Тёмный

Guppedantha Manasu - Promo | 28th June 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa 

Star Maa Music
Подписаться 2,9 млн
Просмотров 371 тыс.
50% 1

Авто/Мото

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@SudhaRani-nv5lm
@SudhaRani-nv5lm 3 месяца назад
ప్రాణంగా ప్రేమించే భార్య❤❤ వసుధార మీ ఎదురుగా ఉన్నప్పుడు మీMH మీతో ఉన్నప్పుడు మీ హృదయములో❤❤ వీరెవరికీ చోటు లేదని మీరు చెప్పకనే చెబుతున్నారు రిషి సార్
@barbha3796
@barbha3796 3 месяца назад
Sss,correct ga chepparu
@barbha3796
@barbha3796 3 месяца назад
Tom nd jerry cutee pair 👍🤝👫💞💞💞💞
@Divyachavali821
@Divyachavali821 3 месяца назад
Imka Ranga character ni end chesi Rishi character ni start cheste bavuntumdi. Revenge story start avvali. Appude story interesting ga vuntumdi
@smithasharma776
@smithasharma776 3 месяца назад
పొద్దునే ఎందుకు సీరియల్స్ చూశాన అన్నుకుట్టున్నాను.సరోజ ఓవర్ యాక్షన్ చూసి.
@bhoomi53
@bhoomi53 3 месяца назад
వసుధర కి hairstyle change చేయడి
@VeerananradhaJhaiveerana-vd9zo
@VeerananradhaJhaiveerana-vd9zo 3 месяца назад
TELUNGU RAJESH TELUNGU TELUNGU TELUNGU VIJILA TELUNGU TELUNGU TTELUNGU RAJESH RADHAMANALAN VIJILA TELUNGU TELUNGU TELUNGU TELUNGU TELUNGU VIJILA TELUNGU VIJILA TTELUNGU RAJESH RADHAMANALAN VIJILA NAIDU TELUNGU NAIDU TELUNGU DDN
@raju_lakshmi
@raju_lakshmi 3 месяца назад
అమ్మ సరోజ నిన్ను పెళ్లి చేసుకోవడానికి రంగా కాదే తల్లి మా జెంటిల్ మెన్ మా వసు బంగారానికి మాత్రమే సొంతం తప్పుకో తల్లి
@barbha3796
@barbha3796 3 месяца назад
Yessss,100%
@venkatalakshmi8984
@venkatalakshmi8984 3 месяца назад
రిషి సార్ మీరు జెంటిల్మెన్ సర్ సరోజకి బలే చెప్పారు సార్ మీరు రంగ కాదు కదా సార్ మీరు మా రిషి సార్ కద రిషి సార్ అంటే రిషి ధారలు ఈ రోజు ఎపిసోడ్ సుపర్❤❤❤❤❤❤❤
@barbha3796
@barbha3796 3 месяца назад
Rishi is really gentleman ❤❤❤❤❤
@SrinivasaRaju-n5m
@SrinivasaRaju-n5m 3 месяца назад
Ranga vasu కళ్ళ లోకి సూటిగా చూడలేక పోతున్నాడు రిషి అని ఎక్కడ కనిపెడు తుందొనని
@ranir9712
@ranir9712 3 месяца назад
అవును మీరు రిషి సార్ అందుకే అలా చెప్పారు అ సరొజ మీ బావ రంగా కాదు మా వాసు భర్త రిషి సార్ నీకు అర్థం కావటం లేదు రిషి సార్ కాబట్టి పెళ్లి చేసుకోను అంటున్నారు రిషి సార్ మా వాసుకి సొంతం తల్లి మా వాసు తన భర్త గురించి చెప్పినప్పుడు రిషి సార్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి దీన్ని బట్టి నీకు అర్థం కావటం లేదా మీ బావ కాదు మా రిషి సార్ రిషిదార మధ్యలోకి రాకు తల్లి నీకు దండం పెడుతున్నాము మా వాసు ని బాధ పెట్టకు రిషి సార్ మా వాసు సొంత వాళ్ల బంధం చాలా గొప్పది ని ఓవరాక్షన్ చూడలేకపోతున్నాను రిషి సార్ పక్కన కూర్చోవటం చేతులు పట్టుకోవడం ముఖం చూడటం అలాంటివి చెయ్యి కమ్మ నీకు పుణ్యం ఉంటుంది ప్రేక్షకులను చూడలేకపోతున్నా మా రిషి సార్ ఎప్పటికీ మా వాసు సొంతం ఎంతమంది వచ్చినా రిషి సార్ మనసులో మా వాసు ఉంటుంది
@sumanparimala126
@sumanparimala126 3 месяца назад
Promo chusthunte same repeat story anipisthundhi ..gatham lo angel story la undi ...ayina hero ki enduku intha mandhi heroines ..verey verey chotu ki velli same story ni repeat chesthunnaru director garu ...
@Savithataraka
@Savithataraka 3 месяца назад
Rishi sir ni Rishi sir ga ne chupinchadi. Please
@barbha3796
@barbha3796 3 месяца назад
Thondarlo 👍
@dhanalakshmiap7921
@dhanalakshmiap7921 3 месяца назад
no one can replace prince sir ur expression looks acting skills any character every one likes you ur diamond for industry❤❤❤
@ask7266
@ask7266 3 месяца назад
నేను జగతి medam వున్నప్పుడు చూసే దాన్ని తర్వాత చూడటం ఆపేసా 🤦ఇంకా ఈ సీరియల్ వస్తుంద 🙄🙏
@sathyammu4646
@sathyammu4646 3 месяца назад
Inka vastunda ani adugutunnara. E serial kosam pedda yuddame jarigindi. jarugutundi kuda.
@MaligivelahajipeeraHajipeera
@MaligivelahajipeeraHajipeera 3 месяца назад
Correct ga chepparu ​@@sathyammu4646
@ask7266
@ask7266 3 месяца назад
@@sathyammu4646 🙄🙄
@Bhagya-nj6zb
@Bhagya-nj6zb 3 месяца назад
Rishi sir gentleman saroja ki balay cheparu rishi sir meru ranga kadu maa rishi sir ani maku telusu rishi sir ani saroja nuvvu pelli chesukovadaniki thanu nee bava ranga kadu maa rishi sir gentleman prince vasudhara ki matramay sontham rishidhara episode super
@sanjunachokka
@sanjunachokka 3 месяца назад
Aiyna Rishi sir problems ni yenduku tappinchukovali anukuntunaru
@PranathiJangalapalli-zx1ev
@PranathiJangalapalli-zx1ev 3 месяца назад
Sode sireyal thu
@shakunthala.gbellad9246
@shakunthala.gbellad9246 3 месяца назад
Super vasu Mam 💕💕💕
@rajumelaboyina7283
@rajumelaboyina7283 3 месяца назад
Super
@mangalaan7338
@mangalaan7338 3 месяца назад
Rishidhara❤❤
@bhaskar_thephotographeryer147
@bhaskar_thephotographeryer147 3 месяца назад
Rishi లుక్ bhaguntadi
@Dfdfu
@Dfdfu 3 месяца назад
W
@sumamuppidi9003
@sumamuppidi9003 3 месяца назад
Vasu mam koncham slim avvandi
@raovs4666
@raovs4666 3 месяца назад
Vasu nuvvu baga sannaga avvali
@Swarnasuresh53Swarna-xz2sy
@Swarnasuresh53Swarna-xz2sy 3 месяца назад
Story change cheyyandi
Далее
We finally APPROVED @ZachChoi
00:31
Просмотров 8 млн
100 Identical Twins Fight For $250,000
35:40
Просмотров 39 млн
"Когти льва" Анатолий МАЛЕЦ
53:01
Aase | 29 September 2024 | Star Suvarna
41:29
Просмотров 245 тыс.
СОСЕДИ РАЗБИЛИ МЕРС ВАДИМУ
1:00
What do you think of Audi?...#shorts
0:11
Просмотров 6 млн