Dsc అభ్యర్థులు గ్రూప్ 2 అండ్ 3 కి ప్రిపేర్ స్ట్రాటజీ చెప్పగలరు సార్.. ఎందుకంటే డీఎస్సీ syllabus ki groups ki సంబధం లేదు దరిద్రులు డీఎస్సీ postponed చెయ్యమంటే చెయ్యకుంట ఆగం పట్టించారు!!
నమస్తే అశోక్ సార్... గ్రూప్1లో జీవో నెంబర్ 29 తెచ్చి అనగారిన వర్గాల నిరుద్యోగులు నిండా ముంచారు. కొన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చి మెయిన్స్‌కు ఎంపిక చేశారు... ఈ అంశాలపై కోర్టుకు వెళ్లే ఛాన్స్ లేదా సార్..? ఒకసారి పరిశీలించి క్లారిటీ ఇవ్వండి సార్.
Sir please replay naadi degree 4th sem practicle okati obsent padindi 6th sem rasetappudu backlog fee kattaledu ippudu malli 2025 june lo exams appudu rasukovalanta nenu oct lo pade groups ki apply chesukovacha naa cirtificate july ending lo compalsary ga vasthunddhi😢😢😢
Sir group2 preaparation start chesetappudu okka subject purthiayaka inko subject chadhavala leka konni konni hour's ki all subjectski time table set chesukoni prepare avvala sir ela chadhavali sir
Sir andariki telisina jobs gurinche cheptara sir art and craft vallani pattinchukora sir miru kuda dsc lo art jobs pillalaki art avasaram leda sir koncham mavi kuda chudandi sir plz