Тёмный

Hamara Prasad Sensational Interview | Big Debate Soon | Journalist Kranthi | KRTV 

KR TV
Подписаться 127 тыс.
Просмотров 178 тыс.
50% 1

Hamara Prasad Sensational Interview | Big Debate Soon | Journalist Kranthi | KRTV
#krtv #journalistkranthi #hamaraprasad #ambedkar #ambedkarism #Kadirikrishna #bairinaresh #renjarlarajesh #battulanresh #debate
KR TV is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@bathulavishnu3164
@bathulavishnu3164 26 дней назад
హమారా ప్రసాద్ అన్న ఈ ఛానల్ కి కాదు ఏ ఛానల్ కు దమ్ము లేదు ముస్లింల దగ్గర పోయి మాట్లాడకు దమ్ము లేదు
@peddakuruma3382
@peddakuruma3382 25 дней назад
Anti ra damu gurinchi anduku ra
@subhanmeer7374
@subhanmeer7374 25 дней назад
Already oka Muslim nayakudini interview chesindu oka sari videos check cheyandi bro
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 21 день назад
​@@subhanmeer7374bochule.. vadini interview chesada.. vadi ucha thagada..
@acquiringknowledgeandtipsc3613
BJP kanduvaa vesuko hamaraa prasad garu
@nagasaigautham9394
@nagasaigautham9394 27 дней назад
క్రాంతి గారు మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చెయ్యాలో తెలియదా ఎప్పుడు కులాల గురించి మతాల గురించి... మీ ఇంటర్వ్యూ పద్ధతి మార్చుకోండి దేశం లో చాలా సంఘటనలు ఉన్నాయ్ వాటి పైన ఇంటర్వ్యూ చెయ్యండి...
@DRDmusic2007
@DRDmusic2007 5 дней назад
క్రాంతి గారికి అస్సలు నాలెడ్జ్ లేదు ఎలా question చేయాలి తెలీదు ఇంటర్వ్యూ తరువాత అర్ద అయింది
@msrmsr7695
@msrmsr7695 21 день назад
వ్యాసుడు ఒక మత్స కుమారుడు. ఆయనను బ్రహ్మాలు నెత్తిమీద పెట్టుకొని పూజిస్థారు. ఆళ్వారులు చాలావరకు మాల లు . వారిని పూజిస్థారు. వారి మెదడు అమోఘం. బ్రాహ్మణుడు వారినుండే ఆదేశాలు పొంది.అనుశరిస్థ్హరు. జ్నానం ఎవరి సొత్తు కాదు. ఆచారాలు వాళ్ల వాళ్ళ ఇష్టం. Hats of to him
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 17 дней назад
హమారా ప్రసాద్ అనే వ్యక్తి అల్లాటప్పా వ్యక్తి కాదు అతను హిందూ మతము హిందూ సమాజానికీ దొరికిన మరో శివాజీ గారు
@jaimaheshbabu
@jaimaheshbabu 10 дней назад
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@jeevankumarjeevan143
@jeevankumarjeevan143 9 дней назад
​@@jaimaheshbabu chala goppaga varninchi chepparu sir message meru pettina message avvatam other wise forward cheyyadaniki
@chandukomurojukomurojuchan7764
@chandukomurojukomurojuchan7764 25 дней назад
నీకు దముంటే ముస్లిం లేక క్రిటియన్ ఇలాగే ఇంటర్వూ చేయు క్రాంతి హమారా ప్రసాద్ వస్తాడు జై హింద్
@pothedevender5344
@pothedevender5344 27 дней назад
క్రాంతి గారు మీకు ధముంటే కదిరి కృష్ణ అన్నతో చేయండి.....
@VRROP
@VRROP 26 дней назад
వాడు అసలు రాదు కదా🎉😂
@ismartshankar6909
@ismartshankar6909 26 дней назад
Niku Dammunte vanne rammanu
@nareshaka
@nareshaka 26 дней назад
Dr Kadir కృష్ణతో డెబిట్ అంటే మాటలు e మనువదులకు ucha padthadi
@VRROP
@VRROP 26 дней назад
@@nareshaka అవునా నిజమా, అవునూ అంబేద్కర్ పుస్తకాలు రాస్తుంటే కిటికిల్లో నుండి తొంగి తొంగి చూసేవాడట కదా కదిరి గాడి గురించి రాస్తున్నాడో లేదో అని నిజమేనా
@muralimc0110
@muralimc0110 26 дней назад
ఒక్కసారి కదిరే కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి చూడండి అంతే సంగతి ఆయన ఒక్క శ్లోకం చదివితే ప్రసాద్ గారు దానికి వివరణ ఇస్తే చాలు
@mchennakesava599
@mchennakesava599 7 дней назад
జైశ్రీరామ్ ముందుగా క్రాంతి గారు మీకు ధన్యవాదాలు మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం వల్లే అన్న అమర ప్రసాద్ గారు వాస్తవాలు చాలా బాగా వివరంగా చెప్పారు హమారా ప్రసాద్ గారు ఇలాగే ఇంకా చాలా విషయాలు నిజాలు వివరంగా చెప్పాలని కోరుకుంటూ నమస్కరించు కుంటున్నాను మీకు భారత్ మాతా కి జై జైహింద్ 🚩🚩🚩
@hydrilara
@hydrilara 23 дня назад
Hamara Prasad is really straight forward and honest. He will eat those jai bhim gangs alive with his knowledge
@mohammadzameeruddin7860
@mohammadzameeruddin7860 2 дня назад
He is an anti ambedkarist means anti constitutionalist
@VARMA88
@VARMA88 25 дней назад
దమ్ముంటే జాఫర్ ని ఇంటర్వ్యూ చేయండి
@bathulavishnu3164
@bathulavishnu3164 26 дней назад
ఏ మీడియా ఛానల్ అయినా ఎవరైనా ముస్లింల గురించి ఇంటర్వ్యూలు ఎక్కువ పెట్టరు వాళ్లకి ఇలాంటి క్వశ్చన్ లు వేయరు
@LgLg-xl1ce
@LgLg-xl1ce 23 дня назад
Muslims ni, christians ni mana hindu se tidataru, himsistaru, marala vallane bad ga chithrikaristaru, marala dammu adi ,edhi antaru , vallu edhaina thirigi matladite , desa dhrohi ani antaru , elanti valla walla yemi ,upayogam samajaniki , rechchakottataniki tappa.anni abaddalu ,asatyalu ,vedavalu ante vedavale ,vallaki ye matham tho sambandham leni vallu .
@sathyapotharla3368
@sathyapotharla3368 22 дня назад
​@@LgLg-xl1ceante vallu duddapusalu hindhuvule cheddavaru antara meeru ala aithe hindhu chesina okka dhadi chupiyandi okka dheshanni dhochukunnara ipudu yudhalu ekkada jaruguthunay Israel Palestine Russian Ukraine ivi hindhu dheshala cheppandi terrorist lu evaru hindhuvula motham mana dhesham jarigina blast lu hindhuvule chesara cheppandi
@evvsvprasad3794
@evvsvprasad3794 8 дней назад
ఇంటర్వూ చేయడంలో ఏమీ గొప్పతనం కనబడలేదు. కేవలం ఎలిగేషన్ తప్ప. ఉన్న యదార్థం చెప్తే ఉలికిపాటు ఎవరికైనా... అందుకే దేశం ఇలా ఉంది.
@user-ox6yw2pr4f
@user-ox6yw2pr4f 10 дней назад
ఈ క్రాంతి నే బ్రిటిష్ తొత్తు హిందూ అని చెప్పుకునే ముసుగులో ఉండే క్రిస్టియన్ ప్రసాద్ అన్న కరెక్ట్ ప్రశ్న వేసాడు హిందువులు ని మాత్రమే చులకన చేసినట్టు ఇంటర్వ్యూ చేస్తాడు ఈ క్రాంతి గాడు జై హిందూ జై శ్రీ రాం.... 🙏🙏
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ 25 дней назад
క్రాంతి ఆన్న గారూ మీరు కదిరె కృష్ణ రేంజర్ల రాజేష్ బైరీ నరేష్ జిలకర శ్రీనివాస్ హమారా ప్రసాద్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ రాదా మనోహర్ దాస్ గార్లతో ఇంటర్వ్యూ చేయండి
@proudtobeanindian9511
@proudtobeanindian9511 21 день назад
😂 chetha kaadu
@Darmarakshana
@Darmarakshana 21 день назад
@@Raghanna_sainikudu_ అమర ప్రసాద్ లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ గారు ఈ నలుగురు పేర్లు చెప్తానే ఆ నలుగురు తోక మురుసుకొని పోతారు వాళ్ళు ఏడ వస్తారు డిబేట్ కు 😂😂
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ 21 день назад
@@Darmarakshana అంతే 🤣🤣
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 20 дней назад
కదిరే గానికి భైరి గానికి రాజేష్ గానికి గుద్ద చినిగిపోతది 😂😂
@mallimallikarjuna761
@mallimallikarjuna761 20 дней назад
నువ్వు సూపర్ 😂😂
@nallashankar909
@nallashankar909 24 дня назад
ప్రసాద్ చెప్పే విషయాలు రాంగ్ ఐతే వాటిని సరి ఐన ప్రూఫ్ చూపించి . అతన్ని అప్పుడు అనండి. అంతే కాని అడ్డంగా మాట్లాడ వద్దు
@LgLg-xl1ce
@LgLg-xl1ce 22 дня назад
@@nallashankar909 ayana ante whatsapp univarsity nundi proofs tisukostharu, andhuke thala, thoka lekunda matladatadu, ante appatilo unna medhavulantha sannasulu, eppudu veedemo mana gnani, cheppevadiki buddi lekapoyena, nammataniki manakudali kadha buddi.
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 21 день назад
​@@LgLg-xl1ceNee ayya pettinadura WhatsApp university.. Matter teliyani charithra teliyani mundalu andaru vithandavadam cheyyatame..
@devaprasad777
@devaprasad777 17 дней назад
హమారా ప్రసాద్ మతమౌధ్యముతో ఉన్న ఒక చెత్త లో పనికిరాని చెత్త వెదవ నా నీవు సమర్డించేది
@mr_exploreguy01
@mr_exploreguy01 11 дней назад
Vadu cheppetivi Anne fack muchatlu
@anakalis9182
@anakalis9182 7 дней назад
​@LgLg-xl1ce neelanti yadhavalaku proofs avasaram ledu a kodukulu emi vagithe ade nijam anala. Historical proofs kavali adi prasad daggara tons koddi unnavi with pages no.
@deepaknyathi6819
@deepaknyathi6819 21 день назад
అందరికీ నమస్కారం క్రాంతి గారు మీరు ఇంటర్వూ చేస్తున్నట్టు అనిపించలేదు, నిలదీస్తున్నట్టు అనిపించింది.
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 27 дней назад
అధికారం కోసమే అందరివోట్ల కావాలి దేశంలోని అన్నిపార్టీలకు.ఏ ఒక్కరు మినహాహింపు కారు.
@theegalathirumal6952
@theegalathirumal6952 26 дней назад
దళితుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు వారి జీవితాలు ఎలా మారాయి అనేది తెలుసుకోండి ఫస్ట్ మన జీవితాలు ఎందుకు అలా మరినాయి అని కూడా తెలుసుకోండి
@drsandeshpasumarthy3260
@drsandeshpasumarthy3260 9 дней назад
Before British no dalit....all happy .
@srinukanakala3469
@srinukanakala3469 22 дня назад
క్రాంతి గారు ఇంటర్వ్యూ ఎలా ఉంటది అంటే , చూసే జనాలు అబ్బా క్రాంతి ఎంత తెలివైనవాడు అని అనుకోవాలి అనే ఫీలింగ్ తో ఇంటర్వ్యూ చేస్తారు మళ్ళీ సోయింగ్ కి ఇంటర్వ్యూ ఆపేయమంటావా అన్న , అందరూ అనుకోఆవలి క్రాంతి పద్దతి అని... ఆయన స్టార్టింగ్ నే చెప్పారు నే ఇంటర్వ్యూ ఎలా ఉంటది అని, ఒకసారి అవతలి వ్యక్తి భావజాలం ఎంఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అనేది ప్రేక్షకలు తెలుసుకోవాలి అని కానీ క్రాంతి వచ్చి పిచ్చి పిచ్చి ఇతాండవడం చేస్తారు... ఇది ఒక ఇంటర్వ్యూ లాగా ఉండదు వల్ల ఇద్దరి బావజాలలు వేరు వదించించుకుంటున్నారు అని కనిపిస్తుంది... నువ్ కరుడుగట్టిన హిందువు అంటున్నావు కదా జై శ్రీరామ్ అంటే ఏంటి అన్నా అని అంటావు పిచ్చి గాని ఉందా అని అనుకుంటాను నేను ... డబ్బులు సంపాదించడానికి ని దేవుడు మీనింగ్ అడుగుతున్నావు నువ్... ఇదేనా హిందూయిజం అంటే, నేను నిను ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ క్రాంతి నీకు మెంటల్ ఉందా అని, ఎందుకు అడిగాను అంటే చాలా కామెంట్స్ మీకు అలానే వస్తాయి అంటే , is it right way to interview... ప్రతి రాజకీయ పార్టీ కూడా అందరిని కలుపుకుని ముందుకు పోతుంది లేదంటే వల్ల votes పడవు కాబట్టి, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం అని అంటే మరి ఆయన బీజేపీ పార్టీ అంబెద్కర్ అని అంటావు... ఇప్పటికి ఒక క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేసావ చెప్పు, నేను చెప్తున్నాను క్రిస్టియనీటి పరువు తీస్తున్న కొంతమంది పాస్టర్ లు జనాలని మోసం చేసి మనీ కోసం డబ్బులు కోసం జబ్బు నయం చేస్తాం దెయ్యం వదిలిస్తాం అని చేస్తున్నారు నీకు దమ్ముంటే వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్... హమారా ప్రసాద్ గారు వలన సమాజానికి పెద్ద నష్టం ఎం లేదు కానీ ఇలాంటి వాళ్ళ వలన జనాలు మోస పోతున్నారు, ఒకప్పుడు క్రిస్టియనిటీ వేరు ఇపుడు వేరు...
@syam1492
@syam1492 2 дня назад
ABN Radha Krishna laga anu kuntadu
@rk_followers
@rk_followers 23 дня назад
Jai Sri Ram
@waitingforyou2168
@waitingforyou2168 26 дней назад
హమారా ప్రసాద్ నీ తిట్టే ప్రతి వారికి one suggestion ఏమిటి అంటే .. ఇక్కడ హమారా ప్రసాద్ నీ తిట్టే బదులు మీ favorite ambedkar ist లని హమారా ప్రసాద్ తో డిబేట్ చేయమని ఫోర్స్ చేయండి అబ్బా ...... హమారా ప్రసాద్ తన ప్రతి ఇంటర్వ్యూ లో డిబేట్ కి సిద్దం ,అది ఎవరితోనైనా సిద్దం అని ఛాలెంజ్ చేస్తున్నాడు ...... మీ అంబేద్కర్ ఇస్ట్ లు ఎందుకు రావడం లే డిబేట్ కి ...వచ్చి అతని నోరు ముపించవచ్చు గా, తనని wrong Ani prove చేయవచ్చు గా ...... ఏమి ఇన అంటే వాడికి డిబేట్ చేసే అర్హత లేదు అని సెటైర్ లు మల్ల...... కొంచెం మీరు ఇక్కడ నోరు జారే బదులు మీ వాళ్ళని (అంబేద్కర్ ఇష్ట్ లని )ఫోర్స్ చేయండి . హమారా ప్రసాద్ తొ డిబేట్ చేయమని
@agolapuprudhvirajgoud1415
@agolapuprudhvirajgoud1415 20 дней назад
🤣🤣🤣🤣 adhaaralu chupettaleru kabatti raleru brother...
@ysrinivas8828
@ysrinivas8828 26 дней назад
వాళ్ళు కూడా బుక్స్ చదివే మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గురించి
@dkvnsubbarajusubbaraju7903
@dkvnsubbarajusubbaraju7903 8 дней назад
హమారా ప్రసాద్ గారు వున్నదిఉన్నట్లు మాట్లాడతారు, చరిత్ర లో జరిగినధాన్ని ఎవరన్నా వక్రీకరిస్తే అసలు ఊరుకోరు. చరిత్రలో జరిగిన మనకు తెలియని ఎన్నో విషయాలు అందరికి తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు
@muralidharmaddali5275
@muralidharmaddali5275 21 день назад
అంబేత్కర్ గారు మేధావి యే గాక గొప్ప మానవుడు కూడా. ఆయన దేశానికి మంచి చెయ్యాలనే దృక్ఫదంతో, ప్రపంచ దేశాల రాజ్యాంగాలలోని మంచి విషయాలను , తోటివారి సాయంతో, సంకలనం చేసి, భారతరాజ్యాంగాన్ని ఏర్రరచటంలో కృకకృత్యులు అయిన వారు. ఆయన కేవలం దలితులకు ప్రతీక గా కాక భారతదేశప్రజలందరకూ ఉపయోగ పడిన మంచి నేత గానే భావించాలి. పంచవర్ష ప్రణాళికలు 5కాలాలు అంటే 25 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల ను రద్దుచెయ్యాలి, లేనట్లైతే అది రజకీయ అస్త్రంగా మారి, దేశానికి నష్ఠం చేకూరుస్తుంది అని ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా, అర్హులైన వారు క్రొద్ది మందికే అందుతున్నవి ఆ ప్రయోజనాలు. అనర్హులు అనేకులు సాధిస్తున్నారు. తక్కిన ప్రజానీకంలో అర్హులైన ఇతర కులాలవారు, అనేకమంది పేదవారు అన్యాయం చెందుచున్నారు. దలితులు ఈరిజర్వేషన్లు, కులాల విభజనలు రద్దు పరచాలని ఉద్యమించాలి. జై హింద్ !
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
Ikkada Dalitulu ani Cheppukone Christians Ye Ekkuva Unnaru.....
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 27 дней назад
@@srinivasedits8569 akkada vadiki muslims nacharanta Christians nacharanta malla cricket team lo vunna vallu army lo vallu hospitals prathchota vunnaru vallu nacharanta indians nacharanta 😂😂😂😂😂😂😂
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
@@pawankalyanannafansclub2637 అది తన ఇష్టం బ్రో.... నీకు ఎందుకు నికు నచ్చితే ఫోటో పెట్టుకొని పూజ చెయ్యి....😁😁😁
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 27 дней назад
@@srinivasedits8569 devudu vunnada leda ambhethkar rajyagam rasinda ledha anedhi athanikenduku😂😂😂😂😂😂
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
@@pawankalyanannafansclub2637 మరి అంబేద్కర్ పేరు చెప్పుకొని దళితులని ఎందుకు మోసం చేస్తున్నారు......
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
@@pawankalyanannafansclub2637 Amedkarism పేరు చెప్పుకొని Christians గా Convert Chestunnaru Raa Ayya.....
@shankarsriram8794
@shankarsriram8794 23 дня назад
జై హమారా ప్రసాద్ గారు, జై శ్రీరామ్
@anandarao9350
@anandarao9350 7 дней назад
క్రాంతి గురించి చక్కగా చెప్పారు హమారా ప్రసాద్. మంచి ఛాలెంజ్ విసిరారు. చూడాలి మరి. All the best.
@laxman5666
@laxman5666 24 дня назад
క్రాంతి అన్న మీ ప్రశ్నలు సరిగ లెవ్వు ...తను తప్పుగా మాట్లాడుతాడు
@seenapellymadhukar5960
@seenapellymadhukar5960 27 дней назад
ఈ భారత భూమి అన్ని మతాలకి అతీతం, అన్నీ కులాలకు నిలయం నా భారత దేశం.
@secular001
@secular001 27 дней назад
Ok good ఇప్పుడు ఈ దేశం అబ్రహమిక్ మతం ల కి కన్వర్ట్ ఐతే ఇది భారత దేశం లో వుండదు కదా దీనికి ఎం అంటావ్? నీకు example కూడా చెప్త! ఒకపుడు సింధు( పాకిస్థాన్) కూడా భారత దేశం నే అది ఎప్పుడు ఐతే హిందువుల నుండి దూరం అయింది అప్పుడు అది భారత దేశం లో వుండే సంస్కృతి అక్కడ మీకు కనిపిస్తుందా? నువ్వు పైన చెప్పిన మాట అక్కడ ప్రజలలో ఉందా?
@Telugu_stories765
@Telugu_stories765 27 дней назад
Eppati nundi
@Educateagitate
@Educateagitate 27 дней назад
Jai bheem ✊✊
@secular001
@secular001 27 дней назад
Modda gudu
@Telugu_stories765
@Telugu_stories765 27 дней назад
@@Educateagitate🤦🤦
@JaiHind-qr7di
@JaiHind-qr7di 4 дня назад
హమారా ప్రసాద్ అన్న ఒక నిజమైన హిందువు. దేశ భక్తి మన సనాతన ధర్మం సనాతన సమాజం కోసం పోరాడుతున్న వీరుడు. జై భారత్ జై శ్రీ కృష్ణ నిజమైన హిందూ హిందూ భాయి భాయి
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 4 дня назад
జై సద్గురు హమారా ప్రసాద్ గారి మాటలు చాలా వాస్తావాలు. క్రాంతి అడ్డగోలు ప్రశ్నలకు చక్కగా హమారా ప్రసాద్ సమాధానాలున్నాయి. ఇంటర్వూ చేసే వ్యక్తికి కనీశ జ్ఞానం ఉండాలి .అది ఏ మాత్రం క్రాంతికి లేదనిపిస్తుంది. చానల్ చేసేవాడు తగిన జ్ఞానంతో ప్రశ్నించాలి. ఆ మాత్రం జ్ఞానం ఈ క్రాంతికి లేదు. జై సద్గురు
@sbalubalu3178
@sbalubalu3178 4 дня назад
అంబేక్కర్ ఒక్కడే రాజాంగం రాశాడు , అంబేక్కర్ 58 బ్రతికిండు 17 సం. మై నరు. చదువుకే 40 సం. ఆ అనారోగ్యాము తో కొన్ని సం. ఎపుడు రాజాంగం ఒక్కడే అంబేక్కర్ రాసాడు? 200 మంది హిందూ సభ్యులు రాసారు. .యకర్ గాడు వెస్ట్ గాడు వాడికి బురేలేదు.
@bathulavishnu3164
@bathulavishnu3164 26 дней назад
నువ్వు ఇంటర్వ్యూ ముస్లింలకు ఇప్పుడు ఇలా చేయగలవా దమ్ముందా నీకు
@a.mallikarjun340
@a.mallikarjun340 5 дней назад
Gudda loo rod diputharu
@prashanthvibhoothi5898
@prashanthvibhoothi5898 24 дня назад
Kranti anna గారు హామారా ప్రసాద్ & కదిరే కృష్ణా ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి... Please
@rsentertainers9505
@rsentertainers9505 16 дней назад
వీడో vp, pp.... అవసరమా వీణ్ణి ప్రోజెక్ట్స్ చేయడం....
@vishnuvardhan536
@vishnuvardhan536 22 дня назад
కులం జబ్బు and మతోన్మాదం కల్లజోడు తిసి చుస్తే మనిషి మనిషిలా కనిపిస్తారు మనుషులందరూ సమానమే అని తెలుస్తుంది క్రాంతి గారు...
@parody101
@parody101 19 дней назад
avuna ? mao zedong oka atheist matam kulam leni manishi, mari konni lakshala mandini ela champadu brother. matladite konchem gnanam tho matladali, midimidi gnanam tho matladakudadu.
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 27 дней назад
దేవుడు అంతర్యామి,సర్వాన్తర్యామి.
@rajashekarreddy193
@rajashekarreddy193 24 дня назад
Hamara prasad sir you are right ❤
@gogikarSairaja
@gogikarSairaja 3 дня назад
Hamara anna kranti ki ammradu anna proof reference lekunda Matladuthadu ❤❤❤❤
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 22 дня назад
నిజమైన హీరో శ్రీ ప్రసాద్ గారు.మేధావి.నిజమైన భారతీయుడు.
@rockyamma
@rockyamma 18 дней назад
😂😂😂
@kashok7994
@kashok7994 18 дней назад
Malanti bathailaku itlanti
@UdayKiran-nk5gr
@UdayKiran-nk5gr 13 дней назад
😂😂😂😂😂
@rvdcreations7292
@rvdcreations7292 8 дней назад
😂😂
@seenapellymadhukar5960
@seenapellymadhukar5960 27 дней назад
అరేయ్ బాబు అంబేద్కర్ గురించి ప్రపంచంలో 226 దేశాలు ఆయన్ని ప్రముఖ మేధావి అని మొక్కుతున్నరు నీవెంత రా బాబు
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
Medhavi ani Ekkada Undhi Raa Babu...Evadu Vadu Medhavi Ani Pettukunte Saripodhu.....
@user-VENKATRAMANA
@user-VENKATRAMANA 27 дней назад
226 దేశాలు నమ్ముతే భారతదేశం నమ్మాలని ఉన్నదా రా
@user-uc9fs5hh8c
@user-uc9fs5hh8c 27 дней назад
Good joke.. erri puka😝😜😁🤪
@Madavisanthosh649
@Madavisanthosh649 27 дней назад
@@seenapellymadhukar5960 kcr telangana okkare thechindu ante nammuthara miru
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 27 дней назад
@@seenapellymadhukar5960 bro velllu magodiki mogodiki pillalu puttarnate nammuthqru bro😂😂😂😂😂😂
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 27 дней назад
మళ్ళీ అవసరమా ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తి తో ఇంటర్వ్యూ లు క్రాంతి భాయ్
@NEWSNTNS
@NEWSNTNS 23 дня назад
జై భీమ్ కొమరం భీమ్
@gunderaodeshmukh9979
@gunderaodeshmukh9979 2 дня назад
🎉😅🎉 Sounds Gr8🦁
@sripatelmedia225
@sripatelmedia225 26 дней назад
JAI BHEEM JAI INDIA
@SORTS12341
@SORTS12341 22 дня назад
Jai bhem అంటే ఉపయోగం లేదు bro ఇలాంటి వాళ్ళను తరిమి కొట్టాలి
@dhanimudigonda4503
@dhanimudigonda4503 24 дня назад
కదిరే క్రిష్ణ ఆన్న నీ interview చెయ్యండి
@munnalade5884
@munnalade5884 3 дня назад
నువ్వు చెప్పినంత మాత్రాన కూడా నిజం అబద్ధం కాదు క్రాంతి గారు
@praveenkumarmahankali608
@praveenkumarmahankali608 7 дней назад
The Constituent Assembly that wrote the Indian constitution had 299 members. The Assembly adopted the Constitution on 26 November 1949.
@izumallajagadish5684
@izumallajagadish5684 27 дней назад
క్రాంతి ఒక్కసారి ఖురాన్ చదివి అందులో ఉన్న మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, హిజాబ్, హలాల, వాటి గురించి, అడుగు...
@nusratnussu3882
@nusratnussu3882 27 дней назад
Maddagudu
@Prasannakumar-qt1yn
@Prasannakumar-qt1yn 25 дней назад
​@@nusratnussu3882😂
@rameshrock3025
@rameshrock3025 25 дней назад
Correct 💯💯💯
@rameshrock3025
@rameshrock3025 25 дней назад
​@@nusratnussu3882 NV gudu
@saivarma4375
@saivarma4375 22 дня назад
Nv gudu mundu ​@@nusratnussu3882
@seenapellymadhukar5960
@seenapellymadhukar5960 27 дней назад
కనిపించే మనుషులను మనుషులుగా చూడరా బాబు
@srinivasedits8569
@srinivasedits8569 27 дней назад
Ela Bro Christians Convert Chestunnaru Kada...Alage Chudala
@prasadmondem7709
@prasadmondem7709 24 дня назад
మనుషులను మనుషులుగా చూడమ్మనవు బాగుంది కానీ వాడు చెడు చేస్తే మంచిగా చూడాలా ఎవడిది వాడికి ఇచ్చేయాలి బ్రో
@lavankothuri2932
@lavankothuri2932 24 дня назад
​@@srinivasedits8569sare convert chesthunnaru chesthunaru ante mana operation secret leaks M anna shatruvalaki pothundhaa... hindhu devalayala medha dadichesinavallani dhadicheyyali kani convert ite evri ishtam valladhiii... Valle realize itaruuuu.... Okavela pakka ravali ani evdnna Christian himsistee vadi sangathi choodaliii anthry kani evri ishtam valladhi
@srinivasedits8569
@srinivasedits8569 24 дня назад
@@lavankothuri2932 అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమాయకపు హిందువులకు అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తే చూస్తూ ఊరికే ఉండాలా.....???
@lavankothuri2932
@lavankothuri2932 24 дня назад
@@srinivasedits8569 nuvu amayakudvii abba evvru amayakulu kadhuuu... Mathamarpidi chesi kaththuluu goddali ichiii narikeyy antunnaraa.... Okkatiiii aasl mathamarpidi ani moragadam banjjesii Nv amayakulu ankuntunna valla dhaggaraki velliii manchi chedulu kanukooo prblm m undhii ani telskoooooo... Amayakulu anta pedha intelligent follow achinduuu ee mathamarpidi lu ane mata banjeesii dharmam gelavaliii thappu chesinod medha yudjam cheyyadammm dhonga thanalu mosaluu neraluu etlanti medha pedhala meedha jargevi spandhinchu anthey kani mathalu anta kulal anta ntra babuu inkanaaa inkaaanaaaa
@glnarasimha3508
@glnarasimha3508 26 дней назад
క్రాంతి brother మీకు దమ్ముంటే . దిగంబర కాంబ్లీ నీ రెంజర్ల రాజేష్, కంచె ఐలయ్య కత్తి పద్మారావు.. ఖాసీం,జిలకర శ్రీనివాస్,ప్రో సుదర్శన్, N9 media రాకేష్..వీరంతా సో కాల్డ్ దళిత ముసుగు బ్యాచ్ లో ఎవరినైనా ...హమారా ప్రసాద్ అన్న తో dibet చేయించండి..
@charanneerudi4547
@charanneerudi4547 23 дня назад
Super continue this kranthi అన్న
@SORTS12341
@SORTS12341 22 дня назад
కంచె ఐలయ్య కత్తి పద్మారావు లాతో మాట్లాడే దమ్ము హమారా ప్రసాద్ కి ఉందా
@SampathKumar-pv1wb
@SampathKumar-pv1wb 21 день назад
ఎందుకు లేదు వారే చెప్పుతున్నారు, ready అని చెప్పి ok na
@rajendarpanchagiri8492
@rajendarpanchagiri8492 19 дней назад
Jai sriram jai Hamaara prasaad
@vijendrakbkarthik999
@vijendrakbkarthik999 21 день назад
Wht the food u eat in that some farmers will be Christian and muslim and they will grow and sell then ur saying u feel ackward then how u will eat that le loudeke ball ballari ki vachi ikla makladu nuvu
@bobbyvaddi
@bobbyvaddi 5 дней назад
రాముడ్ని తిడితే తప్పులేదు కాని అంబేద్కర్ నీ విమర్శిచేస్తే ఎందుకు అరెస్టు చేస్తారు
@swamibhaiff9620
@swamibhaiff9620 27 дней назад
Knowledge:- hamara prasad✔️✅ 🤡 :- kranti kumar ✔️✅
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 25 дней назад
ప్రసాద్ తిరుపు ఇవ్వడనికి నీవు, ఎవ్వడు, దేవుడే తిరుపు ఇవ్వకూడదు అన్నాడు. కాబట్టి నీవు అవ్వడవో నీకె తెలియదు.
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 21 день назад
Hamara Prasad Currect 100% ఔను మోడీ కూడా రాజకీయం చేస్తున్నాడు
@Krishna-cu8jo
@Krishna-cu8jo 5 дней назад
అంబేద్కర్ వాదం కూడా ఒక రకమైన కుల తత్వమే ఐపోయింది ఆఖరికి...
@nenunapeddapalli2189
@nenunapeddapalli2189 27 дней назад
భారత భూమి ...ఇది హిందూ దేశం
@user-wf8vu1ku3n
@user-wf8vu1ku3n 21 день назад
ఇది సెక్యులర్ దేశం రా కచర
@NaveenKumar-oe9sc
@NaveenKumar-oe9sc 19 дней назад
​@ni Amma pukuuser-wf8vu1ku3n
@Outlookmedia2749
@Outlookmedia2749 27 дней назад
Kranthi brother ethanni రెంజర్ల Rajesh garini dibet pettandi anna
@sudheekgamer2527
@sudheekgamer2527 18 дней назад
అగ్ర కులాల వారు.. వలస వాదులు.. ఇదే నిజం
@jwalapagadala7134
@jwalapagadala7134 17 дней назад
Valasa daruki puttina burrakaki entha kante em cheptharu
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 13 дней назад
క్రాంతి గారు... డిబేట్ ఏర్పాటు చెయ్యండి ,అంబెడ్కర్ స్కాం గురించి తెలుసుకోవాలని ఉంది. (బైరి నరేష్, రాజేష్,కదిరి కృష్ణ,)వస్తే బాగుంటుంది
@krishnasai5872
@krishnasai5872 23 дня назад
హమారా ప్రసాద్ అన్న మీరు మొగుడా అన్న🎉❤
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 25 дней назад
అందరూ చదువుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చిందే అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ను దుర్భాషలాడుతాడు
@renukuntlaanil6418
@renukuntlaanil6418 17 дней назад
హమారా ప్రసాదుకు దమ్ము రోగం లేదు కదలి కృష్ణతో కూర్చుంటాడు కదలి కృష్ణకు తెలివి లేదు ఆయనతో డిబేట్ కు కూర్చుంటే ఏం లాభం చెవిటోని ముందర శెంకం ఉడితే ప్రయోజనం లేనపుడు తెలివి లేనివారితో డిబేట్ కూర్చొని ప్రయోజనం ఉండదు
@santoshchary8355
@santoshchary8355 18 дней назад
Prasad anna👏👏👏🔥🔥🔥
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 27 дней назад
విభూతి అంటే ఐశ్వర్యం.డబ్బుమినహా మిగతావి అన్ని అని అర్థం.విభూతి ధారణ చేస్తే స్వాత్మానందం కలుగుతది.శుభమస్తు హర ప్రసాద్.
@HamaraPrasadN
@HamaraPrasadN 27 дней назад
thanks
@Aerosacademy7
@Aerosacademy7 27 дней назад
Kranthi we have many issues in the society why are you doing like this ? Any useful information to this society
@i_modern_saint
@i_modern_saint 27 дней назад
But I guess this is also important to the Indians to know history and backstabs happened and think what we are hearing wrong must be clarified for better understanding of the India
@user-en3xx2to3e
@user-en3xx2to3e 22 дня назад
ప్రసాద్ అన్న డిబేట్ బాగుంటాది
@NEWSNTNS
@NEWSNTNS 23 дня назад
హవులే ప్రస్డ్
@balrajnaidu7714
@balrajnaidu7714 27 дней назад
Yeah grt work Anna …we believe ur idealogy coz you are working with references to aware of public 🫶🏻🙏🏻
@dsgaming3661
@dsgaming3661 25 дней назад
హమారా ప్రసాద్ తో డిబేట్ అంటే ఒక్కోక్కడికి పడుతోంది..జై హమారా ప్రసాద్
@Pachi.tippesh
@Pachi.tippesh 4 дня назад
సత్యం మాట్లాడితే కొందరికి నొప్పి వస్తుంది, కానీ తల వంచాల్సిందే, ఆర్యులు వలస వచ్చారు అని బ్రిటిష్ డేవిడ్ థామస్ అనేతను ఈ ప్రకటన ను ప్రవేశం పెట్టాడు, మన దేశంలో కుల చిచ్చు పెట్టి మనం లోనే కొట్టుకొనేలా చేయడం ఉద్దేశ పూర్వకంగా జరిగింది, దాన్ని పట్టుకొని అంబేద్కర్సిస్ట్ వాళ్ళు లేని కుల వివక్షను మరల సృష్టిస్తున్నారు, ఏమనలి
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 21 день назад
Puri peethadhi pati shankaracharya Swami Sri Nichlanand Saraswati Gari charanalalo koti koti pranamalu 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@pruthvirajpruthvi2220
@pruthvirajpruthvi2220 24 дня назад
Hamara Prasad garu miku 0%knowledge undi.miru ambedkar cheppulu thudavadaniki kuda paniki raru
@narendrangbs.
@narendrangbs. 20 дней назад
Nice brain 🧠 🧠 yours... 😂😂😂😂😂😂😂😂
@freyasfashions
@freyasfashions 19 дней назад
😂😂😂 ఆయన అన్ని వీడియోలు చూసి మాట్లాడండి
@pruthvirajpruthvi2220
@pruthvirajpruthvi2220 19 дней назад
@@freyasfashions brother atanu cheppevi Anni abaddhalu please okasari miru books chadavandi
@UdayKiran-nk5gr
@UdayKiran-nk5gr 13 дней назад
​@freyasfashions bro nijanga okasari books chaduv ah pich hook gadu ambedkar garu Aryan theory ledhu anadu adhe volume tarvatha next volume lo Aryan theory was 100% true ani cheparu mari adhi chepaledhu emo eh dunna gadu kanuko bro niku parichayam unte
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 27 дней назад
హమారా ప్రసాద్ అనే వ్యక్తి 2014 కి ముందు ఎక్కడ వున్నాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు , ఎవరు తీసుకువచ్చరు,
@g.kstudeos7485
@g.kstudeos7485 27 дней назад
2014 mundhu social media intha form lo ledhu bro
@arunjillela6880
@arunjillela6880 27 дней назад
@@mandavamshikrishnamandavam5466 aayana 2014 ki mundh ekkada vunnado gani nuvvu matram edo primary school lo chaduthuntav
@nayakotinaresh512
@nayakotinaresh512 27 дней назад
నువ్వు ఎప్పుడు వచ్చావ్ సోషల్ మీడియా కి 3 ఇయర్స్ బ్యాక్ అంతకి ముందు ఎం పికావ్ అంటే నిన్ను ఎవరి తీసుకోచ్చారు 🤣🤣🤣
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 26 дней назад
@@arunjillela6880 avna meru chusara
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 26 дней назад
@@nayakotinaresh512 చాలా బాగా చెప్పారు సార్, ఇదే కదా రెస్పెక్ట్ అంటే
@narasimhammedavarapu6908
@narasimhammedavarapu6908 День назад
Tamara Prasad's way of speaking is really I spiring . Especially, emphasizing the facts with the references is very good. People must realise it.
@bajiilovemycountry6143
@bajiilovemycountry6143 13 дней назад
హమరా ప్రసాద్ గారిని లలిత్ గారిని కరుణాకర్ సుగణ గారిని రాథ మనోహర్ గారిని చాగంటి గారిని గరికిపాటి గారిని హిందువుల వైపు... మిగిలిన మతం వాళ్ళు ఎంత మంది అయినా డిబేట్ కీ రంమ్ననండి...
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 27 дней назад
ముసపిర్లు వివిధ గ్రామాలకు వస్తరు కొన్నిరోజులు గడిపి వేరొక గ్రామానికి వెళ్తారు.అయితే వాళ్లకు ఆగ్రామం సొంత గ్రామంగా పరిగణిస్తారా అసలు గ్రామస్థులు అదేగ్రామంలో పుట్టినోళ్లు ఒప్పుకుంటారా.
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 27 дней назад
అసలైన మా హిందువుల యొక్క అంతరంగం హమారా ప్రసాద్ అన్న నోటి నుండి విన్నాం.... జై శ్రీ రామ్
@ajaykumarbombai5893
@ajaykumarbombai5893 12 дней назад
Hamara Prasad garu good job, Nice counter to anchor Krati 😊😊😊
@ARYADAV-m6y
@ARYADAV-m6y 3 дня назад
Sir meeru super meelanti alochanane naku undhi Nannu neelo chusukuntuna Tq so much hamara prasad garu
@sadanandam52
@sadanandam52 27 дней назад
పనికి రాని వాళ్ళను తీసుకొచ్చి ..వాళ్ళను ఎందుకు హీరోలను చేయాలని చూస్తున్నావు... నీ యొక్క ఉద్యేషం ఏమిటో అర్థం కావడం లేదు బ్రదర్...
@DEEPAKYT445
@DEEPAKYT445 26 дней назад
😂 .daro math
@pushpavathi1858
@pushpavathi1858 26 дней назад
Ni lantivadu ee desaniki hindu dharmaniki pattina daridrulu . Prasad garu thana hindu darmanni kapadukovadaniki darmabadanga poraruthinna mahanubhavudu
@sivasakthi5946
@sivasakthi5946 26 дней назад
Era gorre manduthunda 😂
@somalee909
@somalee909 26 дней назад
Manduthunnattundi. 😂
@siddhu978
@siddhu978 26 дней назад
ఒకరిని విమర్శించేస్తాయి నీకు లేదు
@gurijalasrinivas8796
@gurijalasrinivas8796 24 дня назад
కదిరి కృష్ణ అన్న తో చెయ్యండి
@eakalavya
@eakalavya 22 дня назад
kadhiri krishna annaa naa😂😂😂😂
@narasimhammedavarapu6908
@narasimhammedavarapu6908 День назад
Tamara Prasad's way of speaking is really inspiring . Especially, emphasizing the facts with the references is very good. People must realise it.
@balumallampet3235
@balumallampet3235 21 день назад
Jai shree ram amar Prasad really great leader
@rajeshrs4768
@rajeshrs4768 27 дней назад
పసద్ గాడు ఎవడు వీడు ఎవరికి పుట్టినాడు
@Shivakumar-jn8uh
@Shivakumar-jn8uh 27 дней назад
ఔను bro
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 19 дней назад
ప్రసాద్ గారూ అసలైన భారతీయునికి పుట్టాడు
@srinivasaraokukkala9040
@srinivasaraokukkala9040 17 дней назад
నువ్వు మీఅమ్మకు అబ్బకు పుట్టవార
@perumandlashivakrishna1838
@perumandlashivakrishna1838 16 дней назад
అమర ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకే పుట్టాడు మరి నువ్వు ఎవరికి పుట్టావు అతని ఇష్టపడేవారు అడుగుతే దానికి సమాధానం ఏమని చెప్తావు
@satyasatya1247
@satyasatya1247 15 дней назад
Valla ayyaku mi amma ku
@gsrinathkumarsri
@gsrinathkumarsri 23 дня назад
Bayya Allah vunnadu ante, Jesus unnadu ante , Naa ramudu kuda vuntadu , ramudu Ledu ante Allah kuda ledhu Jesus kuda ledu Naa prakaram Andharu dhevudle kaalaniki anugunanga devudu maradu anthe.
@RajeshDaniel
@RajeshDaniel 6 дней назад
క్రాంతి గారు మీరు సూపర్ అండి . చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ ఇంటర్వియస్ నీ చూస్తాము అండి . ఒక పాస్టర్ ని కూడా చేయండి అలా . గుడివాడ పాస్టర్ కిరణ్ పాల్ గారి ని చేయండి .
@rajuchengelli1012
@rajuchengelli1012 17 часов назад
Not Only ambedkar is great , thousands of more intelligent people are there in society But, our favouritism is the reason to elevate our hero
@punurisamule8340
@punurisamule8340 27 дней назад
అమర ప్రసాద్ నీకు దమ్ముంటే కదిరి కృష్ణ అన్నతో డిబేట్లో కూర్చో
@supportnrc-caa5625
@supportnrc-caa5625 27 дней назад
Kurchopettavalasindhi news achors bro
@sridhardarsha9847
@sridhardarsha9847 27 дней назад
కదిరి క్రిష్ణ నీ లలిత్ కుమార్ గారితో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చెయ్యి మను యాంకర్ ki 😂😂
@safeindia4652
@safeindia4652 27 дней назад
ఎన్నో సర్లు హమారా ప్రసాద్ గారు. కదరి కృష్ణా కి రమ్మన్నాడు. కానీ కదిరి కృష్ణా డెబెట్ కి రావట లేదు
@sridhardarsha9847
@sridhardarsha9847 27 дней назад
@@safeindia4652 వాడు రాడు బ్రదర్ ఎందుకంటే వాడు హిందూ మతాన్ని దుషిస్తడు వాడు వస్తె బైరి నరేష్ కీ పడ్డట్టు కృష్ణా గానికి పడ్తయి... మన దేవుళ్ళని మాత్రం నమ్మడు కానీ పేరు మాత్రం కృష్ణా అంట
@kotichalla4680
@kotichalla4680 27 дней назад
అ మాట కదిరి కిట్టి నీ అడుగి ఒప్పించు ముందు 🤣🤣, హమారా ప్రసాద్ గారు ఫోన్ చేస్తేనే పారిపోతుండు 🤣🤣.
@exploringemotions4953
@exploringemotions4953 27 дней назад
దేవుడు ఉన్నాడా లేడా ప్రక్కన పెడితే... దేవుడు లేడు అని బ్రతకడం, వున్నాడు అని బ్రతకడం తేడా ఉంది.. ట్రైన్ లో టిక్కెట్ కొని చేసే ప్రయాణం, టిక్కెట్ లేని ప్రయాణం చాల తేడా... టిక్కెట్ లేకుంటే tc ఎప్పుడు వస్తాడా అని భయపడుతూ ప్రయాణం చేయాలి...
@sabhanitturi139
@sabhanitturi139 26 дней назад
అలాగే రాజ్యాంగ లేకుండా బ్రతకడం.రాజ్యాంగాన్ని పాటిస్తూ జీవించడం కూడా same 2 same 😂😂😂😂😂😂😂😂.
@hihoney5609
@hihoney5609 25 дней назад
​@@sabhanitturi139సార్ రాజ్యాంగాన్ని పూర్తిగా పాటించింది హిందువులే.ఇది నిజం
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 22 дня назад
క్రాంతికి మెదడు ఎక్కడుందో అర్థంకావట్లేదు.
@rajubochu1048
@rajubochu1048 22 дня назад
Jai bheem jai India
@simha8942
@simha8942 27 дней назад
Rajyanganni Ambedkar Rachinchadani 74 years ga Abaddhapu Pracharam Chesaru
@kirankarinolla4134
@kirankarinolla4134 25 дней назад
Mari Nuv rasava?
@merimpureshotham7387
@merimpureshotham7387 25 дней назад
Ippudu mi WhatsApp University lo vunna ni lanti student smajam midha pddaru. Inka miku Gandhi, Nehru, Ambedkar, ante istam vundahu,,,,,😂 antha jai shree ram,,,😃😃
@pllokesh5179
@pllokesh5179 24 дня назад
​@@merimpureshotham7387గొర్రెలు కసాయి వాడిని మమ్ముతాయి అని విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను
@LgLg-xl1ce
@LgLg-xl1ce 23 дня назад
74 years tharuvatha వాట్సాప్ univarsity nundi vachi నువ్వు nijam cheputunnavu. Wow what a great massage.
@merimpureshotham7387
@merimpureshotham7387 23 дня назад
@@LgLg-xl1ce jai shree ram,,,, anthe ga,,,,antha jai shree ram😃
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 25 дней назад
అవగాహన్ లేకుండా మాట్లాడతాడు.
@parusharamulumaraboina7413
@parusharamulumaraboina7413 22 дня назад
ముస్లింలను ఇంటర్వ్యూ చేయమన్న అందుకు సూపర్ అన్న
@shantharajshantharaj2896
@shantharajshantharaj2896 15 дней назад
Super Hero ANNa
@GKrishnakumar-ig2ef
@GKrishnakumar-ig2ef 27 дней назад
Jai hamaara Prasad 🎉🎉
@upendranaganuli9758
@upendranaganuli9758 27 дней назад
Jai Shree ram Jai Shree ram Jai Shree ram Jai Shree ram 🚩
@user-bm7vv6nz6x
@user-bm7vv6nz6x 19 дней назад
సూపర్ చెప్పిరు అన్నమీలాగా హిందువులు అందరూ ఎలా చెప్తే
@vijendrakbkarthik999
@vijendrakbkarthik999 21 день назад
Anchor keep is number in comment he is talking nonsense about Muslim and Christian deformation case can be filed
Далее