#HampiTopTouristPlace#evrtravelvlogs
Hampi Location Link:maps.app.goo.gl/MY1mRt1uR9Ddt...
Hi Friends ఈ రోజు మనం హైదరాబాద్ నుండి 350 km దూరంలో ఉన్న విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి లో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూపించడం జరిగినది,
Room's Kamalapuramలో తీసుకోండి
కమలాపురం నుండి శ్రీ వీరుపక్ష దేవాలయం 2KM దూరంలో ఉంటుంది
Cycle or Bikes ఇక్కడే దొరుకుతావి
Rooms 500లో దొరుతావి [ Kamalapuram Busstop opposite Rooms 500Rs lo ఉన్నవి ]
Ticket Price [Bus or Train] Confirm Ticket లో Check చేసుకోండి
7 апр 2024