మేడం మీడాన్స్ మీ బాడీలాంగ్వేజ్ సూపర్ మీ పక్కన ఆయనడాన్స్ కూడా చాలాబాగుంది ఈపాటపదే పదే చాలాసార్లుచూస్తూవుంటాను అంతబాగావుంది సినిమాలో ఒరిజినల్ సాంగ్కంటే మీ పెర్పార్మెన్స్ అద్భుతం అభినందనలు
ఇంత అందం అభినయం,ఆ చీరకట్టు,నడుము కనిపించకుండా చీర సర్దుకోవడం.వావ్, మాధురీ,నీవల్ల చీరకే అంద మొచ్చింది. తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం నీవు సినిమాల్లో నటించక పోవడం. ఆసక్తి వుంటే తెల్పగలవు
Same to same Srihari bro. super ga chesavu❤శ్రీ హరి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి. మాధురి తో నేను ఆల్రెడీ ఒక నాటకం చేసాము. చాలా బాగా చేస్తుంది. చాలా మంచి హీరోయిన్. సినిమాల్లోకి కూడా ఛాన్స్ లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
lady dance super, cute smile and great expressions. okka costume tho ne adarragottesindhi. enni sarlu chusina inka chudalanipinche andham undhi ee ammai ki..
Simran kanna ee ammaei baga dance checindi, ee ammaeiki anni likelu kottina takkuvy , she is really super , nenu chala sarulu ee ammaei dance gurenchy chusanu I'm woman,I'm her fan
ఏమాటకామాట, మేల్ ఆర్టిస్ట్ మాత్రం చాలా చక్కగా ప్రవర్తించాడు.. కేవలం పెర్ఫార్మెన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టాడు.. "" పిచ్చి ఏశాల"" మీద కాకుండా... మంచి ఆర్టిస్ట్...
హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది అమ్మాయి చాలా ఎనర్జిటిక్గా డాన్స్ వేస్తుంది హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు మీ ప్రోగ్రాం ఎక్కడ రిప్లై పెడతారా అమ్మాయి పేరు ఏమిటి
మీ అందాన్ని చూడాలనిపిస్తుందో నీ డాన్స్ ని చూడాలనిపిస్తుందో తెలియదు కానీ ఎన్నిసార్లు చూసినా పదే పదే ఈ డాన్స్ ని చూడాలనిపిస్తుంది రాత్రి పడుకునేటప్పుడు కూడా నీ డాన్స్ ఏ కలలోకి వస్తుంది
Heroin material.. super dance... evaru madam miru.. social media ennirojulu dachi pettinda mimalni.. and he is so nice. looking like a Srihari anna.. all over excellent performance