నిజమే తల్లీ నివ్వు చెప్పింది. 🥲 కానీ తప్పలేదు మూడు దగ్గర్ల ప్రయత్నం చేసాము. లైటింగ్ సరిపోలేదు. అందుకే, తప్పక చెయ్యాల్సి వచ్చింది. మీరు షార్ట్ వీడియో చీడలేదేమో కాళ్ళు మొక్కి, ఆమె పాదాలకు పూలు వేసి, నా శిరస్సు ఆమె పాదాలకు తాకినా తరువాతే, (అంటే ఆమె నన్ను దీవించిన తరువాతే స్టార్ట్ చేసాము.) నాకు సెపరేట్ స్టూడియో గాని టెక్నికల్ టీం కానీ లేవు. నాలెడ్జ్ అసలే లేదు. వున్నది ఉన్నట్లుగా, నిజయితీ గా చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏
Nenugoda Devi padhuraalu cchadivi tellavaarujaamuna lechinavaarike devuni daya Venkateswara temple lo atmapushpamsamrpinchaanu devudu nasku ee vidhamgaa nasku deevena given
ధన్యవాదములు మీకు🙏 మీరు అనుమతిస్తే, మీ ఇద్దరినీ ,కలిపి ఇంటర్వ్యూ చేద్దాము ప్లీజ్. (నారాయణమ్మ, మీరు )మీకు తెలిసినవన్నీ, చెప్పే అవకాశం 🙏మాఒక్కసారి ధన్యవాదములు మీకు 🙂🙏🙏