Reaction ni first film chesi (video phone lo chuskuntu) editing lo teaser ni overlay chesi teaser audio pedtharu so the audience knows what’s going on in the teaser to get a reaction, konni saarlu video maatrame overlay chesi audio mute chestaru bcuz of copyright
అజ్ఞాతవాసి 2 అవుతుంది అనుకుంటున్నాను.. ఆల్రడీ గుంటూరు మిర్చి అని మంచు మనోజ్ టైటిల్ మీద movie వచ్చింది. అందులో లోపల మొత్తం డోళ్ళ ఏమిలేదు... మహేష్ బాబు ni పెట్టి look మారిస్తే సరిపోదు story ఉండాలి సూపర్ గా... టైటిల్ మీద అనుమానం ఉంది.. E లాంటివి మస్తు చూసినం le. Kaka పొతే మహేష్ బాబు ni పెట్టి తీస్తున్నారని.. Look తొ పాటు story బాగుండాలి ఓకేనా