ముందస్తు క్షమాపణ .. ఇతర వర్గాల వాళ్ళు చదువు రంగంలో ఇతర రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ఉంటే మన . ఆదివాసీ సమాజంలో నేటి యువతరం మాత్రం అందరూ songs తీయడంలోనే నిమగ్నం అవుతున్నారు తీయండి తప్పు లేదు మిమ్మల్ని కాదనడం లేదు కానీ ఇదే జీవితం లా తీసుకోవద్దు విద్య రంగంలో రాణించాలి.... ఆశ్చర్యం ఏంటంటే నేడు చదువుకునే 10 12 స్టూడెంట్స్ కూడా అర్థం పర్థం లేని songs తీస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు Nice బాగుంది అని మాట వరుసకు చెప్తే Thank u అంటారు కానీ నిస్వార్థంగా సమాజం గురుంచి మాత్రమే ఆలోచించి చెప్తున్న దయచేసి తప్పుగా అనుకోవద్దు ... nice... Song Bt... focus on Education Society also
@@RAMJIFILMSమిత్రమా మీ రంగాన్ని తప్పు అనడం లేదు కానీ చాలా మంది యువత ఇందులోనే నిమగ్నం ఐ ఉండడం సరైంది కాదు అంటున్న విద్య రంగంలో కూడా మన ఆదివాసీ సమాజం ముందుండాలి అనేది నా విజ్ఞప్తి