దయచేసి గ్రూప్ 4 Provisional selection list మరియు Appointment orders దసరా పండుగ లోపు ఇవ్వండి. 8000+ గ్రూప్ 4 అభ్యర్డులం ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నాం 🙏 #Group4appointments
GROUP 4 Merit list లో ఉన్న నిరుద్యోగుల ఆవేదన. దాదాపు ఇప్పటికీ రెండేళ్లు గడుస్తున్న కొల్లిక్కి రాని Group -4 ఉద్యోగ నియామకాలు. DSC వాళ్ళ పై మీరు చూపించే ప్రేమ మాకు కరువై నట్టు, మమ్మల్ని చాలా కలచి వేస్తుంది. ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి వివక్ష చాలా ఇబ్బంది కరంగా ఉంది...ఇప్పటికీ చాలా సార్లు మా రేవంత్ అన్న మాకు మా ఉద్యోగాలు ఇచ్చి తప్పకుండా ఆదుకుంటాడని, మీరు అధికారంలో వచ్చిన క్షణం నుంచి అనుకొని రోజు లేదు, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నిన్న మీరు DSC వాళ్ళ విషయం లో చూపించిన ప్రేమ, వాళ్ళకి ఇస్తున్న దసరా కానుక, మమ్మల్ని పరాయి వాళ్ళను చేస్తుంది. మాకు కూడా దసరా కానుకగా ఈ సంవత్సరం 2024 లో Group -4 ఉద్యోగం దక్కుతుందని, ఈ యొక్క లేఖ ఉద్దేశం. ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. సంబంధం లేని సమస్యలకు, కారణం లేని పరిస్థితులకు. భాదితులుగా మిగిలిపోనివ్వరని ఆకాంక్షిస్తున్నం....
Malli meere sariga iylaer list reservation adi idi ani godava chestar anduke time teskoni a prob lekunda idamani coz eda poina exam postpone batch...case lu ese batch ready ga untar lekapote