Тёмный

Go.46 కాంట్రవర్సీ | TSSP Constable Jobs అవకాశాలు కోల్పోతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు | Ashok sir 

Ashoka Academy
Подписаться 236 тыс.
Просмотров 47 тыс.
50% 1

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 989   
@AkashFighter206
@AkashFighter206 Год назад
2009 లో 14 (F) కోసమే ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ సారి GO 46 same repeat అవుతుంది.
@gadipiprashanth208
@gadipiprashanth208 Год назад
Bro history motham fasak aa😂
@nagarajuksrl1052
@nagarajuksrl1052 Год назад
గాయ పడ్డవాడే సాయం చేస్తాడు మీరు గ్రేట్ సర్
@saidulumamidi3497
@saidulumamidi3497 Год назад
💯 correct brother
@badshah_Artist
@badshah_Artist Год назад
we want justice Ashok sir
@mohdmosin8789
@mohdmosin8789 Год назад
😂
@pnayum1095
@pnayum1095 Год назад
మీరు చెప్పేది 100%నిజం
@technareshtelangana122
@technareshtelangana122 Год назад
Tq very much sir epatidaakha GO 46 gurinchi intha వివరంగా avadu చెప్పలేదు sir చెప్పిన వాళ్ళు కూడా support చేసినట్లు మాట్లాడారు మీరు మాత్రమే Aspirant తరుపున మాట్లాడారు tq sir❤❤👍
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
దేవుడు మనిషి రూపంలో ఉంటే అది అశోక్ సార్❤
@akhil-wl5qn
@akhil-wl5qn Год назад
😂😂😂😂😂
@nani.kondamadugu183
@nani.kondamadugu183 Год назад
​@@akhil-wl5qn😂😂😂😂😂
@Rana-6361.
@Rana-6361. Год назад
😃😃😃
@globalbox5109
@globalbox5109 Год назад
😂😂😂😂
@nishanth1557
@nishanth1557 Год назад
Avna ithay nak oka job ivvamani chepu bro ah devudni
@janardhananamalla9904
@janardhananamalla9904 Год назад
ప్లీజ్ అందరం ప్రిలిమ్స్ ఎగ్జాం అప్పుడు ఎలా ఉద్యమం చేశామో ఇప్పుడు మళ్లీ చెయ్యకపోతే ఈ జీవో 46 రద్దు కాదు.....అందరూ ఆలోచించండి...
@chsantosh4888
@chsantosh4888 Год назад
నా దేవుడు నువ్వే సార్
@goliravikumar5634
@goliravikumar5634 Год назад
అశోక్ సార్ ఏ విషయం చేప్పిన అందులో నిజం ఉంటది అందులో సందేహం లేదు కొంతమంది కి సార్ చేసే ఉద్యమం నచ్చక సార్ ని తప్పుగా బావిస్తారు అతను మన అందరి కోసమే కదా గవర్నమెంట్ తో కొట్లాడేది అది ఆలోచించాలి మిత్రులారా ఇప్పుడు GO No 46 వాళ్ళ మనకు చాలా నష్టం జరుగుతుంది అందరు అశోక్ సార్ కి సహకరించగలరు 🙏
@Mani_krishna
@Mani_krishna Год назад
Vadooo yerri chaypati gadu ra ....babu....dhagara undi chusanu thamudu vadini......vadini namithay m kudisi potharu. Beyond every protest there is a self agenda.
@KISTAPUR
@KISTAPUR Год назад
మీ మాటల్లో మీరు చెప్పే పటలాల్లో ఉద్యమం వుంటాది sir jai Ashok Kumar sir
@triller2.037
@triller2.037 Год назад
గవర్నమెంట్ మేడలు వచ్చింతే తప్ప మారారు అశోక్ సార్ ని కలుద్దాం...
@ashokathegreat6309
@ashokathegreat6309 Год назад
అశోక్ sir కి సపోర్ట్ చేసే వాళ్ళు like చేయండి మిగతా వాళ్ళు ఆ office room లో వెయిట్ చేయండి
@devaiahdevaiah8395
@devaiahdevaiah8395 Год назад
మీరు మాట్లాడితే చాలు మా బ్రతుకులు ఉద్యగాలో విషయంలో న్యాయం జరుగుతుంది సార్
@SkP-xj2jb
@SkP-xj2jb Год назад
Ashok sir correct we all support u sir🙏
@vidyasagar027
@vidyasagar027 Год назад
మన రాష్ట్రం వడు ఐతే మనగురించి ఆలోచిస్తాడు అతను AP కదా అందుకే బోర్డ్ ఛైర్మెన్ ఇలా పగ బట్టడు
@thakurkiransingh9441
@thakurkiransingh9441 Год назад
Kcr dhi kuda ap ye antaa valla tata dhi
@arigela
@arigela Год назад
వచ్చాడు వచ్చాడు వచ్చాడు నిరుద్యోగుల పాలిట దేవుడు 🙏🙏
@darlingganesh994
@darlingganesh994 Год назад
Ban 46.....we want justice..... support Ashok sir
@mallikarjunyadadriinfra2753
మనం అందరం కలసి go 46 నీ రద్దు చేస్తాం ఫ్రెండ్స్
@mahendargoud4602
@mahendargoud4602 Год назад
అసలు ఎందుకు ఈ ప్రభుత్వం మన మీద ఎంత పగపట్టింది అనేది అర్థం కావడం లేదు😢
@udaykumargoud5756
@udaykumargoud5756 Год назад
A district bro
@edasathish3857
@edasathish3857 Год назад
@@udaykumargoud5756 కచ్చితంగా హైదరాబాద్ and వరంగల్ అయ్యుండడు బ్రో ?
@chennarammahipal4144
@chennarammahipal4144 Год назад
Currect bro
@shravanthnani4132
@shravanthnani4132 Год назад
​@@edasathish3857mg ayte valadi
@aravindpanasa
@aravindpanasa Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_1KkmWEpcug.html complete info regarding GO MS 46 for TSSP and COMMUNICATION PC.
@studyplatform2417
@studyplatform2417 Год назад
తెలంగాణా లో మరో నిరుద్యోగ ఉద్యమ గర్జన ఖచ్చితంగా జరగాలి......న్యాయం జరిగే వరకు పోరాడాలి....జై తెలంగాణా
@thirupathiradharapu1613
@thirupathiradharapu1613 Год назад
వెంటనే అందరూ కలిసి G.O.NO 46 రద్దు అయ్యే వరకు పోరాడాలి...
@CrazyAkhilsri
@CrazyAkhilsri Год назад
ᴇʟᴀ ʙʀᴏ ᴀꜱʜᴏᴋ ꜱɪʀ ɴɪ ᴍᴇᴇᴛ ᴀᴠᴠᴀʟɪ ʟᴇᴋᴀᴩᴏᴛʜᴇ. ᴇᴇ ɢᴏ ᴠᴀʟʟᴀ. ᴄʜᴀʟᴀ ᴍᴀɴᴅʜɪ ᴄʜᴀɴɪᴩᴏᴛʜᴀʀᴜ
@nenu-ft4me
@nenu-ft4me Год назад
తక్కువ ratio ఇచ్చిన జిల్లాలు ఇప్పుడే ఫైట్ చెయ్యండి లేకపోతే మీరు ఎప్పటికి కూడా ఈ go తో జాబ్స్ కొట్టలేరు.
@teluguraju7883
@teluguraju7883 Год назад
Ma jogulambha gadwal ki emaina nastama..... Amma jogulambha thalli ee job vostadani group 4 ki kuda chaduvaledu😭 nuvvekapadali anthe enkemi cheyalenu
@venkygoud7821
@venkygoud7821 Год назад
అన్యాయం ఎక్కడ ఉంటే అశోక్ సర్ అక్కడ ఉంటాడు G.O 46 గురుంచి మరొక పోరాటం చేయాల్సిన అవసరం వుంది
@nenavathsrinu567
@nenavathsrinu567 Год назад
హైదరాబాద్ లొ 100 వచ్చిన జాబ్ వస్తుంది. డిస్ట్రిక్ట్ లలో 130 వచ్చిన జాబ్ రాని పరిస్థితి 😢
@marunkumar6804
@marunkumar6804 Год назад
Avunu bro poyina notification ki cut off marks vundi rale eppudu malla ela
@sridherthokala2417
@sridherthokala2417 Год назад
💯 bro
@Blocktigers309
@Blocktigers309 Год назад
Yes bro
@learntogetherpeddiraju5759
@learntogetherpeddiraju5759 Год назад
Yes bro
@learntogetherpeddiraju5759
@learntogetherpeddiraju5759 Год назад
Last year ma frnd ki 118 vachai.hyd lo 90 vachina vallaki vachai..
@siddarthasiddu5487
@siddarthasiddu5487 Год назад
దేశంలో ధనిక రాష్ట్రం అని చెప్పే ప్రభుత్వం...... ఎడిట్ ఆప్షన్ కు 3000 తీసుకున్న ఏకైక రాష్ట్రం.... నా తెలంగాణ బంగారు తెలంగాణ 🥱🥱🥱🥱
@nareshb1471
@nareshb1471 Год назад
5k brother
@virateshwarprs3970
@virateshwarprs3970 Год назад
G.O 46 వల్ల వెనకపడ్డా వనపర్తి జిల్లా నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు సర్..130 max vachina local district lo job rani paristhithi vundi sir ...
@vadthyaraju6583
@vadthyaraju6583 Год назад
Wanaparthy anyayam.aithundi
@telugufunnychannel7621
@telugufunnychannel7621 Год назад
ఎంత మొత్తం ఎలక్షన్ల కోసం డబ్బుల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్😢
@BhanuvkBhanuvk
@BhanuvkBhanuvk Год назад
Sir ఎక్కువగా నారాయణపేట వారికి చాలా అన్యాయం జరిగింది. మరి దారుణం సర్.. అన్ని కులాల వారికి కలిపి 70 పోస్ట్ లు ఉంటే ఎం చేయాలి ఎవరితో పోరాడి జాబ్ కొట్టాలి సర్. ఇది చాలా అన్యాయం..
@telugufunnychannel7621
@telugufunnychannel7621 Год назад
S bro
@maheshsreeprincess4126
@maheshsreeprincess4126 Год назад
Avunu bro
@buchannab3675
@buchannab3675 Год назад
Yes bro
@venkateshjakkula2111
@venkateshjakkula2111 Год назад
Bhupalpally kuda
@kurvaram5064
@kurvaram5064 Год назад
Gadwal kuda
@chennarammahipal4144
@chennarammahipal4144 Год назад
జీవో 46 రద్దు చేయాలి
@techie9417
@techie9417 Год назад
18 వేల కానిస్టేబుల్ పోస్ట్ లు పడ్తే... మా మెదక్ డిస్ట్రిక్ట్ కి 180 పోస్ట్స్ ఉన్నాయ్.. ఇక మేము ఎక్కడ 18 వేల పోస్ట్ లకి పోటీ పడ్తున్నట్టు... వేరే జిల్లాల వాళ్ళ కన్న ఎక్కువ మార్క్స్ వచ్చిన మాకు జాబ్ రాదు.. ఈ చెత్తన KCR గానికి ఎక్కడ లేని తుగ్లక్ ఆలోచనలు వస్తాయి... స్టేట్ level la merit list తీసి ఎవరి డిస్ట్రిక్ట్ ల వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే aypothadhigaa...
@techie9417
@techie9417 Год назад
116.. bro... Niku ??
@Maheshreddykoram
@Maheshreddykoram Год назад
వెనుకబడిన నారాయణపేట జిల్లా... అత్యధికంగా నష్టపోతుంది సార్.... ధనిక రాష్ట్రంలో పేదవాని ఘోష
@kalikalyani1253
@kalikalyani1253 Год назад
Enkekkada dhanika rastram ....appula rastramga Telangana eppudoo iendi..
@AK-wx7bb
@AK-wx7bb Год назад
GROUP 4 LO KUUDA TELANGANA STATE KONE NARAYANPET DIST KI CHAALA THAKKUVA VACANCIES UNNAY😢
@maheshsreeprincess4126
@maheshsreeprincess4126 Год назад
Sir go 46 తీయాలి sir 😢😢😢 please sir nadhi kuda nrpt sir
@chilipilichanduprasad6447
@chilipilichanduprasad6447 Год назад
Avunu anna
@udaykumargoud5756
@udaykumargoud5756 Год назад
Ounu mahesh anna nuvvu correct cheppav
@saieshwar_blogs6352
@saieshwar_blogs6352 Год назад
Sir GO 46 మమల్ని ఆగం చేస్తుంది మాది ములుగు district 2% ante 46 vacancies etla aithe etla sir asal aa percentage ela thistaru మాకు civil 29 , AR 39 , EPPUDU TSSP 46 ఇంక మీయమ్ ఎలా అభివృద్ది అవుతాం మాకు M+E 120+ వచ్చినా కుడ ఆశలు లేవు గీట్ళ అయితే మా వేణుకబడిన జిల్లాలో నిరుద్యోగుల జీవితాలు అగదమే గా సారు మాకు అన్యాయం చేస్తున్నారు సార్
@CharanYadav-dq3ci
@CharanYadav-dq3ci Год назад
Entha bro neku
@CharanYadav-dq3ci
@CharanYadav-dq3ci Год назад
Caste enti bro
@luckylove7013
@luckylove7013 Год назад
Bro Naku 126.5 బుస్సాపుర్ madhi Nammakam ledhu bro ippudu Night pante nidra ravadam ledhu
@saieshwar_blogs6352
@saieshwar_blogs6352 Год назад
@@luckylove7013 same situation bro mana Mulugu vallu okkariki nidra pattatled..😞
@sureshpampari1999
@sureshpampari1999 Год назад
Aavunu sir miru cheppedhi 100% nijame.
@rkcreations2073
@rkcreations2073 Год назад
ఈవెంట్స్ మార్క్స్ ప్రతి sec మార్క్స్ డివైడ్ చేస్తే బాగుంటుంది sir....5:56 time పడిన వాళ్ళకి 70 మార్క్స్ 5:55 పడిన వాళ్ళకి 75marks ... ఒక్క sec కి 5marks different వుంది sir....5marks అంటే exam lo 10marks miss అయ్యం. ఈవెంట్స్ మార్క్స్ ప్రతీ sec ki mark డివైడ్ చెయ్యాలి అని case వెయ్యండి sir..... అలా ఐతే అందరికీ న్యాయం జరుగుతుంది.......
@chintu6285
@chintu6285 Год назад
4 sec per 1 mark
@sharathvarma2622
@sharathvarma2622 Год назад
Yes bro
@luckylove7013
@luckylove7013 Год назад
ఇదొక పెద్ద ప్లాన్ Maines 70 = 35 Event's 50= 50 Total 85 ki hyd లో AR vosthadhi ఈగ tssp కి ఎవడు పోతాడు TSSP పోస్ట్లు అన్ని కలిగా ఉంచి మళ్ళీ 2 year's లో నోటిికేషన్లు వేస్తారు అందులో బ్యాక్లోగ్ పోస్ట్ 4000 ఉంటాయి కొత్తవి 4000 కలిపి 8000 అంటారు అప్పుడు టోటల్ 10 year's లో 50,000 పోలీస్ పోస్టు లు బర్తి చేసం అంటారు
@shany8711
@shany8711 Год назад
😂😂😂😂 asalu Hyderabad ki unnavi 2000 postullu esari em migalavuu
@mallikarjunyadadriinfra2753
Yes current
@sirikondaramakrishna8670
@sirikondaramakrishna8670 Год назад
Good sir ధర్నాలు చేదాం sir
@NTERTAINMENTS
@NTERTAINMENTS Год назад
Sir Please don't leave it the topic of GO 46 please sir We are with you sir We are fight for against GO 46
@aravindpanasa
@aravindpanasa Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_1KkmWEpcug.html complete info regarding GO MS 46 for TSSP and COMMUNICATION PC.
@sr-hs1qj
@sr-hs1qj Год назад
ఎ రకంగా చేసుకున్న ఉత్తర తెలంగాణ కు అన్యాయం జరుగుతోంది మా గోదావరి నీళ్లు, మా గోదావరి ఇసుక, మా సింగరేణి బొగ్గు, మా రామగుండం, ktpp chelpur విద్యుత్, మా ఉత్తర తెలంగాణ ను దోచుకుంటున్నారు, కానీ మాకు ఉద్యోగాలు రాకుండా వివిధ రకాల G. O ల పేరుతో మా ఉత్తర తెలంగాణ విద్యార్థుల కు ప్రజల కు అన్యాయం జరుగుతుంది . ఇది ఇలానే కొనసాగితే. తెలంగాణ రాష్ట్రం, ఉత్తర, తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ విడిపోయి రెండు రాష్ట్రా లు గా vidipotham జై ఉత్తర తెలంగాణ
@msuresh_96
@msuresh_96 Год назад
One and only Lion.......who fought for Students career......🙏🙏🙏🙏
@rockyyadagiri1657
@rockyyadagiri1657 Год назад
RU-vid income kuda neeku isthunada
@msuresh_96
@msuresh_96 Год назад
@@rockyyadagiri1657 inthakamundhu niku ntha echindu
@rockyyadagiri1657
@rockyyadagiri1657 Год назад
@@msuresh_96 elanti valla nu encourage chesthe maname loss avutham ani theliyadhu manaki
@nenavathsreenu6197
@nenavathsreenu6197 Год назад
Meeru matladuthunna vishayalu 100% correct te sir
@sravannayak4596
@sravannayak4596 Год назад
1% kuda kaadhu
@jagadish3258
@jagadish3258 Год назад
స్థానికులకే ఉద్యోగాలు అని తెలంగాణా తెచ్చుకున్నాం.. మేము G.O.46 కి సపోర్ట్ చేస్తాం. ఒకటి, రెండు జిల్లాలు అన్ని జాబ్స్ కొట్టేస్తo అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు. నల్గొండ , మహబూబ్నగర్ వాళ్లకు ఆల్రెడీ వాళ్ళ జిల్లాలలకు రిజర్వ్ చేసి ఉన్నాయి .. ఈ రెండు జిల్లాలు మాత్రం హైరాబాద్ జాబ్స్ మొత్తం కొట్టాలని చూస్తున్నారు. ఒకటి నిజం చెప్పాలంటే ములుగు జిల్లాకి తప్ప ఎవరికీ అన్యాయం జరగట్లేదు. ఉత్తర తెలంగాణలో కూడా కరీంనగర్ వాళ్ళే మిగతా అన్ని స్టేట్ వైజ్ జాబ్స్ కొడుతున్నారు .. కాబట్టి నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, సిద్దిపేట ఇలా చాలా జిల్లాల అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది .. గత నోటిఫికేషన్స్ లలో రెండు జిల్లాల వారీకే 70% జాబ్స్ వచ్చినాయి. మిగతా జిల్లా వారికి జాబ్స్ రావొద్ధ సార్ ..మీరు ఎలా సపోర్ట్ చేస్తారు.. తెలంగాణ తెచ్చింది కూడా అందుకే కదా .. మళ్ళీ మీరు కొత్తగా ఆoద్రవాళ్ళ లాగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ మొత్తం వాళ్ళ జిల్లాలకు జాబ్స్ లేకపోతే అడగాలి కానీ వాళ్లకి ఆల్రెడీ జాబ్స్ రిజర్వ్ చేసి ఉండగా మళ్ళీ పక్క జిల్లాల మీద ఆశ పడటం ఏంటి సారు. ఇపుడు హైదరాబాద్ కోసం చూస్తే నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి లాంటి ఇంకా చాలా జిల్లాలకు అన్యాయం జరుగుతుంది .. రెండు జిల్లాల నుండి ఆలోచించకుండా 25 జిల్లాల అభ్యర్థుల కోసం ఆలోచించండి ..
@realizerrafi337
@realizerrafi337 Год назад
ఒరేయ్ బాబు ఈ Go 46 ద్వారా ములుగు ఒక్కటే కాదు ra నాయన హైదరాబాద్ తప్ప ప్రతి డిస్ట్రిక్ట్ కి అన్యాయం జరిగిద్ది ra బాబు... అసలు ఇంత టాలెంటెడ్ గా వున్నావ్ ఏంట్రా
@Policecomando
@Policecomando Год назад
Miru fight chesi go 46 thisesthe student Ki miru devudu avutharu sir
@chennarammahipal4144
@chennarammahipal4144 Год назад
Meru నిజంగ దేవుడు sir
@machajayaraj1963
@machajayaraj1963 Год назад
Your Great sir awesome explaination ... Kaani 130 vachinodu matladadu job vastadani ...kani vaniki teliyadhu ahh score ki job raadani😆
@nmahender4514
@nmahender4514 Год назад
130 vachina job radhu
@saieshwar_blogs6352
@saieshwar_blogs6352 Год назад
Against GO 46 .🔥
@sagarmaloth8202
@sagarmaloth8202 Год назад
We want justice 😢
@dreamforarmy1473
@dreamforarmy1473 Год назад
Sir ఉద్యమం start చేద్దాం సార్ మీరు అనుకుంటే అన్ని మాకు సాధ్యం సార్ 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@mukheshpaladugumukheshpala291
మిమల్ని తిట్టిన వాళ్ళే ఇప్పుడు మీ సహాయం కోసం చూస్తున్నారు... అందితే జుట్టు అందకపోతే కాళ్ళు...
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
Yes bro
@pkstar5981
@pkstar5981 Год назад
Sir driving +3marks valla common valla chala pedda annayamu jaruguthundi..sir oka video cheyyandii ... aspirants request sir. ..
@sravannayak4596
@sravannayak4596 Год назад
Eelanti matter lo. Support chestham. Driving license 3.marks goram aasaluu
@royyasrikanth1463
@royyasrikanth1463 Год назад
👉Hyderabad free zone for only telangana people thank you ashok sir🙏🙏🙏
@jbheemeshnayudu
@jbheemeshnayudu Год назад
Sir fast court lo case petamani chepandi లేకపోతే cutt of పెటేస్తరు త్వరపడండి
@mohdmosin8789
@mohdmosin8789 Год назад
E msg *GO 46* *tssp pc* gurinchi sir . Sir 2018 police recruitment lo tssp constable state wise unnadhi 5000 posts approximately ,veetilo only 3 districts vaalllu mathrame fill ayyaaru as per merit( old Nalgonda,old mahabubnagar,old karimnagar) e 3 districts vaallu mathrame fill ayyaru,migatha district vaallaki anyayam jarigindhi state wise undatam valla ,konni districts mathrame develop avthaay Ila repeat avthe ani puttindhe *go 46* Go 46 2022 lo teesukochaaru, Present 2022 police recruitment lo kuda mention chesaaru, *Go 46* ante as per population *tssp constable* every district ki kontha percentage reserve chesaaaru,every district ki equal justice jargaalani,ikkadi varaku ok. Main problem entante ,as per population percentage reserve chesaaru,obvious ga *Hyderabad ,Rachkonda ,cyberabad* lo ekkuva population untaaaru ,tssp post kuda ekkuva percentage vachaay ,ippudu district vaalllu maaku thakkuva vachaay go cancel cheyali Ani mimmalni contact avvalani chusthunnaaru. *Hyderabad,Rachakonda,cyberabad,yadadri ,medchal malkajgiri* police aspirants nundi sincere request ,meeru districts vaalllaku go 46 meedha support chesthe painaa unna ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi,2018 laagaane malli nalgonda ,mahaboob nagar vaalllle jobs lo fill avthaaru ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi🙏🙏🙏 Meeru okariki support chesthe inkokariki anyayam jaruguthadhi ,as per population *go 46* valla anni districts ki justice jaruguthadhi . Jai Telangana Jai bhee
@shivasentartainment4273
@shivasentartainment4273 Год назад
G.O నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు నష్టపోతున్నారు
@-DPMahesh
@-DPMahesh Год назад
ఈ 46 GO ఇపుడు పస్ అయింది అంటే ప్రతి notification కీ ఇలానే ఉంటుంది .. ఈ 46 GO percentage ప్రకారం మనం జాబ్ ఏపటికి కొట్టలెం ... ఫైట్ టూ remove the GO 46
@pkstar5981
@pkstar5981 Год назад
Driving licence kuda 3marks add cheyyadam valla variki job vasthundi sir .... Common vallu ki job radu ... Anddaru equal Mark's unddatam.valla +3marks thoo vallakee job vasthundii .mari common valla parasiti antidi ....edi chala annayamuu...
@KishanOfficials
@KishanOfficials Год назад
Yes...
@pkstar5981
@pkstar5981 Год назад
Sir deeni medda kuda video cheyyandi common valla chala antte chala annayamu jaruguthundii... driving licence vallaki 3 marks antte E notification lo vallakee job vasthundi anddaru equal Mark's daggara unnaru...kabbati vallaki+3marks tho vallakee job vasthundi.... Video cheyyandi sir .... please
@panjaswamy9739
@panjaswamy9739 Год назад
We fight for GO 46, we want justice we want telangana jobs for telanganies
@bhrathod7467
@bhrathod7467 Год назад
జీవో 46 నుండి Tssp constable ని తీసేయాలి sir
@Raghuyadavgo46
@Raghuyadavgo46 Год назад
సార్ పోయిన సారి హైదరాబాద్ లోAR లో దాదాపు 1000 పోస్టులు మిగిలిపోయినవి. ఈసారి కూడా 400 ఉన్నవి వాటిని fill చేయడానికి హైదరాబాద్ లో క్యాండిడేట్స్ కూడా లేరు . మళ్లీ ఇప్పుడు g o 46 వల్ల TSSP లో 500 above పోస్టులు ఉన్నవి . హైదరాబాద్ లో 80 90 మార్కుల కే సివిల్ వస్తుంది ఉన్న క్యాండిడేట్స్ అందరూ సివిల్ కే సరిపోతున్నారు కాబట్టి AR లు ఆటోమేటిక్ గా మిగిలిపోతున్న వి .మళ్లీ TSSP కూడా అలాగే మిగిలి పోతవి .ఇదెక్కడి న్యాయం TSSP పోస్ట్ ఎప్పటిలాగే స్టేట్ కేడర్ గా మార్చే వరకు పోరాటం ఆపము ..
@BILLA0007
@BILLA0007 Год назад
తెలంగాణ నిరుద్యోగ యువతకు భరోసా అశోక్ సార్ 🎉🎉
@rajkumarkethavath
@rajkumarkethavath Год назад
Great sir meeru chala valuable information icharu hatsoff
@rameshyadav4202
@rameshyadav4202 Год назад
E msg *GO 46* *tssp pc* gurinchi sir . Sir 2018 police recruitment lo tssp constable state wise unnadhi 5000 posts approximately ,veetilo only 3 districts vaalllu mathrame fill ayyaaru as per merit( old Nalgonda,old mahabubnagar,old karimnagar) e 3 districts vaallu mathrame fill ayyaru,migatha district vaallaki anyayam jarigindhi state wise undatam valla ,konni districts mathrame develop avthaay Ila repeat avthe ani puttindhe *go 46* Go 46 2022 lo teesukochaaru, Present 2022 police recruitment lo kuda mention chesaaru, *Go 46* ante as per population *tssp constable* every district ki kontha percentage reserve chesaaaru,every district ki equal justice jargaalani,ikkadi varaku ok. Main problem entante ,as per population percentage reserve chesaaru,obvious ga *Hyderabad ,Rachkonda ,cyberabad* lo ekkuva population untaaaru ,tssp post kuda ekkuva percentage vachaay ,ippudu district vaalllu maaku thakkuva vachaay go cancel cheyali Ani mimmalni contact avvalani chusthunnaaru. *Hyderabad,Rachakonda,cyberabad,yadadri ,medchal malkajgiri* police aspirants nundi sincere request ,meeru districts vaalllaku go 46 meedha support chesthe painaa unna ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi,2018 laagaane malli nalgonda ,mahaboob nagar vaalllle jobs lo fill avthaaru ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi🙏🙏🙏 Meeru okariki support chesthe inkokariki anyayam jaruguthadhi ,as per population *go 46* valla anni districts ki justice jaruguthadhi . Jai Telangana Jai bhee
@Salmankhan-qb6do
@Salmankhan-qb6do Год назад
Mari tssp district cutoff oste job district lone iyyamanu bro state wise enduku use chsukuntaru
@shankar-vj3ye
@shankar-vj3ye Год назад
E msg *GO 46* *tssp pc* gurinchi sir . Sir 2018 police recruitment lo tssp constable state wise unnadhi 5000 posts approximately ,veetilo only 3 districts vaalllu mathrame fill ayyaaru as per merit( old Nalgonda,old mahabubnagar,old karimnagar) e 3 districts vaallu mathrame fill ayyaru,migatha district vaallaki anyayam jarigindhi state wise undatam valla ,konni districts mathrame develop avthaay Ila repeat avthe ani puttindhe *go 46* Go 46 2022 lo teesukochaaru, Present 2022 police recruitment lo kuda mention chesaaru, *Go 46* ante as per population *tssp constable* every district ki kontha percentage reserve chesaaaru,every district ki equal justice jargaalani,ikkadi varaku ok. Main problem entante ,as per population percentage reserve chesaaru,obvious ga *Hyderabad ,Rachkonda ,cyberabad* lo ekkuva population untaaaru ,tssp post kuda ekkuva percentage vachaay ,ippudu district vaalllu maaku thakkuva vachaay go cancel cheyali Ani mimmalni contact avvalani chusthunnaaru. *Hyderabad,Rachakonda,cyberabad,yadadri ,medchal malkajgiri* police aspirants nundi sincere request ,meeru districts vaalllaku go 46 meedha support chesthe painaa unna ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi,2018 laagaane malli nalgonda ,mahaboob nagar vaalllle jobs lo fill avthaaru ,city and surrounding areas vaalllaki anyayam jaruguthadhi🙏🙏🙏 Meeru okariki support chesthe inkokariki anyayam jaruguthadhi ,as per population *go 46* valla anni districts ki justice jaruguthadhi . Jai Telangana Jai Sri Ram Jai kcr.
@banothraghuram152
@banothraghuram152 Год назад
King is back❤️
@mohammadriyaz5613
@mohammadriyaz5613 Год назад
సర్ బాగా చైప్పారు 100% కరెక్ట్ . Sir
@maheshmaheshbouth6356
@maheshmaheshbouth6356 Год назад
I support Ashok sir
@Krishank737
@Krishank737 Год назад
Yes, support
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula Год назад
Go no. 46 lo RR, Hyderabad and Medchal districts vi Ratio's tagginchi Nashtapotunna ithara district ki ketainchali anthe kani GO mottham ni raddhu chesthe 1,2 districts students ke labha paduthaaru cadre 2 lo ekkuva posts prathisari vummadi Nalgonda district vallake vacchevi
@ramulu.yyc1j
@ramulu.yyc1j Год назад
అన్ని ప్రైవేట్ జాబ్స్ సెటిలర్స్ ఉన్నారు sir అది కూడా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు మన వాలనూ చిన్న పోస్ట్ లో ఉంచి పని చేయించు కుంటున్నాను....తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా బాగుంటది అనుకున్నాము కానీ totaly oposite చేస్తున్నది ఈ గవ్నమెంట్
@maharshi3630
@maharshi3630 Год назад
Real hero👏👏👏
@nenu-ft4me
@nenu-ft4me Год назад
Sir e go తో అర్హత లేని వాడికి కూడా జాబ్ వస్తుంది లాస్ట్ టైం లాగా స్టేట్ wise cutoff లేక multizone ప్రకారం రిజల్ట్ ఇవ్వాలి.అంతే కాకుండా మెయిన్స్ లో 6 మార్క్స్ తప్పు ఇచ్చాడు వాటిని కూడా add చెయ్యాలి.
@puttalanagaraju1303
@puttalanagaraju1303 Год назад
నమస్తే sir రిజర్వేషన్ గురించి కూడా మీరే మాట్లాడారు గెలిచారు ....అలాగే ఈ g o gurinchi kuda మాట్లాడండి మేము సపోర్ట్ గా వెనుక ఉంటాం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు ....హైద్రాబాద్ లో tssp ఉద్యోగాలు అసలే చేయరు వాళ్లకు అన్ని పోస్ట్లు ఎందుకు ....
@patelaravind3794
@patelaravind3794 Год назад
You ara great ashok sir🙏🙏🙏 legend
@ssreekanth5773
@ssreekanth5773 Год назад
King is back...
@sriSRee970
@sriSRee970 Год назад
ఒకప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తే అశోక్ సార్ దేవుడు అన్నారు లాంగ్ జంప్ షాట్ పుట్ క్వాలిఫై కాని వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని అడిగినప్పుడు తక్కువ మార్కులు వచ్చి క్వాలిఫై అయిన వారే ఈయనకు ఏం పనిలేదు అశోక్ సార్ ఇదంతా కావాలని చేస్తున్నాడు అన్నారు ఇప్పుడు మల్ల జీవో 46 చూడగానే అశోక్ సార్ కావాలంటున్నారు ఈ స్వార్థపరుల గురించి మీరు ఆలోచించకండి
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
Yes
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
Needhi long jump poinda bro
@aravindpanasa
@aravindpanasa Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_1KkmWEpcug.html complete info regarding GO MS 46 for TSSP and COMMUNICATION PC.
@prashanthpamaar6799
@prashanthpamaar6799 Год назад
Yes
@timepass2095
@timepass2095 Год назад
Yes
@mahinaidu1014
@mahinaidu1014 Год назад
👏🏻👏🏻 క్వాలిఫై ఐన వాళ్ళకి కూడా మళ్ళొక్కసారి అశోక్ సార్ అవసరం వచ్చింది.. 😂 లాంగ్ జంప్ విషయం లో ఇదే అశోక్ సార్ మాట్లాడితే వ్యతిరేకించిన క్వాలిఫైడ్ బ్యాచ్ఏ ఇప్పుడు దేవుడు అంటున్నారు... అందుకే మనం మాత్రమే సేఫ్ సైడ్ ఉండేలా చూసుకోవద్దు మిత్రమా.. అందరి గురించి ఆలోచించాలి.. Clear గ notification లోనే ఇచ్చాడుగా go no.46 గురించి.. ( sir ఫస్ట్ నుండి మొత్తుకుంటూనే ఉన్నాడు ఈ నోటిఫికేషన్ఏ గంధరగోళం అని )
@kiranlalkota1973
@kiranlalkota1973 Год назад
👌👌👌👌mi okkarithone sadyam sir, ee frauds ni marchalantee🙏🙏🙏🙏🙏
@rajeshyadavnunna7126
@rajeshyadavnunna7126 Год назад
మీరు మొదటగా ముందు వుంటారు ఆ తర్వాత ఉద్యమం లో కనిపించారు. మీరు లాంగ్ జంప్ అభ్యారుదుల వెంట వుంటే కచ్చితంగా న్యాయం జరిగేది మీరు మధ్యలో విడిచి పెట్టారు sir 😭
@dineshchinnu9812
@dineshchinnu9812 Год назад
First chairman nu thiseystey Pani ipothundi Vani valla pc mains lo ts questions lekunda chesindu eppudu evidnga Andhra vallanu safe chestunnadu so manam alert avvakapothey ranu ranu valla pethanamey ipothundi jara alochana cheyandi friends🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@pallepugopi4150
@pallepugopi4150 Год назад
సార్ హైదరాబాద్ లో కూడా మీరు అనుకున్నట్టు అందరూ ఉన్నోళ్లు అవకాశాలు ఉండవు సార్ ఒక గ్రామము నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కూలిపని చేసుకుంటూ ఉన్న కుటుంబాలు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్ మీరు హైదరాబాద్ హైదరాబాద్ అని పెడితే వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్ 🙏🙏🙏
@jangoan786
@jangoan786 Год назад
Yes
@srihanumanyouth2013
@srihanumanyouth2013 Год назад
మా గ్రామీణ ప్రాంతాలు ఇంకా వెనక్కి పోతుంది సర్. చెత్త ప్రభుత్వంలో చెత్త పాలన...
@nareshbhukya61
@nareshbhukya61 Год назад
Ashok sir nu avasaram vachinappudu andaru ubbistharu... tharvatha thidatharu kani... Aahok yeppudu justice kosam fight chestharu....
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
మీరు లాంగ్ జంప్ వల్ల కోసం పోరాటం చేస్తునప్పుడు.మిమ్మల్ని తిట్టింది వీళ్ళే సార్.మళ్లీ ఇప్పుడు మీ సహాయం కావాలంటున్నారు
@damodarreddy1341
@damodarreddy1341 Год назад
మీరు మాకు అండగా ఉంటే చాలు సార్
@suryaudanrao8285
@suryaudanrao8285 Год назад
Ayyadhora eppude kaadhu next notification lo kuda elage untadhi
@pawanteja7163
@pawanteja7163 Год назад
Correct
@paladugusrikanth2248
@paladugusrikanth2248 Год назад
Yes
@janardhananamalla9904
@janardhananamalla9904 Год назад
సార్ మీరు మాకు దిక్కు....🙏🙏
@bapallymaruthi
@bapallymaruthi Год назад
Go no 46 ni cancel chesedaka poradudam sir please support friends 👍🙏
@Krishank737
@Krishank737 Год назад
చలో ప్రగతి భవన్, తెలంగాణలో మరో 14(F)ఉద్యమం
@shekareddymotkar3765
@shekareddymotkar3765 Год назад
అందుకే యూత్ రాజకీయం లో ఉండాలి
@chethanbagath3883
@chethanbagath3883 Год назад
💯 nijam sir mulugu district vallaki chala anyayam jaruguthundhi
@shekhar874
@shekhar874 Год назад
Don't vote for BRS car kcr
@rakeshveeraveni9828
@rakeshveeraveni9828 Год назад
Nen ippati varaki veyyale ,veyya kuda ,okavela job vaste Vesta anukunna kani
@venky_vlogs3
@venky_vlogs3 Год назад
Super information anna Nuvu chaipenattu enthaavaruku evaru Ella chaippaledhu anna Students gurenchi challa manchi ga allochin hav anna 👌👌
@vanamupender6208
@vanamupender6208 Год назад
ఆర్థికంగా బలంగా ఉన్నవారు మాత్రమే hyd లో కోచింగ్ లు తీసుకొని +వారు కష్టపడి మంచి మార్కులు పొందారు ఆ అవకాశం కూడా లేని నాలాంటి చాలా మంది మధ్యతరగతి అభ్యర్థులు 100,200 రూపాయలతో ఆన్లైన్ లో కోచింగ్ తీసుకొని కొద్దీ గొప్ప మార్కులు తెచ్చుకున్నవారు వేలసంఖ్య లో ఉన్నారు గా GO.46 వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పినట్టు రాష్ట్ర స్థాయి లో cuttoff ఇస్తే మీరు చెప్పినట్టు నిజం గా గ్రామీణ స్థాయి అభ్యర్థులు నష్టపోతారు
@gouthamgaikwad7742
@gouthamgaikwad7742 Год назад
Correct cheppinav anna state wise Isthe oke dist nunchi ekkuva Mandhi pothunnaru ila chesthe online venuka padina gramalu nunchi chadavaleka valla sthayilo chadivi konni marks thechukoni ground ekkda chylo tlyka unna dantlo chskoni qualify iyyaru aa lanti vallaki chla benfit Avthundhi na abhiprayam
@harsharathod922
@harsharathod922 Год назад
Crct bro
@vidyasagar027
@vidyasagar027 Год назад
దీనిగురించి ఫైట్ చేయాలి ఇప్పుడు రిజర్వేషన్ గురుంచి చేసినట్టు
@anilkumaryadav9904
@anilkumaryadav9904 Год назад
Ashok Sir nirudhyugula devudu 🙏
@rajunaik2106
@rajunaik2106 Год назад
Miru nijamga hero sir G.o.46 medha case vesii fight chedham sir...
@ramesh.chenna5873
@ramesh.chenna5873 Год назад
Last time hyd lo back log postlu chala migilipoyavi ... Last time lo 75 marks ku AR job vochinavi hyd and rangareddy lo .....vere district lo 100 + vochina jobs raledu last time Exa..mins 70 vosthe /35 Ground lo 50 35+50=85 ku AR vosthundhi hyd lo Vere district lo epudu 2 kalipi 120+ vuna AR ravu ...
@joshuagundala6417
@joshuagundala6417 Год назад
Nenu Hyderabad local sir but i support your version ❤
@lovelystarshiva
@lovelystarshiva Год назад
Please sir fight chesi elagaina GO 46 ni Cancel Cheyandi Sir
@srikanthazmeera732
@srikanthazmeera732 Год назад
పేద విద్యార్థుల దేవుడు సర్
@venkannalavudya266
@venkannalavudya266 Год назад
Starting నుంచే ఈ tslprb notification complete gaa fake notification ........ చెత్త గవ్నమెంట్
@sudhakarnayak0826
@sudhakarnayak0826 Год назад
King is back 🔥
@thejavathnaga8194
@thejavathnaga8194 Год назад
సర్ ప్రస్తుత పరిస్థితిలో మీరు తప్ప మమ్మల్ని మా జీవితాల్ని కాపాడేది మీరు తప్ప దేవుడు కూడా కాపాడలేరు ఎం చేయాలో చెప్పండి సర్
@rammaanasa5444
@rammaanasa5444 Год назад
Sir....mii vallane prilims lo marks thaggincharu ..ippudu go 46 kuda maa kosam..help chesthunnaru...🙏128 marks vachinna job vasthundhii ani nammakam ledu sir...
@prudvi3797
@prudvi3797 Год назад
God bless you sir 🙏🙏🙏🙏🙏
@venky_vlogs3
@venky_vlogs3 Год назад
Ee Go no 46 thesi estate ni students ki jobs vasthai lekunti andharu nastapotharu Nuvu chaipenattu information andharku ardhamithi bhaguntadhi anna
Далее
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 2,3 млн