యువతరం అంటే భయం లేకుండా పోతుంది రాజకీయ నాయకులకు రాజకీయం కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నారు తప్ప యువతరం భవిష్యత్తు కోసం కాదు మన పోరాటం అంటే ఏందో చూపించాలి యువతరం అంటే భయం ఉండాలి నాయకులు అందరం ఏకమైతే నే నాయకులకు భయం ఉంటుంది లేకుంటే మన భవిష్యత్తు లేకుండా పోతుంది
Baga aindhi meeku manchinga brs govt untey e sari meeku option undhe kcr late chesina asdyani susadyam chesevadu revanth Reddy govt lo entha mandi Reddy ministers unnaru yentha mandhi bc sc ministers unnaru friends okka intlu ok tandri nalugu pillalanu set cheyadaniki yentha time padtundi alantidi neerudyogulu samsya chinnda chepandi e sari entha mandi students life settle cheyadaniki time patada
KCR? కిషన్ రెడ్డి ? రఘునందన్ రావు? ఈటెల ?...... missing in Telangana? haneemoon?...in foreign? family tour? సీతక్క? కాంగ్రెస్ team.. elections khatam...gayab...నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడరా...???😷 తెలంగాణ యువత & నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు # Group 1 prelims 1:100 చేయాలి. # Group 2&3 Exams.. పోస్టులు పెంచాలి... Exams డిసెంబర్ కి వాయిదా వేయాలి. # DSC September కి వాయిదా వేయాలి. పోస్టులు పెంచాలి. # స్పష్టమైన ఉద్యోగాల Calendar 📆 🗓️ వెంటనే విడుదల చేయాలి. # ప్రతి Exam ✍️ కి 3నెలలు Gap ఇస్తూ.. అన్ని Exams పారదర్శకంగా నిర్వహించాలి. # నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. # G.O.46 సమస్యని పరిష్కరించాలి. # గురుకుల సమస్యల్ని పరిష్కరించాలి. # TG అన్ని విశ్వవిద్యాలయాల్లో వెంటనే నిధులు మంజూరు చేసి.. పరిస్థితులు మెరుగుపరచాలి.
Yearly 50,000-60,000 posts recruit cheyali, Jai nirudyogi, jayaho nirudyoga udyamam. Jai Ashok sir, jai motilal anna... Continue the strike towards demonds
Revanth reddy ok only mee problem highlet chesi cm ayyadu athani patta videos chudandi yella takuva caste ani matladadu meeku telustundi athaniki pakka party nunchi MLA lanu teeskovadaniki unna shrada unemployment meeda ledu chustunaru kada 2 days back night 1o clock ki Brs nundi 6 GURU MLC LANU party loki yella marchukonado baga telustundi kada andhuke pallu eche barreynu kadu anni meeru dunna pothuku support chesru bro andhuke anubavinchaalli tappadu
Hello bro, this govt formed just six months ago, let's give time, what your agitation was silent for ten years, notifications are being issued, can't you wait one month, just use your mind and think with brain
Can't u hear what they are saying.. without any knowledge don't comment..u r not the only person writing exam... keep your selfishness aside for some time n listen then u will understand..