Ofter noon 2 గంటల అది నిమిషాలకు వీడియో వస్తే నేనే 2 గంటల 12 నిమిషము లకు saree screen shot తీసి పెడితే onlion లోనే ఉండి రెస్పాన్స్ ఎవ్వరూ ఇవ్వడంలేదు నేను అవైలబుల్ నా మేడమ్ అని 7 mesgs పెడితే రాత్రి 7 గంటల 18 నిమిషములకు సోల్డ్ ఔట్ అని అన్స్వర్ ఇచ్చారు నాకు ఎంత టైం వేస్ట్ వెంటనే రెస్పాన్స్ అవడం టైం సెన్స్ నేర్చుకొండమ్మ