@@Rajfarmingvlogs-ఈచ్ వన్ ఎకరా కు 2.5 క్వింటల్ తో సరిపెట్టవచ్చు. ఒక kg అల్లం ని 40 ముక్కలు అనగా 20 గ్రాములు ఉండేవిధం గా చేసుకుని ప్రో ట్రే ద్వారా 40 days పెంచుకుని తరువాత ప్రధాన పొలం లో నాటవచ్చు.
@@Rajfarmingvlogs-ప్రో ట్రే లో వేసుకొని, తరువాత మొక్క ఎదిగిన తరువాత పొలంలో వేసుకోవాలా బ్రదర్, ఈ ప్రో ట్రే లు ఎక్కడ దొరుకుతాయి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి