Тёмный
No video :(

Godavari: పూర్వీకులతో సమానంగా 'కాటన్ దొర'‌కు పిండ ప్రదానం.. ఇంట్లో పూజలు | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 48 тыс.
50% 1

కరవు కాటకాలతో అల్లాడిపోతున్న జిల్లాలను... సస్యశ్యామలం చేసి, ఏడాదికి రెండు పంటలకు ఢోకా లేకుండా చేసిన 'బ్రిటిష్ దొర' సర్ ఆర్థర్ కాటన్ అంటే ఉభయగోదావరి జిల్లాల వాసులకు దేవుడి కన్నా ఎక్కువ. ఆయనకు పూజలు చేస్తారు. పుష్కర సమయంలో పితృదేవతలతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు.
#SirArthurCotton #CottonBarrage #AndhraPradesh
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@savithriadabala412
@savithriadabala412 3 года назад
మా గోదావరి జిల్లాలు ప్రజలు ఇంత ఆనందం గా ఉండటానికి కారణం మహాను బావుడ కాటన్ దొర గారు ఆయనకి నా వందనాలు 🙏🙏🙏🙏
@sazidabdul7471
@sazidabdul7471 3 года назад
జైహూ కాటన్. ప్రజలు అతనిని దేవుడిగా భావించే ఏకైక బ్రిటిషర్.
@venkatasuresh4104
@venkatasuresh4104 3 года назад
BBC సిగ్గు తెచ్చుకో కాటన్ దొరను చూసి.
@sazidabdul7471
@sazidabdul7471 3 года назад
@sree tam I said as dummy god. There are Britishers who worked for india but cotton is top in East,west Godavari districts.
@birivasu3532
@birivasu3532 3 года назад
Super 🇮🇳🇮🇳🚩
@riderofroasting
@riderofroasting 2 месяца назад
No మనుషులని దేవుని స్థానములో పెట్టటం తప్పు
@optimusprime5822
@optimusprime5822 29 дней назад
​@@riderofroasting Niswardanga untu thoti manishiki sahayam cheste alanti valalone god untaru
@sudheervarma6765
@sudheervarma6765 2 года назад
ఉభయ గోదావరి జిల్లాలో మరచిపోలేని దేవుడు అపర భగీరధుడు, కాటన్ దొర గారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@famoushere9999
@famoushere9999 3 года назад
మనం చనిపోయినా మనం 10 మందికి చేసిన మంచి బ్రతికే ఉంటుంది. హ్యాట్సఫ్ టు సర్ ఆర్థర్ కాటన్ 🙏
@mercy2181
@mercy2181 2 года назад
మా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లలు ఈరోజు వ్యవసాయం తో అన్నం తింటున్నాము అంటే ఆ మహానుభావులు సార్ అర్థర్ కాటన్ దొర 💐💐💐🌹
@suneelspartan978
@suneelspartan978 3 года назад
అన్నదాత .. సర్,ఆర్థర్ కాటన్ గారికి.. 🙏🙏🙏
@subhashvetsa7015
@subhashvetsa7015 3 года назад
Godavari district lo prathi vurilo aayana vigraham vuntadhi....That is the greatness of him...
@VIJAY_573
@VIJAY_573 3 года назад
కారణ జన్ముడు కాటన్ గారు అందుకే ఆయన ద్వారా బ్యారేజీ నిర్మాణం అయ్యింది
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 3 года назад
ఏ జాతి వాడైన అన్నం పెట్టిన వాడు గొప్పొడు... మరి లక్షల ఏకరాలను సాగులోకి తెచ్చి కోట్ల మంది బ్రతుకు కి కారణమైన వారు ఆరాధ్యుడు...
@nagabhushana1150
@nagabhushana1150 2 года назад
Sir Arthur cotton who built the cotton barrage at dhavaleshvaram over Godavari and changed the vast dry area into the most fertile area will always be remembered by thankful people for generations to come. Not the politicians amassing wealth while in power and always thinking of next election.
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
🙏🙏
@indhub.manojreddy8651
@indhub.manojreddy8651 3 года назад
మా గోదావరి ప్రజలు ఎన్నీ జన్మలెత్తినా మీ రుణం మాత్రం తీర్చుకోలేము 🙏🙏🙏 పుస్తకాలో మాత్రమే కాదు మా గుండెల్లో మీ స్థానం చెరగనిది🙏🙏
@bedampudiramesh6512
@bedampudiramesh6512 3 года назад
Avnu sister
@bhanutejaism
@bhanutejaism 3 года назад
కాటన్ దొర గారికి పాదాభివందనాలు🙏
@akjilani1703
@akjilani1703 3 года назад
Dokka seethamma garu, Sir Arthur cotton garu are the legendary people who came to rescue AP people
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Exactly 🙏🙏
@iamramesh1460
@iamramesh1460 3 года назад
చించినాడా బ్రిడ్జి దగ్గర ఒక విగ్రహం ఉంది..మాలికిపురంలో ఒక స్కూల్ ఉంది
@manjukammagiri8992
@manjukammagiri8992 3 года назад
సర్ థామస్ మన్రో ... ఈయన మా రాయలసీమ ప్రజల పాలిట అపద్బాంధవుడు. సర్ ఆర్థర్ కాటన్ గారు గోదావరి వాసులకు బ్రిడ్జ్ నిర్మిస్తే ... సర్ థామస్ మన్రో గారు మా రాయలసీమ ప్రాంతంలో ఎంతోమందికి సాగు భూమి పట్టాలు ఇప్పించాడు మరియు రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలు చేసాడు ... బిబిసి వారికి అభినందనలు, మా రాయలసీమ ప్రజలను అప్పట్లో ఆదుకున్న సర్ థామస్ మన్రో గారి గురించి కూడా ప్రత్యేక కథనం ప్రసారం చేయగలరు అనీ కొరుకుంటున్నాను ... సర్ థామస్ మన్రో గారు మద్రాసు పాలనలో ఉన్న అప్పటి రాయలసీమ (బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు) ఉమ్మడి జిల్లాల మొదటి కలెక్టరు, ఆయన విగ్రహం ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గర ఉన్నది ...
@riderofroasting
@riderofroasting 2 месяца назад
అధీ దేవుడు మాకు నేర్పిన ప్రేమ Bible Verse 1 John 4:16
@saikumarkarukonda2678
@saikumarkarukonda2678 3 года назад
భారతీయులు తమకు మంచి చేసిన వారు ఎవరైనా సరే వారిని దేవుడి లాగా పూజిస్తారు. అందుకే భారతీయులు తమకు మంచి చేసే ప్రకృతిని పూజించే సంస్కృతి కొనసాగిస్తారు. కానీ ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న భారతీయులను హేళన చేయడం విదేశీయులు మానుకుంటే మేము చాలా సంతోషిస్తాం. ఖచ్చితంగా కాటన్ గారు మాకు ఆరార్ధ్యనేయులు.
@iamramesh1460
@iamramesh1460 3 года назад
అన్నదాత సుఖీభవా.. .
@SidhuAquaFarm
@SidhuAquaFarm 3 года назад
Eroju east & West Godavari raithulu bagunaru ante adhi ayana punyama ayana chesina pani eppatiki ala vundhipothundhi Love you sir
@frankpilli
@frankpilli 3 года назад
ఆయన మన గోదారోల్లకి ప్రత్యక్ష దైవం
@riderofroasting
@riderofroasting 2 месяца назад
No Don't Say These Words Swar Ardhar Cotton Is Servant Of Living God Jesus Christ
@adinarayanadarla9867
@adinarayanadarla9867 2 года назад
సార్ అర్థర్ కాటన్.... దొర దేవుడు 🙏
@ravik397
@ravik397 3 года назад
మన భారత దేశం కాక పోయిన....మన కోసం ఆలోచించి...ఎటువంటి పనికి మాలిన రాజకీయాలు చేయకుండా...ప్రజలకు ఉపయోగ పడే ఈ బ్యారేజ్ నిర్మించిన కాటన్ గొప్పవాడా..?...ఎంతో మందికి ఉపయోగ పడే పోలవరం కట్టడానికి....ఇప్పుడు ఎన్నో రాజకీయాలు...చేస్తున్నారు....ఇందుకేనా మనకు స్వాతంత్రం వచ్చింది....ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి....మరి పోలవరం కట్టడానికి ఎందుకు సెంట్రల్ government ఇంత రాద్దాంతం చేస్తుంది....అయ్యో మన ప్రజలే కదా అని ఎందుకు ఆలోచించడం లేదు....నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళే... వీళ్ళ మీద బెటర్
@sunithateja3954
@sunithateja3954 3 года назад
Super👌👌👌👌👌👌
@ganeshunnam3137
@ganeshunnam3137 3 года назад
మనలోని అత్యాశ, అవినీతి, బంధుప్రీతి మన శత్రువులు. మంచి సంస్కారం ప్రతి ఇంట్లో నేర్పబడాలి. ప్రజలు డబ్బులు తీసుకోకుండా vote చేయాలి. జై గోదావరి.
@tukaramm9209
@tukaramm9209 2 года назад
Thank you JESUS
@riderofroasting
@riderofroasting 2 месяца назад
Cotton ధోర గారిని దేవుడు ప్రేరేపించినాడు అందుకే ఇంత సహాయం చేసాడు
@mnu6418
@mnu6418 3 года назад
Dislike చేసినా వారు మనిషి కాదేమో 😡
@sridhararaonuthaki3834
@sridhararaonuthaki3834 3 года назад
కాటన్ మహాశయులు..అమర్ రహే!
@Tech-Tutor
@Tech-Tutor 3 года назад
That is power of a civil engineer 👷👷👷👈 I am a civil engineering student❤️❤️❤️🌺👈
@gundubogulaveerasrinivas9861
Cotton dora garu 🙏🙏🙏💐💐👏👏👏
@anilboppanna
@anilboppanna 3 года назад
He is a great human being he sacrificed all his life for building this barrage ....we all hate britishers but they are the one who architectured and build our country...if you come to Godavari districts in all villages you will find his statues that’s his greatest ness.... he is the true person deserved bharthratna
@haravardhan8078
@haravardhan8078 3 года назад
10% good , 90% bad , aaa 10% manchi valla vallu chesina 90% tappu goppa aypodhu kada bro .
@anilboppanna
@anilboppanna 3 года назад
@@haravardhan8078 may be you are correct but it’s my opinion... as I am from Godavari district
@universalman395
@universalman395 3 года назад
@@haravardhan8078 british valle lekopothe manam inka tribal Africans la undevallam
@NaSaSh1087
@NaSaSh1087 Год назад
@@universalman395 comedy 😂🤣 India prapancham lone one of the richest countries British ravaka mundhu 25% world economy saami india. British time lo poor aipoyaru indians. Enduku africa to compare huh? indians created Indus valley civilization, we are one of the oldest civilizations in the world 😂.
@NaSaSh1087
@NaSaSh1087 Год назад
@@anilboppanna Good people like Arthur Cotton, John Penny quick were only exceptions and majority of British rulers were very bad and looted India.While regions like godavari, Krishna, Tanjore and punjab benefitted from agricultural dams, majority of indians in the other regions suffered from hunger and Famines due to British Racist policies.
@nagarajudavathu3985
@nagarajudavathu3985 3 года назад
Really great person
@sunilrayudu6237
@sunilrayudu6237 3 года назад
Great Man to Honor 🙏🙏🙏
@ksreddy115
@ksreddy115 2 года назад
మన ప్రజానాయకులు ఇలా చేయాలంటే నూరు జన్మలు ఎత్తాలి.ఆయన పరదేశీయుడైనా, సొంతంగా గుర్రం పై తిరిగి సర్వే చేసి, బ్రిటిష్ ప్రభుత్వం ని వప్పించి కట్టించాడు. అది ఆయన గొప్పతనం. కర్నూలు కడప కాలువ ఆయన చలువనే. ఆయన పూర్వజన్మలో భారతదేశం ఋషి సాంప్రదాయాలకు చెందిన వారు అయివుంటారు. 🌼🌹🙏
@riderofroasting
@riderofroasting 2 месяца назад
అధీ దేవుడు మాకు నేర్పిన ప్రేమ Bible Verse 1 John 4:16
@sairammaka4056
@sairammaka4056 3 года назад
Hello BBC meru England loni cotton dhora Gari intini vari village putti perigina pradesam chupisthey maa godavari mariyu telugu prajalu chaalaa santhosisthamm🙏🙏🙏🙏request
@allamvenu1556
@allamvenu1556 3 года назад
East Godavari West Godavari ❤️🙏🙏🙏🙏🙏🙏
@marripudiprasad3737
@marripudiprasad3737 3 года назад
Super Anna really God Jai sarada cotton BBC News Super
@sudheerdeva4806
@sudheerdeva4806 3 года назад
Jai Cotton Dhora We love you
@edukondalutumati9468
@edukondalutumati9468 3 года назад
Great job Sir 🙏🙏🙏...
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Год назад
Maa Andarapardes Communities Life Long Food Ku Vandanaalu in My God 🙏🙏🙏
@gvsr8911
@gvsr8911 3 года назад
The great person of coastal andhra pradesh
@vijayveeravalli4121
@vijayveeravalli4121 3 месяца назад
Such legendary person
@amurthy762
@amurthy762 3 года назад
Great sir...
@trinadharao9324
@trinadharao9324 3 года назад
మన ఎధవలు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు విభజించి పాలించు అనే సూత్రాన్ని ఉపయోగించి ఒక నియంత పాలకుడు చేతిలో ఆంధ్ర ప్రదేశ్
@venkatarr
@venkatarr 3 года назад
nee moham adham lo chuskora vedhava.
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 3 месяца назад
ఇప్పుడు పోలవరం పూర్తి అయితే రాయలసీమ కు కూడా నీళ్ళు వసాయి
@upendraleburi
@upendraleburi 3 года назад
Said the greatness to this generation...
@sudheernai13579
@sudheernai13579 3 года назад
Gauthama Maharshi ki Jai, Mera Bharath Mahan.
@TheKumarImpressions
@TheKumarImpressions 3 года назад
Good Britisher......some were bad
@haravardhan8078
@haravardhan8078 3 года назад
Some were good , most of them were bad
@hannahdavid2747
@hannahdavid2747 3 года назад
Thanks for ur love on cotton. Every person should be like cotton ,and don't treat him like god, don't covey ur love with cost of free things , convey ur love in doing good things helping and loving ur neighbour ,.developing the country ,helping others,etc,
@phaneendrakumar2216
@phaneendrakumar2216 3 года назад
5 years lo kattesara wow what a great.entho develop ayyam but ippatiki polavaram kattalekapotunnam gatha 25 years nunchi kadutune unnaru polavaram ni.eppatiki complete avutundo.
@Satish_369A
@Satish_369A 3 года назад
🙏💐🙏💐🙏💐He is GOD🙏💐🙏💐🙏💐
@s.m.akbarhussainshaik5326
@s.m.akbarhussainshaik5326 3 года назад
Edhi kadha Na desha goppatanam...jai hind..jai Jawan.. Jai kisan🙏🙏
@lokeshnani2867
@lokeshnani2867 3 года назад
When you are work sincerely people never forget .... Example arthar
@srinivas95500
@srinivas95500 3 года назад
Goppodu andi sir Arthur cotton garu.
@ghannreddy857
@ghannreddy857 3 года назад
BBC is true news channel
@prakashayyagari5418
@prakashayyagari5418 3 года назад
It's the great person so god
@kamidiramakrishna412
@kamidiramakrishna412 2 года назад
Eeyaniki ivvali bhartha ratna 🙏🙏🙏
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 3 года назад
Universal Love...we are proudly say we are Indians and we love all including Mather Theresa, Father Vensent ferrer and others. But now a days our Indian leders not executing polavaram works properly. Making politics on this project. CHERP LEADER OF INDIA.
@GirishPspk764
@GirishPspk764 3 года назад
Maadi WestGodavari Dist ❤😘😍
@gavvalasamuel7752
@gavvalasamuel7752 3 года назад
Wow🙏🙏🙏🙏🙏
@srilakshmi1899
@srilakshmi1899 3 года назад
Tq BBC
@rajeshberepalli2604
@rajeshberepalli2604 3 года назад
Man dies but his deeds alive.
@kosanacs5294
@kosanacs5294 3 года назад
That is the passion of westerner or Britishers. Hats Off.. to him.
@pranay9669
@pranay9669 3 года назад
Padsion of british lollll...😂passion to loot!!??
@mounikapasupoolety1616
@mounikapasupoolety1616 3 года назад
@@pranay9669 What are indian politicians doing to country now? ZERO % LOOTING 100% PATRIOTISM, Right?
@pranay9669
@pranay9669 3 года назад
@@mounikapasupoolety1616 thats a complete story though...how can u compare today politicians withs britishers😂👏🏽..loll..seriously dide u need to get lots of history stuff into your head...👞🇬🇧
@mounikapasupoolety1616
@mounikapasupoolety1616 3 года назад
@@pranay9669 ur reply doesn't make any sense..i can understand telugu
@pranay9669
@pranay9669 3 года назад
@@mounikapasupoolety1616 it makes though...keyboard is nt working properly lol😂
@user-zt2nz8pq5z
@user-zt2nz8pq5z Год назад
బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమంలో చనిపోయిన వారి గురించి తెలిస్తే.... ఒక వీడియో చేయండి.
@surya20t
@surya20t 3 года назад
Ilantivallaki petali ra....100 adugulaa vigrahalu
@Gurumohan788
@Gurumohan788 3 года назад
Great 👍
@RAJUK-hr1oh
@RAJUK-hr1oh 3 года назад
Super
@naveenreddy866
@naveenreddy866 Год назад
We should really appreciate the contributions and work by sir Arthur Cotton and he deserves the respect. And it shows how kind hearted godavari people are. At the same time we shouldn't forget the artificial Bengal famines created by Britishers and jalian wala bagh massacre. However, we should appreciate the good work as well. But never ever forget the atrocities done by Britishers
@optimusprime5822
@optimusprime5822 29 дней назад
Remember the good, Ignore the bad.
@naveenreddy866
@naveenreddy866 29 дней назад
@@optimusprime5822 rather that ignoring I will say learn a lesson from bad experience and never let that happen to indians again.
@optimusprime5822
@optimusprime5822 29 дней назад
@@naveenreddy866 But it's happening now not because of outsiders only because of fellow indians called politicians
@drsway8832
@drsway8832 3 года назад
👍 no deed can be better than this !
@srisaiteja9375
@srisaiteja9375 3 года назад
Godavari vallaki prema vasthe chachentha varaku maravaru
@psn12348
@psn12348 3 года назад
India British ruling lo vunna bagunnu,mana leaders anta mosam kutralato okari pi okaru burada jallukuntu polavarm lanti oka goppa multi purpose project ni eppatiki complete cheyyaleka potunnaru,alanti vallanta elanti goppa personality vunna ❤️KATAN DORA ❤️ lanti mahasayuni kallu kadigi Mee nettina challukondi oo sorry meeku aa chance evvadaniki aayana batiki leru,kani oka britisher ga aayana mana Andhra Pradesh ni sasyashamalam chesaru,mana andari hearts lo devuni ga nilichipoyaru,,.so ap & central politicians tondaraga polavarm complete chesi memu kuda cotton sir anta goppavallam Ani nirupinchandi,. JAI HO COTTON DORA ,SALUTE TO U BY AP PEOPLE,,,...❤️❤️❤️❤️🧡🧡🧡🧡🙏🙏🙏🙏🙏🙏🙏
@subbubala7528
@subbubala7528 3 года назад
i dont know that waste fellows those dislike people don't know the value of human Siraurther is god to us
@kamal.m3130
@kamal.m3130 3 года назад
🙏🙏🙏
@yedbhavamtadbhavati
@yedbhavamtadbhavati 3 года назад
Asalu British vadu raka poye untay mana desham chala goram ga undaydi...
@prasadbabu9459
@prasadbabu9459 3 года назад
భారతదేశ ప్రజలను దోచుకున్న బ్రిటీష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టిన భారతీయులే....మంచిచేసిన బ్రిటీష్ కాటన్ దొరనే తలచుకుంటున్నారు...అది మన సంస్కారం...170 years కాటన్ మంచిపని స్మరించుకుంటున్నం... మరి నేటి ఆంధ్ర ప్రభుత్వం మరి వారి పాలన గూర్చి ఆలోచించాలి.
@premtpktalluri1425
@premtpktalluri1425 Год назад
Ufffffff
@sunithateja3954
@sunithateja3954 3 года назад
🙏🙏🙏🙏🙏🙏
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 3 года назад
Meeku koti mamaskaralu sir cotton
@govinduraju7982
@govinduraju7982 Год назад
😍😍😍😍
@mattapallisrihari5371
@mattapallisrihari5371 3 года назад
yes godvari god
@GirishPspk764
@GirishPspk764 3 года назад
❤❤❤
@y.b.prasad9967
@y.b.prasad9967 3 года назад
🙏🙏🙏🙏
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 3 года назад
🙏🙏🙏🙏🙏
@veerendra1
@veerendra1 3 года назад
Godavari district's god
@skbadani8460
@skbadani8460 3 года назад
Manche manishiki maraname ledu .. great cotton
@rajaephraim7250
@rajaephraim7250 3 года назад
👍👍👍👍
@srinivask5447
@srinivask5447 3 года назад
Great cotton dora
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 Год назад
Aayana jeevitham dhanyam
@ShivaKumar-yd8cr
@ShivaKumar-yd8cr 3 года назад
Ae Jaathi aiyina manchi chesina vaarini gundello pettukuntaru maa Godavari Vaalu
@brjagadeesh2664
@brjagadeesh2664 3 года назад
E lanti news mana telugu chetha news chaneels veyaru
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 Год назад
అన్నం పెట్టిన దేవుడు
@ItsMeUrsFa-pw7yj
@ItsMeUrsFa-pw7yj 3 года назад
Ippudu unna Lucha raajakeeya nayakulu aa barrage ku gate kuda pettaleru..
@kittu63390
@kittu63390 3 года назад
Polavaram project kudha ayinade...!!
@brjagadeesh2664
@brjagadeesh2664 3 года назад
English vadu ekkada nuncho vachi dhvaleswaram kattadu. Mana naayakulu mana kosam polavaram kattalekapoyaru
@prembhukya5785
@prembhukya5785 3 года назад
Cotton city
@whateva12345
@whateva12345 Год назад
valla thanking vere level, raayini ratnanni cheyagalaru....adavini Australia ga maarchinattu
@veerakumahrz
@veerakumahrz 3 года назад
Godavari, Krishna,, penna,, tungabadra,, nadula punnyam valla bratukutunnaru andhra telangana prajalu,, great
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Год назад
He deserves it
@kaarikaari181
@kaarikaari181 3 года назад
Cottonnu talachukuntoo sancrint loo slookam okati vundi. Adee..."catan smaraamaagleeyoo..." ani start avutundi. Kaari., Rajahmundary, AP., India.
@venkatesh4162
@venkatesh4162 3 года назад
Polavaram kuda vale kattalisindi Mana valu 50yeasrs nundi kadutunaru
@somireddypallimahesh6801
@somireddypallimahesh6801 Год назад
God bless you sir cotton dora
@surya20t
@surya20t 3 года назад
Videoo chustunanthaa sepu....valla matalu vintuntee kallalo neelu tiruguthunayi
@vijaypurnachandravijaypurn624
@vijaypurnachandravijaypurn624 3 года назад
ముందు మీ బ్రిటిష్ ఛానల్ కి పెట్టాలి
@d.karimullababa1378
@d.karimullababa1378 3 года назад
Ayana oka Christian Mana indian kuda kadhu Mana bjp vallu mathram farmers ki ebbandhi peduthunnaru please eppatikiaina Marandi
@balamurali6418
@balamurali6418 2 года назад
Godari prajalu adruta vanthulu
Далее