పోలీస్ ఆఫీసర్ బ్రహ్మాజీ, మహేష్ బాబు మధ్య పోలీస్ స్టేషన్ లో సభాషణ జరుగుతున్నప్పుడు ఎవరిని చూసుకొనిరా అంత బలుపు నీకు అంటే… మనకి ఆళ్ళని ఈళ్ళని చూసి బలుపు రాదు బాబాయ్ మనదంతా చిరంజీవి టైపు స్వయంకృషి అని డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేయడం విశేషం. జై మెగాస్టార్ ❤️ జై సూపర్ స్టార్.