తప్ప కులాంతర ఎరేంజ్డ్ మేరేజెస్ కనీసం సాధ్యమా మన కల్చర్ లో సో రిజర్వేషన్స్ ను విమర్శించడం మాని కుల వివక్షకు వ్యతిరేకంగా పని చేస్తే కనీసం తర్వాత తరాలన్నా కులం ,రిజర్వేషన్లు లేని సమ సమాజాన్ని చూడగలుగుతాయి..
@@tysntysn6626 reservation ki pelli ki mudipedataave. Ardham Leni vidamga. Annie avakasalu andariki ivvadam gauravam ivvadam kosam vachchayi reservations. Annie unna vallu reservation give up chesi open category lo raavali. Gauravam anedi evaridaina vyaktitvam meeda adharapadi untundi. Adi andaru alavatu chesukovali. Pelli anedi aa kutumba or aa section of society istamu. Daanilo evaru thala doorcharadu.
Rig Veda lo ede untadi bro chodandi or chadhavandi kulam anedhi puttkaatho raledu bro ... chese pani batti kulam ani undhi rig Veda lo dhanni kondharu murkulu ela create chesaru rdham iyndhi anukunta miku 😘
@@haritejareddy5141 mee pedhollu british odi bootlu naakaaru..nuvu kuda naaku..mee pedhollu valle desham ilaa thagaladindhi...nuvu hindu vi ayithe bhagavadgita chadhuvu..apudu ninnu nuvu chusukoni siggu padathaav..mee pedholu chadavaalsindhi..nenu upper caste ne..gaani bhagavadgita chadhivaanu..
సర్ . ఎప్పటికీ మాకు రేసేర్వేషన్ కావాలి. మాకు కులం కావాలి అనే భావన పోవాలి. అందరకీ సామాజిక న్యాయం జరగాలి. అగ్రవర్ణ పేదలు గురుంచి దళితులు పోరాడే పరిస్థితి రావాలి. కలిసిమెలిసి ఉందాం
గరికిపాటి గారితో పాటు ఇక్కడ కామెంట్స్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను అన్యతా భావించకుండా నా ప్రశ్నకు బదులివ్వండి నా ప్రశ్న ఏంటంటే మనం రోజూ వార్తా పత్రికలు చదువుతూ ఉంటాం ఎక్కడో ఒక చోట ఆక్సిడెంట్స్ జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఆ ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళలో ఏ కులానికి చెందినవారైనా ఉండొచ్చు కానీ పత్రికల్లో చనిపోయిన వారు గిరిజనులైతే పెద్ద పెద్ద హెడ్ లైన్స్ పెడతారు ఎలా అంటే రెండు బైకులు ఢీ గిరిజనుడి దుర్మరణం కారు లారీ ఢీ ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతి అని మిగతా ఏ కులానికి చెందినవారైనా చనిపోయిన వాళ్ళ కులం గురించి రాయరు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు కాబట్టి మిత్రులారా క్యాస్టిజం పోవాలి అని భావించే వారికి నేను ఒకటే చెప్తున్నా అది ఈ జన్మలో జరగదు వదిలేయండి
ముందు కులం ఆంటీ ఏమిటో తెలియాలి కులం అంటే వృత్తి కులం పుటింది వృత్తి లు నుండి కులమే వృత్తి వృత్తి కులం ఒక వ్యక్తి ఆ వృత్తి చేయకపోతే వాడు ఆ కులం వాడు కాదు అని శాస్త్రం చెపుతోంది కులం కులం అని తనుకు సచేవాళ్ళు తెలుసుకోవాలి మన హిందూ ధర్మ శాస్ర్తం ప్రకారమే వృత్తి కులం కులమే వృత్తి
యదార్థ గాధ: ఒక అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి ఒక దళితుడి ప్రేమించి పెళ్ళి చేసుకుంది..తల్లి తండ్రులు ఒప్పుకోలేదు...వారిని కాదని ఆ దళితుడి ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకుంది..వీడికి ఎక్కడా లేని ధైర్యం వచ్చింది...దాన్ని అలుసుగా తీసుకుని వాడు విచ్చలవిఢిగా తిరిగి తాగడం మొదలు పెట్టాడు...ఆ అమ్మాయి కొడుకు పుట్టేవరకు బాగా చూసుకున్నాడు..తర్వాత రోజు తాగి ఇంటికి స్నేహితులను తీసుకుని వచ్చేవాడు..ఆ అమ్మాయిని లైంగికంగా స్నేహితులతో కలిసి హింస పెట్టేవాడు..ఆమె రెండో కాన్పు సమయానికి అనుమానం వచ్చి కడుపులో తన్నాడు...గర్భంతో ఉన్న తను విలవిలమంటూ ప్రాణం విడిచింది..దీనికి భయపడి వాడు శవాన్ని చాపలో చుట్టి ఊరి చివర తీసుకెళ్ళి నిప్పు అంటించాడు...ఆ అమ్మాయి తల్లి తండ్రులు పోలీసులు ఆరాతీయగా అసలు నిజం బయట పడింది...ఇది 2015 లో జరిగింది...ఈ కుటుంబాన్ని తీసుకుని మొత్తం దళితులను నిందిస్తే అది తప్పు...కులానిదా...?...ఒక వ్యక్తిదా..?
culture,customes,language,food every matter is diffirence.she selected that path,so she faced consequences.marriage is not individual.it is bond between two families if both agreed and thier samajam agreed then only marriage
గురువు గారికి నమస్కారం. సమానత్వం మన దేశంలో ఎప్పుడు వస్తుంది గురువుగారు ? ఈ కులాల గొడవలతో చచ్చిపోతున్నాము. మీ మాటలు మన రాజకీయ నాయకులు పాటిస్తే సమాజానికి చాలా మంచి జరుగుతుంది.
Inter caste marriages దేవుళ్ళు చేసుకోవచ్చు. మనుషులు చేసుకోకూడదు. కుల వ్యవస్థను, రాజరికాన్ని సమర్ధించేవారు ఎక్కువైపోయారు. అదికూడా మంచిమాటలు చెప్పినట్టు చెబుతున్నారు.
Learned man without baised. Unlike others (preach for benefits) his prechings are practical, useful to people and society. Pl share on more topics sir. 👌👌
గవర్నమెంట్ వాళ్ళు కుల ధ్రువీకరణ పత్రాలను అడిగేకంటే ఆదాయం ప్రకారం ప్రజలకు రిజర్వేషన్స్ కల్పించడం మంచిది అలాగే మన దేశం లో మనుషుల్లో జెనెటికల్ గా మార్పు రావాలంటే కులాంతర వివాహాలు జరిగితే మన భారతీయులు చాలా ఎత్తుగా మంచి రంగులతో అందంగా పుడతారు అని చాలా మంది experts చెపుతున్నారు కానీ ఈ రకం గా జరగాలంటే భూమి మల్లి కొత్తగా పుట్టాలి
కులము వద్దు అనుకున్నపుడూ... రిజెర్వేషన్స్ తీసివేసి... మెరిట్ మీద ఉద్యోగాలు ఇవ్వొచ్చు కదా... కులం కాలం స్కూల్స్ తిసివేసి... అందరికి సమానంగా .... అందివ్వండి ప్రభుత్వం నుండి వచ్చే... ఫలితాలు... పుట్టిన ప్రతి ఒక్కరికి అందివ్వండి...
మీ వీడియోస్ చాలా చూస్తాను గురువుగారు మీరు మీరు వేదాంతాన్ని సమకాలీన పరిస్థితులలో అన్వయించి చెబుతారు గుడ్డి నమ్మకాలను అసలు ప్రోత్సహించారు మీలాంటివారు సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు
గురువు గారు. ...ఏ కులము అయితే ఏంటి. ..? మనుషులు మంచి వారు గా ఉండి. ...ఆర్థికంగా బావుండి. ...కులాంతర వివాహాలు చేసుకుని. ...సరిగ్గా కాపురాలు చేసుకుంటే. ...ఏ కులమఇన ఒకటే కదా.
కుల వ్యవస్థ నాశనం కావాలంటే మనం ఏం చేయాలి అనేది ఆలోచించండి. మనం దాన్ని సృష్టించలేదు. మనం ఒకరినొకరు నిందించుకుని ప్రయోజనం లేదు. ఇది మన దేశానికి పట్టిన పెద్ద దరిద్రం. దీన్ని మన నాయకులు ఇంకా పెంచి పోషిస్తున్నారు. కుల నిర్మూలన... దానికి అందరూ తమ సలహాలు సూచనలు ఇవ్వండి. దానికోసం సిన్సియర్ గా ఆలోచించండి... రాజకీయ పార్టీ లాగా రాజకీయ నాయకుల లాగా కాకుండా మన సమాజానికి మేలు జరిగేలా ఆలోచించండి. వాస్తవంగా ఇది ఒక రోజు ఒక రాత్రి జరిగే మార్పు కాదు.
అయ్యా మీకు తెలిసినవి కొంత తెలియాల్సినవి సముద్రం అంత ఇలాంటి తప్పుడు మాటలు వల్ల ఎం ఉందరిస్తారు మీరు మంచి చెపుతున్నారు కదా ఏదీపడితే అది నిజం ఐపోదు గురువుగారు.
hemanth chidithoti reservation anedi main aim not jus for income increasing but also for social barriers ni kill chey danki ...society lo inka brahmins eh goppa ankunte reservations thiyadam jargadu
గరికపాటి నరసింహారావు మాటల్లో ప్రతిదీ తెలివిలేని తనమే మరియు దుర్మార్గ సంస్కృతిలో మీ ఆడియో ప్రచారం అవుతుంది నీ దుర్మార్గ సంస్కృతి అంతా నీ చుట్టూనే తిరుగుతుంది మీ సంస్కృతి అంతా దుర్మార్గము కులం అనే పైశాచికం లో బతికే తత్వం కుల వృత్తిని ప్రోత్సహించే దుర్మార్గమైన వ్యక్తి
Meri chapindi wrng sir inter caste marriage visham lo. Marriage means two hearts kalavatam. Bodies kadu. Manam oka indians democratic country lo vunnam. Mana parents children hearts ki importance evale. Vallu parents ki chapi marriage cheskovale. Only one caste machi. All will be good. Do good.
Encourage more inter caste marriages between lower caste and upper caste after maybe 100 years situation will be improved to the extent reservations are not required at all
Prasent genaration lo cast ni chudatledu antunnaru kani na vishayam lone jarigindi.malli memu love cheskunnam pelli cheskunnam next day nunde ma attamma nannu vadileyamani na bhartha nv naku vaddu ani.. enduku ante kulam addu vachindi Dani mundu prema kuda em cheyaledu ani ardam aindi.
వినెవాడుంటే ఎన్నైనా చెప్తారు..సమాజం ఎలా ఉంటే బాగుంటుందో అందరికి తెలుసు...కాని పరిస్తితులు, అవసరాలు,అధికారాలు. ..మనిషి ని, ఆలోచించే విధానాన్ని,react అయ్యే విధానాన్ని మార్చెస్టూనాయీ. ..
Reservations pettindi only 10 years... Rajakeeyam kosam extended chesthunnaru.... 80 marks vasthe govt post raadu.. 36 marks vachindi ki post vasthundi... Vallu engineers ayi doctors etc.. ayi yemi chesthaaru.. Kulam ku reservation kavali pelli ki Mataram andaru Samaanam antaru.... Anduvallane India 🇮🇳 development avvatledu.... 🇺🇸 America lo nalla jatheeyulu ku akkada reservations unnaya... Neeku talent unte kastapadi chaduvu.... Yeppudu reservations meeda bathakadam yenti... Reservations kavali Anna vaadu moorkudu....
Bhayya , chaala narrow ga alochistunnavu.,nuv annatlu maku reservation vaddu , Pani chesina vaadikey pratiphalam dakkali anedi makuda vundi , but guruvu garu cheptunnatlu ala ekkadaina jarugutundaa ??? Raajakiyallo motham evarunnaru Bhayya ? Private company's Anni evarivi ? Private schools evarivi ?? Factory's evarivi ? Pedda contractors evaru ?? Malls / multiplex lu evarivi ???? Prastutam rajakeeyanga , entha mandi nuv Anna 36ku job techukuney vallu vunnaru ?? Evadu rajakeeyanga edugutaado , Anni vadikey dakkutunnayi kada. Kaabatti first raajakeeya vyavastanu maarchamani chepu. Ambedkar ae cheppadu , 10years tarwata reservation. Teeseyamani , but aa 10years lo reservation dakkina vallandaru Anni rangallo vruddhi chendalani kuda cheppadu.but yaada Bhayya , emaina aitundaa ??? Enduku antha simple ga , 36 mark ku job ichestunnarani anestavu ? Nen kuda reservation ku vyatirekamey ,nuv annatlu , reserved candets andarini pakkana petteddam only deserved candets ku maatramey iddam jobs.but at d end ala pakkana pettina reserved candet fate nty ??? Rather than opposing people on their cast basis , better fight for right way to implement it so called RESERVATION. naku Hinduism paina chaala viswsam vundi ,naa study lo telisindi nty antey ee cast system tattukolekaney 90% janalu mathalu maarutunnaru. I humbly request everyone to protect the great Indian culture , which is going in vain because of some political brutal selfishness.
సార్ రాజకీయ నాయకులకు కులాలు కావాలి కుల రాజకీయాలు అలాగే పేదరికంలో పుట్టినవాడికి కులం కావాలి. ఏదోలాగా సమాజంలో బ్రతకాలి కాబట్టి కానీ మీరన్నట్టు కులాలు తీసివేసినా పద్ధతులు మారవు same to same ఉంటాయి. కాకపోతే కులం ద్వారా వస్తున్న ఆ సంజీవనీలాంటి reservation మాత్రం దూరమౌతుంది. కులం పోవాలంటే ఒక మంచి మార్గం ఏంటంటే భూమి నశించిపోవాలి.
WORST FELLOW VEEDU. LOVE MARRIAGE CHESKUNTE PILLALATO TEGA TEMPULU CHESKOVALA ILANTIVI VEEDU NOORI POSTUNNADU SOCIETY KI. ILANTI VEDHAVA DEMOCRACY GURINCHI MATLADATAM. FIRST VEEDINI ARREST CHEYALI
Mari nv Nuri poyalanukuntundhi enti andhari pillalni thalli thandrulu tho pani ledu evadi mañana vadu love lu chesukuni velli pondi antunnava chetha na dash... Ga
సర్, కుటుంబ పాలనలో దేశం ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి వెనుక బడి పోతుంది చాలా చక్కగా మన అజ్ఞానం విలువ అత్యున్నత స్థాయికి చేరిన మన జాత్యహంకారాన్ని వివరించారు థాంక్స్.
Miru sc luga Marandi Malo kalavandi reservation tisukondi Leda mammalni Mito samananga cheyyandi oka sc Ni sankaracharyuniga prakatinchabdi valla pravachanalu vinandi reservation Ni tiseyandi.
@@SVP884 are bidda nuvv a sodi anta addu caste gurinchi matladu nuvv cheppina kada british odu manalnu debba thiyadaniki techadu adi oka hindustan ki chendina vyakti ga hindustan nasanam avvadaniki mula karanam aina e castism rupumape la chudu memu devuni gurinchi cheppudu start chette thattukov hindustan ki use ayye visayam meda oka hindustani ga poradu vere desastudi ga cheyyaku melukoni nijam telusuko
కుల ఫీలింగ్ పోయిందని చాలా మండి అంటారు మరి ఎక్కడికి పొయింది. గుర్రు పెడుతూ గాండ్రి స్థున్నడి. మానవ పుట్టుక తర్వాత చాలా మతా లకు సంబందించిన ధర్మాలు రాజ్యమెలాయి. ప్రపంచీకరణతో అన్నీ పోయాయి. ఎవడి ఇష్టం వాడిది. చాలా మంది ఇళ్లల్లో కులాంతర వివాహాలు జరిగి బుద్దిగా కాపురాలు చేసుకుంటున్నారు. ఇంకా ఎందుకు .....
Bhagavad-Gita shows an answer for all today's social problems. It enhances your wisdom and broadmindeness. It gives eternal happiness and divine bliss. So please read Bhagavad-Gita everyday.
అధ్భుతం, మీలాంటి వాళ్ళు ఇంకా బ్రతికున్నారు కనుకే ఇంకా మాలాంటి వాళ్లు ఇంకా జీవితం కొనసాగిస్తున్నాం. మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారం, పాదాభివందనం గురువు గారు, ఇంకా ఇలాంటి సమస్యలపై మీరు స్పందించాలి
Sontha koduku kuthuru vala happiness kante parents ki kulam important kadhu.....okkaru valani Ela marriage chessu kunnaru Anni vala parents insult chessina.....Ekkada vunna happy vunnaru ga anni annu kuntaru sir...antha pure soul valadi....
బహుశా రాజరికంలో ఉండే కొన్ని వెసులుబాటు చాలు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉండకపోవచ్చు. కానీ పుట్టుక నుండే ఓ వ్యక్తికి ఒకే రకమైన జీవనవిధానాన్ని నేను సమర్ధించలేను. సమానత్వం కావాలని కదా ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తోంది. కాని అది ఎటువైపు అనేది అక్కడున్న ప్రజలే నిర్ణయించుకోవాలి. ఓటుకి డబ్బులిచ్చి నాయకుడా లేక సమస్యలు పట్ల అవగాహన కలిగిన నాయకుడు కావాలా అన్నది. ఇంకా ప్రేమ విషయం అంటారా 18 సంవత్సరాల వయసుకే లక్షల కోట్ల ఆదాయం కలిగిన దేశాన్ని పాలించే వ్యక్తులు సముదాయాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ కలిగినపుడు , తన స్వంత భాగస్వామిని ఎన్నుకునే తెలివితేటలు సదరు వ్యక్తికి ఉండవా? ఒక వేళ లేదు అంటే మన విద్యా వ్యవస్థ లో లోపం ఉన్నదని. సరైన పౌరులను సమాజానికి ప్రస్తుత విద్యా వ్యవస్థ అందించడం లేదు అని. ఒక వేళ అవును అయితే తల్లిదండ్రులు ఆలోచన ఇంకా మధ్యయుగంలో నే ఉందని.
Dear garika.. శస్త్రం చదివినవా.... కలౌ శూద్ర అని శాస్త్రమ్ చెప్తుంది. అంటే కలియుగములో అందరూ పుట్టుకతో క్ధుదృలే.. వారి యొక్క గుణాన్ని బట్టి నిర్నయం అవుతూంది. ఒక విశయం వస్తబం చెప్ప్పవ్... నువ్వు బ్రహ్మాణుడివి కావు.... నిజమైన బ్రాహ్మనుడు రాజకీయాలు...పిచి మాట్లాడడు... కేవలం ఆత్మ తత్వాన్ని మాట్లాడున్. .. ఇక ఎన్నో వున్నై...క్షుద్ర లక్షణాలు పుశ్కలమగ వున్నవారికి అర్దం కాదు. ..
U said cast is based on profession. So if u r not doing your profession then how u consider your self u belongs to that cast.... Remember u said cast is based on profession.... If no one is persuing there profession then everyone belongs to same cast. Or according to Shastram engineering one cast and in that civil engineering belongs to sub caste.like all engineering are sub castes Medicine Charted account Hotel management Scientists Politicians Sports man...are the castes and Scientists are superior cast
రాజోలు లో మండ కృష్ణ గారిని ఆలింగనం chesukunnaanu, నాకు కళ్లు చమర్చాయి, ఆయన ను చూసి, అణగారిన అణగారిన అని మరింత అనగా తొక్కే ఈ రాజకీయనాయకులు ఓట్ల కోసం కులాలని వాడుకుంటున్నారు.... సర్వేజనా సుఖినోభవంతు........ అందరం ఒక్కటే, ......శ్రీ గురుభ్యోనమః
కుల వ్యవస్థ పోవాలి అంటే మొదట రిజర్వేషన్ తీసేయాలి,,, ఎందుకు అంటే మీది ఓసి, మీకు బుక్స్ ఇవ్వం,, మీది sc, Bc, మీకు బుక్స్, స్కాలర్షిప్ ఇస్తాం,, అంటారు,, వై,, ఓసి లో పేదవాళ్ళు లేరా,,, ఫస్ట్ మరవలసింది జనాలు కాదు,,, రాజ్యాగం అండ్ పొలిటికల్ లీడర్స్,,,, అక్కడ నుండి మొదలు అవ్వాలి మార్పు
Ento e comments lo matramey kulam vaddhu ani untai.. kani bayataki raganey e comments pettinvalle Ekkuva build up istharu kulam peruna... Kulam votlu kulam samsthalu.. kulam vruthulu... Kulam rajakiyalu... Kulam vidhyalu.. Evi andarki telsina andaru ekkada o laga Bayata olaga jevisthunnaru.. adi vallaki alavatu aindi... E lanti videos tho vallani confuse chesthunnaru kani veti tho prayojanam ledu sir
మరి మీరు తినే మెతుకు ఏ కులము వాడు పండిస్తున్నారు కనుక్కొని తింటారా... ఈ రోజుల్లో కూడా కాదు ఎప్పటికీ కుల వ్యవస్థ ఒక మాయని మచ్చ. ఈ ప్రపంచం లో ఏ దేశం లో లేని దుస్థితి మనకి మాత్రమే ... అందరూ అభివృధి చెంది పోయారు... కానీ మనం మాత్రమే అభివృధి చెందుతూ ......... ఉన్నాం