Тёмный

Ghantasala House in Chennai |  

SumanTVWorld
Подписаться 1,3 млн
Просмотров 269 тыс.
50% 1

Watch►Ghantasala House in Chennai | #Ghantasala Venkateswararao | Way To Ghantasala House | Telugu World

Опубликовано:

 

7 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@manikumarilakkoju621
@manikumarilakkoju621 3 года назад
యాంకర్ బాబు బాగున్నారా yamanukovaddu నాన్న ఘంటసాల మాస్టారుని ఏక వచనం మనసుకి కష్టం గా వుంది అలానే ఆయన భార్య నీ బతికే వున్నారు అనటం కూడా బాధ కరంగా వుంది మీరు ఎంతో మందివి పూర్వపు ఇళ్లులు చూపిస్తున్నారు thank you so much
@shailajareddy2470
@shailajareddy2470 3 года назад
Emundira video lo
@chalicheemalamunaswamynaid6186
@chalicheemalamunaswamynaid6186 3 года назад
ఇల్లు ఏకవచనం, ఇళ్ళు బహువచనం,అంతేగానీ ఇల్లులు అని ప్రతి anchor మాట్లాడుతుంటే తెలుగు ఎంత త్వరగా మృతభాషగా మా రిపోతుందో అని బాధ వేస్తుంది.అన్ని ఛానళ్లలో ఇదే తంతు.భాషను కాపాడండి.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 года назад
చాలా కృతజ్ఞతలు, మంచి వీడియో ద్వారా ఘంటసాల గారిని స్మరించుకున్నాం
@BhanuRadioVintage
@BhanuRadioVintage 3 года назад
It is very happy that you all making good efforts to gather information and interviews with noted celebrities of film world. But I advise you two be polite and respectful with people
@mandapatisatyanaraya
@mandapatisatyanaraya 3 года назад
ఇలాంటి భాషా ప్రయోగం , ఇలాంటి రీసెర్చ్ , ఇలాంటి నమ్రత , మీకు సాధ్యమే మీకే సాధ్యము
@glvijay9312
@glvijay9312 3 года назад
యాంకర్ గారికి నమస్కారాలు, ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ గారు బతికే ఉన్నారు అనటం తప్పు. ఏదేమైనా ఘంటసాల గారి ఇల్లు మాకు చూపించినందుకు ధన్యవాదాలు.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Год назад
మన అదృష్టం కొద్దీ మనమధ్యే వున్నారు అనాలి.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Год назад
డాక్టర్ రహమాన్ (ఘంటసాల అవధానం ఫేం) పరిచయం ఆయన వీడియోలు పెట్టండి. మాస్టారు పుట్టి పెరిగిన వూర్లు,ఆ యిల్లులు (సావిత్రమ్మ గారు చెప్పగలరు) ఆ స్థలాలు స్యామలగారు,ఘంటసాల బావమరిది గారూ కూడా చెప్పగలరు.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 года назад
Mahanubavudu sri Ghantashala 🙏
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 года назад
AMAZING HEART TOUCHING
@rammohangodthi
@rammohangodthi 3 года назад
Great Ghantasala s Home , a memorable place to all music lovers 🌺
@venkatanarasayya2283
@venkatanarasayya2283 3 года назад
ఘంటశాల గారి ఇల్లు చూపించినందుకు చాలా సంతోషం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
@sridharaniyer8247
@sridharaniyer8247 2 года назад
Please upload ghantasala live orchestra videos
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Год назад
అప్పట్లో సినిమాలా న్యూస్ రీల్లా తీసెంత తెగింపు,ముందుచూపు తెలుగువాళ్లకు లేదు. తమిళులకు ఆ బుద్ధి సమృద్ధిగా వుంది. లబ్ధ ప్రతిష్టుల జ్ఞాపకాలు జాగ్రత్తగా దాచుకుంటారు వారు. ఫిలింలో దొరికే వెండి కోసం కళాత్మక చిత్రాలనే నామరూపాల్లేకుండా చేసేశారు.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 года назад
హెడ్డింగ్ లో ఘంటసాల గారి ఇల్లు అనాలి.ఘంటసాల గార్ని గౌరవించడం తెలీదా?
@srinathan1154
@srinathan1154 3 года назад
Ghantasala master samadi chupinchara please..
@sudhac9862
@sudhac9862 3 года назад
Savitramma house plzzz
@praveendhadige6317
@praveendhadige6317 Год назад
🙏🙏🙏🙏🙏
@ramasubrahmanyampanguluri6990
@ramasubrahmanyampanguluri6990 3 года назад
ఘంటసాల గారి ఇల్లు చెన్నైలో - సావిత్రి గారు - రత్న కుమార్ గారు - -
@padmavathiburi3927
@padmavathiburi3927 3 года назад
ఘంటశాల గారి ఇల్లు అని చెప్పితే బాగుంటుంది
@sitavaddadi4611
@sitavaddadi4611 2 года назад
memu kooda Ghantasala gari patalu vintoo perigamu
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 3 года назад
ఇంకా బతికే ఉన్నారు. అనకండి.epudu Ghantashala గారి భార్య ఉన్నారు అని chebithe bavuntundi
@krishnaprasadnagulapally4528
@krishnaprasadnagulapally4528 3 года назад
Ghantasala great legend .none come in future
@suvarnakumarikondisetty8323
@suvarnakumarikondisetty8323 3 года назад
K
@suvarnakumarikondisetty8323
@suvarnakumarikondisetty8323 3 года назад
9o
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 года назад
Maha gayakuni gruhanni chupinduku tq sir mari vanisree gari gruhanni vari family ni parichayam cheyandi plz
@subhasinimortha4292
@subhasinimortha4292 3 года назад
Bathiki vundatam meekistam leda gantasalagari 2 nd wife ni kooda parichayam cheyandi enka ENCHORING cheyatam nerchukondi meeru. Garu ani cheppandi
@swaruparani3445
@swaruparani3445 3 года назад
ఇంకా బతికే ఉన్నారు అనుడేందిరా అయ్య. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు .
@చంద్రశేఖర్-ఛ9త
Nice video
@vadlamudisrinivas8653
@vadlamudisrinivas8653 3 года назад
Titleకి మీరు చూపించిన దానికి సంబంధం వుందా? పెద్ద వారిని గౌరవించడం తెలుసుకోండి
@ganti6773
@ganti6773 3 года назад
బాబు నువ్వు దీనికి fit కావు.
@sarmam4753
@sarmam4753 3 года назад
Not mentioned anything about Ghantasala's second wife and her family. Please mention the same in your next video.
@kumarsatish1434
@kumarsatish1434 3 года назад
garu gAri
@nageshwarraoramisetti5392
@nageshwarraoramisetti5392 3 года назад
House chennai lo ekkada undooo chppalii mundugaaa . Chennai ante saripodu, For example: tnagar chennai, chennai nungbakkam like that
@murthysen
@murthysen 3 года назад
Happy to see the memories of Ghantasala master garu. Anchors should have a habit of mingling with good writers or good readers. Then only they will get good language. Above all, people must read good books to pick up good language. Unfortunately, some of our people value good looks only. But when they open mouth, everything goes wrong and stinky.
@BhagyaLakshmi-em7nt
@BhagyaLakshmi-em7nt 3 года назад
ఘంటసాల గారి ఇల్లు చెన్నైలో ఎక్కడవుంది
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 3 года назад
రత్నకుమార్ తో పూర్తి ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకు?
@venkatesambalaji324
@venkatesambalaji324 3 года назад
sir. Gantasala house which area in Chennai?
@prasadreddy5421
@prasadreddy5421 3 года назад
ఏమండీ సుమన్ టీవీ గారు ఘంటసాల రత్నకుమార్ గారు శ్రీ పీవీ నరసింహారావు గారి తో దిగిన ఫోటో చూపిస్తూ వెంకయ్య నాయుడు అని చెప్తున్నారు. మీరైనా ఎడిటింగ్ లో చూసుకోరా
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 3 года назад
ఆయన అన్నగారు విజయకుమార్ చివరి రోజులులో కుటుంబంలో మిగిలిన వారిని వదిలి కాళహస్తి లో అభాగ్య జీవితం గడిపారన్నది మిస్టరీ.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 года назад
anchor చిన్నోడా , కొంచెం స్పీడ్ తగ్గించుకుని వీడియో చేసి ఉంటే ఇంకా బాగుండేది. నువ్వు వచ్చింది ఆషామాషీ ఇంటికి కాదు . సూర్య చంద్రులు ఉన్నంత కాలం తన పేరుని ఇక్కడ వదిలిపెట్టి తన గంధర్వ లోకం తిరిగి వెళ్ళిపోయిన ఒక మహోన్నత శిఖరం ఇంటికి వచ్చావు అని తెలుసుకుని మసలుకుంటే మాకు ఇంకా సంతోషంగా ఉండేది . ఏది ఏమైనా ఆ మహనీయుడి కుమారుల వారిని, ఆయన గృహముని చూసే అవకాశం కల్పించినందుకు నీకు నా ధన్యవాదములు
@mandapatisatyanaraya
@mandapatisatyanaraya 3 года назад
Idiotic anchoring. An insult to the legendary family. This is NOT the original house of Maastaru. Language is bad.
@bhattunagaraju7319
@bhattunagaraju7319 3 года назад
గంటసాల కాదురా బాబూ ఘంటసాల గారు
@perrajugottumukkala7220
@perrajugottumukkala7220 3 года назад
Anchor konchem samskaram nerchuko... Aa mahapurushuni ekavachanam vaadadam and atana bharya inka brathikevunnaru a Anadam... Vinadaniki ibbandigaavundi
@ramamani6326
@ramamani6326 3 года назад
Anchor babu meeru maralandi me way of talking marchukovali
@ramasubrahmanyampanguluri6990
@ramasubrahmanyampanguluri6990 3 года назад
చెన్నైలో ఎక్కడ? ఏ పేట?
@hemachander5267
@hemachander5267 3 года назад
Immature anchoring. Learn to honour while remembering the legends.
@shanthi7208
@shanthi7208 3 года назад
Idi ghantasala ratankumargaari illandi.
@ganesanakotireddy1567
@ganesanakotireddy1567 3 года назад
ఇంకా. బతికే ఉన్నారు. అంటే. చాలా తప్పు
@chandrashekarbikkumalla7075
రెండు పెళ్ళళ్ళ పైత్యాన్ని ఘంటసాలా వదలలేదు.
@ruchireddy3652
@ruchireddy3652 3 года назад
Assalu emi chupincharu??
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 3 года назад
Achcham baapanaalla yillu alaagey vundi.yeylla tharabadi maarpu leyka.
@venkateshareddypm6341
@venkateshareddypm6341 3 года назад
బాబు, నువ్వు వాళ్లను ఇంటర్వ్యూ చేసిన టైం సరిలేదు .ఇప్పుడు ఘంటసాల రత్నకుమార్ కూడా చనిపోయారు. ౧౦.౦౬.౨౦౨౧,గురువారం రోజున.
@srinivaschowki3059
@srinivaschowki3059 3 года назад
Pedda vaarini gouravanga pilavadam nerchukondi......
@nageshwarraoramisetti5392
@nageshwarraoramisetti5392 3 года назад
Anchoring nertukodi.
@junutulasarma2036
@junutulasarma2036 3 года назад
ఈ anchor ఇంకా baalude. చాలా మారాలి. ఎప్పడికి మారతాడో ఏమో.
@kirankumargera8724
@kirankumargera8724 3 года назад
May be this anchor will be the beloved person or releative to the suman TV management that's why they are not consider about his immature attitude and words
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 3 года назад
Dabeeing artisht ga ravali ante evarani kalavali
@giddiprasadrao5825
@giddiprasadrao5825 3 года назад
ఇల్లు చూపిస్తానని ఏదో చూపావు
@rambabugowripatnapu342
@rambabugowripatnapu342 3 года назад
ఘంటసాల మాస్టారు పేరు చెప్పుకొని మీ ఇద్దరి గోలే కదా! అంతేకాక భాష కూడా రానప్పుడు వీడియోలు చేయడమెందుకు - "సావిత్రమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు" అని ఎలా అనగలిగావో అర్ధం కావడం లేదు. ముందు వారికి క్షమాపణ చెపితే మంచిది.
@kirankumargera8724
@kirankumargera8724 3 года назад
This guy is very immature fellow and he don't know how to use the words
@rammohanraoayyala8010
@rammohanraoayyala8010 3 года назад
Is “ at the same time “ your watch word.
@narasimharasomundra9275
@narasimharasomundra9275 3 года назад
Where is clarity in showing house but you showed photos
@vijayadurgakundurthi5347
@vijayadurgakundurthi5347 3 года назад
Batiki vunnaru anakudadu telusukondi nv evrni gouravinchavu emi anchor andi
@kirankiru-wt2se
@kirankiru-wt2se 6 месяцев назад
Idi ghantasala illu kaadu. Idi ratnakumar gari illu
@janardhanreddy766
@janardhanreddy766 3 года назад
Anchor nuvvu వేస్ట్ గాడివి
@shanthi7208
@shanthi7208 3 года назад
Idi ghantasala gari illu kaadandi.aayana kumarudu ratnakumar gari illu
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 3 года назад
Gantasala master gurinchi entenaa Ami anchor Chi Karma
@malleswarib8829
@malleswarib8829 3 года назад
Suthi cheppabaaku
@lallipops6544
@lallipops6544 3 года назад
సోది ఎక్కువ ఉంది... విషయం చాలా చాలా తక్కువ... గిట్లయితె ఎట్ల తమ్మి
@mmanohar9352
@mmanohar9352 Год назад
Anchor ను మార్చండి, 👎👎
@juttarajesh5555
@juttarajesh5555 3 года назад
Anchor che over action
@bharathchandra7641
@bharathchandra7641 3 года назад
Thi
@telugubudgettraveller
@telugubudgettraveller 3 года назад
Em చూపించావ్ బాబు...నువ్వు..
@sukanyavjs8910
@sukanyavjs8910 3 года назад
Yanker chettagadu
@paidipatimallikarjunarao1608
@paidipatimallikarjunarao1608 3 года назад
VERY BAD ANCHORING & NO MANNERFUL WAY OF TALKING. UNFIT FOR ANCHORING..sorry.
@appanababudakavarapu775
@appanababudakavarapu775 3 года назад
222ge
@ganesanakotireddy1567
@ganesanakotireddy1567 3 года назад
Wear mask
@sateeshbabu8008
@sateeshbabu8008 3 года назад
Before making videos learn how to respect people
@lakshmiyenumala6462
@lakshmiyenumala6462 3 года назад
Navidiolanumanasupettisudndi
Далее
Find The Real MrBeast, Win $10,000
00:37
Просмотров 50 млн
Shoban Babu House at Chennai
5:28
Просмотров 670 тыс.