మీ presentation చాలా బాగుంటుంది ఒకే subject ని ఇద్దరూ షేర్ చేస్తారు. Germany గురించి మీద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము చాలా thanks. Wish you all the best....
I am from Tamilnadu, and iam in the process of learning Telugu. Your videos are really valuable in terms of sharing information about Germany. Keep the good work going. Deepu is very polite, homely and knowledgeable, a typical Indian wife, and Satish is flamboyant . Both are having excellent communication skill
హాయ్ అండీ జర్మనీ లో కల్చర్ గురించి చాలా విషయాలు తెలియచేస్తున్నారూ...మా చిన్నప్పుడు జర్మనీ వాళ్ళు మా ఊర్లలో కి వచ్చేవాళ్లు.. నిజానికి వాళ్ళు చాలా దయ,ప్రేమ కలిగి వుంటారు..మోసాలు,దాఖలు,కుట్రలు వంటివి వాళ్ళలో చాలా తక్కువ మన వాళ్ళ తో పోలిస్తే...వాళ్ళ కల్చర్ లో చిన్నప్పుడు నుండి ఎలా వున్నారో అలాగే వాళ్ళు వుంటారు...మీరు కూడ అక్కడ పుట్టి వుంటే మీరు అలాగే వుంటారు...వాళ్ళు మన దేశం వస్తే వాళ్ళు కూడ మన కల్చర్ చూసి ఆశ్చర్యంపోతారేమో...ఇంకో విషయం ఎంటీ అంటే మీరు వీడియో ల్లో చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు...ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏ దేశంలో వుంటే ఆ దేశాన్ని గౌరవించాలి...లోపాలు చెప్పాలి కానీ పదే పదే చెప్పకూడదు...మీ బాబు గురించి మీరు ఆలోచిస్తున్నారని..మాకు అర్థం అవుతుంది ఏమి చింతపడకండీ మీ బాబు మన కల్చర్ లోనే పెరుగుతాడులెండీ..మీరు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ అలవాట్లు అన్నీ మీ బాబుకి తెలియపరుస్తూ వుండండీ...మన దేశం తప్ప ఇతర ఏ దేశాలు అయినా ఇలాగే వుంటాయి కదా దాదాపు..లోపాల గురించి ఎలా చెప్పాలో..us రాజు గారి ఛానల్, బాంకాక్ పిల్ల ఛానల్ లో చూడండి
ఇతర దేశాల ని గౌరవించాలి కానీ ఆదేశం చేసిన తప్పును కూడా చెప్పాలి జర్మనీ దేశస్థులు ఎన్నో దేశాల్లో ఆక్రమించుకుంటూ వాళ్ల మాన ప్రాణాలు తీశారు చరిత్ర ఒకసారి చూసుకో
Information chala clear ga explain chestaru meru.thank you. My younger brother also pursuing job in Germany. He completed his MS in mittweida recently.
మొదట్లో మీరు అన్నీ పాజిటివ్ గా చెప్పారు.. జర్మనీ మీద Respect పెరిగేలా.. అయినా కానీ.. ఇప్పటికీ ఏమి తగ్గట్లేదు.. ఎందుకంటే.. పబ్లిక్ తమని తాము ఎలాగైనా కష్టపెట్టుకోని.. నథింగ్ ఇష్ష్యూస్... But.. their Politicians attitude is greatest compliment for the over all world..🙏😀
You have told things which we are completely unaware and couldn't presume, that too very crisply without beating around the bush. Really great revelations.
Mee videos frequent ga follow avutunnanu. Mee dwara Germany gurinchi telusukunttanu. Oka video germanylo villages gurinchi cheyandi. Akkada vyavasam pantalu village atmosphere mariyu difference between farming india to Germany and agriculture farminglo their mechanisationcheppandi. Madam garu mana AP tradition saree lo konni videos cheyandi.
మీరు బాగుంటేమేమాకు కావాలి దీప్తి గారు.డ్రగ్ .అందుకనే విష్ణు సహస్రనామం లో ఒక మాట వుంది మనిషి ఎప్పుడు సంసార bhandam తో మాత్రమే వుదరింప పడతాడు.ఈ bhandam నుండి బయటకు వెళ్లినవాడు గాలి వాడు అయిపోతాడు.
Good information that you share and good to know. Thank you so much 🙏 . For the others; It’s been three years that I live in Germany. I have not come across some of the things what you shared. It depends also on our circles and friendships. The best thing is that these negatives or bad shared here would not come to us unless we willingly give into. There’s good and there’s bad, there’s a huge chance to develop, enhance the personality, career and financial status and there’s an equal chance for the doom. We don’t see much of hypocrisy in people here and they are not interested in peeping into other’s lives also not very judgmental unless one breaks the rules. The upbringing and love in family, all matter for a person and will keep us integrated to be a human being.
Deepthi satish garu e one video nenu chudaledu mee videos anni fallow ayyanu best video chesaru ms ki living low budget good citys cheppandi video cheyandi my son is datascience 3rd year i one parent from Ap thankyou somuch
Mana India ki రండి..చక్కగా hypocrcy గా ఉండవచ్చు...అందరూ సమానం అంటారు..పక్క కులం వాడిని తకువ చేసి చూస్తురు..ఆడవలని పూజిస్తాము అని అంటారు..ఒక పక్క మానభంగాలు చేస్తరు..ఒక పక్క animals పూజిస్తారు.. road lu mida animals plastic త covers తింటాయి.. corruption అయితే పీక్స్ లో ఉండ్డుతి..River లు పూజిస్తారు..అదే rivers most polluted ga ఉంటాయి..ఇక ఫుడ్ అయితే అని కల్తీ బయటా..కనీసం తిండి కూడా దొరకని వాలు చాలా మంది ఉంటారు..Germany chese biggest mistake.. వల్లా great grand fathers. చేసినా కష్టం వాల పిల్లలు కి తెలియకపోవటం..140 cores people వాడే ప్లాస్టిక్ కంటే..వాళ్ళు ఎక్కవ వాడుతున్నారా? ఇక్కడ reports proper ga ఉండవు..that means people are not using plastic???
You're English, Your Telugu, Your spellings, even Your content are absolutely LOUSY. Before you tap that 'SEND' button PLEASE PLEASE PLEASE check them.
Nenu Germany process lo unnanu.. memu ma pillala kosam kastapadali vaala career beautiful ga undalani enno kalalu kantunam. Kani me okko video lo chepe negetives ki asalu ma planning correct aa kadaa anna ayomayam lo padesthunaru.. literally nannu bayapetaru.
Quantity of plastic used is more in India 140,00,00,000x 15/1000 tons I.e 2.10 crore tons , where as in Germany 8,32,00,000x 225/1000= 1.87 crore tons , because population of Germany is only 8.32 crores.
You both amazing pair and giving very good information to indians make vidio on health conditions and average age of germans and life style dieses.lilke indians most of people suffering with sugar and b.p after 40 and also.explan which foods make germans make most health and incresed age than indians.
Germany is the best country I visited in the year 2018 Stuttgart many places I visited in that country I studied European History post graduation (MA) in the year 1982 so I know both world wars lastly I am a favorite of THE Great Germany
మన కట్టు బొట్టు సాంప్రదాయం అలవాట్లు తిండి జీవన విథానం మనకు బాగుంటాయి.....అలాగే ప్రపంచంలో ప్రతిదేశానికి ఒక ప్రత్యేక త ఉంటుంది.....జర్మనీ దేశంకూడా దీనికి అతీతం కాదు....మంచి చెడు రెండు కలగలిపి ఉండటమే జీవితం.....అలాగే ఒక దేశంకూడా....చీకటి కోణాలు అన్న శీర్షిక అంత సబబుగా లేదనిపిస్తుంది....అక్కడ ప్రభుత్వం తమ ప్రజల గురించి విద్య వైద్యం శాంతి భద్రతలు న్యాయ పరిపాలన సమాజంలో వెనుకబడిన తరుగతువారి ( చాల తక్కువ సంఖ్య లో ఉన్నా) గురించి తోసుకొనే సంక్షేమ కార్యక్రమాల గురించిన ఒక విడియో చేయండి....
these are all positive points for a developed country !! eg. plastic usage is high in Germany also they recycle completely ( another good). india we uses carelessly and recycle very little !!. despite of alcohol / drug consumption crime rate is far less than India if compare with crime and drinks better not to start a debate !!! Prostitution is legal and women rights are honored best there!! here in India better not to discuss !!! again !! 😳 you guys actually explained positives in a negative sense because you are soo influenced by covid negative results !!! now a days negative is positive😊😊😊 great collab talk 👍
Thanks both of you for sharing very useful information after ur research and observation to public at large especially very useful to who will relocate to Germany for education and employment particularly telugu people. Ur presentation is very nice like true indias like our telugu older people who used to guide their children in our childhood days. 🙏
నేను ప్రస్తుతం జర్మనీ లో విజిటింగ్ వీసా లో ఉన్నాను. నేను నాదేశం గురించి గర్వపడుతున్నాను ఇండియా లో ఉండే ఫ్రీడమ్ మీరెక్కడ ఉండదు.జన్మభూమి నాదేశం నమో నమామి పుణ్య భూమి నా దేశం నమో నమామి.