అవును బ్రదర్ మీరు చెప్పినట్టు గానే నాకు 169 వచ్చాయి BC, ఖమ్మం జిల్లా.. నాతో ఇప్పుడు 2021-2022 EWS సర్టిఫికెట్ లేదు మరీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి...?.. నా లాంటి వారు ఎవరైనా ఉంటే రిప్లై వ్వండి ప్లీజ్.. 🙏
ఒకసారి వీడియో ని పూర్తి గా చూసి అర్థం చేసుకోండి.. చాలా మంది EWS సర్టిఫికెట్ లేని కారణం తో లెఫ్ట్ అయ్యే అవకాశం వుంది.... చివరిగా మిరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.. ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను.. ఆలోచన చేసుకోండి.. 👍
As OC won't have reservation, they may ontain EWS(Economically weaker section in OC) to claim 10% reservation as per the new reservation policy for OCs & they can obtain new EWS certificate even now & will be accepted while BCs need to obtain non-creamy layer certificate to claim reservation or preference for non-creamy layer category first than those belonging to creamy layer(whose annual income is more than 8 lakhs per annum)
Sports quota valla certificates verification aipoyindhi. You may please refer the webnote in TSPSC calling for the 1500 sports quota candidates. General category lo malla try cheyyandi certificates verification ki andharitho paatu
1st knew difference between EWS:ECONOMICALLY WEAKER SECTIONS for UR Candidates & EBC( ECONOMICALLY BACKWARDS CLASSES) for BC Category sir.. Then automatically likes will come sir..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో టైపికల్లి మిస్టేక్ అని చెప్పండి.. అంతకంటే ముందు జుడిషియల్ గా లాయర్ దగ్గర టైపికల్లి మిస్టేక్ అయినట్టుగా ఒక నోటరీ తెచ్చుకోండి.
Wrong hall ticket number bubble cheshi lekapothe kacchithamga result chupisthundhi. Result list download cheshi, anni papers load cheyyandi last varaku drag cheshi. Aa tharvatha anni papers load ayyaka oka 5 mins tharvatha automatic adhe chupisthundhi mee result
Video enduku cheshavo ardam avatam le meeru 150 vachina job raadu 160+ unnavariki reservations base chesukoni 1.3 lo untaru.. because rank list chusthe katha ardam aithadi ..
ఒకసారి వీడియో ని పూర్తి గా చూసి అర్థం చేసుకోండి.. చాలా మంది EWS సర్టిఫికెట్ లేని కారణం తో లెఫ్ట్ అయ్యే అవకాశం వుంది.... చివరిగా మిరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.. ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను.. ఆలోచన చేసుకోండి.. 👍