Тёмный

Godari Gattupaina Full Video Song | Raja Kumarudu Movie |Mahesh Babu,Preity Zinta| Vyjayanthi Movies 

Vyjayanthi Network
Подписаться 1,7 млн
Просмотров 13 млн
50% 1

Watch Godari Gattupaina Full Video Song From Raja Kumarudu Movie.
Song: Godari Gattupyna
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: Udit Narayan, Kavitha Krishnamurthy
Lyrics : Chandrabose
#RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies #PreityZinta
For more updates:
Subscribe us on RU-vid: ru-vid.com...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us onTwitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies

Кино

Опубликовано:

 

20 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 943   
@anjineyulu5496
@anjineyulu5496 3 года назад
లల లాల లాల లాలా... లల లాల లాల లాలా... గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది అదివో హరే రామచిలుకా మెలికా మహా మహులకెరుకా నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా గోదారి గట్టు పైనా పైనా చిన్నారి చిలక ఉందా ఉంది చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా Movie : Rajakumarudu Lyrics : Chandrabose Music : Manisharma Singers : Udit Narayana, kavitha krishnamurthy Cast : Mahesh Babu, Preethi Jinta Director : Raghavendra rao B.A
@nmadhu1558
@nmadhu1558 3 года назад
Singer kavitha krishnamurthy
@malleshaudiosandvideos1563
@malleshaudiosandvideos1563 3 года назад
Evanni niku ela telusu bro
@prasadkannappdlove4084
@prasadkannappdlove4084 3 года назад
director name marchipoyava brother Raghavendrarao BA
@sanjittraj2257
@sanjittraj2257 3 года назад
👌👌👌👌👌
@mesalamlr9290
@mesalamlr9290 3 года назад
Hatsup bro
@phaneendrasms2878
@phaneendrasms2878 4 месяца назад
Anyone in 2024. 😊
@stylishharidev...2089
@stylishharidev...2089 2 месяца назад
Yes❤
@Manojunique
@Manojunique Месяц назад
S
@user-ss2nz6yj9p
@user-ss2nz6yj9p Месяц назад
🥰🥰🥰🥰🥰​@@stylishharidev...2089
@chkrishna9645
@chkrishna9645 27 дней назад
.. d qo Op​@@Manojunique
@rajeshsettivari4619
@rajeshsettivari4619 3 года назад
మణిశర్మ గారికి హేట్సాఫ్. అసలు ఆ tune ఏంటండీ! ఆ బీట్ ఏంటండీ..
@thotabrahmayya2020
@thotabrahmayya2020 3 года назад
Dj,
@kondamamatha7059
@kondamamatha7059 3 года назад
Avunu bro
@kondamamatha7059
@kondamamatha7059 3 года назад
@@manojstickering4112 kiravani Kadu Bro manisharma
@sireeshachitti7984
@sireeshachitti7984 3 года назад
Keeravani ki antha ledu... thats melody brahmma manisharma..
@SrinuSrinu-tx7qb
@SrinuSrinu-tx7qb 3 года назад
@@manojstickering4112 q
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 года назад
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..
@balajiprasad8569
@balajiprasad8569 2 года назад
Cinimas Collection Super Sir.
@chandrarao9189
@chandrarao9189 2 года назад
ప్రేమించుకుందాం రా మ్యూజిక్ mahesh
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 года назад
@@chandrarao9189 3 Songs + BGM మణిశర్మ
@devilangel9164
@devilangel9164 2 года назад
Ek Niranjan music given by Sandeep chowta not by mani sharma
@aplokeshbabu
@aplokeshbabu 2 года назад
@@devilangel9164 no...its Manisharma only
@shankerv3610
@shankerv3610 2 года назад
నా చిన్ననాటి జ్ఞాపకం ఈ పాట నేను ఉన్నోళ్లు ఎన్ని రోజులు ఈ పాట నా మదిలో ఉంటుంది. థాంక్యూ ఉదిత్ నారాయణ గారు
@jaykrishna6762
@jaykrishna6762 Год назад
నువ్వు Love చేసావు కదా
@hadhvithajunnuyoutubechannel
@hadhvithajunnuyoutubechannel 2 года назад
అబ్బ ఏం మ్యూ సిక్ రా బాబు....మణిశర్మ గారు చంపేశారు...సిర్ మళ్లీ మీరు మంచి ఫామ్ లో కి రావాలి...అని అనడం కంటే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను....
@indlamurinarasimharao9880
@indlamurinarasimharao9880 Год назад
ఉత్సాహ పరిచే సంగీతం. ఉర్రూత లూగించే మాట్లాడుకున్నట్లు సాగే పాట లోని పద సమూహం. రాఘ వేంద్ర రావు గారి చాలా ప్రతిభా పాటవాలు కలిగిన దర్శక నిపుణత.
@Adexsya
@Adexsya 8 месяцев назад
ꙆƳOOᕼ
@narendravarmasusarla
@narendravarmasusarla 3 года назад
Mahes babu garu atleast ee songs vinna ippudu aa....... Music directors ki chance ivvadam aapi mani sharma gari ni continues chestadu
@sreekanthreddy3967
@sreekanthreddy3967 10 месяцев назад
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤
@yeshwanthb2327
@yeshwanthb2327 3 года назад
Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.
@viswavasudevaraosonti9642
@viswavasudevaraosonti9642 Год назад
Agree.... he’s very underrated
@ROSUJACOB
@ROSUJACOB Год назад
What is?
@greatindia9966
@greatindia9966 Год назад
​@@viswavasudevaraosonti9642 😊11²😊
@telanganarockstar582
@telanganarockstar582 Год назад
Bro the beauty of this song is chandrabose lyrics
@ROSUJACOB
@ROSUJACOB Год назад
@@telanganarockstar582 subash?!
@srinivasa2020
@srinivasa2020 2 года назад
Mani Sharma gari music awesome Enni rojulu ayina bore kottadu That is melody brahma
@pgmahesh7301
@pgmahesh7301 3 года назад
ప్రీతి జింతా కి ఒక మంచి గుర్తింపు వచ్చిన సినిమా
@kumarnetworks
@kumarnetworks 3 года назад
Yes
@YCubeBusiness
@YCubeBusiness 3 года назад
A time iki pedhaa heroine Bollywood loo telugu loo 2nd movie first movie inkaa hit
@abdulabdulabdulabdul4121
@abdulabdulabdulabdul4121 2 года назад
7 the 8iu6
@princemahidhar9254
@princemahidhar9254 Год назад
@@YCubeBusiness rajakumarudu blockbuster big movie in 1999
@Easportsfc24mobile731
@Easportsfc24mobile731 11 месяцев назад
​@@YCubeBusinessyesss Andi
@thikkaswamydeepika6226
@thikkaswamydeepika6226 2 года назад
Mahesh babu movie frist movie Raja kumarudu lo song s Anni super hit my favorite song
@sri6911
@sri6911 3 года назад
Aaa andham nti sirr😍 mahesh sir🙏
@subbutalatam4821
@subbutalatam4821 3 года назад
Mahesh and manisarma combo super rajakumaradu muraari athadu
@b.mahendrababu2742
@b.mahendrababu2742 3 года назад
Pokiri marcipoyavu
@dastagirivadepalle4498
@dastagirivadepalle4498 3 года назад
Takkari donga and khalejha
@kaketisubramanyam5873
@kaketisubramanyam5873 3 года назад
@@dastagirivadepalle4498llllllllllll look up
@Akulaveeranjaneyulu
@Akulaveeranjaneyulu 3 года назад
@@b.mahendrababu2742 55
@PavanKumar-km7ix
@PavanKumar-km7ix 3 года назад
Rajakumarudu Bobby Okkadu Arjun Athadu Pokiri Khaleja Murari Takkaridonga
@kmadhu6902
@kmadhu6902 Год назад
రాజకుమారుడు అన్ని songs సూపర్
@malleshbhajani6282
@malleshbhajani6282 Год назад
Melody King of Manisharma I'm from raichur district Karnataka
@user-tr3rt9jg2o
@user-tr3rt9jg2o 3 года назад
ఈ సాంగ్ అంటే మీలో ఎవరికీ ఇష్టం ఎంత మందికి ఇష్టం చూద్దాం లైక్
@Rutvik245
@Rutvik245 3 года назад
Pnd
@manikantaarli3489
@manikantaarli3489 3 года назад
3:44 super bgm
@agolurajasekharyadav7250
@agolurajasekharyadav7250 2 года назад
Waiting for bgm between 3:44
@RajaCookingRecipes
@RajaCookingRecipes 2 года назад
Anna 1st Movie ke aa range tunes ante vera level asalu enni sarilu vinna thrupthi ledu Manisharma gariki ♥️🙏 jai Babu ♥️🤩
@pinglegoutham6006
@pinglegoutham6006 2 года назад
L
@sujansujf4520
@sujansujf4520 2 года назад
@@pinglegoutham6006 ,.sk,m,,.skzmsk,,.,
@anjinaik4487
@anjinaik4487 2 года назад
O 0
@sanjushah4928
@sanjushah4928 2 года назад
@@anjinaik4487 jtarè Lhkģtb00s
@syedkhalida3286
@syedkhalida3286 2 года назад
Hi Hi Hi Hi
@satyasatya5390
@satyasatya5390 3 года назад
1999లో రాజకుమారుడు తెలుగు సినీ పరిశ్రమలో రికార్డ్స్ క్రియేట్ చేసింది..
@learnwithsardar
@learnwithsardar 3 года назад
Yes bro,I was in 3rd standard at that time. Aa time lo Sultan,Choodalani Undi,Jeens,Samarasimha Reddy, Annayya Supper hits,aa rojulu malli aa cinemalu Ravu Babai
@kondamamatha7059
@kondamamatha7059 3 года назад
Ni bodha average movie gatham telusukoni comment pettu Sarena
@venkateshpalla971
@venkateshpalla971 3 года назад
Records😃😃
@nanimallepogu1335
@nanimallepogu1335 3 года назад
ఏ రికార్డు క్రియేట్ చేసింది... ఫస్ట్ తెలుసుకో..
@nanimallepogu1335
@nanimallepogu1335 3 года назад
Average movie songs bagunnayi anthe...
@joshyaentertainments117
@joshyaentertainments117 3 месяца назад
2024 lo vinevallu
@stylishharidev...2089
@stylishharidev...2089 2 месяца назад
Yes❤
@mallibabuseelam7749
@mallibabuseelam7749 Месяц назад
Me❤
@MaheshMahesh-uo6vs
@MaheshMahesh-uo6vs Месяц назад
❤❤❤❤❤❤
@bashab1712
@bashab1712 2 года назад
Neynu 1998 lo putta 2005 lo ee movie chusa ee song vinna movie lo babu ki big fan ayya 2006 lo history break pokiri aa movie tho die hard fan aipoya annaki
@thandavantk
@thandavantk 2 года назад
వైజయంతి మూవీస్, మీ సినిమా లు అన్ని Full HD కి ట్రాన్స్ఫర్ చేసి RU-vid lo Upload cheyandi please...
@jogumurali3722
@jogumurali3722 3 года назад
Mani sir music magic...
@phanidora9674
@phanidora9674 2 года назад
Mahesh and manisharma alway...my favourite 🎉🎉👏
@mclboys752
@mclboys752 2 года назад
Mana mahesh anna acting,manishrma gari music nachinavallu oka like veskondi
@nasar4187
@nasar4187 3 года назад
#ManiSharma garu Music always feels Fresh and Energtic after so many years also.....That's Manisharma garu.
@swathikethavath9022
@swathikethavath9022 Год назад
" P
@sreekanthreddy3967
@sreekanthreddy3967 2 года назад
Mass beat🪘 lo Mani Sharma gari taruvatha yavarina... 🎶👌🙏
@manthipk2715
@manthipk2715 2 года назад
T
@saikrish273
@saikrish273 2 года назад
Adhi dance..ha excersie ha😂😄
@shandharrakhi933
@shandharrakhi933 2 года назад
Mana guruvu baya ayana
@venkatvemula-xh2he
@venkatvemula-xh2he 6 месяцев назад
అసలు ఏమన్నా మ్యూజిక్ దుమ్ము లేచిపోతుంది
@srikantholety8514
@srikantholety8514 2 года назад
Udit nd Kavitha Voice with Mani Music 🎶🎶🎶
@rekebhargavkumar8567
@rekebhargavkumar8567 2 месяца назад
ఈ సాంగ్ ఎదో తెలియని ఫీలింగ్ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం... ♥️♥️♥️♥️
@jayaprakashjayaprakash2655
@jayaprakashjayaprakash2655 3 года назад
Mani Sharma garu hands off
@lakshmidevi-zk2el
@lakshmidevi-zk2el 3 года назад
0:52 రైట్ సైడ్ కౌశల్ ఉన్నాడు.
@sampathyadav7770
@sampathyadav7770 3 года назад
Currect
@mouni2551
@mouni2551 3 года назад
Avnu
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 года назад
Kaushal one of the mb friend in this movie
@nkasireddy-4b246
@nkasireddy-4b246 2 года назад
Mahesh Babu song+🎧 earphones=👌
@y.c.penchal2389
@y.c.penchal2389 Год назад
నా చిన్న వయసులో మొదటి సినిమా ఫ్యామిలీ తో వెళ్ళాము..
@maheshmahi6606
@maheshmahi6606 Год назад
Same bro..
@cheemalavinay8440
@cheemalavinay8440 2 года назад
Mid night+ alone+ light off+ 🎧old songs = another world 💚 Old is gold yaar 💚
@madhuribarre9678
@madhuribarre9678 2 года назад
Gold will never become old 😍
@cheemalavinay8440
@cheemalavinay8440 2 года назад
@@madhuribarre9678 I said old is like gold, it doesn't mean gold become old 🙆‍♂️
@nagarajuragolu4369
@nagarajuragolu4369 2 года назад
Same bro
@sivashankar7244
@sivashankar7244 2 года назад
@@madhuribarre9678 VIP
@chowdappan8445
@chowdappan8445 2 года назад
S bro
@ROYALSRINIVAS
@ROYALSRINIVAS 3 года назад
Chandra Bose garu mee lyrics awesome....every song wonderful
@shabumandem5701
@shabumandem5701 2 года назад
2022 lo kudaa awesome song ❣️
@thallurulatha3202
@thallurulatha3202 3 года назад
Mahesh first movie as hero ..so energetic song
@ganeshrao7526
@ganeshrao7526 3 года назад
*1990 to 2009 Nunchi Vachia Anni MANISHARMA VIDEO SONGS HD version UPLOAD Cheyandi* 🎉🎉🎉
@sandhanisk1663
@sandhanisk1663 3 года назад
Cheyandi plzzzz I'm also waiting
@Ravigoud1006
@Ravigoud1006 Месяц назад
😊😊
@geddapuramesh4480
@geddapuramesh4480 2 года назад
Manisharma music awasome
@wealtnmatrix8823
@wealtnmatrix8823 2 года назад
Childhood memories..... golden days of life...Maa vurlo vinayakudi daggara vese vallam ....😍😍😍😍
@narasimhanimmagadda4503
@narasimhanimmagadda4503 Год назад
Mani sharma music still feel like brand new and crispy,,,,,hatsofff Mani Sharma
@amupamas2554
@amupamas2554 3 года назад
1999 rajakumarudu block buster movie love you movie
@thadamsrinivas83
@thadamsrinivas83 Год назад
Manisharma orchestration excellent
@VictoryVijay1808
@VictoryVijay1808 3 года назад
Childhood Memories, #PREETHI 😍😘
@Prince._Ashok
@Prince._Ashok 3 года назад
Ila Vachi Ala 4 Cinimalu Cheskuni Velthadu Anukunna Mahesh Babu Haters Oka Super star 🌟 Avthaadani Expect Cheyyaledhu Paapam Vaallu 2022 Sarkaru Vaari Paata Waiting 🔥❤️😎🎉
@phanikumar6247
@phanikumar6247 3 года назад
1
@akilesh955
@akilesh955 2 года назад
Evaru ala anukoledu bro nuvve anukunav😜
@Prince._Ashok
@Prince._Ashok 2 года назад
@@akilesh955 thank you bro for the valuable information 🙂
@dattiramesh5060
@dattiramesh5060 2 года назад
11
@lakshmanudupusala4815
@lakshmanudupusala4815 2 года назад
@@phanikumar6247 ju
@gdsgroups1805
@gdsgroups1805 Год назад
Almost 20 years manisharma only rules tollywood music bramha 🙏🙏🙏🙏🙏
@hareeshpilli7421
@hareeshpilli7421 7 месяцев назад
తెలుగు పదాలు మనస్సు ని కట్టి పడేసాల ఉంటాయి ఈ పాట లో.❤
@hariroyal5768
@hariroyal5768 3 года назад
2021 lo chusina vallu oka like
@bungaanusha5436
@bungaanusha5436 3 года назад
66r
@jayanthijk
@jayanthijk 3 года назад
Mani's bgm @1:44
@lovelynani1145
@lovelynani1145 2 года назад
Lk0
@TeluguIndian729
@TeluguIndian729 Год назад
SuperStar Superbbbb song🔥🔥🔥🔥 ManiSharma gari songs & Music👌👌 👌🌟MB+ Manisharma combination, SuperHit combo👏👏 SuperStar Natashekara Krishna gari abbayi Ma Mahesh Babu 1st movie as a hero.. Sensational openings, 100days movie with ₹12crs+ share, Krishna gari fans super happy👌👌👌👌👌
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 года назад
జై మహేష్ బాబు ♥️🌹
@suneethimmanuel5857
@suneethimmanuel5857 3 года назад
Vijayanthi movies, manisharma combination super hit songs all movies songs are super
@sambsiv2208
@sambsiv2208 2 года назад
Manisharma sir superrr music
@thadamsrinivas83
@thadamsrinivas83 Год назад
Manisharma never missed melody and classziam
@esmaheshbabu8195
@esmaheshbabu8195 3 года назад
Jai maheshbabu sir
@yeshwanthb2327
@yeshwanthb2327 3 года назад
4:05 Kavita ji's voice
@srinunaga7221
@srinunaga7221 2 года назад
చాలా చాలా మంచి పాట 💞💞💞💞💞💞💞
@TeluguIndian729
@TeluguIndian729 2 года назад
our Super Star Mahesh Babu, Mani Sharma gari combination lp Superbbbbb energetic Song👌👌👌👌👌 Jai Babu Jai Jai Babu.. Babu lake Babu Mahesh Babu👏👏
@saiharshithguduri7093
@saiharshithguduri7093 Год назад
Jai superstar Mahesh Anna 💥
@srinivasraodulla4277
@srinivasraodulla4277 3 года назад
జగదేక వీరుడు - అతిలోక సుందరి సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నాం
@knowitall1005
@knowitall1005 2 года назад
Mahesh really got a great debut movie even tho after this few of his movies flopped ,but atleast a great debut ,bcs debut movie is always most memorable also such a great costar
@Mad1080
@Mad1080 3 года назад
Thanks a lot for this songs.. Waiting from very long time... Kindly please upload rama sakkanodama song... Please please upload Indra, Jagadeka veerudu Atiloka sundari, azad, Jai chiranjeeva songs.
@mohank8816
@mohank8816 2 года назад
Thanks to mani sir & singers🎤
@muthiamuthia8936
@muthiamuthia8936 8 месяцев назад
Priety Zinta Mahesh babu
@ambothubalram1676
@ambothubalram1676 3 года назад
Super Amazing wonderful song ❤️❤️❤️
@kishorereddy7087
@kishorereddy7087 2 года назад
At the time of vinayka chavithi at my childhood days this movie songs was shaken in every streets.
@saicharanification
@saicharanification 2 года назад
adhi shaked, naakudu kaadu, adhi Shaken or shook, kompateesi Jagan abhimanivi kaadu kada
@dhyaneswarreddy1439
@dhyaneswarreddy1439 2 года назад
@@saicharanification kadu pawala fan
@koushikworldian9239
@koushikworldian9239 10 месяцев назад
​@@dhyaneswarreddy1439nee bhasha aah criminal reddy fan la undi😂
@dhyaneswarreddy1439
@dhyaneswarreddy1439 10 месяцев назад
@@koushikworldian9239 Mari pappu laga or pawala laga cheppala
@justachannel571
@justachannel571 2 года назад
I love Mahesh babu Priety Zinta 😍❤️🔥
@muthiamuthia8936
@muthiamuthia8936 8 месяцев назад
Priety Zinta Mahesh babu 🥳 Happy 🎂🧁
@9966577630
@9966577630 3 года назад
He is South indian Hollywood Hero.
@vinaybabu9960
@vinaybabu9960 2 года назад
2026 Or 2028 Lo Hollywood Entry.
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 года назад
123 Mahesh babu SIR no.1 🔥🔥🔥🔥🔥
@vengadachalamkeditingvideo9570
@vengadachalamkeditingvideo9570 10 месяцев назад
என் முதல் தெலுங்கு படம் 2000❤❤❤❤மினர்வா தியோடர் விஜயநகரம்
@mathangiasobu1893
@mathangiasobu1893 3 года назад
Music god mani supreme
@rameshakash3667
@rameshakash3667 3 года назад
singers voice great hats of yours
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 года назад
Love you udit Narayan bro dhinemma em voice Ra babu 🔥🔥🔥😎
@muraliklmurali3189
@muraliklmurali3189 2 года назад
3:45 guiter ❤️❤️❤️❤️
@shaikyaseen2304
@shaikyaseen2304 3 года назад
My favourite song... Excellent song..
@rajeshrajrajeshraj6926
@rajeshrajrajeshraj6926 3 года назад
iam watching january 24th 2021 night 12 o clock superb song mani Sharma music awesome sir superb superb superb
@srilaxminalli5629
@srilaxminalli5629 3 года назад
My favourite song
@prashk4500
@prashk4500 2 года назад
Beats 👌👌👌 #ManiSir 👌👌 #Rajakumarudu #SuperstarMaheshBabu
@yeshwanthb2327
@yeshwanthb2327 3 года назад
Udit Narayan, Kavita krishnamurthy, Manisharma, chandrabose
@SMS640
@SMS640 3 года назад
Super bro Chiru Songs HD videos upload cheyandi. Popular songs middle movies like mruga Raju and all movies songs best HD videos upload plz
@teluguatozchannel7831
@teluguatozchannel7831 2 года назад
What a music sir
@mahamoodali4509
@mahamoodali4509 2 месяца назад
1998 hit movie
@bhukyasudhakar85
@bhukyasudhakar85 3 года назад
mani sharama........rockzzzz
@Bharathdhfm
@Bharathdhfm 3 года назад
We want RajaKumarudu Guitar Music BGM ❤️
@Bharathdhfm
@Bharathdhfm 3 года назад
Babu Lakey babu MaheshBabu 🤙😎🔥
@burugaprakash5005
@burugaprakash5005 2 года назад
Old songs lovers oka like vesukodi
@mdw1391
@mdw1391 3 года назад
Magic of udith voice
@user-ls1ud3yw9n
@user-ls1ud3yw9n Год назад
My favourite hero
@bhanuvirat1897
@bhanuvirat1897 3 года назад
Abba mahesh anna di am handsome Face Appatiki eppatiki am marle🙏
@sidhusidhu5718
@sidhusidhu5718 3 года назад
Nii eye's maaraayi
@user-rc2di5cq6g
@user-rc2di5cq6g 5 месяцев назад
Old is gold Songs super
@rivercityboys2999
@rivercityboys2999 3 года назад
మణిశర్మ,, మహేష్ బాబు కాంబినేషన్.. పప్పుచారు, ఉప్పుచేప కాంబినేషన్ లా ఉంటది
@rangaranga182
@rangaranga182 3 года назад
2.10 super beat sound frnds
@sattinagesh2682
@sattinagesh2682 3 года назад
Jai prince super star star star star star star star star star star star star star star ⭐⭐⭐⭐⭐⭐ Mahesh Babu fans Vizag.
@mahiteji22
@mahiteji22 Год назад
2022 లో ఈ పాట ఎంత మంది ఇష్టం ప్లీజ్ కాెంట్స్
@rajukamullapally4283
@rajukamullapally4283 2 года назад
Udith narayan sir voice amezing
@princechaitu24
@princechaitu24 3 года назад
😍😍😍😍mahesh babu
@thatipudivenkatarao4138
@thatipudivenkatarao4138 2 года назад
Mani sharam music 🎶🎶 wonderful music sir Mani Sharma garu
@shaiknagoormeeravali7383
@shaiknagoormeeravali7383 Год назад
guru and kusuma
@dvsfamily3474
@dvsfamily3474 3 года назад
Thanks to team Vyjayanti Network, for re-creating all iconic movies like this. We are looking forward to see more from you guys. Also upload full movies as well. We are continuously checking for your uploads. It’s our duty to carry forward these kind of masterpieces for future generations. 🙏🏻
@palleshekar6645
@palleshekar6645 3 года назад
సూపర్ సాంగ్
@nagendramani2903
@nagendramani2903 Год назад
❤❤❤