నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీరు చెప్పిన మాటలు విని. నిజంగా ఆ శారదాంబ భక్తుల గోడు వింటుందనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? మీరంతా ఆ అమ్మ కృప కలిగిన వారు. 🙏🙏
మహా గురుదేవుల కరుణ కృపా కటాక్షం ఇలాగే ఉంటుంది, మనసంతా ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి నా కంటివెంట,ఈ కథ విన్నాక ఐదు నిమిషాలు నా నోటి వెంట మాట రాకుండా నిశ్చేష్టుడిని అయ్యాను.
చాలా చక్కని ప్రయత్నం. ఇది కంచి పరమాచార్య వైభవం వాట్సాప్ సమూహంలో వచ్చిన స్వామి వారి మహిమలు. ఐతే అందులో వున్నది వున్నట్లు చదివారు మీరు. కొద్దిగా వాక్య నిర్మాణం సరిచూసుకోండి. ఇంకో విషయం, పరమాచార్య స్వామి వారి స్తుతి లో "ముదాన్వహం" కాదు, "ముదావహం" అనాలి
జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహా పేరియవా, మహా స్వామి గళ్, పరమాచార్య, శంకరాచార్య, శ్రీ మఠం, కాంచీపురం, తమిళనాడు🌷 జయ జయ శంకర, హర హర శంకర🌷
అయ్య నమస్కారము.. క్షమించండి నా వుద్దేశం అది కాదు. మాకు sringeri గురువులు అంటే మక్కువ... అయితే విధుశేఖర భారతి స్వామి వారి ని vidios లో చూస్తున్నా o.. కానీ ఈ మధ్య భారతి తీర్థ స్వామి వారిని దర్శించ లేక వున్నాము అందుకే... వారు శివైక్యo చెoదారా? లేక పూర్తి అంతర్ము ఖు లై వున్నారా? విషయం తెలుసుకుoదామనీ... మీరు vidos చేస్తున్నారు... మంచి విషయం మీకు తెలిస్తే సమాచారం యివ్వండి.. ఈ విషయం గురించి చాలా మందికి సందేహం వుంది.... 🙏
@@nikkhelsmartyalluri5744 Jagadguru Sri Sri Bharathi Theertha Mahaswamiji Antharmukam lo unaru kevalam ratri puta chandramoulishwara puja apude chudagalam
नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च । जगत् हिताय कृष्णाय गोविंदाय नमो नमः ॥ Meaning: Salutation to the brahma-swarupa for the welfare of the Devas, Cows & Brahmins. Salutation again & again to the benefactor of the universe, Krishna & Govinda. #Thread from Twitter on GowShala in Hyderabad 🙏 Hereby requesting everyone to extend their respective helping hand in this divine kriya & have blessings of Gow Matha 🙏 twitter.com/narayanagl/status/1552617575346868224?t=_xbMyG77Oq0J7WHiewKMCA&s=19