చాలా మంచి సాంగ్,, మీ ఊర్లో ఒక సర్పంచ్ గాని ఒక కౌన్సిలర్ గాని ఇదిగో నా నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేశాను అని వచ్చి ఓట్లు అడుగుతాడ,, కానీ కొంతమంది చేసి కూడా చెప్పుకోరు ఎందుకంటే అది మా బాధ్యత అన్నట్లు ఓట్లు అడుగుతారు వారిని ప్రజలు చులకనగా ,✌️చూసి ఒకసారి ఓడించారు,