సార్ గ్రూప్ 1ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ చేయాలి, సిలబస్ చాలా ఉంది చదవడానికి 12 సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్నం మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు అందుకే ఇంకోంత సమయం ఇస్తే బాగా రాయగలుగుతం ప్లీజ్ మాకోసం అడగండి అశోక్ సార్....
Negative Marks Thesestaru S.i, Pc Prelims lo 1600 meters Central Recruitment lo use chestaru State lo Use Cheyaru Danimeda kuda Case Undi so Notification Cancel ayye Chance Kuda Undi