Тёмный

Godavari Manduva illu Chanti Movie House Old House  

Godavari Muni
Подписаться 114 тыс.
Просмотров 1,5 млн
50% 1

Развлечения

Опубликовано:

 

6 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 670   
@tejaswivelpula416
@tejaswivelpula416 2 года назад
Entha aapyayatha godari districts vaallaki memu toor vellam address adigithe vachi dinchi vellarandi hats off andi nijam ga ...🙏
@ramakrishna-sx1cq
@ramakrishna-sx1cq Год назад
Meeru ekkadi varu andi,i am from east Godavari.
@bhikshapathibavunebhikshap5391
Bangaru bullodu movie shooting plece
@NareshKumar-ld1ni
@NareshKumar-ld1ni Год назад
yes iam also experinced in mandapeta
@venkatmulugurthi4469
@venkatmulugurthi4469 Год назад
Same feeling
@muralimohangujjala4386
@muralimohangujjala4386 Год назад
​@@ramakrishna-sx1cq ok oii😅pop9 ol lo
@amululakshmi765
@amululakshmi765 9 месяцев назад
పక్కన..చంటి సీన్స్... చూపించి వుంటే బాగున్ను
@suryateja2402
@suryateja2402 2 года назад
నాకు మా గోదావరి జిల్లాల గురించి ఎవరైనా వీడియోలు పెడితే చాలా ఆనందంగా వుంటుంది Thank u brother
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks ur support Bro
@amarnathreddy89
@amarnathreddy89 2 года назад
Anna naakuu godaavari distics antey chalaestam
@pollsettybhavani3476
@pollsettybhavani3476 2 года назад
@@GodavariMuni supar
@SanthoshKumar-oq7fk
@SanthoshKumar-oq7fk 2 года назад
మాది తెలంగాణ బట్ గోదావరి జిల్లా లు అంటే చాలా ఇష్టం
@senkusenku4563
@senkusenku4563 2 года назад
Real Brothar Naku kuda
@arunaravikumar6842
@arunaravikumar6842 2 года назад
నేను హైదరాబాద్ లో ఉంటాను... ఎప్పటినుండో కోరిక గోదావరి జిల్లాలు అన్ని చూడాలి అని గోదావరి జిల్లాల సోదరి సోదరీమణులు ఎంతో ఆప్యాయత అనురాగం చూపిస్తారు అని విన్నాను... మన సినిమా వాళ్ళు ఇటలీ, లండన్, పారిస్ అని పరిగెత్తుతారు కానీ... ఈ గ్రామాల ప్రకృతి సౌందర్యం ముందు అవెంత అనిపిస్తుంది... చక్కటి వీడియో పెట్టారు..మీకు ధన్యవాదాలు.
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks andi
@rajeshv6568
@rajeshv6568 2 года назад
Nenu chupistanu randi
@rameshmanyam4101
@rameshmanyam4101 2 года назад
Sankranti time lo randi bro chala baguntundhi
@ravikumardunna1401
@ravikumardunna1401 Год назад
Welcome bro
@mucherameshmucheramesh7656
@mucherameshmucheramesh7656 Год назад
Bro cm ap antim welcome
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
ఇలా షూటింగ్ జరిగిన ప్రదేశాలకు వెళ్లి మాకోసం వీడియోలు చేసి చూపించటం సంతోషం. మీరు పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్ బ్రదర్. గ్రేట్ మీరు.
@GodavariMuni
@GodavariMuni Год назад
Thanks Brothar
@chiranjeevig6068
@chiranjeevig6068 Год назад
@@GodavariMuni madhi Vizag, atharinchi pothunna mana patha jnapakalu gurthu chesthunna dhuku meku padhabhi vadhanalu
@GodavariMuni
@GodavariMuni Год назад
Ayyo brother mana andari ki avi estam kabtte ee flatform lo kalisam thanks your support brother
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 2 года назад
మాది తూ గో జిల్లా రాజోలు మండలం ఈ సినిమా షూటింగ్ నేను చూశాను అప్పట్లో.
@priyab6609
@priyab6609 2 года назад
అదృష్టవంతుడు సార్
@rajuraparthi3107
@rajuraparthi3107 2 года назад
Samtoyou
@srinivasbonthu2900
@srinivasbonthu2900 2 года назад
Me to anna I'm also very happy
@srinivascheruku2566
@srinivascheruku2566 2 года назад
Srikanth gare english pellam east godhavari mogudu movi a village lo thisaru bro me sidee ga
@mahithamanthena1689
@mahithamanthena1689 2 года назад
😍😍😍😍😍😍😍😍😍😍😍😁😁🤣🤣😉😉
@kovvalinagalaxmi2461
@kovvalinagalaxmi2461 2 года назад
గోదావరి జిల్లా అందాలే వేరు అండి మేము కూడా గోదావరి వాళ్ళమే అండి మంచి వీడియో పెట్టారు bro మంచి ఇన్ఫ్ఫెర్మేషన్ TQ ఇంకా ఇటువంటి ఆశక్తి కరమైన వీడియోస్ పెట్టీ అందరి మన్ననలు పొందాలి అని కోరుకుంటున్నా
@GodavariMuni
@GodavariMuni 2 года назад
కచ్చితం గా పెడతా అండి
@pkiran3165
@pkiran3165 2 года назад
ఇది మా సొంత ఊరు అండి ఆ గుడి ఎదురుగానే మా సొంత ఇల్లు ఉండేది😍😍😍
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Nice villege sir
@mahesheraveni2981
@mahesheraveni2981 2 года назад
Hi
@mahesheraveni2981
@mahesheraveni2981 2 года назад
Kiran
@nandakumar3114
@nandakumar3114 2 года назад
Ee urru bro
@priyab6609
@priyab6609 2 года назад
𝒀𝒐𝒖𝒓 𝒔𝒐 𝒍𝒖𝒄𝒌𝒚
@pujarivenkateswarlu7853
@pujarivenkateswarlu7853 Год назад
చాలా కష్టపడి ఈ వీడియో రూపొందించి మాకు ఎంతో ఆహ్లాదాన్ని పంచావు బ్రో ! అయితే సవరణ! ఇంటి ఓనర్ గారు ఇంటి గురించి ఎన్నో విషయాలు అందించారు. కానీ అవేమీ మాకు వినిపించలేదు. ఈ లోపాన్ని రాబోయే మీ వీడియోలలో సవరించుకుంటావని చిన్న సలహా. విమర్శ కాదు.. బెస్ట్ ఆఫ్ లక్! 👏👏👏 👍హ్యాపీ జర్నీ!💐💐💐
@satyagiri1233
@satyagiri1233 2 года назад
నేను గోదావరి జిల్లా వాసినే కోనసీమ, రాజమహేంద్రవరం రెండు ప్రసిద్ధి చెందిన ఊళ్లలో జీవించడం నా అదృష్టం ❤
@shiviahsakinala754
@shiviahsakinala754 Год назад
కృతజ్ఞతలు. ...చక్కటి ప్రదేశాలు చూపించారు..మీలాంటివారివలన ఈ విషయాలు భవిష్యత్తు తరాలకు అందించబడతాయి.
@nithyanetworking
@nithyanetworking 2 года назад
Tq brother నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసినవు ఇప్పుడు మళ్లీ చంటి సినిమా చూడాలి అనిపిస్తుంది
@user-io4wn3wi7r
@user-io4wn3wi7r 2 года назад
I am from rayalaseema...but I like godavari districts so much ❤️❤️❤️
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thank u sir thank u very much
@mbtv7021
@mbtv7021 2 года назад
నాకు గోదావరి జిల్లాలు అంటే ప్రాణం ఎంతగా అంటే విడదీయలేని బంధం ఉంది
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
♥️👌
@narayanrl8110
@narayanrl8110 2 года назад
మనుషులు కనిపించకండా పోతూ వుంటారు. కానీ వాళ్ళు కట్టించినవి మటుకు కనిపిస్తూనే ఉంటాయి !!
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Corect sir
@shathalasrikanth
@shathalasrikanth 2 года назад
నాకు గోదావరి జిల్లా అంటే చాలా ఇష్టం
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Ho thank u bro
@mannemanikyam9450
@mannemanikyam9450 Год назад
చాల చాల బాగుంది అన్నయ మీరు అందరి కోసం మీరు టైమ్ తీసుకొని చుపైస్థన్నడుకు . హోమ్ కూడా చాలా బాగుంది🙏 .మీరు మీ ఛానల్ సక్సెస్ కావాలి అని మంచి అవార్డ్ రావాలి అని ఉంది
@GodavariMuni
@GodavariMuni Год назад
Thanks Bro me Andari Support elane unte yedoka roju sadistham 🙏🙏🙏
@mannemanikyam9450
@mannemanikyam9450 Год назад
ఒకటి మాత్రం నిజం మీరు అక్కడ ప్లేస్ మూవీ సీన్స్ తీసినవి చూపిస్తే ఇంకా బాగుటుంది బట్ మీరే అక్కడ చూడనికి వెల్లినటు ఉంది అన్నయ. Iam very sorry thapugga మాట్లాడితే
@achari100
@achari100 2 года назад
మూవీ లో సీన్స్ చూపిస్తే బాగుంటుంది. మార్పు తెలుస్తుంది
@GodavariMuni
@GodavariMuni 2 года назад
K sir next nunchi alane chestha
@JadduSir
@JadduSir Год назад
I live in London but still my heart connects with Godavari ! Lutukurru is my Native Village , Thank you for this video !
@GodavariMuni
@GodavariMuni Год назад
Welcome sir
@trinadhkumarbejjanki
@trinadhkumarbejjanki 2 года назад
బాగుంది, కానీ కొన్ని ముఖ్యమైన సినిమా సీన్స్ ఎడిట్ చేసి అప్పుడు, ఇప్పుడు అని ఫాస్ చేసి చూపితే ఇంకా బాగుంటది.
@GodavariMuni
@GodavariMuni 2 года назад
K sir
@sastrysarikela2457
@sastrysarikela2457 2 года назад
Well said bro, then it will be very effective.
@Rafi9u
@Rafi9u 2 года назад
అవును
@PSREDDY4601
@PSREDDY4601 2 года назад
సోదరా మీ. వీడియో బావుంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు ఏదో హర్రర్ మూవీ బ్యాక్ గ్రౌండ్ ల ఉందండి.
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks Sir next nunchi marustha sir
@abhayguna
@abhayguna Год назад
I am from Karimnagar.. I like godavari district villages very much... Excellent locations..
@GodavariMuni
@GodavariMuni Год назад
👍👍👍
@rsatyanarayana1295
@rsatyanarayana1295 Год назад
గోదావరి ని తెలుగు సినిమాల్లో తీసుకు వచ్చింది anr మూగ మనసులు. అలాగే visakhapatnam, భీమిలి ని తెలుగు సినిమా కి పరిచయం చేసింది కూడా అక్కినేని నాగేశ్వరరావు కుల గోత్రాలు సినిమాలో. ఆవిధంగా, రెంటిని పరిచయం చేసిన ఘనత అక్కినేని దే.
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Exactly 💯 👍
@gayatrivlogs6684
@gayatrivlogs6684 2 года назад
I am from Telangana...I like godavari districts very much...I like to watch all villages videos...I know some villages names like rajolu, amalapuram, athreyapuram,etc....wanted to come and see some villages but ekkada stay cheyyalo thelidu
@GodavariMuni
@GodavariMuni 2 года назад
K meru Dindi Resorts lo Stay Cheyyandi Anni Chuddaniki Baguntundi
@gayatrivlogs6684
@gayatrivlogs6684 2 года назад
@@GodavariMuni ohh ok... Thank you somuch andi 🙏
@saicreations2233
@saicreations2233 2 года назад
You can stay in Rajahmundry
@gayatrivlogs6684
@gayatrivlogs6684 2 года назад
@@saicreations2233 ok andi thank you
@satyanarayanaaddagarla6053
@satyanarayanaaddagarla6053 2 года назад
మేము సహకరిస్తాము
@vinayj3816
@vinayj3816 2 года назад
I am from vizianagaram.. But i love u godavari districts
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk 2 месяца назад
Super bro baga chupincharu e cinema chala istam naku super bro
@GodavariMuni
@GodavariMuni 2 месяца назад
👍👍👍
@anantalaxmi5400
@anantalaxmi5400 Год назад
Plz Aa house ni alage kapadandi mudu thralaku chupinchadaniki, no words to telling about this house thank you for your video అన్నయ్య
@GodavariMuni
@GodavariMuni Год назад
Welcome Sister
@veeraveniveni5019
@veeraveniveni5019 2 года назад
ఆయ్ మేము గోదారోల్లోమేనండి చాల ఆనందంగా ఉందండి.
@GodavariMuni
@GodavariMuni 2 года назад
థాంక్స్ అండి
@mraju342
@mraju342 Год назад
Neenu 3yrs chanti movie ki, chala istam e illu Anna vekatesh and meena anna
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 2 года назад
నేను పుట్టింది కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లా 1977 Nov 17 రాత్రి హేపీ డేస్
@ramjichilakalapudi5792
@ramjichilakalapudi5792 Год назад
మాది కూడా కొవ్వూరు
@sudhakarmatakar5701
@sudhakarmatakar5701 Год назад
Old is gold ani anduke peddalu Annapurna. appsti engineers eppudu leru🙏🙏🙏👌👌👌
@durgaraom6305
@durgaraom6305 5 месяцев назад
My favourite movie. I like this place
@GodavariMuni
@GodavariMuni 5 месяцев назад
👍👍👍
@pixelguru6448
@pixelguru6448 Год назад
Bayya మీరు లొకేషన్ చూపించేటప్పుడు మూవీ లోని pics పక్కన display చేయండి చూసేవాళ్ళకి ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.
@GodavariMuni
@GodavariMuni Год назад
సరే బ్రో
@nayanikamaths1563
@nayanikamaths1563 Год назад
ma west godavari zilla lo unna anni ullanu chupisthunte chala happy ga undi memories anni gurtu vasthunai
@mannemanikyam9450
@mannemanikyam9450 2 года назад
Annaya mee chala chala thanks చెప్పాలి 🙏🙏🙏 mari makosam time thisukoni చూపించారు🙏
@kousalyaboppi6121
@kousalyaboppi6121 2 года назад
Very happy to see this beautiful house 🏡 👌🙏🏻👌🙏🏻👌🙏🏻👍
@gsuvarna9256
@gsuvarna9256 2 года назад
మాకు కొత్తగా పెళ్లి అయింది మా హుజ్బెండ్ నేను చూసిన ఫస్ట్ సినిమా ఇది
@kalad7565
@kalad7565 2 года назад
Aalekkana eepaatiki mee ammayiki kuda pelli aipoiundale 🤔
@gsuvarna9256
@gsuvarna9256 2 года назад
లేదు
@rampanigamingtelugu6476
@rampanigamingtelugu6476 2 года назад
గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం నేను గోదావరి జిల్లా అమ్మాయి నీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఎవరైనా అమ్మాయిలు ఇష్టం వుంటే కామెంట్ చేయండి
@supriyam7367
@supriyam7367 Год назад
Super enttabaguddi neacher badalu unna venttanapotayi anttabaguddi beatifull weather
@shathalasrikanth
@shathalasrikanth 2 года назад
సూపర్ అండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి ఇంకా మీరు
@GodavariMuni
@GodavariMuni 2 года назад
మీ అందరి support ఇలానే ఉంటే చేస్తూనే ఉంట bro
@shathalasrikanth
@shathalasrikanth 2 года назад
@@GodavariMuni epudu untadi.anaya .I like godavari district
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks bro
@parameshwaranishetty4254
@parameshwaranishetty4254 2 года назад
Yes beautiful places 🎉💐
@ysnmurthy6820
@ysnmurthy6820 2 года назад
ఎన్నెన్నో అందాలు part of the song shooting was done in our village Kesanapalli canal
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Ho k Sir మాకు తెలియలేదు ఈ సారి వచ్చి ఆ కెనాల్ తీస్తాం sir
@GodavariMuni
@GodavariMuni 2 года назад
@Mana Raithu bidda palakollu Bro
@raghucharukesi8289
@raghucharukesi8289 2 года назад
Thanks for beautiful vedio
@machavarapuvenkataramana2426
@machavarapuvenkataramana2426 2 года назад
బ్రో... నువ్వు పలానా సినిమా ఇక్కడ తీశా రంట... అని చెప్పడం కాదు!ఈ ఇంట్లో ఈ సీన్స్, ఆ తోటలో ఆ సీన్స్,.. ఆలా వివరంగా చెప్పు!ఎందుకు? కష్ట పడుతున్నా వు!మాకు ఏమి అర్ధం కావడం లేదు. ఇకనైనా వివరించి చెప్పు. Ok👍👍👍
@jaijambavantha
@jaijambavantha Год назад
Yes , same feeling bro, Starting lo okato chebutaaru tarwata complete ga divertion
@sheiksayyedali1841
@sheiksayyedali1841 2 года назад
Godavari ❤️ districts, Super bro..
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks bro
@mekalasrinivasreddy4445
@mekalasrinivasreddy4445 2 года назад
మంచికి మర్యాదకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు మా తెలంగాణాలో ఇలాంటి ప్రకృతి గల గ్రామాలు లేవు
@techupdates7740
@techupdates7740 2 года назад
Venkatesh kanna gurtundho ledho kaani nu mathram maamku Chupinchav tq bro
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks bro manchi compliment echaru
@csindhu4870
@csindhu4870 Год назад
Thank you thamudu in that man hi mandavalu chupisthunav Godhavari districts anti chala. Chala isthmus👌👌👏
@GodavariMuni
@GodavariMuni Год назад
Welcome Sister And thanks your support
@jalpanaroy6175
@jalpanaroy6175 2 года назад
Chala bagundi.Thank q.
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 6 месяцев назад
హాయ్, ముని అన్న, ఇప్పుడే కొత్త వీడియో చుసాను మలి,పాత, వీడియో చుసాను చాలా బాగుంది, ఇల్లు అయితే చాలా బాగుంది అయన, బాగా వివరించారు, వీడియో బాగుంది, మాది కూడా తూర్పు గోదావరి జిల్లా మండపేట మాది నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@GodavariMuni
@GodavariMuni 6 месяцев назад
👍👍👍
@chandhrasekhar6430
@chandhrasekhar6430 2 года назад
I'm from odisha but naku chala istam godavari jilla naa life lo vakasarieyina chudali
@omsairam3846
@omsairam3846 2 года назад
Wonderful house I like East west Godavari
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanku thanku andi
@andesurya9368
@andesurya9368 2 года назад
I Love Godavari jillalu
@Something_creats_by_me_Tejasri
@Something_creats_by_me_Tejasri 2 года назад
Village name
@Maharjaathak
@Maharjaathak Год назад
ఏమో కానీ మీరు చేసిన ఈ వీడియో చూ చూ చూ ...... చూటింగ్ బాగుంది
@GodavariMuni
@GodavariMuni Год назад
థాంక్స్ అండి
@katarisuresh5985
@katarisuresh5985 2 года назад
Nice 👍👌
@mudragadasurya5425
@mudragadasurya5425 2 года назад
Naku godavari jilla videos chala istam
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 года назад
Beautiful architecture achha telugu godavari logillu
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thank u madam
@aswiniram6013
@aswiniram6013 Год назад
Superrrr bro
@om-jr6cm
@om-jr6cm 2 года назад
Super 👑house royalty never end
@vijayadurga8257
@vijayadurga8257 2 года назад
Super video chala bagundi
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks madam
@nareshkandalla8295
@nareshkandalla8295 2 года назад
ఇంద్ర సినిమా లో ఇంద్రా భవనం చూపించండి బ్రో
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 2 года назад
Excellent house.....
@neelimameegada9522
@neelimameegada9522 Год назад
Excellent👏
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 Год назад
Super manduva house maintenance also super..
@mahalakshmibade3782
@mahalakshmibade3782 Месяц назад
Background music భయంకరంగా ఉంది పైగా మాటలుకన్నా music sound ఎక్కువుగా ఉంది. పై ఫ్లోర్ చూపిస్తుంటే మీనా అక్కడ కూర్చుని ఉంటుంది ఆప్పుడు ఇద్దరు కార్మికులు చూస్తారు అలా లోకేషున్ కి తగ్గట్టు సీన్లు చూపిస్తే బాగుండేది
@GodavariMuni
@GodavariMuni Месяц назад
Ha avunu andi appatlo naku sariga avgahaba leka adi pettanu
@sastrysarikela2457
@sastrysarikela2457 2 года назад
Thank you brother. I feel that I’m there with while shooting.
@telugunewsong543
@telugunewsong543 25 дней назад
Nice video nenu eppudu Andhra chudale.
@prasadduggina7688
@prasadduggina7688 Год назад
Your effort is great thanks
@madanuvelangini563
@madanuvelangini563 2 года назад
సీత రామయ్య గారి మనవరాలు సినిమా ఇంటిని చూపించగలరా
@GodavariMuni
@GodavariMuni 2 года назад
K sir
@srinivasnodagala1722
@srinivasnodagala1722 2 года назад
Yes
@kalad7565
@kalad7565 2 года назад
Movie lo ee inti ki sambandhinchina scenes clippings kuda petti unte bagundedhi
@LOKESH.G5
@LOKESH.G5 2 года назад
Nice
@sangemradhakrishnamusicand1490
@sangemradhakrishnamusicand1490 2 года назад
చంటి సినిమాలో మీరు చూపించినవి ఏమి కనపడలేదు సినిమా మొత్తం హౌస్ సెట్ రామనయుడు స్టూడియో లో చేసిందే కావాలంటే మీరు మళ్ళీ సినిమా చుడండి తైలం పెట్టి తాళం పట్టి అనే పాట మాత్రం ఇక్కడే ఇంటివెనకాల తీసినట్టు ఉంది మరియు కొన్ని ఫైట్ సీన్స్ అంతే
@kalad7565
@kalad7565 2 года назад
Paavuraniki panjaraniki song thesiuntaremo anukuntunna 🤔
@ranit5318
@ranit5318 2 года назад
Ma vuri vuntundi kesanapalli gudapalli
@chandoo267
@chandoo267 2 года назад
Raviteja chanti movie ki use chesaru venkatesh ko kadu wrong info
@pkiran3165
@pkiran3165 2 года назад
లేదు ఈ ఊరిలో చంటి మూవీ లో కొన్ని సీన్స్ తీశారు ఆ ఊరివాళ్ళం మాకు తెలీదా?రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు కాకపోతే ఇల్లు మొత్తం సినిమాలో చూపించలేదు అంతే
@aranidevidraju8816
@aranidevidraju8816 2 года назад
ఆ లాంగ్వేజ్ లోనే మధురం ఉంటుంది
@raninerella7480
@raninerella7480 Год назад
Entha super ga unde home Ela undalali na dream house 😊😊😊😊😊
@satyanarayananaidu5032
@satyanarayananaidu5032 2 года назад
Super 💗 Great ajob all the best 👍👍👍 brother 🌹
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks bro
@Venkatgcp999
@Venkatgcp999 10 дней назад
Meena garu perfect apted for that character
@jagadeeshjaggu327
@jagadeeshjaggu327 Год назад
కొంచెం‌ మూజ్యూక్ హర్రర్ లాగా ఉంది
@sumalata4648
@sumalata4648 2 года назад
Chala chala bagundi vidio
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks andi
@bhupalreddypervala72
@bhupalreddypervala72 2 года назад
చాలా చక్కగా వివరించారు
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thank u sir
@satyanarayannarayan2344
@satyanarayannarayan2344 Год назад
Super
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 2 года назад
I love ❤ east godavari
@venkateshkolli4442
@venkateshkolli4442 Год назад
Jai victory venkatesh Anna 👌
@joshuavalavala5517
@joshuavalavala5517 2 месяца назад
Nenu chaduvukuna school I like luttukurru my village❤
@GodavariMuni
@GodavariMuni 2 месяца назад
👍👍👍
@kamakshi3722
@kamakshi3722 Год назад
మాది కూడా గోదావరి జిల్లానే అండీ
@SaiKrishna-cw7et
@SaiKrishna-cw7et 10 месяцев назад
Anna meeku hatsafe golden janaration old days ilke your videos
@GodavariMuni
@GodavariMuni 10 месяцев назад
Thanks your Valuable Comment sir
@mahesh498
@mahesh498 Год назад
I iam from guntur i like this gidavari villeges
@sarmavk9914
@sarmavk9914 2 года назад
Thanks brother
@sujathasujji5238
@sujathasujji5238 2 года назад
Vooru chala bagundhi anna illu adhe na anna meena ku function kuda akkadene chesindhi
@santhisreepaturu7085
@santhisreepaturu7085 2 года назад
Wow excellent video 👌👍
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks madam
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 2 года назад
Super muni garu
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks andi
@rachagarlasujatha5162
@rachagarlasujatha5162 2 года назад
Super house
@bdl1tv
@bdl1tv Год назад
Good visualization superb
@GodavariMuni
@GodavariMuni Год назад
Thank u sir
@Venkeyvenkat0205
@Venkeyvenkat0205 26 дней назад
House super ga undi
@GodavariMuni
@GodavariMuni 26 дней назад
👍👍👍
@sureshannapureddy8628
@sureshannapureddy8628 2 года назад
Really super
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thank u very much sir
@durgalakshmi2498
@durgalakshmi2498 2 года назад
This is Lutukuru my school kuda ekkada
@pillaprasadksbbigfan4666
@pillaprasadksbbigfan4666 2 года назад
Ohh avuna nenu ninnu chusanu okasari
@sreekanthbrao5195
@sreekanthbrao5195 2 года назад
Maadhi telangana,kaani meegodavari chusthe chala anandham anipisthadhi
@jyothinageswararao5246
@jyothinageswararao5246 2 года назад
వీడియో చాలా బాగుందండి ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని ఆశిస్తున్నాను. ఒక మంచి వీడియో చేసినందుకు మీకు నా ధన్యవాదములు.
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Thanks your support madam
@VictoryVijay1808
@VictoryVijay1808 2 года назад
Big Fan of VENKY MEENU ❤️
@srivalli6192
@srivalli6192 2 года назад
Nice video. Kaani background music valla aa inti ownergaru cheppinavi sarigga vinapadatledu. Aa music lekuntena bavuntundi anipistundi.
@lalithabaggu6514
@lalithabaggu6514 2 года назад
Meru movie lo aa seen chupinche house lo a place chupinchavalsindi , apudu maku intrest ga utadi bro,,,, enka aa cheruvu chupinchaledu,,, naku elanti houses estam,,,, edhaina e sare elanti movie ki sambhadinchina houses shoot chesthunapudu movie lo seen kocham chupisthy better ,,,,
@GodavariMuni
@GodavariMuni 2 года назад
Kachitham ga sir Thanks your Suggestion
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 2 года назад
మమల్ని 1992 లోకి తీసుకెళ్ళారుగా
@GodavariMuni
@GodavariMuni 2 года назад
థాంక్స్ అండి బాబు మీ మాటకి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను
Далее
'Matru Devo Bhava' Actress Madhavi in Anveshana - TV9
35:24
Будни в пекарне. Часть 8
0:58
Просмотров 2,5 млн