నమస్తే టీవీ9 పేరెంట్స్ అనుమతి లేకుండా మధ్యాహ్నం స్కూల్ టీచర్లు పిల్లను ఇంటికి ఎందుకు పంపించారు ఆ విషయంలో కూడా దర్యాప్తు చేయాలి గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదా ఒక టాబ్లెట్ ఏసీ వాళ్ల పేరెంట్స్ కి ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం
Pawan kalyan garu ippudem matladataru sir ..... Ee news kuda ... News paper lo chusanu ... Antara sir..Encounter chestey... Neralu taggutaya .. antara .. malli ..😮😮😮
పాపం అమ్మని తిట్టినా కూడా పట్టించుకోకుండా ...దత్తతండ్రిని జైల్లో పెట్టి అరెస్టు చేశారని పాపం ఆగమేఘాల మీద సైన్యం అని చెప్పుకునే సైకోలని వేసుకుని వచ్చిన వీర సైనికుడు ఎక్కడున్నాడో.... బహుశా 32 వేల మంది తరువాత ఒకటి రెండు మూడు కౌంట్ చేస్తూ ఉన్నాడేమో.... వర్షంలో రోడ్డు మీద ఏమి దొరిలాడోడు..... అంతేలే డబ్బులు ఉన్న వాడికి డబ్బులు ఇచ్చే వాడికి ఎవడైనా దాసోహమే ఈ బానిస జీవితం
School ki vellaka afternoon ela bayatiki pamparu. Health bagonappudu Aa papa parent's ki cheppalikada. Ayina parent's ki cheppi intiki pampalikada. Alanti daridrulu ekkada tayaravuthunnaru ilanti mruglaku ventane kallu chethulu viragakottali narakam elauntundo chupedithe ikokadiki ontlo bhaym puttali.chee chee