Тёмный

Gattum Vishun Murthy Part 3 

Raithu Nadu
Подписаться 25 тыс.
Просмотров 10 тыс.
50% 1

siri culture పట్టు పరిశ్రమ ప్రభుత్వ సబ్సిడీలు పట్టు పరిశ్రమపై వచ్చే లాభాలు పట్టు పరిశ్రమ ప్రారంభించాలంటే ఉండవలసినవి#రైతు నాడు ఛానల్ నెంబర్ 9989876829

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@saikrishnamarukurthi3599
@saikrishnamarukurthi3599 2 года назад
చేలా బాగా అందరికి నిరక్షరాసులు వారికీ కూడా అర్ధం అయ్యేవిధందా వివరించారు గురు.గారు super 🙏🙏
@raithunadu
@raithunadu 2 года назад
Thank you
@chikkudupurushotham5719
@chikkudupurushotham5719 4 месяца назад
థాంక్యూ సర్. చక్కగా వివరించారు
@abhiram62
@abhiram62 Год назад
Chalaa Baga vivarincharu meeku Naa dhanyavaadhaalu 🙏
@ramarao4844
@ramarao4844 9 месяцев назад
👍Nice information bro,good job
@ashokmandati944
@ashokmandati944 Год назад
నమస్కారం సార్ మీరు చాలా బాగా ఉన్నది ఉన్నటు మంచిగా వివరించి చెప్పారు సార్ 🙏🙏
@nalamala-tribal-culture
@nalamala-tribal-culture 7 месяцев назад
Good message bro
@raghavayuvi2394
@raghavayuvi2394 9 месяцев назад
Baga chepparu anna
@chandrachowdary8286
@chandrachowdary8286 2 года назад
చాలా సంతోషంగా ఉంది సార్ ఈ వీడియో చూసినందుకు .., మీకు చాలా ధన్యవాదములు సార్..🙏
@raithunadu
@raithunadu 2 года назад
Thank you
@syameedara6867
@syameedara6867 Год назад
Very good information sir Chaala clear ga Anni Vishayalu chaala vivaramga opikaga explain chesthunnaru.. sir Very informative videos sir Thank you 😊
@sujeevaraju
@sujeevaraju 2 года назад
సర్ మీ అనుభవం తో బాగా ఉపయోగ పడే సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు.
@raithunadu
@raithunadu 2 года назад
Thank you
@srikanthreddychirrapu4704
@srikanthreddychirrapu4704 Год назад
Tq sir giving valuable information..
@sudhaganikarnakarna2443
@sudhaganikarnakarna2443 Год назад
sericulture gurinchi chalaa Baga chepparu ఇంకా వీడియోలు చేయండి సార్
@bhaskerreddym8500
@bhaskerreddym8500 2 года назад
మార్కెట్ గూర్చి ఒక వీడియో పెట్టండి plss sir
@Vinay_Krishna
@Vinay_Krishna Год назад
సెరి కల్చర్
@vallurisaisantosh9977
@vallurisaisantosh9977 Год назад
Chala Baga explain cheysaru sir really did a great job..Maadi manadapeta velu padinappudu mimmalni thappaka kalusthan andi
@pampanalvvaraprasad3412
@pampanalvvaraprasad3412 Год назад
Good information sir tq
@YSR-m5j
@YSR-m5j Год назад
మీరు చెప్పిన విషయం మంచిదే సర్ కానీ ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకునే రైతులకి చిన్న మనవి సబ్సిడీలు తొందరగా రావడం లేదు తొందరపడి ఈ ఫీల్డ్ లోకి దిగకండి అన్నీ విషయాలు బాగా కనుక్కుని దిగండి.ఈ ఫీల్డ్ లోకి దింపే వరకే సేరికల్చర్ అధికారుల ఆతృత తరువాత అంత ఉండదు కానీ కొంచం ఎక్కువ డబ్బు కొంచం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం దాదాపు 700000 పైనే అవుతుంది కర్చు ఇంకా పోతే పెట్టే కొద్ది ఉంటుంది దిగినతరువాత ఆలోచన ఏమీ ఉండదు
@GreenHealthfoundation-GHF
@GreenHealthfoundation-GHF Год назад
Yes, meeru chepindi correct
@bhaskerreddym8500
@bhaskerreddym8500 2 года назад
గుడ్ ఇన్ఫర్మేషన్ sir
@chikkasathishchikkasathish3904
Super ga chepparu annagaaru 🙏
@sujeevaraju
@sujeevaraju 2 года назад
Post more videos vishnu garu
@chandrachowdary8286
@chandrachowdary8286 2 года назад
Thank you so mach both of you sir..🙏
@saikrishnamarukurthi3599
@saikrishnamarukurthi3599 2 года назад
మరియు మీరు పండించిన పంటలో ఎటువంటి కలితి లేదు అని వీడియో రూపంలో కూడా చూపించారు. 🙏🙏🙏
@raithunadu
@raithunadu 2 года назад
Thank you
@naluCreations511
@naluCreations511 Год назад
Sir koluku polam tisukuni cheste subcd vastundaa.. Sir
@maddibhaskargoud
@maddibhaskargoud 2 года назад
Hi good info, what is shed measurements and rearing (shooting) rack width & length
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 Год назад
50x20 shed size and bed size 5 to 6 feet width...1acre garden 300 eggs ki ee size shed saripotundi
@YSR-m5j
@YSR-m5j Год назад
తప్పుగా అనుకోకండి సర్ వీడియో లో మీరు చెప్పినట్టు అధికారుల ప్రోత్సాహం దిగిన తరువాత ఉండదు ఇది నా సొంత అనుభవం నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను కర్నూలు జిల్లా నుండి . సబ్సిడీలు వస్తాయి లేదని అనడం లేదు అవి వచ్చేలోపు చాలా టైం పడుతుంది ఆసక్తి ఉన్న రైతులు ఆలోచించి ఈ ఫీల్డ్ లోకి దిగండి లాభాలు కాదు వచ్చే నష్టాల గురించి ఆలోచించండి
@MANI-BTP
@MANI-BTP Год назад
నిజంగా నిజం అన్న సబ్సిడీలు అనేటివి ఏపీలో రావడం లేదు
@MANI-BTP
@MANI-BTP Год назад
Ap lo eameee leavu bro
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 Год назад
మీ చిరునామా పెట్టండి
Далее
Bacon на громкость
00:47
Просмотров 96 тыс.
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.