నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| కరువులైనను కలతలైనను కలసిరాని కలిమి లేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| శ్రమయైననూ బాధలైననూ హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండి నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని
Apana dil to apke music pat aagaya hai noorani sahab bus isi awaragi bhari madtibhari sangit sunayakare. Samajhdar to bahut hain dunia me awaron ko isahi geet chahiye. Adab.
Dear khuddus sir what a magic in your fingers. Masha allah very very heart touching melodious song by you on accordion. One of the hardest instruments. Subhan allah would like to see some more songs.
I am from ceylon, but my favourite song is this one,you are doing a great service to this song, well done, l appreciate you, l hear this daily, thank you my dear friend may God bless you always, the god has given you the best,
Khudas nooraniji ka benjo cover par " Hai apna dill to aawar " yaha gana mai ne bahut dhyan se suna . Hame khub pasand aaya. Sukriya aap ka ki aap ne diya .