సెలయేరు ఒంపు లు తిరిగి ప్రవహించిన తీరున , నీ మేను కదులుతున్నది నా చేతులు అదే తీరున అక్షరములు చిలకరించుచున్నవి , నీ గజ్జెలు సెలయేరు సవ్వడి తలపించుచున్నవి నా మనస్సు నీ అందం ,గమనం వర్ణించడములో మునిగిపోవు ఉన్నది , ఎందాక నీ పయనం నా హృదయములోన కలలోనైన ఇలలోనైనా నీవే నా మనసు తలంపులోనా Waiting for your reaction