మా అమ్మ మే 16 2020 ' 3 గం " తర్వాత రాత్రి చనిపోయారు. మొన్న నే రెండవ మాసం పూర్తయినది . ఆమె శ్రాద్ధ కర్మలు మా నియమాల ప్రకారం బాగానే చేశాము. కానీ ఇటీ వల ఆమె అశరీర వాణి మాకు అర్ధరాత్రి తర్వాత వినిపిస్తుంది. మాకు చాలా భయమవుతుంది. మేము ఏమి చేయాలి . గురువు గారు