తరలివచ్చే తల్లి మరియ తనయుని తోడ//2// గుణదల గిరిపై వెలసిన లూర్థుమాత నూరు వసంతాల ఈ పండుగ వేళ దర్శింప వచ్చిన మా గుణదల మాత నూరు వసంతాల ఈ పండుగ వేళ ప్రార్ధింప వచ్చిన మా గుణదల మాత స్వాగతమమ్మ ఓ లూర్జుమాత వందనమమ్మా మా గుణదల మాత † ఎలిజబెత్తమ్మను దర్శించావు - దైవ సాన్నిధ్య ఆనందముతో నింపావు //2// గుణదల శిఖరము నుండి మా మధ్యకు తరలివచ్చి.. //2// వర పుత్రుని మోసుకొచ్చిన... తల్లి... నిన్ను చూడగా వరమాయేగా మా హృదయము ఉప్పొంగెగా //2// " స్వాగతమమ్మా" † కానా పల్లెను దర్శించావు - దైవ కార్యము చేయ ప్రార్థించావు.......2 అపోస్తులను బలపరచి క్రీస్తు మహిమ వెల్లడించి //2// విశ్వాసమును నింపినా...... తల్లి..... విశ్వ మాతగా వెలసినావుగా సహాయమాతగా నిలిచినావుగా "2" // స్వాగతమమ్మ// \\ తరలివచ్చే\\ chinnari 💖✍️ -2-
Hearty Congratulations Dear Rev. Fathers, for bringing out such a melodious, meaningful and musical hymn in the mightiest name of Jesus and Mother Mary. Thank you one and all and God bless us all! Amen and Alleluia!