పెళ్లి చేసి చూడు,, ఇల్లు కట్టి చూడు,, ఇది ప్రాచీన సంప్రదాయం ఇప్పుడు సంప్రదాయం,,,, ప్రకారం మన బంజారా జాతి,, వకప్పటి,,సంప్రదాయం,,, ప్రకారం యవత్ బంజార ప్రపంచం అంతా గర్వించ దగ్గ గొప్ప పాట,,,, యతడు కావే ధనియా ధనియా,,, అనే భావం చాలా ప్రాచీన మైనది,,, ఇది చాలా మందికి తెలియదు కానీ ఆడవాళ్ళఅందరూ కలసి,, పెళ్లి కుమారుడికి,,, పరిహాసం అడే పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది ప్రతి వక్క పలుకులు వినసొంపుగా అధ్బుతంగా ఉంది,, fish Vinod ఛాల చాలా అధ్బుతంగా పాటను పాడిన పాట, మరియు నటించి,,,, ప్రేక్షకులను అమితంగా దగ్గర అయ్యాడు,,,, fish Vinod Kumar కి నా హృదయ పూర్వక ధన్య వాదాలు ముఖ్యంగా కెమెరా పనితనం బాగుంది,,shoot జరిగిన ప్రాంతం చాలా బాగుంది నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు,,,🥰❤️👍👍🥰👌💯💯💯
నవ రసాల్లో ఇదో ఒక రకం & అంతరించిపోతున్న బంజార వేషధారణని చాల చక్కగా చూపించారు Superb Anna❤ ఒక love song కి ఏడ్చము, Dj song కి Dance చేసాము but ఈ సాంగ్ చూసినంత సేపు నువ్వుకున్నాను ....😻
Supper vinod anna marichi poina mana banjarala sampradaya patalatho mundhukochi andharini gurthu theppisthunnav anna tq anna elanti marenno patalatho mundhuku ravalani korukuntunna anna 🎉
ఒకప్పటి సాంప్రదాయం ఇప్పటి తరానికి తెలిసేలా ఈ వీడియో తీశారు మన ఫిష్ వినోద్ కుమార్ థాంక్యూ థాంక్యూ అన్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ కొట్టండి. జై సేవాలాల్ జై బంజారా
Andaru cheputhunnaru e song lyrics chala bagundi. Ani kaani naku ardame kaledu. Inka chomcham clarity ga lyrics vunte bagutunnadani ani pinchindi better luck next time
Manisi anna vadu mother mida aslu avadaina song lo comment chesatada... Frnds miru motham dislike kotttandi e song ki dayachesi mother place lo arey name pettedaka