ఒక పదానికి లేదా అక్షరానికి ఎంత (మాత్ర ) ఇవ్వాలో అంతే మాత్ర ను ఇవ్వడమే "ఆంధ్ర vangmayam చేసుకున్న అదృష్టం! ఆంధ్ర "జాతి " కి అదృష్టం! ఘంటసాల మా తెలుగు వాడు! Yarramsetty Pothu Raju, Bapatla
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఈ పాటలు. మళ్ళీ ఇప్పుడు ఈ పాటలన్నీ అదే వరుసలో అదే నాణ్యతతో వినడం చాలా చాలా ఆనందంగా వుంది. కల్లూరి సుందర్ క్రియేషన్స్ చానెల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
ఈ రోజు శనివారం,గాన గంధర్వడు ఘంటసాల గారు పాడిన భక్తి పాటలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి!త్రిమూర్తులు ఆయన పాడిన పాటలు విని ఇక నువ్వు భూలోకములో భక్తులకు నీ గాన్నాని వినిపించు! జీవితాన్ని సుఖమయం చేసుకో!అలాగే చేసుకొని చివరకి వాళ్ళ సన్నిధానికి చేరారు! ......N.V.Hari Prasad,Singer,V.Puram
Mahanubhavulu Ghantasala gaaru He is God of Telugu people of course for others also..... Even my North india people listen Ghantasala gaari songs.... Sarileru meekevvaru amara gaayaka... Meerekkada vunna maa madhye vunnaru... Miss you respected sir
Sri Ghantasala Venkateswara Rao gari Songs & Bhagavad Geetha Excellent and memorable always in the life of all people. God bless to him where ever by him
7:42 TQ sir Very nice video songs golden melodious songs very Interesting video Gantasala garu maa intiki Vachhinatlu undi no Distrabence in the video Very,,,,,
Voice throw, voice culture, diction, expression, command on sangathulu, ultimate dedication towards singing made Ghantasala garu unique among his peers. I don't think we have seen any singer singing this kind of songs after Ghantasala garu.
Respected Sri Sundar kalluri garu,we whole Heardly bow down to greet you for making us happy to hear the voice of our KARANAJANMUDU SRI GANTASALA GARI VOICE WHICH IS THE GREATEST GIFT FOR OUR TELUGU HINDU PEOPLE.
🙏🙏🙏ఉదయాన్నే శ్రీ కీర్తి శేసులు గంటసాల వెంకటేశ్వరరావు గారి భక్తి పాటలు వింటుంటే మనసుయేంతోతేలికగా ఆనందమూగావున్నది ఈ వినిపించిన వారికీ గాయకులు గారికి ధన్యవాదములు
Mr.Kalluri creation in selection of unforgetable songs is greate.Remembering Padmasri Ghantasala garu even today is a proud thing for all of us. He really sacrfied his tone for our unending happyness who is an Icon in the film industary even till to day.. We all owe him a lot and should convey our wishes by praying god to keep his soul in peace. God bless you all and my special thanks to Mr.Sunderkalluri creations. Jai Hindu.
సాయి గారు నాకు కొద్దిగా గొప్ప తెలుగు ఆంగ్లము మరియు హిందీ భాషల మీద సహజంగా గత 40 సంవత్సరాలుగా జాతీయ వార్తలు ఈ పది ఏళ్లలో టీవీ చర్చలు జాతీయ మాధ్యమాల ద్వారా వింటూ ఉంటాను విషయం ఏంటంటే శ్రీమతి మాధవి లత గారు మంచి విద్యావేత్త విషయం మీద అవగాహన ఉన్న మనిషి పైన చెప్పిన మూడు భాషలు గ్రాంధికంగా మాట్లాడగలదు విషయ పరిజ్ఞానం ఉన్నది సనాతన ధర్మం మీద అవగాహన ఉన్నది సేవాభావం ఉన్నది ఒక రాజకీయ నాయకులకు ఇంతకుమించి ఏం కావాలి నాకు తెలిసి ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో మరియు అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కూడా ఆమె రాణించవచ్చు ఆమె స్వతహాగా ధనవంతురాలు కాబట్టి అవినీతి మరక ఆమెకు అంటదు చూద్దాం అంతా మంచి జరగాలని
sunderkalluri creations variki dhanyavadalu. devotional songs maku andhistunnaru. great job sir. We proud of you sir. sankalpam chala manchidi. keep it up sir.Jai sree Ram
విన్న కొద్దీ వినాలి అనిపించే,మధుర మైన,భక్తి గీతాలు! ఘంటసాల* గారి నోట జాలువారిన " అమృతపు ధార"! విని తరిస్తూ* వున్నాము మనసారా! అమర గాయకునికి నా " నమస్సుమాంజలి"!