ముందుగా మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని కోరుచున్నాము.. మంచి గొంతుతో, స్పష్టంగా ఆదికాండము వినిపించారు అలాగే బైబిల్ మొత్తము ఫుల్ ఆడియో వినిపించగలరు...
చాలా బాగా చేశారమ్మా . పనికిమాలిన background music లేకుండా చాలా బాగా వుంది . ఇదే continue చేయండి . ఎప్పుడూ వెనక ఏ మ్యూజిక్కూ పెట్టకండి .మీ voice మాత్రమే ఉండాలి . అప్పుడే బావుంటుంది .