Our old Facebook page was hacked at 80k+family 😭 Please follow our new page for more updates.. click on link 👉facebook.com/profile.php?id=61556602965877&mibextid=LQQJ4d
మహేష్ బ్రో యాదన్న ఎలా పరిచయం నీకు అయినా గ్రేట్ డే బ్రో ఈ వయసులో కూడా పాపం ఇంటి వాళ్ళ కోసం యాదన్న చాలా కష్టపడుతున్నాడు యాదన్న నీ కొడుకు అదృష్టవంతుడు నీలాంటి తండ్రి దొరకడుయాదన్న న నీ దగ్గర ఉంచుకో బ్రో
Dear Mahesh l belongs to mahabubad district by profession Headmaster mpps chinnavangara.your videos are very useful to us to understand drivers problems . Love you Mahesh
Mee videos nenu regular ga chustanu ..... Even ma papa kuda chupistunna...... Anta Mandi drivers kasta padte Manki prati nitya avasara vastuvulu mana varku vastai ani chepta.....
యాదన్న మీ డ్రైవింగ్ సూపర్ గా ఉంది ఈ వయసులో కూడా డ్రైవింగ్ అడ్వెంచర్ చేస్తున్నావ్ మహేశ్ అన్నా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు మీరు అండ్ మన ట్రక్ వ్లోగ్స్ అందరము హ్యాపీ జర్నీ అన్నయలు
మహేష్ నీ డ్రైవింగ్ స్కిల్స్ వీర లెవెల్, ఇంత చిన్న వయసులో చాలా ఎక్స్పీరియన్స్ పర్సనలాగ డ్రైవింగ్ చేస్తున్నావ్, డ్రైవింగ్ ఫీల్డ్ ఎంత కష్టమో నాకు తెలుసు, మా నాన్న కూడా 14 ఇయర్స్ ఏజ్ లోనే డ్రైవింగ్ స్టార్ట్ చేశారు ఇప్పటికి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు 50 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, అందులో ఎంత కష్టముంటుందో తెలుసు.
ఘాట్ రోడ్లలో లోడ్ వెహికల్స్ డ్రైవ్ చేయటం చాలా కష్టం, అలాంటి రోడ్లను సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు, గోతులు లేకుండా చూడాలి, సైడ్ వాల్స్, సైన్ బోర్డ్ లాంటివి పెడితే, చాలా ప్రమాదాలను నివారించవచ్చు కదా. వెహికల్స్ సంబంధిత అధికారులు. ఖచ్చితంగా రోడ్లు బాగుండేలా చర్యలు తీసుకోవాలి.
Nv yadanna ki respect estunav bro ha age lo kuda nitho vachindu ante great staring nuchi nv andari ki support ga unav continue chy bro life long gurthuntav