Тёмный

Govinda Naamaalu by Gitacharya Sri. LV Gangadhara Sastry 

Bhagavadgita Foundation
Подписаться 71 тыс.
Просмотров 493 тыс.
50% 1

Watch a sneak peak of Making of The World's First Musical Complete Bhagavadgita, a documentary on the inspiring journey of Sri. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
To know more about Bhagavadgita Foundation, visit our official website :
www.bhagavadgitafoundation.org
Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgitafoundation.org...
To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
visit : www.bhagavadgitafoundation.org...
or Contact us at : +91 9030756555
Follow Bhagavadgita Foundation on:
Facebook : / bhagavadgitafoundation
Twitter : / bhagavadgitafo1
Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
#Gangadhrasastry​ #Bhagavadgitafoundation​ #gita​ #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna

Видеоклипы

Опубликовано:

 

10 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 424   
@ramaiah1316
@ramaiah1316 3 года назад
భక్తి లేని వారికి కూడా భక్తి ని కలుగుచేస్తారు
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
100/currect 🙏👍👍
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 8 месяцев назад
గోవిందా గోవిందా ఓంనమోవేంకటేశాయనమః🙏
@user-km9ue6qy6x
@user-km9ue6qy6x 3 года назад
గౌరవనీయులు శ్రీ గంగాధర శాస్త్రీ గారికి కోటి నమస్కారాలు
@lokendranath5791
@lokendranath5791 2 года назад
GURUBHYONAMAH
@lokendranath5791
@lokendranath5791 2 года назад
PRANAMAMs
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 Год назад
Guruvu gariki pranamalu🙏
@bolaganinageshwarrao3204
@bolaganinageshwarrao3204 6 месяцев назад
గంగాధర శాస్త్రి గారికి కోటి కోటి వందనాలు
@divakarasrinivas
@divakarasrinivas 3 года назад
చాలా బాగుంది శాస్త్రిగారు. నమస్సులు.
@srigowri992
@srigowri992 Год назад
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద హరి గోవిందా గోవింద గోవిందా గోవింద 🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼
@nusum.nagarjunareddy7337
@nusum.nagarjunareddy7337 3 года назад
Miru lokakalyanam kosam puttaru guruvugaru
@nagavarjulachandrasekhar9998
@nagavarjulachandrasekhar9998 3 года назад
మీకు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు నిండుగా, మెండుగా ఉండాలి అని కోరుకొంటు....
@reflection472
@reflection472 3 года назад
వినసొంపుగా ఉంది శాస్త్రిగారి స్వరం🙏
@surendranadhpaladugu319
@surendranadhpaladugu319 3 года назад
గురువుగారు, మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనవి. ప్రతి బడిలో భగవద్గీత బోధించాలి. విద్యావ్యవస్థ సంస్కృతిని ఆధారంగా చేసుకొని ఉండాలి.
@ramaraotattikala4113
@ramaraotattikala4113 3 года назад
మీలాంటి వారు మాకు, మన సమాజానికి అవసరం. అద్భుత గానం తో గోవిందా నామాలు పాడిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ
@MuraliKrishna-uj2hi
@MuraliKrishna-uj2hi 3 года назад
తన్మైంపజేసే గోవింద నామాలు బాగా వినిపించారు 🙏🙏
@satyababukotturu1417
@satyababukotturu1417 2 года назад
Thankyou sir
@kamalakumarinakshatrala4190
అమృతంsir.
@NenumeeGK
@NenumeeGK 3 года назад
🙏🙏🙏🙏 గంగాధర్ శాస్త్రి గారు అద్భుతంగా ఆలాపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏
@noppihari143
@noppihari143 3 года назад
అద్బుతహా .మీలాంటి నుండి ఇంకా రావాలి అని‌కోరుకుంటున్నాము అన్న గారు
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 7 месяцев назад
LV . గంగాధర శాస్త్రి గురువుగారికి సాష్టాంగ నమస్కారం తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@funny123456ify
@funny123456ify 3 года назад
వెంకటేశ్వరస్వామి ఫొటొ ముందు నేల మీద కూర్చుని గోవింద నామాలు పాడితే ఇంక భాగ అనిపిస్తుంది గురవు గారు....మీ గాత్రం అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు ❤💯...ఎమీ అనుకోకండి 🙏
@umabudukuri7539
@umabudukuri7539 3 года назад
గురుగారి కి శతకోటినమస్కారంలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@VadaliBhaskaraswaroop
@VadaliBhaskaraswaroop 8 месяцев назад
🎉 2:43
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Год назад
గాన గంధర్వులు గంగాధర శాస్త్రి గారికి శతకోటినమస్కారాలు
@bhaskarpeddireddy3952
@bhaskarpeddireddy3952 3 года назад
మీరు మాకు దొరకడం మా అదృష్టం గురువుగారు💐💐💐💐💐
@govindavechalapu6957
@govindavechalapu6957 3 года назад
Govinda govinda
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@lokendranath5791
@lokendranath5791 Год назад
Govinda Hari Govinda
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 месяцев назад
Govinda govinda🙏
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 2 месяца назад
గోవిందా గోవింద🫕🙏🌼🌼🌼🌼🌼🍇
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 месяцев назад
నేను రోజు గోవిందనామాలు వింటూ ఓంనమో వేంకటేశాయనమః అని రాస్తున్నాను గురువుగారు నాకు ఈశక్తిని యెళ్ళవేళలా ఆరోగ్యాన్నిఇవ్వమని భగవంతునిప్రార్తిస్తున్నాను 🙏🍇
@ramadeviparvathaneni1006
@ramadeviparvathaneni1006 3 года назад
ఆ వైకుంఠవాసుడు మైమరచి పోతాడు మీ గాత్రానికి🙏🙏మీ మాటలు మీపాటలు వినగలగడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం🙏🙏
@Dharani_sai
@Dharani_sai 7 месяцев назад
సహస్ర కోటి కోటి వందనాలు స్వామి
@trinadhpalani5833
@trinadhpalani5833 3 года назад
మీ గాత్రం ద్వారా మరిన్ని భక్తి గీతాలు మాకు అందించండి సార్... మీకు పాదాభివందనాలు శాస్త్రి గారు..
@lokendranath5791
@lokendranath5791 2 года назад
GURUBHYONAMAH GURUBHYONAMAH GURUBHYONAMAH
@paturulakshmi2601
@paturulakshmi2601 2 года назад
Om namo venkatesaya namaha
@paturulakshmi2601
@paturulakshmi2601 2 года назад
Om namo venkatesaya namaha
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 2 года назад
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా 🙏
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 2 месяца назад
శతకోటి నమస్కారములు గురువుగారికి 🙏
@srigowri992
@srigowri992 Год назад
ధన్యవాదాలు గురువు గారు 🌷🙏🌷🙏🌷🙏🌷 ఈ భజన వింటుంటే గో లోకంలో విహరిస్తూ రాధా మాధవు లను చూస్తున్నట్టు అనిపింసుతుంది ధన్యవాదాలు 🙏🌷🙏🌷 ఇలాగే మీ మధ్య స్వరం తో ఇంకా మంచి వీడియోలు రావాలని కోరుకుందాం.
@anchurikrishnamurthy7108
@anchurikrishnamurthy7108 Год назад
Mee gatramu chala impuga unndi
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
ఆపదమెకులవాడ ఆనాధరక్షక. ......గోవింద. ...గోవింద. ...గోవింద.
@doctoryadagiri9460
@doctoryadagiri9460 2 года назад
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములతో అద్భుత గానం తో గోవిందా నామాలు పాడిన మీకు హృదయపూర్వక అభినందనలు.
@anchurikrishnamurthy7108
@anchurikrishnamurthy7108 Год назад
Govinda hari govinda govinda hari govinda
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Год назад
ఏడుకొండలవాడ వెంకటరమణ. .....గోవింద. ...గోవింద. ...గోవింద.
@gudalalakshmi4082
@gudalalakshmi4082 5 месяцев назад
గోవిందా 🌹🙏🌹👏👏👏👏👏👏👏👏👏🌹🙏🌹గోవిందా 👏👏👏👏👏👏👏🌹🙏🌹గోవిందా 👏👏👏👏👏👏👏🌹🙏🌹🙏
@swathisankisa7608
@swathisankisa7608 3 года назад
అద్భుత గానం గురువు గారు. శత కోటి నమస్కారములు గురువు గారు.
@r.r.raagavendhrra2462
@r.r.raagavendhrra2462 3 года назад
హరే శ్రీనివాస 🙏🙏🙏
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 11 месяцев назад
మీకుశతకోటి నమస్కారములు గురువుగారు 🙏
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 2 года назад
ఏడు కొండల వాడా వెంకట్ రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవింద
@tulasiraokonathala2089
@tulasiraokonathala2089 3 года назад
గాత్రం చాలా బాగుంది గురువుగారు
@bagadilokesh9526
@bagadilokesh9526 2 месяца назад
ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః జై శ్రీమన్నారాయణ విన వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రత్యక్ష ప్రయచ్చ
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 2 года назад
Harekrishna harekrishna Krishna Krishna hare hare... Harerama harerama Rama Rama hare hare..
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 7 месяцев назад
❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి 🙏🙏🙏🙏ఓం గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤❤❤❤❤❤❤❤❤😂 గంగాధర్ శాస్త్రిగారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤🙏🙏🙏
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
ఏడుకొండలవాడ వెంకటరమణ.....గోవింద...గోవింద....గోవింద.
@swamygoud6497
@swamygoud6497 5 месяцев назад
చాలా బాగా పాడారు శాస్త్రి గారు
@landerirajaram5076
@landerirajaram5076 7 месяцев назад
గురు గారు మీకు పాదాభి వందనాలు
@reddaboinakumar6754
@reddaboinakumar6754 3 года назад
ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవిందా
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
ఏడుకొండలవాడ వెంకటరమణ. ......గోవింద. ....గోవింద. ....గోవింద.
@sujatha9285
@sujatha9285 3 года назад
Sir I like ur sweet voice
@rambabukosuru8913
@rambabukosuru8913 2 года назад
గురువుగార్కి పాదాభివందనం
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
ఆపదమెకులవాడ ఆనాధరక్షక గోవింద. .....గోవింద. ...గోవింద హ
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 7 месяцев назад
Naaku namo venkateshaya ani Govinda namami vintu rasunkuntanu roju entho prashanthagauntudi🙏
@user-us1vp7zl6q
@user-us1vp7zl6q 5 месяцев назад
Gangadhar Shastri Shastri voice challenge ishtam... The way you talk is very nice thank you for sharing valuable time to us.
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 месяцев назад
గోవిందా గోవింద🙏🌼🌼🌼🌼🌼🍇
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 2 года назад
ఘట శాల గారు మరలా మీరూపం లో దర్శనం మా ఆద్రుష్టం🙏🙏🙏🙏🙏🙏
@ravis6772
@ravis6772 3 года назад
Swara raga GANGADHARA Govinda pravaaham🙏🙏🙏🙏🙏
@Ravishastry63
@Ravishastry63 3 года назад
గోవింద నీ నామములొక్కక్కదానికీ నా హృదయపూర్వక నమస్కారములు, అట్లే సుశ్రావ్యముగా ఆలపించిన గరళధరస్వామి పేరును పెట్టుకున్న మధురగాయకులైన శ్రీ గంగాధరశాస్త్రిగారికీ హృదయపూర్వక నమస్కారములు.
@subrahmanyamgunturu2171
@subrahmanyamgunturu2171 2 года назад
ఓం నమో వేంకటేశాయ 🙏 అద్భుతమైన సమర్పణ 🙏💐💐💐
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 7 месяцев назад
Naaku manasu Chala bagauntondi rojantha. Om namo venkateshaya namaha 🙏
@ms-kq2ee
@ms-kq2ee 3 года назад
ఘంటసాల గారికి కొడుకుగా పుట్టి ఉండాల్సింది మీరు🙏🙏👏
@whitescorpio4966
@whitescorpio4966 3 года назад
👍 🕉️ ⚛️ ✡️ ☸️ 🔯 🔱 🚩 🙏 🎉 🎊 🎆 నా రా య న శ్రీ గో వి 0 ద
@praveenkoundinya4141
@praveenkoundinya4141 2 года назад
మీ గానంతో తన్మయత్వం పొందాము స్వామి మీకు ధన్యవాదాములు
@nagarjunaparvatha8695
@nagarjunaparvatha8695 3 года назад
Good sir.. we are ready to listen new devotional songs on lord venkateswara
@sumeeet_chandel
@sumeeet_chandel 3 года назад
Shastry ji's voice is so Divine. 🌞🌿
@lokendranath5791
@lokendranath5791 2 года назад
Govinda Hari Govinda Hari Bhakthavathsala Govinda
@nagamanisharma2441
@nagamanisharma2441 3 года назад
No words to express sir really u r great
@bvsmurthy5226
@bvsmurthy5226 3 года назад
EXCELLENT!
@gayatrineti2330
@gayatrineti2330 2 года назад
భగవంతుని వరము గురువుగారు మీరు మాకు లభించుట🙏🙏🙏
@nageswardevg5837
@nageswardevg5837 3 года назад
Excellent Voice.Thank You
@arunakumaradimulam8274
@arunakumaradimulam8274 3 года назад
గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 8 месяцев назад
అనాయేసేన మరణం సునాయేసేన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం కృపయా దేహిమే పరమేశ్వరహః 🙏
@user-oq3oi6rb6r
@user-oq3oi6rb6r 8 месяцев назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏
@mbaalazzhe6569
@mbaalazzhe6569 3 года назад
Excellent👌 నమోవెంకటేశాయ👌👌👌
@praveenreddy9312
@praveenreddy9312 7 месяцев назад
Govinda Hari Govinda... Danyavadalu guruvu garu😊
@divvesaramomprakash8465
@divvesaramomprakash8465 3 года назад
Excellent..Om Namo Vankateshaya...
@Ljirao
@Ljirao 3 года назад
అద్భుతం 🙏🙏🙏
@srinivaskommoju2465
@srinivaskommoju2465 3 года назад
Heart full singing hatsoff gurugaru .
@bnlakshmi5196
@bnlakshmi5196 Год назад
భగవద్గీత గురించి రోజు ఒక శ్లోకం వాటి వివరణ తో ఇస్తే చాలా బాగుంటుంది ...🙏 మీరు ఇప్పటి దాకా చాలా చేశారు ముందుగా వాటి మా అందరి తరుపున మీకు ధన్యవాదములు 🙏
@avrrchakravarthy6216
@avrrchakravarthy6216 3 года назад
🙏 graceful devotion......🙏
@Rewatchprakruthi
@Rewatchprakruthi 3 года назад
Chala manchi panulu chese milantivaru pudthune vundali
@murallemohan5918
@murallemohan5918 3 года назад
Hiii
@patratamadhu2528
@patratamadhu2528 3 года назад
Gangadha Sasty garu always great 👍👍 👍 and apara Gantasa Venkateswarulu
@pavankola4510
@pavankola4510 Год назад
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@venkateswarluk2324
@venkateswarluk2324 2 года назад
భారత దేశ నికి మీరు దొరకండం మా అదృష్టం 🙏 🙏🙏
@veeramallumerikumari6350
@veeramallumerikumari6350 2 года назад
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu 11 месяцев назад
APADAMOKKULAVADA ANADARASHAKA. .....Govinda. ...Govinda. ..Govinda.
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Год назад
APADAMOKKULAVADA ANADARASHAKA. .....Govinda. ....Govinda. ...Govinda.
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Год назад
Adokondalavada venkataramana. ....Govinda. ...Govinda. ...Govinda.
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 7 месяцев назад
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Год назад
ADOKNDALAVADA VENKATARAMANA. ....GOVINDA. ...GOVINDA. ...GOVINDA.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
ADUKONDALAVADA VENKATARAMANA. .....GOVINDA. ...GOVINDA. ...GOVINDA.
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 3 года назад
అకారాది‌క్రమంలో పెట్టి లేనివి కూర్చి ఒక అక్షరానికి ఒక నామం మాత్రమే పెట్టి రికార్డ్ చేస్తే అమృతబిందోపనిషత్ లా సామాన్యులు కూడా కంఠస్థం చేసుకుని పాడుకుంటారు దయచేసి గంగొధర్ గారు అనుకుంటే చేయవచ్చు
@vanajarao6963
@vanajarao6963 3 года назад
Excellent Voice Sir 🙏🙏🙏
@haridev1979
@haridev1979 2 года назад
Sri Srinivasa Govinda's Govinda'Govinda
@lokendranathg
@lokendranathg 7 месяцев назад
GOVINDA GOVINDA GOVINDA HARE GOVINDA
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
APADAMUKULAVADA ANADARASHAKA. .....GOVINDA. ..GOVINDA. ...GOVINDA.
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 7 месяцев назад
గోవిందా గోవింద 🙏
@bolaganinageshwarrao3204
@bolaganinageshwarrao3204 6 месяцев назад
గంగాధర శాస్త్రి గారికి
@lakshmisaladi3071
@lakshmisaladi3071 9 месяцев назад
🍀🙏 Govinda Hari Govinda 🙏🍀
@seethepallivenkatalakshmia388
@seethepallivenkatalakshmia388 3 года назад
Mee ankithabhavamey meeku ,mee family ki raksha sastry garu.
@sasidharbabunarayanabhatla4747
@sasidharbabunarayanabhatla4747 3 года назад
66h6y
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 месяцев назад
గోవిందా గోవింద🙏
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Год назад
APADAMOKKULAVADA ANADARASHAKA. ....GOVINDA. ...GOVINDA. ...GOVINDA.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 года назад
గోవింద. ....గోవింద .....గోవింద.
@Pulihara
@Pulihara Год назад
You are the right person for the post of Chairman SVBC.
@lokendranathg
@lokendranathg 10 месяцев назад
GOVINDA GOVINDA GOVINDA HARI GOVINDA
@hemasriyoutubechannel3685
@hemasriyoutubechannel3685 3 года назад
గోవిందా గోవింద గోవిందా హరి గోవిందా
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 5 месяцев назад
ఓంనమో వేంకటేశాయనమః🙏
@shanmukha2007
@shanmukha2007 3 года назад
Govinda Govindaa
@lokendranathg
@lokendranathg Месяц назад
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 месяцев назад
ఓంనమోవేంకటేశాయనమః🙏🌼🌼🌼🌼🌼🍇
Далее
#kikakim
00:23
Просмотров 8 млн
Sri Krishna Bhajana by LV Gangadhara Sastry
6:23
Просмотров 209 тыс.
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31
Bhagavadgita Foundation AV - 2024
6:54
Просмотров 2,5 тыс.
Stray Kids "JJAM" M/V
3:20
Просмотров 1,7 млн
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 68 млн
Молодой Платон - МОЯ ДЕВОЧКА
2:29