ఒరే జాఫ...నేను నా మిస్సెస్ 1991. లో..మ్యారేజ్ చేసుకుని..తాను 2019 లో కరోనా...ఫస్ట్ spell లో ఆ దేవుడు తీసుకెళ్లేంత వరకు ఎంతో అన్యోన్యంగా వున్నాము..నా లాటి ఎన్నో జంటలు జీవితాంతం వరకు కలిసి కాలం పిలిచేవరకు కలిసే వున్నారు ,వుంటునారు...వుంటారు...7 years. సంవత్సరాలే అని rule pass చేస్తున్నావు...
It’s not necessary that everybody in social media wait for their divorce. I stopped watching this video after the guy said so. People may watch with concern too
Iswary garu meeku husbend avasaram layka povachhu kani me pillala ki father kavali. Antha dabbu unna nana anay padam gopadi. Dani nuchi me daughter ni duram chayakandi.
చచ్చు వాగుడు వాగకు. ఉద్యోగం చేస్తాం . తప్పక. అందరూ పనులు చేస్తున్నారు. తప్పక. అన్నీ అంతేరబాబు. నీ కూతురుకో, నీ కొడుక్కో ఇటువంటివి చెబుతావా. సర్దుకు పోవడం నేర్చు కోవాలి .అన్ని కావలసినట్టు జరగవు. అందుకేరా బాబు సంప్రదాయాలు సంస్కృతి అని పెట్టవలసి వచ్చింది. అవన్ని చూడరా బాబు.