Тёмный

GudiIwada MLA Kodali Nani Shocking & Controversial Comments On Chandrababu Naidu | Filmylooks 

Filmylooks
Подписаться 2,3 млн
Просмотров 3,2 млн
50% 1

Watch GudiIwada MLA Kodali Nani Shocking & Controversial Comments On Chandrababu Naidu | Filmylooks
#apassemblylive #kodalinani #chandrababunaidu
Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. Its All about Movies. Get latest videos on your favourite Tollywood celebrities and catch them on all the events around you.
Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
Subscribe Filmylookslive on youtube : goo.gl/AUM3Ue
Like Filmylooks on fb : filmylooks
Follow Filmylooks on twitter : filmylooks
Follow Filmylooks on Google + : goo.gl/bgnTgy
Watch Latest Telugu Trailers Here : • Sunny Leone DEO DEO So...

Развлечения

Опубликовано:

 

19 янв 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,1 тыс.   
@saidulubommakanti1676
@saidulubommakanti1676 2 месяца назад
Tdp గెలిచినా తర్వాత video చూసినవాళ్లు ఎంతమంది
@ShaikFayaz-ym2sf
@ShaikFayaz-ym2sf 2 месяца назад
ME jai tdp
@kaushikpr8699
@kaushikpr8699 2 месяца назад
Adi nene 😂😂
@chethanlakshmi6996
@chethanlakshmi6996 2 месяца назад
Nenu
@kranthinarra7279
@kranthinarra7279 2 месяца назад
😂 nenu kuda,jai TDP
@rohith12823
@rohith12823 2 месяца назад
Me too....జై cbn...ఈరోజు veediki, వల్లభనేని కి చింతపండు పడుతుంది...అసలు person వైపు చూసి ఎంఎల్ఏ మాట్లాడ కూడదు...స్పీకర్ వైపు చూస్తూ మాట్లాడాలి.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 2 месяца назад
వయసుకు విలువలేకుండా మట్లాడే సంస్కారహీనుడు
@chsuneethahr9932
@chsuneethahr9932 Месяц назад
కు samskari
@Ananthalakshmi-gz9kz
@Ananthalakshmi-gz9kz 6 дней назад
No 1 waste fellow in the world.....all waste comments
@Itsnarayana8277
@Itsnarayana8277 Месяц назад
బాబుగారి శపధం నెరవేరిన ఈరోజు..... ఈ వీడియో చూస్తున్న... చూసిన వారు ఒక లైక్ వేసుకోండి... ప్లీజ్ ❤
@Hitech_77
@Hitech_77 Месяц назад
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఈ చూసిన వాళ్ళు లైక్ కొట్టండి❤
@narasimhak6500
@narasimhak6500 2 месяца назад
కొడాలి నాని లాంటి వాళ్ళు శాసనసభకు ఎప్పటికీ రాకూడదు ప్రజలు హర్షించరు ఇటువంటి వాళ్ళను
@GollaRanjithkumar
@GollaRanjithkumar 2 месяца назад
ఎస్ పాన్ పారక్ వేసే వాళ్ళు కీ అసెంబ్లీ లో అనుమతి ఉండకూడదు
@salivendrapadmajarani1593
@salivendrapadmajarani1593 2 месяца назад
Prajala problems kante sontha vishayalake time pass
@Ammadi_7
@Ammadi_7 2 месяца назад
Inka radule ipoindhi valla bagotham
@ohmshiva-zz7gn
@ohmshiva-zz7gn 2 месяца назад
700 mm roddu 4th na దిగింది
@sivajyothibhupana7413
@sivajyothibhupana7413 2 месяца назад
Use less nani anduke chachadu
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 2 месяца назад
5 𝗝𝘂𝗻𝗲 2024 " 𝗖𝗠 బాబు అయ్యాడు చూసే వాళ్ళు like here
@srinivasaraomadduri7068
@srinivasaraomadduri7068 2 месяца назад
21 మంది 11 మంది అయ్యారు. ఇవాళ బయటకు రాకుండా ఇంట్లో కూర్చునున్నాడు.
@gunturusubbarao9588
@gunturusubbarao9588 Месяц назад
2029 lo ycpki 0
@aravindaravind3487
@aravindaravind3487 10 дней назад
​@@gunturusubbarao9588abbooooo 😅 avunaaaaaa 🤔🙊 ok 2014 lo time meedi 2019 lo Maadi 2024 lo meedi 2029 lo malli maade jai jagan 💙
@gunturusubbarao9588
@gunturusubbarao9588 10 дней назад
@@aravindaravind3487 avunu rasuko
@aravindaravind3487
@aravindaravind3487 10 дней назад
@@gunturusubbarao9588 yes
@chandrasekharraodornadul-rk4rh
@chandrasekharraodornadul-rk4rh 7 дней назад
Barking dog not bite. Silence is best policy.
@narashimachintu8327
@narashimachintu8327 Месяц назад
ఈరోజు 12/06/2024,,నాడు జరిగిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవిధానం కానీ ఎమ్మెల్యేలందరికీ హితవు పలికిన విధానం కాని బాబుగారి హూందాతనం కానీ ప్రధానమంత్రి గారు బాబుని ఆలింగనం చేసుకున్న విధానం గానీ చూసినవారు దయచేసి స్పందించాలని విజ్ఞప్తి ఈ సైకో సైన్యానికి బుద్ధి హీనులకు ఏమైన సరికొత్తగా ట్రీట్ మెంట్ ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
Yes yes yes yes yes yes yes yes
@myvillagevideos4833
@myvillagevideos4833 2 месяца назад
20 అన్నావ్ 11 ఇచ్చారు గాడ్ గ్రేట్
@basvaraopoonem774
@basvaraopoonem774 2 месяца назад
God is great
@chennareddy8385
@chennareddy8385 2 месяца назад
ఇలాంటి బేవర్స గాడు రాకూడదు....
@kishorenadella1028
@kishorenadella1028 2 месяца назад
Anduke chitakotti pakana kurchopettaru
@sathyanandi793
@sathyanandi793 Месяц назад
విన్ని గెలిపించినందుకు గుడివాడ ప్రజల తరుపున క్షమించండి చంద్రబాబు గారు 🙏🙏
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 2 месяца назад
ప్రజలు కుర్చీమడత పెట్టి బాగా వాయించారు
@user-sl4mu6dq3q
@user-sl4mu6dq3q Месяц назад
😂
@ramalakshmibaggam2117
@ramalakshmibaggam2117 2 месяца назад
కొడాలి నాని అసెంబ్లీ లో మాటాడిన మాటలు రికార్డు చేసుకుని జూన్ 4 తర్వాత వింటే చాలు . శిక్ష వేరే అవసరం లేదు.
@umamaheswararao8769
@umamaheswararao8769 2 месяца назад
How many members see after results 6093
@boppanasrinivas6884
@boppanasrinivas6884 2 месяца назад
Nanu​@@umamaheswararao8769
@Renusri12
@Renusri12 2 месяца назад
ఇప్పుడు వింటున్నాము, మీరు కూడా వింటున్నారా?
@ranjith1777
@ranjith1777 2 месяца назад
@@Renusri12 Hii
@sreenivasulub2591
@sreenivasulub2591 10 месяцев назад
నువ్వు కోరుకున్న చావు నీకు వస్తుంది
@Atyam143
@Atyam143 Месяц назад
Ippudu vachindhi ga
@chsuneethahr9932
@chsuneethahr9932 Месяц назад
బాగా చెప్పారు Sir
@v.saldevi3567
@v.saldevi3567 28 дней назад
CBN gaaru great.100 years challaga undaali🎉
@muntamadhavi8453
@muntamadhavi8453 2 месяца назад
ఛీ అంత పెద్దాయన్ని అలా హేళన చెయ్యటం చంద్రబాబు గారు మీరు ఇలా సభజరుపకండి. అసెంబ్లీ అంటే ఐడిల్ గా ఉండాలి.
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 Месяц назад
వేంకటేశ్వర స్వామిని తిరుపతిని ప్రజలని ఎప్పుడైతే మోసం చేశారో అపపుడే మీ 151 మంది కి స్వామి వారు సమాధులు కట్టించారు. ఈ జన్మలో ఆంధ్రప్రాంత తెలుగు ప్రజలు మీ బూటకాలు మీ నక్కవినయాలు విషపూరిత నవ్వుల నమ్మరు ఓటు వేయరు.
@kondalarao5442
@kondalarao5442 2 месяца назад
దరిద్రం వదిలేసింది రా బాబు వీడు అ అసెంబ్లీలో లేకుండా చేశారు చాలా ఆనందంగా ఉంది
@gurumurthy499
@gurumurthy499 Месяц назад
Eppudu nuvvu chavura dharidhudaa 😅
@vijayaprasad952
@vijayaprasad952 2 месяца назад
అహంకారం ఇప్పుడు దిగింది కదా 🎉
@adoni.shanmukha.r3736
@adoni.shanmukha.r3736 Месяц назад
జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు .మీ సహనానికి. లీడర్ షిప్ పాలిటిక్స్ కి హాట్స్ ఆఫ్ సర్.💪✌️🚲✌️🙏
@ILovebirds-vj4dj
@ILovebirds-vj4dj 2 месяца назад
ఈ స్పీకర్ సీతారామ్ గాడికి కొడాలి నాని గాడు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆనందం గా ఉంది
@sivaprasadjalamanchili9221
@sivaprasadjalamanchili9221 10 месяцев назад
మనిషికి కొంతైనా గర్వం ఉండొచ్చేమో కానీ మరీ ఇంత బలుపు అయితే ఉండకూడదు... నువ్వు ఆయన్ని చనిపోవాలని కోరుకుంటున్నారు కానీ అలా అంటే అలాంటి చావు మనకి వస్తుంది... పొగడక పోయిన పర్లేదు గాని ఇలాంటి మాటలు అంటే మాత్రం కచ్చితంగా తగులుతాయి
@Sirichowdary-gh9qq
@Sirichowdary-gh9qq 2 месяца назад
Thagilindhi veedu antha kante ekkuvaa anubhavisthadu
@padmathalamarla8246
@padmathalamarla8246 Месяц назад
Babu kemi,he is richest ..c.m post vunnaa lekapoyinnaa,,he will live like king...chaavatam yenduku naani..buddhivindhaa asalu neeku...kovvu thappa.
@m_a_x_xgaming7052
@m_a_x_xgaming7052 2 месяца назад
Watching this after 2024 results 😂😂
@validbasha8970
@validbasha8970 2 месяца назад
Me tooo
@satyacreations2810
@satyacreations2810 2 месяца назад
Me too
@tekumudisrinivas9828
@tekumudisrinivas9828 2 месяца назад
Me too
@venkateswaraokethineni8601
@venkateswaraokethineni8601 Месяц назад
ఇతను మాట్లాడే చండాలం విని కన్ను మిన్ను ఎరుగకుండా ఎంకరేజ్ చేసిన వీళ్లందరికీ జనం బుద్ధి చెప్పారు.
@gummanageswararao9058
@gummanageswararao9058 2 месяца назад
ఇలాంటి సంస్కార హీనులు అసెంబ్లీకి పట్టిన చీదపురుగులు . ఇప్పుడు బాగా బుద్ధి చెప్పారు
@purnachandra9710
@purnachandra9710 2 месяца назад
ఇవాళ నీ ఖర్మ కాళింది Kodali నాని. అన్ని తిరిగి వస్తుంది నీకు
@prathapreddy7477
@prathapreddy7477 2 месяца назад
100%
@SaiVakapali
@SaiVakapali 2 месяца назад
Yes
@tulasidas8703
@tulasidas8703 2 месяца назад
పవిత్ర శాసన నిర్మాణ అసేంబ్లీలో ఇలాంటి బేవర్స్ గాల్లు ఉన్నారు.2024లో నీ పరిస్థితి......
@pinky-vy5yh
@pinky-vy5yh 2 месяца назад
తాగుబోతు ఎలా మాట్లాడుతాడో అలా ఉంది నువ్వు మాట్లాడుతుంటే... చీ నీలాంటి వాడు అసెంబ్లీ కి వెళ్ల కూడదు
@sudhakararaomaddi7499
@sudhakararaomaddi7499 Месяц назад
బాబు నాని గారు మీ ఏటకారం వల్లనే మిమ్మల్ని ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇచ్చారు
@sivaprasadjalamanchili9221
@sivaprasadjalamanchili9221 10 месяцев назад
నాశనానికి మొదటి కారణం మనం మాట్లాడే మాటలే అవుతాయి
@kadiyalasarada
@kadiyalasarada 2 месяца назад
Eidhi mathram nijam andi ye vishayam lo alanti vishayam mana matalu chala jagratha ga matakuadali
@tirupatiraogottapu974
@tirupatiraogottapu974 2 месяца назад
గుడివాడ గుట్కా నీకు 2024లో వుంటాది.
@PabbaSrinivasarao
@PabbaSrinivasarao Месяц назад
Cbn
@shyambudda9855
@shyambudda9855 Месяц назад
Cbn🔥
@padmajagandikota4057
@padmajagandikota4057 Месяц назад
CBN how patience awesome So respect CBN 🙏
@gopalakrishna9194
@gopalakrishna9194 Месяц назад
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో 😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్. ఏకాకివి. జైలు పక్షివి.
@user-gm5ps5lh5u
@user-gm5ps5lh5u Месяц назад
😂😂😂😂😂😢😢
@shaikhafeeja1008
@shaikhafeeja1008 Месяц назад
👏👏👏👏👏
@indrakk3727
@indrakk3727 2 месяца назад
దేవాలయం లాంటి అసెంబ్లీ లో ఇలాంటి రాక్షసులు
@vin2629
@vin2629 2 месяца назад
I’m here after 2024 election results !!
@sasanka7474
@sasanka7474 2 месяца назад
haha me too😂 how time changes fast
@MastanSk-lv3kr
@MastanSk-lv3kr 2 месяца назад
Me too
@nagendraa.s4816
@nagendraa.s4816 2 месяца назад
God gave good punishment to Nani and his batch
@k.s.m7526
@k.s.m7526 2 месяца назад
😂😂me too bro
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 2 месяца назад
CBN గారు ఎవరినీవదలవద్దు నీచులకు బుద్ది చెప్పాలి
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 месяца назад
రే గుట్కా ఇప్పుడు చెప్పు రా 11 మంది మిగిలారు కదా రా సిగ్గు లేదు
@MylifeMywish-ne9uc
@MylifeMywish-ne9uc 2 месяца назад
Kodali Nani odipoyinanduku chaala santhosham ga undi.
@chayadevi1479
@chayadevi1479 2 месяца назад
Andaru santhosh isthunnaru lofar vedava
@venkateshvallepu4731
@venkateshvallepu4731 Месяц назад
I’m so happy Kodali nani loss
@KurnoolCityNews
@KurnoolCityNews 2 месяца назад
కరెక్ట్ 11 ఎమ్ ఎల్ ఏ లతో మీ పరిస్థితి ఇప్పుడు అంతే!!! 73 వయసులో ఓపెన్ టాప్ లో 3 గం ఎండలో నిలపడి ప్రజలతో తిరిగే అయన ఎక్కడ?? పచ్చని చెట్లు కొట్టి పరదాల మధ్య ఏ సి బస్ దిగకుండా 5 సం రాలు ప్రజలను కలువ కుండా 6 గం లకు ఆఫీస్ క్లోజ్ చేసి ఇంటికి పోయే మీ నాయకుడు ఎక్కడ??? తిరుమల గిరులు నీ గబ్బు మాటలతో విమర్శిస్తే తిరుమల సెట్ ఇంట్లో ప్రజా డబ్బుతో వేసుకున్న జగన్ కు ఆ దేవుడే బుద్ధి చెప్పాడు!!! సతీసమేతంగా తిరుమల పోలేక సెట్ వేశారు జగన్ ప్రతి దానికి దేవునికి తెలుసు అంటాడు గా అదే జరిగింది నాని... నీకు ప్రజలు బాధ్యత ఇస్తే అది మరచి ఎప్పుడు చంద్ర బాబు ను తిట్టడం తప్ప ఒక్క మంచి పని చేశావా?? ఏదో ఎన్ టీ ఆర్ ఫ్యామిలీ ని అడ్డుపెట్టుకుని పైకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ నే విమర్శించావు!!! ఒక్కడిగా నీ అభిప్రాయం వేరు ప్రజా ప్రతినిధిగా వున్నప్పుడు వేరు ప్రజలు అన్నీ గమనించారు ఇంట్లో పెట్టారు!!!
@srilakshmi8703
@srilakshmi8703 2 месяца назад
ఇతను పెద్ద మూర్ఖుడు లా వున్నాడు. ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసాక నానీ కి వున్న కాస్త మతి కూడా పోయి ఉంటుంది 😄
@AluvalaVenkatswami
@AluvalaVenkatswami Месяц назад
ఎవరిని ఆడుకోకూడదు తర్వాత దేవుడు నిన్ను ఆడుకుంటాడు 🙏
@charancherry1503
@charancherry1503 Год назад
అన్న నోట్లో నుండి గుట్కా తీసి మాట్లాడవా ఏమి అర్ధం అవ్వట్లే నువ్వు మాట్లాడేది 😁😂
@Srinu-qr7cl
@Srinu-qr7cl Год назад
Superb bro😂😂😂
@ShaikBasha-dp3ty
@ShaikBasha-dp3ty 11 месяцев назад
గుట్కా లేక పోతే వాడు పోతాడు
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 2 месяца назад
Teyaanantee teeyanu, aaa gutka vallanee naaku mantri padavi vacchindi....
@Padmavathi-bo4tj
@Padmavathi-bo4tj 2 месяца назад
​😂😂😂😂😂😂😂@@srikanthchilakamarri9957
@bannu839
@bannu839 2 месяца назад
వచ్చే దారిలో చీప్ కోటర్ తాగి వచ్చి మాట్లాడుతున్న మన కొడాలి నాని
@gudalaajaybabu8725
@gudalaajaybabu8725 2 месяца назад
వీళ్ళని ఎప్పటికీ గెలిపించకూడదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 😡😡
@arunajyothi790
@arunajyothi790 Месяц назад
ప్రజలు ఎంత గొప్ప న్యాయనిర్ణేతలో🎉🎉🎉
@sharmilamanyala1251
@sharmilamanyala1251 2 месяца назад
Karma repeats
@saripallisrinivasarao7478
@saripallisrinivasarao7478 11 месяцев назад
ఎయిడ్స్ రోగి మాట్లాడుతున్నాడో చూడండి
@gbharadwaja5021
@gbharadwaja5021 Месяц назад
ఇది కౌరవ సభ.
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 2 месяца назад
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్ఛతి. భగవంతుని తీర్పు ఎలా ఉంటుందో మనం ఊహించలేము.
@sanasirisha1239
@sanasirisha1239 2 месяца назад
2024 june 5th na chustunanu e video jai tdp .....all the best nani garu😂😂😂😂😂😂😂
@kotlavenkatesh1987
@kotlavenkatesh1987 2 месяца назад
కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ , మీకు కాలం చెల్లింది అప్పుడే మీకు పతనం మొదలయ్యింది
@nikhilVepuri
@nikhilVepuri Месяц назад
Chandra Babu garu chala patience unna goppa nayakudu.
@alaharimaheshbabu
@alaharimaheshbabu Месяц назад
ఈ రోజు ఈ వీడియో చూస్తుంటే, చాలా సమ్మగా ఉంది. బూట్లు నాకే రోజు వస్తుంది అని ఊహించలేదు. కొడకా నానీ, జీవిత కాలపు విలన్ వి రా నువ్వు.
@laluPrasad-hh3js
@laluPrasad-hh3js 2 месяца назад
Who watch after 4th 😮
@beyou8038
@beyou8038 2 месяца назад
Many👌👌👌
@Forest_lover5800
@Forest_lover5800 2 месяца назад
Who watching after 2024 result June 4
@nirmalajyothi9232
@nirmalajyothi9232 2 месяца назад
Me
@saiganesh1541
@saiganesh1541 2 месяца назад
AP don't forget this all talks
@bonuganesh2900
@bonuganesh2900 2 месяца назад
ఏరా కొడాలి నాని పట్టుమని 11 సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైసీపీ ఈ బతుకు బతకడం కన్నా చావడం మేలు మీరు మీ పార్టీ నాయకులు అసెంబ్లీలో హుందాగా మాట్లాడాలి విలువలు ఉంటాయి లేకుంటే ప్రజలు ఇలాగే తొక్కేస్తారు
@akbarbasha2992
@akbarbasha2992 2 месяца назад
Papam 11 mande gelicharu😂😂😂😂
@indian4134
@indian4134 2 месяца назад
ఆఫ్టర్ ఎలక్షన్స్ మంచి ఫీల్ వచ్చింది....
@user-pi8wj1ej3v
@user-pi8wj1ej3v Месяц назад
సార్... రాజకీయం వేరు.. ఒక మనిషిని గౌరవించడం వేరు... ఇ. వైయస్సార్ పార్టీ . ఓడిపోవడానికి కారణం.. ఇలాంటి గంభీరమైన మేకపోతు. గర్వ మైన.మాటలునుండి .పార్టీ. ఓడిపోయింది . ఇది వైయస్సార్ పార్టీ వాళ్లకు తెలుసు.. కానీ.. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అనేది తెలుసు.. ఇలాంటి మూర్ఖుల వలన కూడా ఓడిపోయింది అని కూడా తెలుసుకోవాలి.😊 .
@indycap1
@indycap1 2 месяца назад
ఇప్పుడు తమరికి క్రికెట్ టీమ్ నెంబర్ ఉంది 😂😂
@Harikrishna379
@Harikrishna379 Месяц назад
Ambati Rayudu inta telivayina vaadu anukoledu. ..😅
@rajinikanthsukur2267
@rajinikanthsukur2267 2 месяца назад
అరే ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ ముందట అడుక్కొని తిను
@chayadevi1479
@chayadevi1479 2 месяца назад
Ade chesthadu lendi
@chaithuchandra9199
@chaithuchandra9199 2 месяца назад
Daniki kuda paniki raadu le
@jayalalithavaddi2110
@jayalalithavaddi2110 Месяц назад
Cbn daggara cheppulu thudusthanannadu.theeskellandi...Urgent gaa...😠
@chelluboinavenkatanarayana4682
@chelluboinavenkatanarayana4682 2 месяца назад
వైఎస్ఆర్ మహానేత కాదు మహమేత
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
😢 yes yes yes yes yes yes yes yes yes boku vadhava luu
@vrkamada
@vrkamada 2 месяца назад
Atleast he got 23 you hijacked 3 persons I think but your party got 11 persons only
@pavansonty1
@pavansonty1 25 дней назад
Salute to CBNs unwavering attitude at 07:39 😢!! A true soilder who is fighting political extremists right from IndiraGandhi time to present.
@eshwarikala7302
@eshwarikala7302 2 месяца назад
Kodali Nani odipoyinandudu chala happy ga undi😅😂😂
@Avianju228
@Avianju228 2 месяца назад
Now CBN time came
@ashoksamudrala3242
@ashoksamudrala3242 Месяц назад
Eppudu emindi
@shailuk9862
@shailuk9862 2 месяца назад
కొడాలి నాని మాటలు toomuch హద్దు దాటి పోయింది ఒకరి మరణాన్ని కోరుకోడం ఎంతవరకు correct కాదు 🫢🫢 ఇలాంటి వాళ్ళు అసెంబ్లీ లో ఉన్నారు 😮
@madeenatdp3590
@madeenatdp3590 2 месяца назад
11వున్నారు..next..1కలు... మిగలరు
@Mandelaraju-qm6sb
@Mandelaraju-qm6sb 2 месяца назад
Mimmalni ippudu chusthunte abbhabbbbbba em feel undhira 😂😂😂😂
@satyaveni9925
@satyaveni9925 Месяц назад
మరి ఇప్పుడు మీకు కనీసం అందులో సగం కూడా రాలేదు, ప్రతి పక్షం కూడా రాలేదు. అసెంబ్లీ లో కూడా అడుగు పెట్టలేరు 😜😜 151లో 11మిగిలాయి.
@laxmanyadavtelugumathstric9743
రాజకీయ నాయకులు కు మినిమమ్ క్వాలిఫికేషన్ పెట్టాలి, 🙏🏻🙏🏻, రాజకీయ నాయకుల వాళ్ళ తెలుగు బాషా దెబ్బతింటుంది,
@bandarudharmendra9173
@bandarudharmendra9173 2 месяца назад
ఇప్పుడు మీకేం రా సీట్లు
@vardhangovardhan
@vardhangovardhan 2 месяца назад
Now i am happy , nani is not there is assemble
@basvaraopoonem774
@basvaraopoonem774 2 месяца назад
Undalisindi, odipoei bathikipoyadu
@kalyani9271
@kalyani9271 Месяц назад
దేవుడు బాగా బుద్ధి చెప్పాడు మీ అందరి రౌడీయింజికి, బలుపు కి, అహంకారంనికి 😡😡😡
@politicalnews4943
@politicalnews4943 2 месяца назад
కొడాలి నాని ఓడిపోయాక ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి
@mramesh5617
@mramesh5617 Год назад
అసెంబ్లీ లా లేదు అది రౌడీలు అందరు కలిసి అది నాకు ఇది నీకు అని కొట్లాడుతున్నట్లు ఉంది AP ప్రజల కర్మ
@narayanaswamyswamy2991
@narayanaswamyswamy2991 Год назад
U frist. K
@goobalaprasad6624
@goobalaprasad6624 Год назад
Ramesh garu AP prajalaki joharr ycp ki otu vesina prathi okkariki na samthapam 😭😭😭😭💯👃👃
@user-kp3gp8zh2c
@user-kp3gp8zh2c 11 месяцев назад
AP Prajalanu kapadalante Malla CBN Ravali Lekapothe Gundala Rajyam avuthundi
@user-wd5rj7my5z
@user-wd5rj7my5z 11 месяцев назад
అన్న వీడు పెద్ద వెదవ
@svrenterprises8987
@svrenterprises8987 8 месяцев назад
Nota ki Vote veyi bro....
@balajirao2052
@balajirao2052 2 месяца назад
కొడాలి నాని కి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది బూతులు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకకూడదు ప్రజలు కూడా బూతులు మాట్లాడే వారిని పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పాలి అని మాజీ ఉపరాష్ట్రపతి చెప్పారు ఇటువంటి వారిని చూసిందంటే మాయల పకీర్ లాగా ఉన్నారు కూడా నాని చూసిందంటే చిన్నపిల్లలు కూడా ఉచ్చులు పోసుకుంటారు
@Balu12347
@Balu12347 Месяц назад
Nice
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 Месяц назад
టిడిపి గెలిచిన తర్వాత ఎక్కువ చూశారు ఈ వీడియో
@radhikagollapudi4988
@radhikagollapudi4988 2 месяца назад
who’s watching this after AP results 😅
@koteswararaok2811
@koteswararaok2811 2 месяца назад
Now you get the correct judgement
@prabhakarm8181
@prabhakarm8181 Месяц назад
ఒరే opposition status కూడా లేదుగా మీకు ఎక్కడన్నా దూకండి 😂
@sarathchandra7189
@sarathchandra7189 2 месяца назад
Just now watching
@srinivasulu9054
@srinivasulu9054 11 месяцев назад
నీలాంటి వాడ్ని గెలిపించుకున్నదుకు ఆ ప్రజలలో %% వ్యక్తులకు నా సానుభూతి,, సర్
@shadrakshadrak6145
@shadrakshadrak6145 7 месяцев назад
అరేయ్ వాళ్లతో దే... కో ra....... నాని గారిని వాడు వీడు అంటావా.... నువు ఏదన్నా ఉంటే విమర్శలు చేయండి లాపుట్ గా
@chayadevi1479
@chayadevi1479 2 месяца назад
Veediki vote esinollu bahusa veedi lanti valle ayyuntaru sannasi edava thu
@shreyuvloges
@shreyuvloges Год назад
మా తెలంగణ అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీకి చాలా తేడా మదే చాలా గొప్పగా ఉండి,,,
@khk6318
@khk6318 Год назад
Ithey maddi nduku chusthav
@sowjanyakotapati8771
@sowjanyakotapati8771 10 месяцев назад
With telangana money only jagan got elected, your CM also playing role like a rogue here
@luckyp3655
@luckyp3655 10 месяцев назад
Ma ap numchi bachindhe mibtelangana ,cbn ane vadu dovalapment chesindi telngana ,adi prapncham motam telusu ,Lekapote mi telangala inta kanna goram ga undedhi. Brother, memu Melanie feeling chupinchi unte ap vidipokamundhu
@RaveendharrajuKalidindi
@RaveendharrajuKalidindi 6 месяцев назад
​@@khk63186:25 😊😊😊😊 6:39 😊😊
@thumatigopikrishna6269
@thumatigopikrishna6269 6 месяцев назад
Kcr mooddaa ku
@thatikondasrinivasreddy4049
@thatikondasrinivasreddy4049 Месяц назад
Cbn sir I'm actually from ts and big pan of ur restless commitment for development. Today hyd is because of ur vision and foundation. How this nani disrespected with shameless wordings, here we learnt how we have to maintain patiency to achieve darma. Kindly see this vedio take appropriate action only as per law intend to prevent such kind of unfair attitude in the public.
@narasimhareddy3391
@narasimhareddy3391 2 месяца назад
కాలం ఎప్పుడూ మనది కాదు.....ప్రతి రాజకీయ నాయకుడు ఇది గుర్తు పెట్టుకోవాలి....జీవితం నీటి బుడగ లాంటిది.. నువ్వు ప్రజలకు చేసే మంచి పాలన, నీ వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకొనేలా ఉండాలి....‌రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చెప్పిన కొడాలి...దాన్ని ఆదర్శంగా తీసుకోలేదు... ఈ రోజు ఇంట్లో నుండి రావడానికి కూడా బయపడుతున్నాడు
@bobbyg7777
@bobbyg7777 2 месяца назад
మీరు ఎంతమంది రా ఈడ్చి తన్నితే 11 మంది అందులో నువ్వు లేకుండా పోయావు
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 месяца назад
గుట్కా మాట్లాడటం, మిగతావాళ్ళు వెకిలి నవ్వులు,యిది అసెంబ్లీ ఏనా.
@thodetikumaraswamy4868
@thodetikumaraswamy4868 Месяц назад
బాబు గారు పాలన సంగతి తరువాత, వీని పని ముందు చెయ్యండి, we r waiting
@l.r.creationseducationsklm2946
@l.r.creationseducationsklm2946 Месяц назад
చీ మీ బ్రతుకులు చెడా.... ఇదా అభివృద్ధి మీద... రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద చర్చ నా....
@avbcollections99
@avbcollections99 Год назад
అంబోతు గుట్కా గాన్ని గెలిపించిన గుడివాడ ప్రజలకు దండాలు
@thotaprathima-xs8uq
@thotaprathima-xs8uq 10 месяцев назад
Avadra nuvu kodali is my hero
@avbcollections99
@avbcollections99 10 месяцев назад
@@thotaprathima-xs8uq mundu నువ్వేవడో తెలుసుకో చాలు
@avbcollections99
@avbcollections99 10 месяцев назад
వేదవల్ని హీరోగా అనుకున్నవంటే నువ్వు నువ్వెంటో అర్థం అయ్యింది... నువ్వు వానికంటే ఇంకా పెద్ద ..... గాడివి అయ్యుంటావ్🤦
@SaiRam-xo4hm
@SaiRam-xo4hm 10 месяцев назад
​@@avbcollections99good comment
@srikanthreddy2459
@srikanthreddy2459 2 месяца назад
Thu thu​@@thotaprathima-xs8uq
@gurvindapallinagaprasad3623
@gurvindapallinagaprasad3623 2 месяца назад
After watching results 165❤
@chayadevi1479
@chayadevi1479 2 месяца назад
Sunami lo ycp vedavalu kottuku poyaru😂😂
@devallasudhakar2194
@devallasudhakar2194 22 дня назад
God is grate
@kvsnmurthy8900
@kvsnmurthy8900 2 месяца назад
Then nani and now in 2024 June 9th nani what a difference!
@eshwarikala7302
@eshwarikala7302 2 месяца назад
Who watch after 4th😮
@puneeth5492
@puneeth5492 2 месяца назад
Kodali nanigadu chituga odipoyanaka yavaru e video chustunnaru😅
@kalpanaeluri2152
@kalpanaeluri2152 Месяц назад
ఈ విడియో లని ప్రజలు మార్చిపోకుండ పదే పదే వెయ్యలి
@kvsnmurthy8900
@kvsnmurthy8900 2 месяца назад
We should not forgive these culprits
Далее
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
Просмотров 4,7 млн
il caldo fa brutti scherzi #dog #fight #punch
0:18
Просмотров 29 млн
🤣🤣❤️
0:26
Просмотров 3,1 млн
УДИВИЛА ПАРНЯ🤯👏
0:20
Просмотров 7 млн