Тёмный

gokarna vlog Telugu series 4 | సంపూర్ణ నారాయణ బలి | narayanbali  

SWADHARMAM
Подписаться 139 тыс.
Просмотров 35 тыс.
50% 1

సంపూర్ణ నారాయణ బలి ప్రయోగం ఈ వీడియోలో చూపించడం జరిగింది..
అసలు ఈ నారాయణ బలి ఎందుకు చేస్తారు,?
ఈ నారాయణ బలి వలన ప్రయోజనం ఏమిటి ?
ఈ నారాయణ బలి ఎప్పుడు చేయాలి ?
ఈ నారాయణ బలి ఎవరు చేయాలి ?
ఈ నారాయణములు ఎక్కడ చేయాలి ?
నారాయణ బలిలో ఏమేమి చేస్తారు ?
నారాయణ బలికి ఎంత ఖర్చవుతుంది ?
నారాయణ బలికి నియమములు ఏమిటి ?
పూర్తి వివరాలతో శశాస్త్రీయంగా మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి..

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@mohanpalaparthi49
@mohanpalaparthi49 Год назад
చాలా ఉపయోగకరమైన విషయం ధన్యవాదాలు గురువు గారు
@sambanabhavani7876
@sambanabhavani7876 Год назад
Use full message thanks for informing guruvugaru
@shivpriya626
@shivpriya626 Год назад
Thank you so much 🙏🏻 I am searching from long time this type of video
@pulimamidibhaskar
@pulimamidibhaskar Год назад
గురువు గారికి నమస్కారములు చాలా బాగా వివరించారు నా సందేహం దంపతులే చేయాలా,ఒక్కరైనా చేయవచ్చా తెలుపగలరు
@raghuram1211
@raghuram1211 Год назад
Very useful video...with clear info.
@sreenivasasarmar8748
@sreenivasasarmar8748 2 года назад
నమస్కారం గురువు గారు. మంచి విషయాలను తెలిపారు. ఖర్చు వివరాలను చేయించిన వారి వివరాలను తెలుపగలరు. చిన్న సందేహం క్షమించగలరు. త్రిమూర్తులకు శ్రాధ్ధ కర్మ చేయవచ్చా. వివరంగా తెలుపగలరు
@sreepradyumna
@sreepradyumna Год назад
నారాయణ బలి గరుడ పురాణం లో చెప్పబడింది.... ప్రామాణికమైన ప్రక్రియ
@vvnsastrysastry4472
@vvnsastrysastry4472 Год назад
​@@sreepradyumna 😮
@jayaputti2501
@jayaputti2501 Год назад
నమస్కారం అండి మీ వీడియో చూసినాను చాలా భాగ ఉంది చాలా మంది కి ఉపయోగ పడుతుంది ధన్యవాదములు చిన్న విన్నపం నాకు సంతానము లేదు నేను ఆత్మ పిండ ప్రదానం అక్కడ చేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు
@psureshbabumedical2161
@psureshbabumedical2161 Год назад
మీరు నాకోసమే వీడియో చేసినట్లుంది మా కుటుంబములో మా తాత మా తండ్రి. బాబాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ప్రయాచిత్తం ఏమి చేయాలో మాకు మీ వీడియో ద్వారా అర్ధం అయింది
@madh02
@madh02 11 месяцев назад
Thank you for valuable information, may I know how days this ritual done with us.
@seetaramprasad9919
@seetaramprasad9919 Год назад
Guru Gariki Namaskramulu
@kavithadevathi8850
@kavithadevathi8850 Год назад
Ayya bramhanulaku matrame cheyistara aavarina cheyacha
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 2 года назад
బ్యాక్ గ్రౌండ్ లో music లేకుండా చూడండి
@devarajpream3219
@devarajpream3219 4 месяца назад
🙏🙏🙏
@busaganilalimohan3470
@busaganilalimohan3470 Год назад
Ma pitrudevathalu amma, nanna photos inka chanipoyenavaati photos tisukuvellala cheppagalaru, inka entha kharchu avuthundi, cheyadagina danalu cheppandi suvarnadaanam chala cost kadandi
@dsb3958
@dsb3958 Год назад
Enta karchu avutundi? Evarini contact cheyyali🙏
@nanduvardhangoud
@nanduvardhangoud Год назад
Money enta avutundi
@AP02Wander
@AP02Wander 24 дня назад
pelli kani valu alane father and mother vunavalu cheyacha e pooja
@swapnasrinaidu5541
@swapnasrinaidu5541 Год назад
Namasthe andi🙏moksha narayana bali pooja ela cheyyali?? Aa pooja ki emi samagri kavali cheppagalara please..
@snbandari608
@snbandari608 Год назад
namasthe.guruvu garu Naku devudi punakam vasthadi Mari keshakandanam ala Sami konchem am cheyyanu cheppandi
@seethak3936
@seethak3936 Год назад
Mahayana Bali pendulum epoidi cheyali koncham vivarinchandi
@KalyanS-p5k
@KalyanS-p5k Год назад
బ్రాహ్మణేతరులు నారాయణ బలి చేయవచ్చా, దయచేసి చెప్పగలరు
@gampalavenkatesh1588
@gampalavenkatesh1588 Год назад
ఏ రోజు చేయించుకోవాలి
@umasankarasastrysastry2083
@umasankarasastrysastry2083 Год назад
అప్పుడు చేసారుస్వామి. నారాయణబలి
@busaganilalimohan3470
@busaganilalimohan3470 Год назад
Appu chesi chepinchavacha, endukante maku dabbu ledu kani pitru runam tirchukovalani vamsam abhivruddi kavalani aasha
@lakshmianna6942
@lakshmianna6942 2 года назад
Adress cheyppa galaru ledies che yavachaa amount adress thelapandi yemaina saamaan theesuku veyllaalaa
@vivekanand95
@vivekanand95 Год назад
మీరు చేసిన వీడియో బాగుంది..కానీ మధ్య లో music తల నొప్పి గా ఉంది
@svsprasadsripathi7993
@svsprasadsripathi7993 Год назад
Ayya ee kriyalu Anni money tho kudukunnavi sava dahanamu cheyyatamu kasatamu gaa vunna days lo ivanni kasatamu sir.
@slpadmavathiummethala478
@slpadmavathiummethala478 Год назад
🙏guruvugaru memu madhwas andi కరోనా సమయంలో మా బావగారు పోయారు ఆ కర్మ లు అన్నీ మా మేనల్లుడు చేశాడు (బావా గారి తమ్ముడు) మా వారు ఆసుపత్రి లో ఉన్న అందున మళ్లీ మా వారు నారాయణ బలి చెయ్యాlaa గురువు గారు చెప్పండి
@padmaallanki8603
@padmaallanki8603 Год назад
E Puja chanipoinaka nne days ki cheyali
@vamsisankuratri163
@vamsisankuratri163 Год назад
Ee varnam vallu aina chesukovacha? (Caste..!)
@SWADHARMAM
@SWADHARMAM Год назад
ఎవరైనా చేసుకోవచ్చండి.. ఎవరి తల్లిదండ్రుల కొరకైనా మోక్షం కొరకు చేయవచ్చు
@saikrrish6529
@saikrrish6529 Год назад
Anna gokarnam lo satriyanga pinda pradhanam Ela nirvarthinchali evaraina vunara
@SWADHARMAM
@SWADHARMAM Год назад
నేను వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టాను కదా నాన్న వాళ్లకి ఫోన్ చేసి అడగండి
@prahladhasarmakondur3399
@prahladhasarmakondur3399 Год назад
​@@SWADHARMAMఅయ్య నమస్కారం, yentha karchu avvuthundi cheppandi sharma గారు, యెందుకు antey నేను అప్పుల్లో ఉన్నాను, santhanam kooda లేదు, ma అమ్మ గారు ఆత్మ హత్య chesukunnaru, అయ్య 🙏plzz amount yentha avvuthundi, నాకు వివాహం ayyi 10yrs avvuthundi, kani thinataniki kooda chaala kashtanga ఉన్నది, dhaanalu teesukuntunnanu, pyga నాకు శ్రీవిద్య deeksha kooda ఉన్నది andi, అయ్య plzz yentha karchu avvuthundi cheppandi sharma గారు, me సమాధానం కోసం యెదురు choosthanu andi, ఉంటాను andi నమస్కారం
@Bhakthitatvam
@Bhakthitatvam Год назад
నారాయణ బలి కార్యక్రమానికి ఎంత డబ్బులు అవుతాయి... పూజ సామాగ్రి అక్కడే ఇస్తారా లేదా మనం tiskuvelladama, అలాగే బ్రాహ్మణులకు భోజనం వసతి కల్పిస్తార చందు గారు తెలియ చేయగలరు...
@amarendrag1178
@amarendrag1178 Год назад
Aa background music karna khatorangaa undi.
@omkaromkar3516
@omkaromkar3516 Год назад
ఇంతమంది కామెంట్ చేస్తే మీరు ఎవరికీ రిప్లై ఇవ్వలేదు
@vani9653
@vani9653 6 месяцев назад
మా అమ్మ గారు పరమపదించి యాబై సంవత్సరాల ఇవుంటుంది్ మా నాన్న గారు వున్న రు కుంటివారు ఆయన ఈపూజ చేయగలరా లేక ఆయన బదులు వేరేవాళ్ళతో చేయించి వచునా నాన్న కు ఇద్దరు మగపిల్లలు వున్న రు నేను వాళ్ళ అమ్మ యిని ,అల్లు డు చేయవచ్చు న తెలియపరచండి గురువు గారు
@gopalakrishnamurthy7862
@gopalakrishnamurthy7862 Год назад
Back ground music disturbing 😢
@srct4440
@srct4440 2 года назад
వెనకాల ఆ మ్యూజిక్ లేకుండా ఉంటే బాగుండేది. తీసివేయగలిగితే తీసేయండి.
@sriramojusivaramakrishna8862
Swamy mimmalni okasari kalavali yela swamy ,nenu untunnadi hyd.
@sreepradyumna
@sreepradyumna Год назад
main temple nunchi enta duram lo tamra parni nadi..... google map lo dorakata ledu
@SWADHARMAM
@SWADHARMAM Год назад
just opp ante 10 feet
@vsjanakaja1818
@vsjanakaja1818 Год назад
Guruvu garu enerojulucheyslo telapagalaru
@cherrycharan3978
@cherrycharan3978 Год назад
Ayyagaru entha manchi information maku andincharu kinda unna comments ki reply Este daniki purthi sardhakatha chekurutundi
@sunilkumar-rw8fd
@sunilkumar-rw8fd Год назад
Yekkada chestaru adi cheppadam ledu chala mandi adugutunnaru kani meru cheppadam ledu swami garu
@patlolakiran1611
@patlolakiran1611 Год назад
Back ground music is disturbing ur voice
@NageswaraPNAcharyRaoPNAchary
@NageswaraPNAcharyRaoPNAchary 22 дня назад
స్వామి ఎక్కడ చేశారు ఎంత ఖర్చవుతుంది స్వామి వారిని ఫోన్ నెంబర్లు వివరాలు ఇవ్వండి
@chennamsettyramana479
@chennamsettyramana479 Год назад
November 2023 a date lo pooja chesthe baguntundhi
@rajap1005
@rajap1005 Год назад
నమస్కారం స్వామి. నా చిన్నతనం లో మా నాన్నగారు కాలం చేశారు(అసాధారణ మరణం). ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమం లో జరిపించే త్రిపిండ శార్థం, పిండ ప్రదానం లాంటివి అవివాహితులు చేయవచ్చా?? అలానే పిత్రుదోష నివారణ పూజ కూడా ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమంలో భాగంగా చేస్తారా?? TIA స్వామీ 🙏🙏🙏
@rajanim1930
@rajanim1930 8 месяцев назад
Thandi vunnavaru cheyakidadanta kada guru
@vsjanakaja1818
@vsjanakaja1818 Год назад
Guruvugaru dayachese entha karchu owthundo telapagalaru
@sampathsharma872
@sampathsharma872 Год назад
మాకు అక్కడి అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టగలరు
@satyasantosh3351
@satyasantosh3351 Год назад
Sir maku address kavali
@CosmicGamingYT
@CosmicGamingYT 2 года назад
Narayana bali karchu yentha avuthundi
@bairivenkatasai523
@bairivenkatasai523 Год назад
శాస్త్ర యుక్తంగా చేసే ఆచార్యుల ఫోన్ నంబర్ వుంటే పెట్టండి
@vyasoruganti54
@vyasoruganti54 2 года назад
The priest address phone number expenditure for narayanabali who all can do this and to whom please
@kavithadevathi8850
@kavithadevathi8850 Год назад
Evanni cheyataniki amount anta tisukuntaru vivrinchandi
@kapilavai1699
@kapilavai1699 Год назад
స్వామి అక్కడ వారి ఫోన్ no వివరాలు తెలుపగలరు
@khammampatisrinu7400
@khammampatisrinu7400 Год назад
త్రయంభకం వెళ్ళమని చెప్పండి అక్కడ 3రోజులు నారాయణ నాగబలి పూజ అద్భుతంగా చేస్తారు.మీరూ చుపించే చిత్రం త్రయంభకం దేవాలయానీకి సంబంధంచినది. గది అలవెన్స్ +భోజనం అన్నీ వాళ్లే ఏర్పాట్లు చేస్తారు . మన ఇండియాలో అంత అద్భుతంగా ఎక్కడ కూడా చేయరు. గజకర్ణ గోకర్ణ కూడ లో కూడా అంతా అద్భుతంగా చెయ్యరు చెయ్యలేరు! మరియు ఫలితం కూడ తొందరగా వస్తుంది
@malyadrikovi4624
@malyadrikovi4624 Год назад
How much cost of it
@sradhamultikendr1908
@sradhamultikendr1908 2 года назад
ఈ నారాయణ బలి ఆడవారు చేయవచ్చున
@busaganilalimohan3470
@busaganilalimohan3470 Год назад
Sir eppudu cheyinchali ante maraninchinavari thidhi roju kaani, samvastaram lopu ga kani leka konni samvastaralu jarigipoyena parleda, leka amavasya thidhi roja plz 🙏 cheppagalaru, ma amma garu 8 months ayyindi kalam chesi, nanna garu 16 yrs ayyindi, babai, annayya, eddatu oke samvastaram lo 6 months gap lo kalam chesaru sontha thandri koduku apamruthyu dosame kada chinnannaku 55yrs, annayyaku 36yrs, eppudu one yr complete ayyindi, ma ammagaru chanipoyaru anduku moksha narayana bali chepistey manchidannaru anduku mimmali aduguthunnam
@bharathibudati7330
@bharathibudati7330 Год назад
నమస్కారం అండి మేము నారాయణ బలి పూజచేయాలి అండి మీతో పూర్తిగా ఫోన్ ద్వారా మాట్లాడాలి అండి దయచేసి గమనించగలరు మీ ఫోన్ నెంబరు ఇవండీ సార్ మావారు నేను పూర్తిగా గోకర్ణం వెళ్ళటానికి తెలుసూకొవాలి అండి 🙏 నేను మావారు వేళితే సరిపొతుందా లేక మా పిల్లల ను కూడా తీసుకుని వెళ్ళాల పిల్లలు పెద్దవాళ్ళు అండి ఉద్యోగాలు చేస్తున్నారు దయచేసి చెప్పండి ఈ కష్టాలా నుంచి కాపాడండి 🙏
@gopinadh2344
@gopinadh2344 Год назад
Ganesh joglekar varidi phone number unte telupagalaru.
@SWADHARMAM
@SWADHARMAM Год назад
description lo undi
@vvnsastrysastry4472
@vvnsastrysastry4472 Год назад
​@@SWADHARMAM14:06
@swarnakumari8414
@swarnakumari8414 9 месяцев назад
😮​@@vvnsastrysastry4472
@thogitisrinivas839
@thogitisrinivas839 Год назад
Nakul mi nembar pampandi
@busaganilalimohan3470
@busaganilalimohan3470 Год назад
Danalu chese stimathalenivaru
@Little-Fun
@Little-Fun Месяц назад
Memu pooja cheinchukovali Sep 2nd 2024, Contact number ivvagalara guru garu.
@bojanapallinagarameshkumar4305
Mee number maku teliyacheyagalaru
@nareshgosika4323
@nareshgosika4323 Год назад
Mi Mobil number chepthara guruji garu
@rajeshdubakala1139
@rajeshdubakala1139 2 года назад
Sir mee phone number emaina pampagalara
@sriveeradevipranavi
@sriveeradevipranavi Год назад
Mee mobile number
@sandhyakrishna2993
@sandhyakrishna2993 Год назад
How much to perform Narayanabali
@veldirajamouli7475
@veldirajamouli7475 3 месяца назад
Me phone number iyandi
@mamindlayadagiri5593
@mamindlayadagiri5593 Месяц назад
Memu Hyderabad lo untamu 2024 2 nd October roju moksha narayana bali pooja cheyali anukuntunnamu Mee phone number evvandi pantulu memu modati sari vastunnamu
@dcdcr
@dcdcr 13 дней назад
​@@mamindlayadagiri5593 Chesara sir pooja If yes please give details
Далее
Why is it different from what I thought?
00:15
Просмотров 1,5 млн